బైబిల్

  • 1 కొరింథీయులకు అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మనుష్యులG444 భాషలG1100తోనుG3588 దేవదూతలG32 భాషలG1100తోనుG3588 నేను మాటలాడిననుG2980, ప్రేమG26లేనివాడనైతేG3361 మ్రోగెడుG2278 కంచునుG5475 గణగణలాడుG214 తాళమునైG2950 యుందునుG1096.

Though I speak with the tongues of men and of angels, and have not charity, I am become as sounding brass, or a tinkling cymbal.
2

ప్రవచించుG4394 కృపావరము కలిగిG2192 మర్మముG3466లన్నియుG3956 జ్ఞానG1108మంతయుG3956 ఎరిగినవాడనైననుG1492, కొండలనుG3753 పెకలింపగలG3179 పరిపూర్ణG3956 విశ్వాసముG4102గలవాడనైననుG2192, ప్రేమG26లేనివాడనైతేG3361 నేనుG1510 వ్యర్థుడనుG3762.

And though I have the gift of prophecy, and understand all mysteries, and all knowledge; and though I have all faith, so that I could remove mountains, and have not charity, I am nothing.
3

బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నను, కాల్చబడుటG2545కుG2443 నాG3450 శరీరమునుG498 అప్పగించిననుG3860, ప్రేమG26 లేనిG3361వాడనైతేG2192 నాకు ప్రయోజనమేమియుG5623 లేదుG3762.

And though I bestow all my goods to feed the poor, and though I give my body to be burned, and have not charity, it profiteth me nothing.
4

ప్రేమG26 దీర్ఘకాలముG3114 సహించును, దయ చూపించునుG5541. ప్రేమG26 మత్సరG2206పడదుG3756; ప్రేమG26 డంబముగాG4068 ప్రవర్తింపదుG3756; అది ఉప్పొంగG5448దుG3756;

Charity suffereth long, and is kind; charity envieth not; charity vaunteth not itself, is not puffed up,
5

అమర్యాదగాG807 నడువదుG3756; స్వప్రయోజనమునుG1438 విచారించుG2212కొనదుG3756; త్వరగా కోపపడG3947దుG3756; అపకారమునుG2556 మనస్సులో ఉంచుG3049కొనదుG3756.

Doth not behave itself unseemly, seeketh not her own, is not easily provoked, thinketh no evil;
6

దుర్నీతిG93విషయమైG1909 సంతోషG5463పడకG3756 సత్యముG225నందుG1722 సంతోషించునుG4796.

Rejoiceth not in iniquity, but rejoiceth in the truth;
7

అన్నిటికిG3956 తాళుకొనునుG4722, అన్నిటినిG3956 నమ్మునుG4100; అన్నిటినిG3956 నిరీక్షించునుG1679; అన్నిటినిG3956 ఓర్చునుG5278.

Beareth all things, believeth all things, hopeth all things, endureth all things.
8

ప్రేమG26 శాశ్వతకాలముండును. ప్రవచనములైననుG4394 నిరర్థకములగునుG2673; భాషలైననుG1100 నిలిచిపోవునుG3973; జ్ఞానమైననుG1108 నిరర్థకమగునుG2673;

Charity never faileth: but whether there be prophecies, they shall fail; whether there be tongues, they shall cease; whether there be knowledge, it shall vanish away.
9

మనము కొంతG3313 మట్టుకుG1537 ఎరుగుదుముG1097, కొంతG3313మట్టుకుG1537 ప్రవచించుచున్నాముG4395 గానిG1161

For we know in part, and we prophesy in part.
10

పూర్ణమైనదిG5046 వచ్చినప్పుడుG2064 పూర్ణముG3313కానిదిG1537 నిరర్థకమగునుG2673.

But when that which is perfect is come, then that which is in part shall be done away.
11

నేను పిల్లవాడనైG3516 యున్నప్పుడుG2252 పిల్లవానివలెG5613 మాటలాడితినిG2980, పిల్లవానిG3516వలెG5613 తలంచితినిG3049, పిల్లవానిG3516వలెG5613 యోచించితినిG5426. ఇప్పుడు పెద్దవాడG435నైG1096 పిల్లవాని చేష్టలుG3588 మానివేసితినిG2673.

When I was a child, I spake as a child, I understood as a child, I thought as a child: but when I became a man, I put away childish things.
12

ఇప్పుడుG737 అద్దముG2072లోG1223 చూచినట్టు సూచనగా చూచుచున్నాముG991; అప్పుడుG5119 ముఖాG4383ముఖిG4383గా చూతుముG991. ఇప్పుడుG737 కొంతG3313మట్టుకేG1537 యెరిగియున్నానుG1097; అప్పుడుG5119 నేను పూర్తిగా ఎరుగబడినG1921 ప్రకారముG2531 పూర్తిగా ఎరుగుదునుG1921.

For now we see through a glass, darkly; but then face to face: now I know in part; but then shall I know even as also I am known.
13

కాగాG1161 విశ్వాసముG4102, నిరీక్షణG1680, ప్రేమG26 యీG5023 మూడునుG5140 నిలుచునుG3306; వీటిలోG5130 శ్రేష్ఠమైనదిG3187 ప్రేమయేG26.

And now abideth faith, hope, charity, these three; but the greatest of these is charity.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.