బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

G5599 థెయొఫిలాG2321, యేసుG2424 తాను ఏర్పరచుకొనినG1586 అపొస్తలులకుG652 పరిశుద్ధాG40త్మG4151ద్వారాG1223, ఆజ్ఞాపించినG1781

2

తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడినG353 దినముG2250వరకుG891 ఆయన చేయుటకునుG4160 బోధించుటకునుG1321 ఆరంభించినG756 వాటినన్నిటినిG3956గూర్చిG4012 నా మొదటి గ్రంథమును రచించితిని.

3

ఆయనG846 శ్రమపడినG3958 తరువాత నలువదిG5062 దినములG2250వరకు వారికG846గపడుచుG3700, దేవునిG2316 రాజ్యG932విషయములనుG3588గూర్చి బోధించుచుG3004, అనేకG4183 ప్రమాణములనుG5039 చూపిG3936 వారికిG3739 తన్నుతానుG148 సజీవునిగాG2198 కనుపరచుకొనెనుG3700.

4

ఆయన వారిని కలిసికొనిG4871 యీలాగు ఆజ్ఞాపించెనుG3853 మీరు యెరూషలేముG2414నుండిG575 వెళ్లG5563G3361, నావలనG3450 వినినG191 తండ్రియొక్కG3962 వాగ్దానముG1860కొరకుG4037 కనిపెట్టుడి;

5

యోహానుG2491 నీళ్లతోG5204 బాప్తిస్మము ఇచ్చెనుG907 గానిG1161 కొద్ది దినములలోగాG2250 మీరుG5210 పరిశుద్ధాG40త్మG4151లోG1722 బాప్తిస్మము పొందెదరనెనుG907.

6

కాబట్టిG3767 వారుG3588 కూడివచ్చినప్పుడుG4905 ప్రభువాG2962, యీG5129 కాలG5550మందుG1722 ఇశ్రాయేలునకుG2474 రాజ్యమునుG932 మరలG600 అను గ్రహించెదవా? అని ఆయననుG846 అడుగగాG1905 ఆయన

7

కాలములనుG2540 సమయములనుG5550 తండ్రిG3962 తనG2398 స్వాధీనG1849మందుంG1722చుకొనియున్నాడుG5087; వాటిని తెలిసికొనుటG1097 మీG5216 పనిG2076కాదుG3756.

8

అయినను పరిశుద్ధాG40త్మG4151 మీG5209 మీదికిG1909 వచ్చునప్పుడుG1904 మీరు శక్తిG1411నొందెదరుG2983 గనుక మీరు యెరూషలేముG2419లోనుG1722, యూదయG2449 సమరయG4540 దేశములయందంG1722తటనుG3956 భూG1093దిగంతములG2078 వరకునుG213 నాకుG3427 సాక్షులైG3144య౦దురనిG2071 వారితొ చెప్పెను.

9

ఈ మాటలుG5023 చెప్పిG2036, వారుG846 చూచుచుండగాG991 ఆయన ఆరోహణమాయెనుG1869, అప్పుడుG2532 వారిG846 కన్నులకుG3788 కనబడకుండG575 ఒక మేఘముG3507 ఆయననుG846 కొనిపోయెనుG5274.

10

ఆయనG846 వెళ్లుచుండగాG4198, వారుG816 ఆకాశముG3772వైపుG1519 తేరి చూచుచుండిరిG2258. ఇదిగోG2400 తెల్లనిG3022 వస్త్రములుG2066 ధరించుకొనినG1722 యిద్దరుG1417 మనుష్యులుG435 వారియొద్దG846 నిలిచిG3936

11

గలిలయG1057 మనుష్యులారాG435, మీరెందుకుG5101 నిలిచిG2476 ఆకాశముG3772వైపుG1519 చూచుచున్నారుG1689? మీయొద్దG5216నుండిG575 పరలోకముG3772నకుG1519 చేర్చుకొనబడినG353 యీG3778 యేసేG2424,ఏG3739 రీతిగాG5158 పరలోకముG3772నకుG1519 వెళ్లుటG4198 మీరు చూచితిరోG ఆ ం

12

అప్పుడుG5119 వారు ఒలీవలG1638 వనమనబడినG2564 కొండG3735నుండిG575 యెరూషలేముG2419నకుG1519 తిరిగి వెళ్లిరిG5290. ఆ కొండG3603 యెరూషలేమునకుG2419 విశ్రాంతిదినమునG4521 నడవదగినంతG3598 సమీపమున ఉన్నది,

13

వారు పట్టణములోG1525 ప్రవేశించిG3753 తాముG5037 బసG2258 చేయుచుండినG3757 మేడగదిG5253లోనికిG159 ఎక్కిపోయిరిG305. వారెవరనగా పేతురుG4074, యోహానుG2491, యాకోబుG2385, అంద్రెయG406, ఫిలిప్పుG5376, తోమాG2381, బర్తొలొమయిG918, మత్తయిG3156, అల్ఫయిG256 కుమారుడగు యాకోబుG2385, జెలోతేG2208 అనబడిన సీమోనుG4613, యాకోబుG2385 కుమారుడగు యూదాG2455 అను వారు.

14

వీరంG3778దరునుG3956, వీరితోకూడG4862 కొందరు స్త్రీలునుG1135, యేసుG2424 తల్లియైనG3384 మరియయుG3137 ఆయనG846 సహోదరులునుG80 ఏకమనస్సుతోG3661 ఎడతెగకG2258 ప్రార్థన చేయుచుండిరిG.

15

G5025 కాలG2250మందుG1722 ఇంచుమించుG5613 నూటG1540 ఇరువదిమందిG1501 సహోదరులుG80 కూడిG1909యుండగాG2258 పేతురుG4074 వారిG3101 మధ్యG3319 నిలిచిG450 ఇట్లనెనుG2036

16

సహోదరులారాG80, యేసునుG2424 పట్టుకొనినవారికిG4815 త్రోవ చూపినG3595 యూదానుG2455గూర్చిG4012 పరిశుద్ధాG40త్మG4151 దావీదుG1138ద్వారాG1223 పూర్వము పలికినG4277 లేఖనముG1124 నెరవేరG4137వలసియుండెనుG1163.

17

అతడుG2258 మనG2254లోG4862 ఒకడుగా ఎంచబడినవాడైG2674 యీG5026 పరిచర్యలోG1248 పాలుG2819పొందెనుG2975.

18

ఈ యూదాG3778 ద్రోహమువలనG93 సంపాదించిన రూకలG3408నిచ్చిG1537 యొక పొలముG5564 కొనెనుG2932. అతడు తలక్రిందుగాG4248పడిG1096 నడిమికిG3319 బద్దలైనందునG2997 అతనిG846 పేగుG4698లన్నియుG3956 బయటికి వచ్చెనుG1632.

19

ఈ సంగతిG1096 యెరూషలేములోG2419 కాపురమున్నG2730 వారికందరికిG3956 తెలియవచ్చెనుG1110 గనుక వారిG846 భాషలోG1258 ఆ పొలముG5564 అకెల్దమG184 అనబడియున్నదిG2564; దానికి రక్తG129భూమిG5564 అని అర్థముG5123. ఇందుకు ప్రమాణముగా

20

అతనిG846 యిల్లుG1886 పాడైG2048పోవునుగాకG1096 దానిG846లోG1722 ఎవడునుG2077 కాపురG2730ముండకపోవునుగాకG3361 అతనిG846 యుద్యోగముG1984 వేరొకడుG2087 తీసికొనునుగాకG2983 అని కీర్తనలG5568 గ్రంథముG976లోG1722 వ్రాయబడియున్నదిG1125.

21

కాబట్టిG3767 యోహానుG2491 బాప్తిస్మమిచ్చిG908నదిG575 మొదలుకొనిG756 ప్రభువైనG2962 యేసుG2424 మనG2257యొద్దనుండిG575 పరమునకు చేర్చుకొనబడినG353 దినముG2250 వరకుG2193,

22

ఆయన మనG2248 మధ్యG1909 సంచరించుచుండినG1525 కాలG5550మంతయుG3956 మనతోG2254 కలిసియున్నG4905 వీరిలో ఒకడుG1520, మనG2254తోG4862 కూడ ఆయనG846 పునరుత్థానమునుగూర్చిG386 సాక్షియైయుండుటG3144 ఆవశ్యకమనిG1096 చెప్పెను.

23

అప్పుడుG2532 వారు యూస్తుG2459 అను మారుపేరుగలG1941 బర్సబ్బాG923 అనబడినG2564 యోసేపుG2501, మత్తీయG3159 అను ఇద్దరినిG1417 నిలువబెట్టిG2476

24

ఇట్లని ప్రార్థనచేసిరిG4336 అందరిG3956 హృదయములనుG2589 ఎరిగియున్న ప్రభువాG2962,

25

తనG2398 చోటికిG5117 పోవుటకుG4198 యూదాG2455 తప్పిపోయిG3845 పోగొట్టుకొనిన యీG5026 పరిచర్యలోనుG1248 అపొస్తలత్వములోనుG651 పాలుG2819పొందుటకుG2983 వీG5130రిద్దరిG1417లోG1537 నీవు ఏర్పరచుకొనినవానినిG1586 కనబరచుమనిరిG322.

26

అంతట వారు వీరినిగూర్చిG846 చీట్లుG2819వేయగాG1325 మత్తీయG3159పేరటG1909 చీటిG2819 వచ్చెనుG4098 గనుకG2532 అతడు పదునొకండుమందిG1733 అపొస్తలులG652తోG3326 కూడ లెక్కింపబడెనుG4785.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.