బైబిల్

  • 2 కొరింథీయులకు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవునిG2316 చిత్తముG2307వలనG1223 క్రీస్తుG5547యేసుG2424 యొక్క అపొస్తలుడైనG652 పౌలునుG3972, మన సహోదరుడైనG80 తిమోతియునుG5095, కొరింథుG2882లోనున్నG1722 దేవునిG2316 సంఘమునకునుG1577, అకయG882యందంతటG3650నున్నG5607 పరిశుద్ధులG40కందరికినిG3956 శుభమని చెప్పి వ్రాయునది.

2

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నుండియు కృపయుG5485 సమాధానమునుG1515 మీకుG5213 కలుగును గాక.

3

కనికరముG3628 చూపు తండ్రిG3962, సమస్తమైనG3956 ఆదరణను అనుగ్ర హించుG3874 దేవుడుG2316, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547తండ్రియునైనG3962 దేవుడుG2316 స్తుతింపబడునుగాకG2128.

4

దేవుడుG2316 మమ్మును ఏ ఆదరణతోG3739 ఆదరించుచున్నాడోG3870, ఆG3588 ఆదరణG3874తోG1223 ఎట్టిG3956 శ్రమలలోG2347 ఉన్నవారినైననుG1722 ఆదరించుటకుG3870 శక్తిగలవారమగునట్లుG1410, ఆయన మాG2257 శ్రమG2347 అంతటిG3956లోG1722 మమ్మునుG2248 ఆదరించుచున్నాడుG3870.

5

క్రీస్తుయొక్కG5547 శ్రమలుG3804 మాG2248యందేG1722లాగు విస్తరించుచున్నవోG4052, ఆలాగేG2531 క్రీస్తుG5547ద్వారాG1223 ఆదరణG3874యుG2532 మాకుG2257 విస్తరించుచున్నదిG4052.

6

మేము శ్రమ పొందిG2346ననుG1535 మీG5216 ఆదరణకొరకునుG3874 రక్షణకొరకునుG4991 పొందుదుముG5228; మేమాదరణ పొందిననుG3870 మీG5216 ఆదరణG3874కొరకైG5228 పొందుదుము. ఈ ఆదరణ, మేముG2249కూడG2532 పొందుచున్నట్టిG3958G846 శ్రమలనుG3804 ఓపికG5281తోG1722 సహించుటకు కార్యసాధకమైయున్నదిG1754.

7

మీరుG2075 శ్రమలG3804లోG1722 ఏలాగు పాలివారైయున్నారోG2844, ఆలాగేG5618 ఆదరణG3874లోనుG2532 పాలివారైయున్నారనిG2844 యెరుగుదుముG1492 గనుక మిమ్మునుG5216గూర్చినG5228 మాG5216 నిరీక్షణG1680 స్థిరమైయున్నదిG949.

8

సహోదరులారాG80, ఆసియG773లోG1722 మాకుG2254 తటస్థించినG1096 శ్రమనుG2347గూర్చిG5228 మీకు తెలియకుండుటG50 మాకిష్టముG2309లేదుG3756; అదేదనగాG3754 మేముG2248 బ్రదుకుదుమనుG2198 నమ్మకములేకG1820 యుండునట్లుగా, మా శక్తికిG1411 మించినG2596 అత్యధికG5620 భారమువలన క్రుంగిపోతివిుG916.

9

మరియు మృతులనుG3498 లేపుG1453 దేవునిG2316యందేG1722గానిG235, మాయందేG1722 మేముG1438 నమి్మకG3982 యుంచG5600కుండునట్లుG3361 మరణమగుదుమనుG2288 నిశ్చయముG610 మాG1438మట్టుకుG1909 మాకుG848 కలిగియుండెనుG2192.

10

ఆయనG3739 అట్టి గొప్పG5082మరణముG2288 నుండిG1537 మమ్మునుG2248 తప్పించెనుG4506, ఇక ముందుకును తప్పించునుG4506. మరియు మాG2257కొరకుG5228 ప్రార్థనచేయుటవలనG1162 మీరుG5216 కూడG2532 సహాయము చేయుచుండగాG4943, ఆయనG2532 ఇకG2089 ముందుకును మమ్మును తప్పించుననిG4506 ఆయనG3739యందుG1722 నిరీక్షణG1679 గలవారమై యున్నాము.

11

అందువలన అనేకులG4183 ప్రార్థనG1162 ద్వారాG1537, మాకుG2248 కలిగినG1519 కృపావరముకొరకుG5486 అనేకులG4183చేతG1223 మా విషయమైG5228 కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడునుG2168.

12

మాG2257 అతిశయG2746మేదనగాG3778, లౌకికG4559 జ్ఞానముG4678 ననుసరింపకG3756, దేవుడనుగ్రహించుG2316 పరిశుద్ధతG1505తోనుG1722 నిష్కాపట్యముG572తోనుG1722 దేవునిG2316 కృపనేG5485 అనుసరించి లోకముG2889లోG1722 నడుచుకొంటిమనియుG390, విశేషముగాG4056 మీయెడలనుG5209 నడుచుకొంటిమనియుG390, మాG2257 మనస్సాక్షిG4893 సాక్ష్యమిచ్చుటయేG3142

13

మీరు చదువుకొనిG314 పూర్తిగా గ్రహించినG1921 సంగతులు తప్పG235, మరేవియుG243 మీకుG5213 వ్రాయుటG1125 లేదుG3756; కడG5056వరకుG2193 వీటినిG3754 ఒప్పుకొందురనిG1921 నిరీక్షించుచున్నాముG1679.

14

మరియు మన ప్రభువైనG2962 యేసుయొక్కG2424 దినG2250మందుG1722 మీరుG5210 మాకేలాగోG2257, ఆలాగేG2509 మేముG2070 మీకునుG5216 అతిశయకారణమైG2745 యుందుమని, మీరు కొంతG3313మట్టుకుG575 మమ్మునుG2248 ఒప్పుకొనియున్నారుG1921.

15

మరియుG2532G5026 నమి్మకగలవాడనైG4006 మీకు రెండవG1208 కృపావరముG5485 లభించునట్లుG2192 మొదటG4386 మీG5209యొద్దకుG4314 వచ్చిG2064,

16

మీG5216 యొద్దనుండిG1223 మాసిదోనియG3109కుG1519 వెళ్లిG1330 మాసిదోనియG3109 నుండిG575 మరలG3825 మీG5209యొద్దకుG4314 వచ్చిG2064, మీG5216చేతG5259 యూదయG2449కుG1519 సాగనంపబడవలెననిG4311 ఉద్దేశించితిని.

17

కావునG3767 నేనీలాగు ఉద్దేశించిG1011 చపలచిత్తుడనుగాG1644 నడుచుకొంటినా?G3385 అవునుG3483 అవుననిG3483 చెప్పుచు, కాదుG3756 కాదనునట్టుG3756 ప్రవర్తింపవలెనని నా యోచనలనుG1011 శరీరాG4561నుసారముగాG2596 యోచించుచున్నానాG1011?

18

దేవుడుG2316 నమ్మదగినవాడుG4103 గనుక మేముG2257 మీG5209కుG4314 చెప్పిన వాక్యముG3056 అవుననిG3483 చెప్పి కాదనునట్టుగాG3756 ఉండG1096లేదుG3756.

19

మాG2257చేతG1223, అనగా నాG1700 చేతనుG1223 సిల్వానుG4610 చేతనుG1223 తిమోతిG5095 చేతనుG1223, మీG5213లోG1722 ప్రకటింపబడినG2784 దేవునిG2316 కుమారుడగుG5207 యేసుG2424క్రీస్తుG5547 అవుననిG3483 చెప్పి కాదనువాడైG2532 యుండG1096లేదుG3756 గానిG235 ఆయనG846 అవుననువాడైG3483యున్నాడుG1096.

20

దేవునిG2316 వాగ్దానములుG1860 ఎన్నియైనను అన్నియుG3745 క్రీస్తుG5547నందుG1722 అవునన్నట్టుగానేG3483 యున్నవిG3588 గనుక మనG2257ద్వారాG1223 దేవునికిG2316 మహిమ కలుగుటకైG1391 అవి ఆయనG846వలనG1722 నిశ్చయములైG281యున్నవిG3588.

21

మీG5213తోG4862 కూడ క్రీస్తుG5547నందుG1519 నిలిచియుండునట్లుగా మమ్మునుG2248 స్థిరపరచిG950 అభిషేకించినవాడుG5548 దేవుడేG2316.

22

ఆయన మనకుG2248 ముద్రవేసిG4972, మనG2257 హృదయముG2588లలోG1722 మనకు ఆత్మG4151 అను సంచకరువునుG728 అనుగ్రహించియున్నాడుG1325.

23

మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథుG2882నకుG1519 రాG2064లేదుG3756. నాG1699 ప్రాణముG5590తోడుG ఇందుకుG1161 దేవునినిG2316 సాక్షిగాG3144 పెట్టుచున్నానుG1941.

24

మీG5216 విశ్వాసముG4102 మీద మేము ప్రభువులమనిG2961 యీలాగు చెప్పుటలేదుG3756 గానిG235 మీG5216 ఆనందమునకుG5479 సహకారులమైG4904యున్నాముG2070; విశ్వాసముచేతనేG4102 మీరు నిలుకడగాG2476 ఉన్నారు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.