ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
విశ్వాసముG4102 విషయమై బలహీనుడైనవానినిG770 చేర్చుకొనుడిG4355 , అయినను సంశయముG1261 లనుG1519 తీర్చుటకు వాదములనుG1253 పెట్టుకొనవద్దుG3361
2
ఒకడుG3739 సమస్తమునుG3956 తినవచ్చుననిG5315 నమ్ముచున్నాడుG4100 , మరియొకడుG3588 బలహీనుడైG770 యుండి, కూరగాయలనేG3001 తినుచున్నాడుG2068 .
3
తినువాడుG2068 తిననివానిG2068 G3361 తృణీకరింపG1848 కూడదుG3361 , తిననివాడుG2068 G3361 తినువానికిG2068 తీర్పుG2919 తీర్చకూడదుG3361 ; ఏలయనగాG1063 దేవుG2316 డతనినిG846 చేర్చుకొనెనుG4355 .
4
పరునిG245 సేవకునికిG3610 తీర్పుG2919 తీర్చుటకు నీG4771 వెవడవుG5101 ? అతడు నిలిచియుండుటయైననుG4739 పడియుండుటయైననుG4098 అతని సొంతG2398 యజమానునిG2962 పనియే; అతడు నిలుచునుG2476 , ప్రభువుG2316 అతనిని నిలువబెట్టుటకుG2476 శక్తిG1415 గలవాడుG2076 .
5
ఒకడుG3739 ఒక దినముకంటెG2250 మరియొకG3739 దినము మంచి దినమని యెంచుచున్నాడుG2919 ; మరియొకడు ప్రతిG3956 దినమునుG2250 సమానముగా ఎంచుచున్నాడుG2919 ; ప్రతివాడుG1538 తనమట్టుకు తానే తనG2398 మనస్సుG3563 లోG1722 రూఢిపరచుG4135 కొనవలెను.
6
దినమునుG2250 లక్ష్యపెట్టువాడుG5426 ప్రభువుG2962 కోసమే లక్ష్యపెట్టుచున్నాడుG5426 ; తినువాడుG2068 దేవునికి కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాడు గనుకG1063 ప్రభువుG2962 కోసమే తినుచున్నాడుG2068 , తిననివాడుG2068 G3361 ప్రభువుG2962 కోసము తినుటG2068 మానిG3756 , దేవునికి కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాడు.
7
మనలోG2257 ఎవడునుG3762 తనG1438 కోసమే బ్రదుకడుG2198 , ఎవడునుG3762 తనG1438 కోసమే చనిపోడుG599 .
8
మనముG5037 బ్రదికిననుG2198 G1437 ప్రభువుG2962 కోసమే బ్రదుకుచున్నాముG2198 ; చనిపోయిననుG599 G1437 ప్రభువుG2962 కోసమే చనిపోవుచున్నాముG599 . కాబట్టిG3767 మనము బ్రదికిననుG2198 G1437 చనిపోయిననుG599 G5037 ప్రభువువారమైG2962 యున్నాముG2070 .
9
తాను మృతులకునుG3498 సజీవులకునుG2198 ప్రభువైG2961 యుండుటకు ఇందుG5124 నిమిత్తమేG1519 గదాG1063 క్రీస్తుG5547 చనిపోయిG599 మరల బ్రదికెనుG450 .
10
అయితే నీవుG4771 నీG4675 సహోదరునికిG80 తీర్పుG2919 తీర్చనేలG5101 ? నీG4675 సహోదరునిG80 నిరాకరింపG1848 నేలG5101 ? మనమందరముG3956 దేవుని న్యాయపీఠముG968 ఎదుటG3936 నిలుతుము.
11
నాG1473 తోడు, ప్రతిG3956 మోకాలునుG1119 నాG1698 యెదుట వంగునుG2578 ,ప్రతిG3956 నాలుకయుG1100 దేవునిG2316 స్తుతించునుG1843 అని ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004
12
అని వ్రాయబడియున్నదిG1125 గనుకG3767 మనలోG2257 ప్రతివాడునుG1538 తన్నుG1438 గురించిG4012 దేవునికిG2316 లెక్కG3056 యొప్పగింపవలెనుG1325 .
13
కాగాG235
మనమికమీదటG3371
ఒకనికొకడుG240
తీర్పుG2919
తీర్చకుందము. ఇదియుG5124
గాకG3123
, సహోదరునికిG80
అడ్డమైననుG4348
ఆటంకమైననుG4625
కలుగజేయకుందుమని G5087
G3361
మీరు నిశ్చయించుకొనుడిG2919
.
14
సహజముగా ఏదియు నిషిద్ధముG2839
కాదనిG3762
నేను ప్రభువైనG2962
యేసుG2424
నందుG1722
ఎరిగిG1492
రూఢిగా నమ్ముచున్నానుG3982
. అయితేG1508
ఏదైననుG5100
నిషిద్ధమనిG2839
యెంచుకొనుG3049
వానికిG1565
అది నిషిద్ధమేG2839
.
15
నీG4675
సహోదరుడుG80
నీ భోజనG1033
మూలముగాG1223
దుఃఖంచినG3076
యెడలG1487
నీవికను ప్రేమG26
కలిగి నడుచుకొనువాడవుG4043
కావు. ఎవనిG3739
కొరకుG5228
క్రీస్తుG5547
చనిపోయెనోG599
వానినిG1565
నీG4675
భోజనముచేతG1033
పాడుG622
చేయకుముG3361
.
16
మీకున్నG5216
మేలైనదిG18
దూషణపాలుG987
కానియ్యకుడిG3361
.
17
దేవునిG2316 రాజ్యముG932 భోజనమునుG1035 పానమునుG4213 కాదుG3756 గానిG235 , నీతియుG1343 సమాధానమునుG1515 పరిశుG40 ద్ధాత్మG4151 యందలిG1722 ఆనందమునైG5479 యున్నది.
18
ఈ విషయG5125 మందుG1722 క్రీస్తునకుG5547 దాసుడైనవాడుG1398 దేవునికిG2316 ఇష్టుడునుG2101 మనుష్యులG444 దృష్టికి యోగ్యుడునైG1384 యున్నాడు.
19
కాబట్టి సమాధానమునుG1515 , పరస్పరG240 క్షేమాభివృద్ధినిG3619 కలుగజేయు వాటినేG3588 ఆసక్తితో అనుసరింతముG1377 .
20
భోజనముG1033 నిమిత్తము దేవునిG2316 పనినిG2041 పాడుG2647 చేయకుడిG3361 ; సమస్తG3956 పదార్థములు పవిత్రములేG2513 గానిG235 అనుమానముG4348 తోG1223 తినుG2068 వానికిG444 అది దోషముG2556 .
21
మాంసముG2907 తినుటG5315 గానిG3361 , ద్రాక్షారసముG3631 త్రాగుటG4095 గానిG3366 , నీG4675 సహోదరునిG80 కడ్డముG4350 కలుగజేయునది మరేదియుG3739 గానిG3366 , మానివేయుట మంచిదిG2570 .
22
నీG4771 కున్నG2192 విశ్వాసముG4102 దేవునిG2316 యెదుటG1799 నీమట్టుకుG2596 నీవేG4572 యుంచుకొనుముG2192 ; తాను సమ్మతించినG1381 విషయములోG1722 తనకుతానేG1438 తీర్పుG2919 తీర్చుకొననివాడుG3361 ధన్యుడుG3107 .
23
అనుమానించువాడుG1252 తినినG5315 యెడలG1437 విశ్వాసముG4102 లేకుండG3756 తినును, గనుకG3754 దోషి యని తీర్పుG2632 నొందును. విశ్వాసG4102 మూలముG1537 కానిదిG3756 ఏదోG3739 అది పాపముG266 .