ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సహోదరులారాG80 , మాసిదోనియG3109 సంఘములకుG1577 అనుగ్రహింపబడియున్నG1325 దేవునిG2316 కృపనుG5485 గూర్చిG3588 మీకుG5213 తెలియజేయుచున్నాముG1107 .
2
ఏలాగనగాG3754 , వారు బహుG4183 శ్రమవలనG2347 పరీక్షింపబడగాG1382 , అత్యధికముగాG4050 సంతోషించిరిG5479 . మరియుG2532 వారుG846 నిరుG899 పేదలైననుG4432 వారిG846 దాతృత్వముG572 బహుగాG4052 విస్తరించెనుG4149 .
3
ఈ కృపవిషయములోను, పరిశుద్ధులG40 కొరకైనG1519 పరిచర్యG1248 లోG3588 పాలుపొందుG2842 విషయములోనుG3588 , మనఃపూర్వకG3874 ముగాG3326 మమ్మునుG2257 వేడుకొనుచుG1189 ,
4
వారు తమ సామర్థ్యముG1411 కొలదియే గాక సామర్థ్యముG1411 కంటెG5228 ఎక్కువగాను తమంతట తామేG830 యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.
5
ఇదియుగాక మొదటG4412 ప్రభువుG2962 నకునుG3588 , దేవునిG2316 చిత్తముG2307 వలనG1223 మాకునుG2254 , తమ్మును తామేG1438 అప్పగించుకొనిరిG1325 ; యింతగా చేయుదురనిG2531 మేమనుకొనG1679 లేదుG3756 .
6
కావున తీతుG5103 ఈ కృపనుG5485 ఏలాగుG2443 పూర్వము మొదలుపెట్టెనోG4278 ఆలాగునG2531 దానిని మీG5209 లోG1519 సంపూర్ణముG2005 చేయుమనిG2532 మేమతనిG2248 వేడుకొంటిమిG3870 .
7
మీరు ప్రతివిషయముG3956 లోG1722 , అనగా విశ్వాసG4102 మందునుG1722 ఉపదేశG3056 మందునుG1722 జ్ఞానG1108 మందునుG1722 సమస్తG3956 జాగ్రత్తG4710 యందునుG1722 మీకుG5216 మాG2254 యెడలG1722 నున్న ప్రేమG26 యందునుG1722 ఏలాగుG2443 అభివృద్ధిపొందుచున్నారోG4052 ఆలాగేG5618 మీరు ఈG5026 కృపG5485 యందుG1722 కూడG2532 అభివృద్ధిపొందునట్లుG4052 చూచుకొనుడిG2443 .
8
ఆజ్ఞాG2003 పూర్వకముగాG2596 మీతో చెప్పుటG3004 లేదుG3756 ; ఇతరులG2087 జాగ్రత్తనుG4710 మీకు చూపుటచేతG1223 మీG5212 ప్రేమG26 యెంత యథార్థమైనదోG1103 పరీక్షింపవలెననిG1381 చెప్పుచున్నానుG3004 .
9
మీరు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపనుG5485 ఎరుగుదురుG1097 గదా? ఆయన ధనవంతుడైG4145 యుండియుG5607 మీరుG5210 తనG1565 దారిద్ర్యముG4432 వలన ధనవంతులు కావలెననిG4147 , మీG5209 నిమిత్తముG1223 దరిద్రుడాయెనుG4433 .
10
ఇందును గూర్చిG1722 నా తాత్పర్యముG1106 చెప్పుచున్నానుG1325 ; సంవత్సరముG4070 క్రిందటనేG575 యీ కార్యము చేయుటయందేG4160 గాకG3756 చేయ తలపెట్టుటయందుG2309 కూడG2532 మొదటివారైయుండినG4278 మీకుG5213 మేలుG4851
11
కావునG2532 తలపెట్టుటకుG2309 సిద్ధమైనG4288 మనస్సు మీలో ఏలాగుG2509 కలిగెనో, ఆలాగేG3779 మీ కలిమిG2192 కొలదిG1537 సంపూర్తియగునట్లుG2005 మీరు ఆG3704 కార్యమును ఇప్పుడుG3570 నెరవేర్చుడిG2005 .
12
మొదటG4295 ఒకడుG5100 సిద్ధమైన మనస్సుG4288 కలిగియుంటేG2192 శక్తికిG2192 మించిG3756 కాదుG3756 గాని కలిమిG2192 కొలదియేG2526 యిచ్చినది ప్రీతికరమవునుG2144 .
13
ఇతరులకుG243 తేలికగానుG425 మీకుG5213 భారముగానుG2347 ఉండవలెనని ఇది2443G చెప్పుటలేదుG3756 గాని
14
హెచ్చుగాG4183 కూర్చుకొనినవానికిG3588 ఎక్కువG4121 మిగులలేదనియుG3756 తక్కువగాG3641 కూర్చుకొనినవానికిG3588 తక్కువG1641 కాలేదనియుG3756 వ్రాయబడినG1125 ప్రకారముG2531 అందరికి సమానముగాG2471 ఉండుG1096 నిమిత్తము,
15
ప్రస్తుతG2540 మందుG1722 మీG5216 సమృద్ధిG4051 వారిG1565 అక్కరకునుG5303 మరియొకప్పుడుG2443 వారిG1565 సమృద్ధిG4051 మీG5216 యక్కరకునుG5303 సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.
16
మీG5216 విషయమైG5228 నాకు కలిగిన యీG ఆసక్తినేG4710 తీతుG5103 హృదయముG258 లోG1722 పుట్టించినG1325 దేవునికిG2316 స్తోత్రముG5485 .
17
అతడు నా హెచ్చరికనుG3874 అంగీకరించెనుG1209 గానిG1161 అతనికే విశేషాసక్తిG4707 కలిగినందునG5225 తన యిష్టముచొప్పుననేG830 మీG5209 యొద్దకుG4314 బయలుదేరి వచ్చుచున్నాడుG1831 .
18
మరియుG1161 సువార్తG2098 విషయముG1223 సంఘముG1577 లన్నిటిG3956 లోG1722 ప్రసిద్ధిG1868 చెందినG3739 సహోదరునిG80 అతనిG846 తోG3326 కూడ పంపుచున్నాముG4842 .
19
అంతేG3400 కాకG3756 మనG2257 ప్రభువుG2962 నకుG4314 మహిమG1391 కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సుG4288 కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి
20
మరియు మేG2257 మింతG5026 విస్తారమైనG100 ధర్మము విషయమై పరిచారకులమై యున్నాముG1247 గనుక దానినిగూర్చిG5124 మామీదG2248 ఎవడునుG5100 తప్పుమోపG3469 కుండG3361 మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.
21
ఏలయనగా ప్రభువుG2962 దృష్టియందుG1799 మాత్రమేG3440 గాకG3756 మనుష్యులG444 దృష్టియందునుG1799 యోగ్యమైన వాటినిG2570 గూర్చిG4306 శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.
22
మరియుG1161 వారిG846 తోకూడG4842 మేము మాG2257 సహోదరునిG80 పంపుచున్నాము. చాల సంగతులG4183 లోG1722 అనేక పర్యాయములుG4178 అతనినిG3739 పరీక్షించిG1381 అతడు ఆసక్తిగలవాడనియుG4705 , ఇప్పుడునుG3570 మీG5209 యెడలG1519 అతనికి కలిగిన విశేషమైనG4183 నమ్మిక వలనG4006 మరిG4183 యెక్కువైన ఆసక్తిగలవాడనియుG4706 తెలిసికొనియున్నాము.
23
తీతుG5103 ఎవడని యెవరైన అడిగినయెడలG5228 అతడు నాG1699 పాలివాడునుG2844 మీG5209 విషయములోG1519 నాG1699 జతపనివాడుG4904 నైయున్నాడనియు; మనG2257 సహోదరులెవరనిG80 అడిగిన యెడల వారు సంఘములG1577 దూతలునుG652 క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను.
24
కాబట్టిG3767 మీG5216 ప్రేమG26 యథార్థమైనదనియుG1732 మీG5216 విషయమైనG5228 మాG2257 అతిశయముG2746 వ్యర్థముకాదనియు వారిG846 కిG1519 సంఘములG1577 యెదుటG1519 కనుపరచుడిG1731 .