ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియుG1161 సహోదరులారాG80 , నేను మీకుG5213 ప్రకటించినG2097 సువార్తనుG2098 మీకుG5213 తెలియపరచుచున్నానుG1107 .
2
మీరు దానినిG3739 అంగీకరించితిరిG3880 , దానిG3739 యందేG1722 నిలిచియున్నారుG2476 . మీ విశ్వాసముG4100 వ్యర్థమైG1500 తేనేG1622 గాని, నేనుG3056 ఏ ఉపదేశరూపముగా సువార్తG2098 మీకుG5213 ప్రకటించితినోG2097 ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్నG2722 యెడలG1487 ఆ సువార్తG2098 వలననేG1223 మీరు రక్షణ పొందువారైయుందురుG4982 .
3
నాకిG2532 య్యబడినG3880 ఉపదేశమును మొదటG4413 మీకుG5213 అప్పగించితినిG3860 . అదేమనగాG3754 , లేఖనములG1124 ప్రకారముG2596 క్రీస్తుG5547 మనG2257 పాపములG266 నిమిత్తముG5228 మృతిపొందెనుG599 , సమాధిచేయబడెనుG2290 ,
4
లేఖనములG1124 ప్రకారముG2596 మూడవG5154 దినమునG2250 లేపబడెనుG1453 .
5
ఆయన కేఫాకునుG2786 , తరువాతG1534 పండ్రెండుG1427 గురికినిG3588 కనబడెనుG3700 .
6
అటుపిమ్మటG1899 ఐదు వందలకుG4001 ఎక్కువైనG1883 సహోదరులకుG80 ఒక్కసమయమందేG2178 కనబడెనుG3700 . వీరిలో అనేకులుG4119 ఇప్పటిG737 వరకుG2193 నిలిచియున్నారుG3306 , కొందరుG5100 నిద్రించిరిG2837 .
7
తరువాతG1899 ఆయన యాకోబుకునుG2385 , అటుతరువాతG1534 అపొస్తలులG652 కందరికినిG3956 కనబడెనుG3700 .
8
అందరికిG3956 కడపటG2078 అకాలమందుG1626 పుట్టినట్టున్న నాకునుG2504 కనబడెనుG3700 ;
9
ఏలయనగాG1063 నేనుG1473 అపొస్తలులందరిG652 లోG3588 తక్కువవాడనుG1646 దేవునిG2316 సంఘమునుG1577 హింసించిG1377 నందునG1360 అపొస్తలుడG652 నబడుటకుG2564 యోగ్యుడనుG2425 కానుG3756 .
10
అయిననుG1161 నేనేG1510 మైయున్నానోG3739 అది దేవునిG2316 కృపవలననేG5485 అయియున్నానుG1510 . మరియుG2532 నాకుG1691 అనుగ్రహింపబడినG1519 ఆయనG848 కృపG5485 నిష్ఫలముG2756 కాలేదుG3756 గానిG235 , వారందరిG3956 కంటెG846 నేనెక్కువగాG4054 ప్రయాసపడితినిG2872 .
11
నేనైనG1473 నేమిG1535 వారైనG1565 నేమి, ఆలాగుననేG3779 మేము ప్రకటించుచున్నాముG2784 , ఆలాగుననేG3779 మీరును విశ్వసించితిరిG4100 .
12
క్రీస్తుG5547 మృతులG3498 లోనుండిG1537 లేపబడియున్నాడనిG1453 ప్రకటింపబడుచుండగాG2784 మీG5213 లోG1722 కొందరుG5100 మృతులG3498 పునరుత్థానముG386 లేదనిG3756 యెట్లుG4459 చెప్పుచున్నారుG3004 ?
13
మృతులG3498 పునరుత్థానముG386 లేనిG3756 యెడలG1487 , క్రీస్తుకూడG5547 లేపబడిG1453 యుండలేదుG3761 .
14
మరియుG1161 క్రీస్తుG5547 లేపబడిG1453 యుండనిG3756 యెడలG1487 మేముG2257 చేయు ప్రకటనG2782 వ్యర్థమేG2756 , మీG5216 విశ్వాసముG412 నుG2532 వ్యర్థమేG2756 .
15
దేవుడుG2316 క్రీస్తునుG5547 లేపెననిG1453 , ఆయననుగూర్చిG2316 మేము సాక్ష్యము చెప్పియున్నాముG3140 గదాG3754 ? మృతులుG3498 లేపG1453 బడనిG3756 యెడలG1512 దేవుడాయననుG3739 లేపG1453 లేదుG3756 గనుకG686 మేమును దేవునిG2316 విషయమై అబద్ధపు సాక్షులముగాG5575 అగపడుచున్నాముG2147 .
16
మృతులుG3498 లేపG1453 బడనిG3756 యెడలG1487 క్రీస్తుకూడG5547 లేపబడG1453 లేదుG3761 .
17
క్రీస్తుG5547 లేపG1453 బడనిG3756 యెడలG1487 మీG5216 విశ్వాసముG4102 వ్యర్థమేG3152 , మీG2075 రింకనుG2089 మీG5216 పాపములG266 లోనేG1722 యున్నారుG2075 .
18
అంతేకాదుG686 , క్రీస్తుG5547 నందుG1722 నిద్రించినవారునుG2837 నశించిరిG622 .
19
ఈG5026 జీవితకాలముG2222 మట్టుకేG3440 మనముG2070 క్రీస్తుG5547 నందుG1722 నిరీక్షించుG1679 వారమైనG2070 యెడలG1487 మనుష్యుG444 లందరికంటెG3956 దౌర్భాగ్యులమైయుందుముG1652 .
20
ఇప్పుడైతేG3570 నిద్రించినవారిలోG2837 ప్రథమఫలముగాG536 క్రీస్తుG5547 మృతులG3498 లోనుండిG1537 లేపబడియున్నాడుG1453 .
21
మనుష్యునిG444 ద్వారాG1223 మరణముG2288 వచ్చెను గనుక మనుష్యునిG444 ద్వారాG1223 నేG2532 మృతులG3498 పునరుత్థానముG386 నుG2532 కలిగెను.
22
ఆదాముG76 నందుG1722 అందరుG3956 ఏలాగు మృతిపొందుచున్నారోG599 , ఆలాగుG5618 ననే క్రీస్తుG5547 నందుG1722 అందరుG3956 బ్రదికింపబడుదురుG2227 .
23
ప్రతివాడునుG1538 తన తనG2398 వరుసG5001 లోనేG1722 బ్రదికింపబడునుG2227 ; ప్రథమఫలముG536 క్రీస్తుG5547 ; తరువాతG1899 క్రీస్తుG5547 వచ్చినపుడుG3952 ఆయనG848 వారుG3588 బ్రదికింపబడుదురుG2227 .
24
అటుతరువాత ఆయన సమస్తమైనG3956 ఆధిపత్యమునుG746 , సమస్తమైనG3956 అధికారమునుG1849 , బలమునుG1411 కొట్టివేసిG2673 తన తండ్రిG3962 యైనG2532 దేవునికిG2316 రాజ్యముG932 అప్పగించునుG3860 ; అప్పుడుG1534 అంతముG5056 వచ్చునుG3588 .
25
ఎందుకనగాG1063 తన శత్రువులG2190 నందరినిG తనG848 పాదములG4228 క్రిందG5259 ఉంచుG5087 వరకుG891 ఆయనG846 రాజ్యపరిపాలనG936 చేయుచుండవలెనుG1163 .
26
కడపటG2078 నశింపజేయబడుG2673 శత్రువుG2190 మరణముG2288 .
27
దేవుడుG2316 సమస్తమునుG3956 క్రీస్తుG5547 పాదములG4228 క్రిందG5259 లోపరచియుంచెనుG5293 . సమస్తమునుG3956 లోపరచబడియున్నదనిG5293 చెప్పినప్పుడుG2036 ఆయనకుG846 సమస్తమునుG3956 లోపరచినవాడుG5293 తప్పG1622 సమస్తమునుG3956 లోపరచబడి యున్నదనుG5293 సంగతి విశదమే.
28
మరియుG1161 సమస్తమునుG3956 ఆయనG46 కుG5293 లోపరచబడినప్పుడు దేవుడుG2316 సర్వముG3956 లోG1722 సర్వమగుG3956 నిమిత్తము కుమారుడుG5207 తనకు సమస్తమును లోపరచినG3956 దేవునికి తానేG848 లోబడునుG5293 .
29
ఇట్లు కానియెడలG1893 మృతులG3498 కొరకైG5228 బాప్తిస్మముపొందుG907 వారేమిచేతురుG4160 ? మృతులేG3498 మాత్రమునుG3654 లేపG1453 బడనిG3756 యెడలG1487 మృతులG3498 కొరకుG5228 వారుG2532 బాప్తిస్మముG907 పొందనేలG5101 ?
30
మరియుG2532 మేము గడియG3956 గడియకుG5610 ప్రాణభయముతోG2793 నుండనేలG5101 ?
31
సహోదరులారాG80 , మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 మిమ్మునుగూర్చిG2251 నాకు కలిగియున్నG2192 అతిశయముG2746 తోడు నేను దినదినమునుG2596 చనిపోవుచున్నానుG599 అని చెప్పుదునుG3513 .
32
మనుష్యరీతిగాG2596 , నేను ఎఫెసుG2181 లోG1722 మృగములతో పోరాడినG2341 యెడలG1487 నాకుG3427 లాభG3786 మేమిG5101 ? మృతులుG3498 లేపG1453 బడనిG3756 యెడలG1487 రేపుG839 చనిపోదుముG599 గనుక తిందముG5315 త్రాగుదముG4095 .
33
మోసG4105 పోకుడిG3361 . దుష్టG2556 సాంగత్యముG3657 మంచిG5543 నడవడినిG2239 చెరుపునుG5351 .
34
నీతిప్రవర్తనగలవారైG1346 మేల్కొనిG1594 , పాపముG264 చేయకుడిG3361 ; దేవునిగూర్చినG2316 జ్ఞానముG2192 కొందరికిG5100 లేదుG3756 . మీకుG5213 సిగ్గు కలుగుటకైG1791 యిట్లుG4314 చెప్పుచున్నానుG3004 .
35
అయితేG235 మృతులేG3498 లాగుG4459 లేతురుG1453 ? వారెట్టిG169 శరీరముతోG4983 వత్తురనిG2064 యొకడుG5100 అడుగునుG2046 .
36
ఓ అవివేకీG878 , నీవుG4771 విత్తునదిG4687 చచ్చితేనేG599 గానిG3362 బ్రదికింపG2227 బడదుG3756 గదా.
37
నీవు విత్తుG4687 దానినిG3739 చూడగా అదిG5177 గోధుమగింజయైననుG4621 సరే, మరిG2228 ఏ గింజయైననుG3062 సరే, వట్టిG1131 గింజనేG2848 విత్తుచున్నావుG4687 గానిG235 పుట్టబోవు శరీరమునుG4983 విత్తుటG4687 లేదుG3756 .
38
అయితేG1161 దేవుడేG2316 తన చిత్తG2309 ప్రకారముG1531 నీవు విత్తినదానికిG846 శరీరముG4983 ఇచ్చునుG1325 . మరియుG2532 ప్రతిG1538 విత్తనమునకునుG4690 దాని దానిG2398 శరీరముG4983 ఇచ్చుచున్నాడుG4983 . మాంసG4561 మంతయుG3956 ఒకG846 విధమైనదిG4561 కాదుG3756 .
39
మనుష్యG444 మాంసముG4561 వేరుG243 , మృగG2934 మాంసముG4561 వేరుG243 , పక్షిG4421 మాంసముG4561 వేరుG243 , చేపG2486 మాంసముG4561 వేరుG243 .
40
మరియుG1161 ఆకాశవస్తుG2032 రూపములుG4983 కలవుG2532 , భూవస్తుG1919 రూపములుG4983 కలవుG2532 ; ఆకాశవస్తుG2032 రూపములG4983 మహిమG1391 వేరుG2087 , భూవస్తురూపములG1919 మహిమG1391 వేరుG2087 .
41
నూర్యునిG2246 మహిమG1391 వేరుG243 , చంద్రునిG4582 మహిమG1391 వేరుG243 , నక్షత్రములG792 మహిమG1391 వేరుG243 . మహిమనుG1391 బట్టిG1722 యొక నక్షత్రమునకునుG792 మరియొక సక్షత్రమునకునుG792 భేదముకలదుG1308 గదా
42
మృతులG3498 పునరుత్థానమునుG386 ఆలాG3779 గేG2532 . శరీరము క్షయమైనG5356 దిగాG1722 విత్తబడిG4687 అక్షయమైనG861 దిగాG1722 లేపబడునుG1453 ;
43
ఘనహీనమైనదిగాG819 విత్తబడిG4687 మహిమగలదిగాG1391 లేపబడునుG1453 ; బలహీనమైనదిగాG769 విత్తబడిG4687 , బలమైనదిగాG1411 లేపబడునుG1453 ;
44
ప్రకృతిసంబంధమైనG5591 శరీరముగాG4983 విత్తబడిG4687 ఆత్మసంబంధG4152 శరీరముగాG4983 లేపబడునుG1453 . ప్రకృతిసంబంధమైనG5591 శరీరముG4983 న్నదిG2076 గనుకG2532 ఆత్మసంబంధమైనG4152 శరీరముG4983 కూడ ఉన్నదిG2076 .
45
ఇందు విషయమై ఆదామనుG76 మొదటిG4413 మనుష్యుడుG444 జీవించుG2198 ప్రాణిG5590 ఆయెననిG1096 వ్రాయబడియున్నదిG1125 . కడపటిG2078 ఆదాముG76 జీవింపచేయుG2227 ఆత్మG4151 ఆయెను.
46
ఆత్మసంబంధమైనదిG4152 మొదటG4412 కలిగినది కాదుG3756 , ప్రకృతిసంబంధమైనదేG5591 మొదటG4412 కలిగినది; తరువాతG1899 ఆత్మసంబంధమైనదిG4152 .
47
మొదటిG4413 మనుష్యుడుG444 భూసంబంధియైG1093 మంటినుండి పుట్టినవాడుG5517 , రెండవG1208 మనుష్యుడుG444 పరలోకముG3772 నుండిG1537 వచ్చినవాడుG3588 .
48
మంటినుండిG5517 పుట్టినవాడెట్టివాడోG3588 మంటినుండి పుట్టినవారును అట్టిG3634 వారేG5517 , పరలోకసంబంధిG2032 యెట్టివాడోG3588 పరలోకసంబంధులును అట్టిG3634 వారేG2032 .
49
మరియుG2532 మనము మంటినుండిG5517 పుట్టినవానిG5409 పోలికనుG1504 ధరించిన ప్రకారముG2531 పరలోకసంబంధిG2032 పోలికG1504 యుG2532 ధరింతుముG5409 .
50
సహోదరులారాG80 , నేను చెప్పునదిG5346 ఏమనగాG3754 రక్తG129 మాంసములుG దేవునిG2316 రాజ్యమునుG932 స్వతంత్రించుG2816 కొననేరవుG1410 ; క్షయతG5356 అక్షయతనుG861 స్వతంత్రించుG2816 కొనదుG3761 .
51
ఇదిగోG2400 మీకుG5213 ఒక మర్మముG3466 తెలుపుచున్నానుG3004 ; మన మందరముG3956 నిద్రింG2837 చముG3756 గానిG1161 నిమిషముG823 లోG1722 , ఒక రెప్పపాటునG4493 , కడG2078 బూరG4536 మ్రోగగానే మనమందరముG3956 మార్పు పొందుదుముG236 .
52
బూర మ్రోగునుG4537 ; అప్పుడుG2532 మృతులుG3498 అక్షయులుగాG862 లేపబడుదురుG1453 , మనముG2249 మార్పు పొందుదుముG236 .
53
క్షయమైనG5349 యీG5124 శరీరము అక్షయతనుG861 ధరించుకొG1746 నవలసియున్నదిG1163 ; మర్త్యమైనG2349 యీG124 శరీరము అమర్త్యతనుG110 ధరించుకొనవలసియున్నదిG1746 .
54
ఈG5124 క్షయమైనదిG5349 అక్షయతనుG861 ధరించుకొనిG1746 నప్పుడుG3752 ,ఈG5124 మర్త్యమైనదిG2349 అమర్త్యతనుG110 ధరించుకొనినప్పుడుG1746 , విజయG3534 మందుG1519 మరణముG2288 మింగివేయబడెనుG2666 అని వ్రాయబడినG1125 వాక్యము నెరవేరునుG1096 .
55
ఓ మరణమాG2288 , నీG4675 విజయమెG3534 క్కడ?G4226 ఓ మరణమాG86 , నీG4675 ముల్లెG2759 క్కడ?G4226
56
మరణపుG2288 ముల్లుG2759 పాపముG266 ; పాపమునకున్నG266 బలముG1411 ధర్మశాస్త్రమేG3551 .
57
అయిననుG161 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 మూలముగాG1223 మనకుG2254 జయముG3534 అనుగ్రహించుచున్నG1325 దేవునికిG2316 స్తోత్రముG5485 కలుగును గాక.
58
కాగాG5620 నాG3450 ప్రియG27 సహోదరులారాG80 , మీG5216 ప్రయాసముG2873 ప్రభువుG2962 నందుG1722 వ్యర్థముG2756 కాదనిG3756 యెరిగిG1492 , స్థిరులునుG476 , కదలనివారునుG277 , ప్రభువుG2962 కార్యాభివృద్ధిG2041 యందుG1722 ఎప్పటికినిG3842 ఆసక్తులునైG4052 యుండుడిG1096 .