ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మమ్మును మేమేG1438 తిరిగిG3825 మెప్పించుకొనG4921 మొదలుపెట్టుచున్నామాG756 ? కొందరికిG5100 కావలసినట్టుG5613 మీG5209 యొద్దకైననుG4314 మీG5216 యొద్దనుండియైననుG1537 సిఫారసుG4956 పత్రికలుG1992 మాకు అవసరమాG5535 ?
2
మాG2257 హృదయములG2588 మీదG1722 వ్రాయబడియుండిG1449 , మనుష్యుG444 లందరుG3956 తెలిసికొనుచుG1097 చదువుకొనుచున్నG314 మాG2257 పత్రికG1992 మీరేG5210 కారాG2075 ?
3
రాతిG3035 పలకG4109 మీదగానిG1722 సిరాతోగానిG3188 వ్రాయG1449 బడకG3756 , మెత్తనిG4560 హృదయములుG2588 అను పలకలG4109 మీదG1722 జీవముగలG2198 దేవునిG2316 ఆత్మతోG4151 , మాG2257 పరిచర్యG1247 మూలముగాG5259 వ్రాయబడినG1449 క్రీస్తుG5547 పత్రికయైG1992 యున్నారనిG2075 మీరు తేటపరచబడుచున్నారుG5319 .
4
క్రీస్తుG5547 ద్వారాG1223 దేవునియెడలG2316 మాకిట్టిG5108 నమ్మకముG4006 కలదుG2192 .
5
మాG1438 వలనG1537 ఏదైనG5100 అయినట్లుగాG5613 ఆలోచించుటకుG3049 మాయంతటG1438 మేమేG2070 సమర్థులమనిG2425 కాదుG3756 ; మాG2257 సామర్థ్యముG2426 దేవునిG2316 వలననేG1537 కలిగియున్నది.
6
ఆయనేG3739 మమ్మును క్రొత్తG2537 నిబంధనకుG1242 , అనగా అక్షరమునకుG1121 కాదుG3756 గానిG235 ఆత్మకేG4151 పరిచారకులమవుటకుG1249 మాకు సామర్థ్యముG2427 కలిగించియున్నాడుG2248 . అక్షరముG1121 చంపునుG615 గానిG1161 ఆత్మG4151 జీవింపచేయునుG2227 .
7
మరణ కారణమగుG2288 పరిచర్యG1248 , రాళ్లG3037 మీదG1722 చెక్కబడినG1795 అక్షరములకు సంబంధించినదైనను, మహిమG1391 తోG1722 కూడినదాయెనుG1096 . అందుకేG5620 మోషేG3475 ముఖముG4383 మీదG1722 ప్రకాశించుచుండిన ఆG3588 మహిమG1391 తగ్గిపోవునదైననుG2673 ,ఇశ్రాయేలీయులుG2474 అతనిG3588 ముఖముG4383 తేరిచూడG816 లేకG3361 పోయిరి.
8
ఇట్లుండగా ఆత్మసంబంధమైనG4151 పరిచర్యG1248 యెంతG4459 మహిమగలదైG1391 యుండునుG2071 ?
9
శిక్షా విధికిG2633 కారణమైన పరిచర్యయేG1248 మహిమ కలిగినG1391 దైతేG1487 నీతికిG1343 కారణమైన పరిచర్యG1248 యెంతోG4183 అధికమైనG3123 మహిమG1391 కలదగునుG4052 .
10
అత్యధికమైనG5235 మహిమG1391 దీనికుండుటవలనG1752 ఇంతకు మునుపుG2673 మహిమG1391 కలదిగాG1223 చేయబడినదిG1392 యీG5129 విషయములోG1722 మహిమG1392 లేనిదాయెనుG3761 .
11
తగ్గిపోవునదెG2673 మహిమగలదైG1391 యుండినG1223 యెడలG1487 ,నిలుచునదిG3306 మరిG4183 యెక్కువG3123 మహిమగలదైG1391 యుండును గదా.
12
తగ్గిపోవుచున్నG2673 మహిమయొక్క అంతముG5056 నుG1519 ఇశ్రాయేలీయులుG2474 తేరిచూడG816 కుండునట్లుG3361 మోషేG3475 తనG1438 ముఖముG4383 మీదG1909 ముసుకుG2571 వేసికొనెనుG5087 .
13
మేమట్లుG2509 చేయకG3756 ,యిట్టిG5108 నిరీక్షణG1680 గలవారమైG2192 బహుG4183 ధైర్యముగా మాటలాడుG3954 చున్నాముG5530 .
14
మరియు వారిG846 మనస్సులుG3540 కఠినములాయెనుG4456 గనుక నేటిG4594 వరకునుG891 పాతG3820 నిబంధనG1242 చదువబడుG320 నప్పుడుG1909 , అదిG3748 క్రీస్తుG5547 నందుG1722 కొట్టివేయబడెననిG2673 వారికి తేటపరచబడకG3306 , ఆG846 ముసుకేG2571 నిలిచియున్నదిG331 .
15
నేటిG4594 వరకునుG2193 మోషేG3475 గ్రంథము వారు చదువుG314 నప్పుడెల్లG2259 ముసుకుG2571 వారిG846 హృదయములG2588 మీదG1909 నున్నదిG2749 గానిG235
16
వారిG846 హృదయముG2588 ప్రభువుG2962 వైపునకుG4314 ఎప్పుడుG2259 తిరుగునోG1994 అప్పుడు ముసుకుG2571 తీసివేయబడునుG4014 .
17
ప్రభువేG2962 ఆత్మG ప్రభువుయొక్కG2962 ఆత్మG4151 యెక్కడG3757 నుండునో అక్కడG1563 స్వాతంత్ర్యముG1657 నుండును.
18
మనG2249 మందరమునుG3956 ముసుకులేనిG343 ముఖముతోG4383 ప్రభువుయొక్కG2962 మహిమనుG1391 అద్దమువలెG2734 ప్రతిఫలింపజేయుచు, మహిమG1391 నుండిG575 అధిక మహిమG1391 నుG1519 పొందుచు, ప్రభువగుG2962 ఆత్మG4151 చేతG575 ఆG846 పోలికG1504 గానే మార్చబడుచున్నాముG3339 .