బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-20
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

G3588 యల్లరిG2351 అణగినG3973 తరువాత పౌలుG3972 శిష్యులనుG3101 తన యొద్దకు పిలువనంపించిG4341 హెచ్చరించినమీదటG782 వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియG3109కుG1519 వెళ్లుటకుG4198 బయలుదేరెనుG1831.

And after the uproar was ceased, Paul called unto him the disciples, and embraced them, and departed for to go into Macedonia.
2

G1565 ప్రదేశములయందుG3313 సంచరించిG1330, పెక్కుమాటలతో వారినిG846 హెచ్చరించిG3056 గ్రీసుG1671నకుG1519 వచ్చెనుG2064.

And when he had gone over those parts, and had given them much exhortation, he came into Greece,
3

అతడుG5037 అక్కడ మూడుG5140 నెలలుG3376 గడిపిG4160 ఓడయెక్కి సిరియG4947కుG1519 వెళ్లవలెననిG321 యుండగాG3195 అతనిG846 విషయమైG096 యూదులుG2453 కుట్ర చేయుచున్నందునG1917 మాసిదోనియG3109మీదుగాG1223 తిరిగిరావలెననిG5290 నిశ్చయించుకొనెనుG1106.

And there abode three months. And when the Jews laid wait for him, as he was about to sail into Syria, he purposed to return through Macedonia.
4

మరియుG1161 పుర్రు కుమారుడును బెరయG961 పట్టణస్థుడునైన సోపత్రునుG4986, థెస్సలొనీకయులలోG2331 అరిస్తర్కునుG708, సెకుందునుG4580, దెర్బేG1190 పట్టణస్థుడైన గాయియునుG1050, తిమోతియునుG5095, ఆసియG774 దేశస్థులైన తుకికుG5190, త్రోఫిమునుG5161 అతనిG846తోకూడG4902 వచ్చిరి.

And there accompanied him into Asia Sopater of Berea; and of the Thessalonians, Aristarchus and Secundus; and Gaius of Derbe, and Timotheus; and of Asia, Tychicus and Trophimus.
5

వీరుG3778 ముందుగా వెళ్లిG4281 త్రోయG5174లోG1722 మాకొరకుG2248 కనిపెట్టుకొని యుండిరిG3306.

These going before tarried for us at Troas.
6

పులియని రొట్టెలG106 దినములైనG2250 తరువాతG మేముG2249 ఓడ ఎక్కి ఫిలిప్పీG5375 విడిచిG1602, అయిదుG4002 దినముG2250లలోG891 త్రోయG5174కుG1519 వచ్చిG2064, అచ్చటG3757 వారిG846యొద్దG4314 ఏడుG2033 దినములుG2250 గడిపితివిుG1304.

And we sailed away from Philippi after the days of unleavened bread, and came unto them to Troas in five days; where we abode seven days.
7

ఆదిG3391వారముG4521G1722 మేము రొట్టెG740 విరుచుటకుG2806 కూడినప్పుడుG4863, పౌలుG3972 మరునాడుG1887 వెళ్లనైG1826యుండిG3195, వారితోG846 ప్రసంగించుచుG1256 అర్ధరాత్రిG3317వరకుG3360 విస్తరించిG3905 మాటలాడుచుండెనుG3056.

And upon the first day of the week, when the disciples came together to break bread, Paul preached unto them, ready to depart on the morrow; and continued his speech until midnight.
8

మేముG2258 కూడియున్నG4863 మేడగదిG5253లోG1722 అనేకG2425 దీపముG2985లుండెనుG2258.

And there were many lights in the upper chamber, where they were gathered together.
9

అప్పుడుG1161 ఐతుకుG2161 అనుG3686 నొకG5100 ¸యవనస్థుడుG3494 కిటికీG2376లోG1909 కూర్చుండిG2521 గాఢG901 నిద్రG5258పోయిG2702, పౌలుG3972 చాలసేవుG4119 ప్రసంగించుచుండగాG1256 నిద్రాభారముG5258వలనG575 జోగిG2702, మూడవ అంతస్తుG5152నుండిG575 క్రిందG2736పడిG4098 చనిపోయినవాడైG3498

And there sat in a window a certain young man named Eutychus, being fallen into a deep sleep: and as Paul was long preaching, he sunk down with sleep, and fell down from the third loft, and was taken up dead.
10

అంతటG1161 పౌలుG3972 క్రిందికి వెళ్లిG2597 అతనిG846మీద పడిG1968 కౌగిలించుకొనిG4843మీరు తొందరపడG2350కుడిG3361, అతనిG846 ప్రాణG5590మతనిG846లోG1722 నున్నదనిG2076 వారితో చెప్పెనుG2036.

And Paul went down, and fell on him, and embracing him said, Trouble not yourselves; for his life is in him.
11

అతడు మరల పైకి వచ్చిG305 రొట్టెG740 విరిచిG2806 పుచ్చుకొనిG1089, తెల్లవారుG827వరకుG891 విస్తారముగాG2425 సంభాషించిG3656 బయలుదేరెనుG1831.

When he therefore was come up again, and had broken bread, and eaten, and talked a long while, even till break of day, so he departed.
12

వారు బ్రదికినG2198G3588 చిన్నవానినిG3816 తీసికొనివచ్చిG71నప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెనుG3870.

And they brought the young man alive, and were not a little comforted.
13

మేముG2249 ముందుగాG4281 ఓడG4143 ఎక్కిG1909 అస్సుG789లోG1519 పౌలునుG3972 ఎక్కించుG353కొనవలెననిG3195 అక్కడికిG1564 వెళ్లితివిుG321. తానుG846 కాలినడకను వెళ్లవలెననిG3978 అతడా ప్రకారముగాG3195 మాకు నియమించిG1299యుండెనుG2258.

And we went before to ship, and sailed unto Assos, there intending to take in Paul: for so had he appointed, minding himself to go afoot.
14

అస్సుG789లోG1519 అతడు మాతోG2254 కలిసికొనిG4820నప్పుడుG5613 మేమతనినిG846 ఎక్కించుకొనిG353 మితులేనేG3412కుG1519 వచ్చితివిుG2064.

And when he met with us at Assos, we took him in, and came to Mitylene.
15

అచ్చటనుండిG2547 వెళ్లిG636 మరునాడుG1966 కీయొసుG5508నకు ఎదురుగాG481 వచ్చితివిుG2658. మరునాడుG2087 సమొసుG4544నకుG1519 చేరిG3846 ఆ మరునాడుG2192 మిలేతుG3399కుG1519 వచ్చితివిుG2064.

And we sailed thence, and came the next day over against Chios; and the next day we arrived at Samos, and tarried at Trogyllium; and the next day we came to Miletus.
16

సాధ్యG1415మైతేG2258 పెంతెకొస్తుG4005 దినమునG2250 యెరూషలేముG2414లోG1519 ఉండవలెననిG1096 పౌలుG3972 త్వరపడుచుండెనుG4692 గనుకG1063 అతడుG846 ఆసియG773లోG1722 కాలహరణముG5551 చేయకుండG3361 ఎఫెసునుG2181 దాటిపోవలెననిG3896 నిశ్చయించుకొనియుండెనుG2919.

For Paul had determined to sail by Ephesus, because he would not spend the time in Asia: for he hasted, if it were possible for him, to be at Jerusalem the day of Pentecost.
17

అతడుG1161 మిలేతుG3399నుండిG575 ఎఫెసుG2181నకుG1519 వర్తమానము పంపిG3992 సంఘపుG1577 పెద్దలనుG4245 పిలిపించెనుG3333.

And from Miletus he sent to Ephesus, and called the elders of the church.
18

వారు తనG846యొద్దకుG4314 వచ్చిG3854నప్పుడతడుG5613 వారితోG846 ఇట్లనెనుG2036 నేను ఆసియG773లోG1519 కాలుపెట్టినG1910 దినముG2250నుండిG575, ఎల్లG3956కాలముG5550 మీG5216 మధ్యG3326 ఏలాగుG4459 నడుచుకొంటినోG1096 మీరేG5210 యెరుగుదురుG1987.

And when they were come to him, he said unto them, Ye know, from the first day that I came into Asia, after what manner I have been with you at all seasons,
19

యూదులG2453 కుట్రలG1917వలనG1722 నాకుG3427 శోధనలుG3986 సంభవించిననుG4819, కన్నీళ్లుG1144 విడుచుచుG4183 పూర్ణమైనG3956 వినయభావముG5012తోG3326 నేనేలాగునG4459 ప్రభువునుG2962 సేవించుచుంటినోG1398 మీకేG5210 తెలియునుG1987.

Serving the Lord with all humility of mind, and with many tears, and temptations, which befell me by the lying in wait of the Jews:
20

మరియుG2532 ప్రయోజనకరమైనదిG4851 ఏదియుG3762 దాచుకొనకG5288 బహిరంగముగానుG1219, ఇంటింటనుG3624 మీకుG5209 తెలియజేయుచుG312 బోధించుచుG1321,

And how I kept back nothing that was profitable unto you, but have shewed you, and have taught you publickly, and from house to house,
21

దేవునిG2316 యెదుటG1519 మారుమనస్సు పొందిG3341 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నందుG1519 విశ్వాసముంచవలెననిG4102, యూదులకునుG2453 గ్రీసుదేశస్థులకునుG1672 ఏలాగుG4459 సాక్ష్యమిచ్చుచుంటినోG1263 యిదంతయు మీకుG5210 తెలియునుG1987.

Testifying both to the Jews, and also to the Greeks, repentance toward God, and faith toward our Lord Jesus Christ.
22

ఇదిగోG2400 నేG1473నిప్పుడుG3568 ఆత్మG4151యందుG1722 బంధింపబడినవాడనైG1210 యెరూషలేముG2419నకుG1519 వెళ్లుచున్నానుG4198, అక్కడG1722 నాకుG3427 ఏమేమి సంభవించునోG4876 తెలియG1492దుG3361గాని,

And now, behold, I go bound in the spirit unto Jerusalem, not knowing the things that shall befall me there:
23

బంధకములునుG1199 శ్రమలునుG2347 నాకొరకుG3165 కాచుకొనియున్నవనిG3306 పరిశుద్ధాG40త్మG4151 ప్రతిG2596 పట్టణముG4172లోనుG1519 నాకు సాక్ష్యమిచ్చుచున్నాడనిG1263 తెలియునుG4133.

Save that the Holy Ghost witnesseth in every city, saying that bonds and afflictions abide me.
24

అయితేG235 దేవునిG2316 కృపాG5485సువార్తనుG2098గూర్చిG3588 సాక్ష్యమిచ్చుటయందుG1263 నాG3450 పరుగునుG1408, నేను ప్రభువైనG2962 యేసుG2424వలనG3844 పొందినG2983 పరిచర్యనుG1248, తుదముట్టింపవలెననిG5048 నాG3450 ప్రాణమునుG5590 నాకెంతG1683 మాత్రమునుG1683 ప్రియమైనదిగాG5093 ఎంచుకొనుటG2192లేదుG3761.

But none of these things move me, neither count I my life dear unto myself, so that I might finish my course with joy, and the ministry, which I have received of the Lord Jesus, to testify the gospel of the grace of God.
25

ఇదిగోG2400 దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 ప్రకటించుచుG2784 నేను మీG5210 మధ్యనుG1722 సంచరించుచుంటినిG1330; మీలోG5210 ఎవరునుG3956 ఇకమీదటG3765 నాG3450 ముఖముG4383 చూడరనిG3700 నాG1473కిప్పుడుG3568 తెలియునుG1492.

And now, behold, I know that ye all, among whom I have gone preaching the kingdom of God, shall see my face no more.
26

కాబట్టిG1352 మీలో ఎవరిG3956 నాశనముG129 విషయమైననుG575 నేనుG1473 దోషినికాననిG2513 నేG4594డుG2250 మిమ్మునుG5213 సాక్ష్యము పెట్టుచున్నానుG3143.

Wherefore I take you to record this day, that I am pure from the blood of all men.
27

దేవునిG2316 సంకల్పG1012మంతయుG3956 మీకుG5213 తెలుపకుండG312 నేనేమియు దాచుకొనG5288లేదుG3756.

For I have not shunned to declare unto you all the counsel of God.
28

దేవుడుG2316 తనG2398 స్వరక్తG129మిచ్చిG1223 సంపాదించినG4046 తన సంఘమునుG1577 కాయుటకుG4165 పరిశుద్ధాG40త్మG4151 మిమ్మునుG5209 దేనిG3739యందుG1722 అధ్యక్షులనుగాG1985 ఉంచెనోG5087 ఆ యావత్తుG3956మందనుG4168 గూర్చియు, మీ మట్టుకుG3767 మిమ్మును గూర్చియుG1438 జాగ్రత్తగా ఉండుడిG4337.

Take heed therefore unto yourselves, and to all the flock, over the which the Holy Ghost hath made you overseers, to feed the church of God, which he hath purchased with his own blood.
29

నేనుG3450 వెళ్లిపోయినG867 తరువాతG3326 క్రూరమైనG926 తోడేళ్లుG3074 మీG5209లోG1519 ప్రవేశించుననిG1525 నాకుG1473 తెలియునుG1492; వారు మందనుG4168 కనికG5339రింపరుG3361.

For I know this, that after my departing shall grievous wolves enter in among you, not sparing the flock.
30

మరియుG2532 శిష్యులనుG3101 తమG846వెంటG3694 ఈడ్చుకొని పోవలెననిG645 వంకర మాటలుG1294 పలుకుG2980 మనుష్యులుG435 మీG5216లోనేG1537 బయలుదేరుదురుG450.

Also of your own selves shall men arise, speaking perverse things, to draw away disciples after them.
31

కావునG2532 నేను మూడు సంవత్సరములుG5148 రాత్రింG3571బగళ్లుG2250 కన్నీళ్లుG144 విడుచుచుG3326 ప్రతిG1538 మనుష్యునికిG1520 మానG3973G3756 బుద్ధి చెప్పితిననిG3560 మీరు జ్ఞాపకము చేసికొనిG3421 మెలకువగాఉండుడిG1127.

Therefore watch, and remember, that by the space of three years I ceased not to warn every one night and day with tears.
32

ఇప్పుడుG3569 దేవునికినిG2316 ఆయనG846 కృపాG5485 వాక్యమునకునుG3056 మిమ్మునుG5209 అప్పగించుచున్నానుG3908. ఆయన మీకుG5213 క్షేమాభివృద్ధి కలుగజేయుటకునుG2026, పరిశుద్ధపరచబడినG37వారందరిG3956లోG1722 స్వాస్థ్యమG2817నుగ్రహించుటకునుG1325 శక్తిమంతుడుG1410.

And now, brethren, I commend you to God, and to the word of his grace, which is able to build you up, and to give you an inheritance among all them which are sanctified.
33

ఎవనిG3762 వెండినైననుG694, బంగారమునైననుG5553 వస్త్రములనైననుG2441 నేను ఆశింపలేదుG1937;

I have coveted no man's silver, or gold, or apparel.
34

నాG3450 అవసరములG5532 నిమిత్తమును నాG1700తోG3326 ఉన్నవారిG5607 నిమిత్తమును ఈG3778 నా చేతులుG5495 కష్టపడినవనిG5256 మీకే తెలియునుG1097.

Yea, ye yourselves know, that these hands have ministered unto my necessities, and to them that were with me.
35

మీరునుG1163 ఈలాగుG3779 ప్రయాసపడిG2872 బలహీనులనుG770 సంరక్షింపవలెననియుG482 పుచ్చుకొనుటG2983కంటెG2228 ఇచ్చుటG1325 ధన్యముG3107 అని ప్రభువైనG2962 యేసుG2424 చెప్పిన మాటలుG3056 జ్ఞాపకము చేసికొనవలెననియుG3421 అన్ని విషయములలోG3956 మీకుG5213 మాదిరిG3754 చూపితిననిG5263 చెప్పెనుG2036.

I have shewed you all things, how that so labouring ye ought to support the weak, and to remember the words of the Lord Jesus, how he said, It is more blessed to give than to receive.
36

అతడీలాగుG5023 చెప్పిG2036 మోకాళ్లూనిG5087 వాG846రందరిG3956తోG ప్రార్థన చేసెను.

And when he had thus spoken, he kneeled down, and prayed with them all.
37

అప్పుడుG1161 వారందరుG3956 చాలG2425 ఏడ్చిరిG1096. మీరు ఇకమీదటG3765 నాG848 ముఖముG4383 చూడరనిG2334 అతడు చెప్పినG2046 మాటG3056కుG1909 విశేషముగాG3122 దుఃఖించుచుG360

And they all wept sore, and fell on Paul's neck, and kissed him,
38

పౌలుG3972 మెడG5137మీదG1909 పడిG1968 అతనినిG846 ముద్దుపెట్టుకొనిG2705, వారు ఓడG4143వరకుG1519 అతనినిG846 సాగనంపిరిG4311.

Sorrowing most of all for the words which he spake, that they should see his face no more. And they accompanied him unto the ship.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.