Troas
అపొస్తలుల కార్యములు 16:8

అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.

అపొస్తలుల కార్యములు 16:11

కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితివిు.

2 కొరింథీయులకు 2:12

క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించియుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున

2 తిమోతికి 4:13

ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము .