ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మనుష్యులG444 భాషలG1100 తోనుG3588 దేవదూతలG32 భాషలG1100 తోనుG3588 నేను మాటలాడిననుG2980 , ప్రేమG26 లేనివాడనైతేG3361 మ్రోగెడుG2278 కంచునుG5475 గణగణలాడుG214 తాళమునైG2950 యుందునుG1096 .
2
ప్రవచించుG4394 కృపావరము కలిగిG2192 మర్మముG3466 లన్నియుG3956 జ్ఞానG1108 మంతయుG3956 ఎరిగినవాడనైననుG1492 , కొండలనుG3753 పెకలింపగలG3179 పరిపూర్ణG3956 విశ్వాసముG4102 గలవాడనైననుG2192 , ప్రేమG26 లేనివాడనైతేG3361 నేనుG1510 వ్యర్థుడనుG3762 .
3
బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నను, కాల్చబడుటG2545 కుG2443 నాG3450 శరీరమునుG498 అప్పగించిననుG3860 , ప్రేమG26 లేనిG3361 వాడనైతేG2192 నాకు ప్రయోజనమేమియుG5623 లేదుG3762 .
4
ప్రేమG26 దీర్ఘకాలముG3114 సహించును, దయ చూపించునుG5541 . ప్రేమG26 మత్సరG2206 పడదుG3756 ; ప్రేమG26 డంబముగాG4068 ప్రవర్తింపదుG3756 ; అది ఉప్పొంగG5448 దుG3756 ;
5
అమర్యాదగాG807 నడువదుG3756 ; స్వప్రయోజనమునుG1438 విచారించుG2212 కొనదుG3756 ; త్వరగా కోపపడG3947 దుG3756 ; అపకారమునుG2556 మనస్సులో ఉంచుG3049 కొనదుG3756 .
6
దుర్నీతిG93 విషయమైG1909 సంతోషG5463 పడకG3756 సత్యముG225 నందుG1722 సంతోషించునుG4796 .
7
అన్నిటికిG3956 తాళుకొనునుG4722 , అన్నిటినిG3956 నమ్మునుG4100 ; అన్నిటినిG3956 నిరీక్షించునుG1679 ; అన్నిటినిG3956 ఓర్చునుG5278 .
8
ప్రేమG26 శాశ్వతకాలముండును. ప్రవచనములైననుG4394 నిరర్థకములగునుG2673 ; భాషలైననుG1100 నిలిచిపోవునుG3973 ; జ్ఞానమైననుG1108 నిరర్థకమగునుG2673 ;
9
మనము కొంతG3313 మట్టుకుG1537 ఎరుగుదుముG1097 , కొంతG3313 మట్టుకుG1537 ప్రవచించుచున్నాముG4395 గానిG1161
10
పూర్ణమైనదిG5046 వచ్చినప్పుడుG2064 పూర్ణముG3313 కానిదిG1537 నిరర్థకమగునుG2673 .
11
నేను పిల్లవాడనైG3516 యున్నప్పుడుG2252 పిల్లవానివలెG5613 మాటలాడితినిG2980 , పిల్లవానిG3516 వలెG5613 తలంచితినిG3049 , పిల్లవానిG3516 వలెG5613 యోచించితినిG5426 . ఇప్పుడు పెద్దవాడG435 నైG1096 పిల్లవాని చేష్టలుG3588 మానివేసితినిG2673 .
12
ఇప్పుడుG737 అద్దముG2072 లోG1223 చూచినట్టు సూచనగా చూచుచున్నాముG991 ; అప్పుడుG5119 ముఖాG4383 ముఖిG4383 గా చూతుముG991 . ఇప్పుడుG737 కొంతG3313 మట్టుకేG1537 యెరిగియున్నానుG1097 ; అప్పుడుG5119 నేను పూర్తిగా ఎరుగబడినG1921 ప్రకారముG2531 పూర్తిగా ఎరుగుదునుG1921 .
13
కాగాG1161 విశ్వాసముG4102 , నిరీక్షణG1680 , ప్రేమG26 యీG5023 మూడునుG5140 నిలుచునుG3306 ; వీటిలోG5130 శ్రేష్ఠమైనదిG3187 ప్రేమయేG26 .