బైబిల్

  • 1 కొరింథీయులకు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవునిG2316 చిత్తముG2307వలనG1223 యేసుG2424క్రీస్తుG5547 యొక్క అపొస్తలుడుగాG652 నుండుటకు పిలువబడినG2822 పౌలునుG3972, సహోదరుడైనG80 సొస్తెనేసునుG4988

2

కొరింథుG282లోనున్నG1722 దేవునిG2316 సంఘమునకుG1577, అనగా క్రీస్తుG5547యేసుGనందుG1722 పరిశుద్ధపరచబడినవారైG37 పరిశుద్ధులుగాG40 ఉండుటకు పిలువబడినవారికినిG2822, వారికినిG848 మనకునుG2257 ప్రభువుగా ఉన్న మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నామమునG3686 ప్రతిG3956స్థలములోG5117 ప్రార్థించువారిG1941కందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

3

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 నుండియుG575, ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుండియు కృపాG5485సమాధానములుG1515 మీకు కలుగునుG5213 గాక.

4

క్రీస్తుG5547యేసుG2424నందుG1722 మీకుG5213 అనుగ్రహింపబడినG1325 దేవునిG2316 కృపనుG5485 చూచి, మీ విషయమైG4012 నాG3450 దేవునికిG2316 ఎల్లప్పుడునుG3842 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168.

5

క్రీస్తునుG5547 గూర్చిన సాక్ష్యముG3142 మీలోG1722 స్థిరపరచబడినందునG950 ఆయనG846యందుG1722 మీరు ప్రతివిషయముG3956లోనుG1722,

6

అనగా సమస్తG3956 ఉపదేశముG3056లోనుG1722 సమస్తG3956 జ్ఞానముG1108లోనుG1722 ఐశ్వర్యవంతులైతిరిG4148;

7

గనుకG5620 ఏ కృపావరమునందును లోపము లేక మీరు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 ప్రత్యక్షతG602 కొరకు ఎదురుచూచుచున్నారుG553.

8

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 దినG2250మందుG1722 మీరు నిరపరాధులైయుండునట్లుG410 అంతముG5056వరకుG2193 ఆయనG3739 మిమ్మునుG5209 స్థిరపరచునుG950.

9

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 అను తనG848 కుమారునిG5207 సహవాసముG2842నకుG1519 మిమ్మును పిలిచినG2564 దేవుడుG2316 నమ్మతగినవాడుG4103.

10

సహోదరులారాG3870, మీరందరుG3956 ఏకభావముతోG846 మాటలాడవలెననియుG3004, మీG5213లోG1722 కక్షలుG4978 లేకG3361, యేకG846 మనస్సుG3563తోనుG1722 ఏకG846తాత్పర్యముG1106తోనుG1722, మీరు సన్నద్ధులైG2675 యుండవలెననియుG5600, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 పేరటG3686 మిమ్మునుG5209 వేడుకొనుచున్నానుG3870.

11

నాG3450 సహోదరులారాG80, మీG5213లోG1722 కలహములుG2054 కలవనిG1526 మిమ్మునుG5216గూర్చిG4012 క్లోయెG5514 యింటివారిG3588వలనG5259 నాకుG3427 తెలియవచ్చెనుG1213.

12

మీలోG5216 ఒకడుG1538నేనుG1473 పౌలువాడనుG3972, ఒకడుG1538నేనుG1473 అపొల్లోవాడనుG625, మరియొకడుG1538 నేనుG1473 కేఫావాడనుG2786, ఇంకొకడుG1538 నేనుG1473 క్రీస్తువాడననిG5547 చెప్పుకొనుచున్నారనిG3004 నా తాత్పర్యముG3004.

13

క్రీస్తుG5547 విభజింపబడియున్నాడా?G3307 పౌలుG3972 మీG5216 కొరకుG5228 సిలువవేయబడెనాG4717? పౌలుG3972 నామమునG3686 మీరు బాప్తిస్మము పొందితిరాG907?

14

నాG1699 నామమునG3686 మీరుG5216 బాప్తిస్మముG907 పొందితిరని యెవరైననుG5100 చెప్పకుండునట్లుG2036,

15

క్రిస్పునకునుG2921 గాయియుకునుG1050 తప్పG1508 మరి యెవరికినిG3762 నేను బాప్తిస్మమియ్యలేదుG907; అందుకైG3754 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168.

16

స్తెఫనుG4734 ఇంటివారికినిG3624 బాప్తిస్మమిచ్చితినిG907; వీరికి తప్పG3063 మరి ఎవరికైననుG243 బాప్తిస్మమిచ్చితినేమోG1536 నేనెరుG1492గనుG3756.

17

బాప్తిస్మమిచ్చుటకుG907 క్రీస్తుG5547 నన్నుG3165 పంపG649లేదుG3756 గానిG235, క్రీస్తుయొక్కG5547 సిలువG4716 వ్యర్థముG3363కాకుండునట్లుG2758, వాక్చాG3056తుర్యముG4678 లేకుండG3756 సువార్త ప్రకటించుటకేG2097 ఆయనG5547 నన్నుG3165 పంపెనుG649.

18

సిలువనుG4716గూర్చినG3588 వార్తG3056, నశించుచున్నవారికిG622 వెఱ్ఱితనముG3472 గానిG1161 రక్షింపబడుచున్నG4982 మనకుG2254 దేవునిG2316 శక్తిG1411.

19

ఇందువిషయమైG1063 జ్ఞానులG4680 జ్ఞానమునుG678 నాశనముచేతునుG622. వివేకులG4908 వివేకమునుG4907 శూన్యపరతునుG114 అని వ్రాయబడియున్నదిG1125.

20

జ్ఞానిG4680 యేమయ్యెనుG4226? శాస్త్రిG1122 యేమయ్యెనుG4226? ఈG5127 లోకపుG165 తర్కవాదిG4804 యేమయ్యెనుG4226? ఈG5127 లోకG2889జ్ఞానమునుG4678 దేవుడుG2316 వెఱ్ఱితనముగా చేసియున్నాడుG3471 గదా?

21

దేవునిG2316 జ్ఞానానుG4678సారముగాG1722 లోకముG2889 తన జ్ఞానముG4678చేతG1223 దేవునినిG2316 ఎరుగG1097కుండినందునG3756, సువార్త ప్రకటనయనుG2782 వెఱ్ఱితనముG3472చేతG1223 నమ్మువారినిG4100 రక్షించుటG4982 దేవునిG2316 దయాపూర్వక సంకల్పమాయెనుG2106.

22

యూదులుG2453 సూచకక్రియలుG4592 చేయుమని అడుగుచున్నారుG154, గ్రీసుదేశస్థులుG1672 జ్ఞానముG4678 వెదకుచున్నారుG2212.

23

అయితేG1161 మేముG2249 సిలువవేయబడినG4717 క్రీస్తునుG5547 ప్రకటించుచున్నాముG2784.

24

ఆయన యూదులకుG2453 ఆటంకముగానుG4625 అన్యజనులకుG1672 వెఱ్ఱితనముగానుG3472 ఉన్నాడు; గానిG1161 యూదులకేమిG2453, గ్రీసుదేశస్థులకేమిG1672, పిలువబడినవారికేG2822 క్రీస్తుG5547దేవునిG2316 శక్తియునుG1411 దేవునిG2316 జ్ఞానమునైయున్నాడుG4678.

25

దేవునిG2316 వెఱ్ఱితనముG3474 మనుష్యజ్ఞానముకంటెG444 జ్ఞానముగలదిG4680, దేవునిG2316 బలహీనతG772 మనుష్యుల బలముకంటెG444 బలమైనదిG2478.

26

సహోదరులారాG80, మిమ్మునుG5216 పిలిచిన పిలుపునుG2821 చూడుడిG991. మీలో లోకరీతిని జ్ఞానులైననుG4680, ఘనులైననుG2104, గొప్ప వంశమువారైననుG1415 అనేకులుG4183 పిలువబడలేదుG3756 గానిG235

27

ఏ శరీరియుG4561 దేవుని యెదుటG1799 అతిశయింపG2744కుండునట్లుG,

28

జ్ఞానులనుG4680 సిగ్గుపరచుటకుG2617 లోకముG2889లోనుండుG3588 వెఱ్ఱివారినిG3474 దేవుడుG2316 ఏర్పరచుకొనియున్నాడుG1586. బలవంతులైనవారినిG2478 సిగ్గుపరచుటకుG2617 లోకముG2889లోG3588 బలహీనులైనవారినిG772 దేవుడుG2316 ఏర్పరచుకొనియున్నాడుG1586.

29

ఎన్నికైనవారినిG1586 వ్యర్థము చేయుటకు లోకముG2889లోG3588 నీచులైనవారినిG36, తృణీకరింపబడినవారినిG1848, ఎన్నికG2673లేనివారినిG3361 దేవుడుG2316 ఏర్పరచుకొనియున్నాడుG1586.

30

అయితేG1161 ఆయనG846 మూలముగాG1537 మీరుG5210 క్రీస్తుG5547యేసుG2424 నందున్నారుG1722.

31

అతిశయించువాడుG2744 ప్రభువుG2962నందేG1722 అతిశయింపవలెనుG2744 అని వ్రాయబడినదిG1125 నెరవేరునట్లుG2531 దేవునిG2316 మూలముగాG575 ఆయన మనకుG2254 జ్ఞానమునుG4678 నీతియుG1343 పరిశుద్ధతయుG38 విమోచనమునాయెనుG629.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.