ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అటుG5023 తరువాతG3326 యూదులుG2453 ఆయననుG846 చంపG615 వెదకినందునG2212 యేసుG2424 యూదయG2449 లోG1722 సంచరించG4043 నొల్లకG3756 గలిలయG1056 లోG1722 సంచరించుG4043 చుండెనుG2309 .
2
యూదులG2453 పర్ణశాలలG4634 పండుగG1859 సమీపించెనుG1451 గనుక
3
ఆయనG846 సహోదరులుG80 ఆయనను చూచిG2334 నీవు చేయుచున్నG4160 క్రియలుG2041 నీG4675 శిష్యులునుG3101 చూచుG2334 నట్లుG2532 ఈ స్థలము విడిచిG3327 యూదయG2449 కుG1519 వెళ్లుముG5217 .
4
బహిరంగమునG3954 అంగీకరింపబడG1722 గోరువాడెవడునుG2212 తన పనిG5100 రహస్యముG2927 నG1722 జరిగింG4160 పడుG3762 . నీవు ఈ కార్యములుG5023 చేయుచున్నG4160 యెడలG1487 నిన్ను నీవేG4572 లోకముG2889 నకుG3588 కన బరచుకొనుమనిG5319 చెప్పిరి.
5
ఆయనG846 సహోదరుG80 లైననుG1063 ఆయనG846 యందుG1519 విశ్వాసముంG4100 చలేదుG3761 .
6
యేసుG2424 నాG1699 సమయG2540 మింకనుG3768 రాలేదుG3918 ; మీG5212 సమయG2540 మెల్లప్పుడునుG3842 సిద్ధముG2092 గానేG1161 యున్నదిG2076 .
7
లోకముG2889 మిమ్మునుG5209 ద్వేషింపG3404 నేరదుG3756 గానిG1161 , దానిG3588 క్రియలుG2041 చెడ్డG4190 వనిG3754 నేనుG1473 దానినిG846 గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నానుG3140 గనుకG3754 అదిG846 నన్నుG1691 ద్వేషించుచున్నదిG3404 .
8
మీరుG5210 పండుగG1859 కుG1519 వెళ్లుడిG305 ; నాG1699 సమయG2540 మింకను పరిపూర్ణముG4137 కాలేదుG3768 గనుక నేను ఈG5026 పండుగకుG1859 ఇప్పుడేG3768 వెళ్లననిG305 వారితోG846 చెప్పెను.
9
ఆయన వారితోG846 ఈలాగునG5023 చెప్పిG2036 గలిలయG1056 లోG1722 నిలిచిపోయెనుG3306 .
10
అయితేG1161 ఆయనG846 సహోదరులుG80 పండుగG1859 కుG3588 వెళ్లిపోయినG305 తరువాత ఆయనG846 కూడG2532 బహిరంగముగాG5320 వెళ్లకG3756 రహస్యముగాG2927 వెళ్లెనుG305 .
11
పండుగG1859 లోG1722 యూదులుG2453 ఆయనG1565 ఎక్కడG4226 నని ఆయననుG846 వెదకుG2212 చుండిరిG2076 .
12
మరియుG2532 జనG3793 సమూహములలోG2258 ఆయననుG846 గూర్చిG4012 గొప్పG4183 సణుగుG1112 పుట్టెను; కొందరాG3303 యనG3588 మంచివాడG18 నిరిG3004 ; మరికొందరుG243 కాడుG3756 , ఆయన జనులG3793 నుG3588 మోసపుచ్చువాడనిరిG4105 ;
13
అయితేG3305 యూదులG2453 కుG3588 భయపడిG5401 ఆయననుG846 గూర్చిG4012 యెవడునుG3762 బహిరంగముగాG3954 మాటలాడలేదుG2980 .
14
సగముG3322 పండుగైG1859 నప్పుడుG1161 యేసుG2424 దేవాలయముG2411 లోనిG1519 కిG3588 వెళ్లిG305 బోధించుచుండెనుG1321 .
15
యూదులుG2453 అందుకు ఆశ్చర్యపడిG2296 చదువుG3129 కొననిG3361 ఇతనికిG3778 ఈ పాండిత్యG1121 మెట్లుG4459 వచ్చెననిG1492 చెప్పుకొనిరిG3004 .
16
అందుకుG611 యేసుG2424 నేనుG1699 చేయు బోధG1322 నాదిG1699 కాదుG3756 ; నన్నుG3165 పంపినవానిదేG3992 .
17
ఎవడైననుG5100 ఆయనG846 చిత్తముG2307 చొప్పున చేయG4160 నిశ్చయించుకొనినయెడలG1473 , ఆG3588 బోధG1322 దేవునిG2316 వలనG1537 కలిగినదోG2076 , లేకG2228 నాG1473 యంతటG575 నేనేG1683 బోధించుచున్నానోG2980 , వాడు తెలిసికొనునుG1097 .
18
తనంతట తానేG1438 బోధించువాడుG2980 స్వకీయG2398 మహిమనుG1391 వెదకునుG2212 గానిG1161 తన్నుG846 పంపినవానిG3992 మహిమనుG1391 వెదకువాడుG2212 సత్యG227 వంతుడుG3778 , ఆయనG846 యందుG1722 ఏ దుర్నీతియుG93 లేదుG3756 .
19
మోషేG3475 మీకుG5213 ధర్మశాస్త్రముG3551 ఇయ్యG1325 లేదాG3756 ? అయినను మీG5216 లోG1537 ఎవడునుG3762 ఆG3588 ధర్మశాస్త్రమునుG3551 గైకొనడుG4160 ; మీరెందుకుG5101 నన్నుG3165 చంప జూచుచున్నారనిG615 వారితో చెప్పెను.
20
అందుకు జనసమూహముG3793 నీవు దయ్యముG1140 పట్టినవాడవుG2192 , ఎవడుG5101 నిన్నుG4571 చంపG615 జూచుచున్నాడనిG2212 అడుగగాG2036
21
యేసుG2424 వారినిG846 చూచి నేను ఒకG1520 కార్యముG2041 చేసితినిG4160 ; అందుకుG2532 మీరందరుG3956 ఆశ్చర్యపడుచున్నారుG2296 .
22
మోషేG3475 మీకుG5213 సున్నతిG4061 సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేG3475 వలనG1537 కలిగినదిG2076 కాదుG3756 , పితరులG3962 వలననేG1537 కలిగినది. అయిననుG235 విశ్రాంతిదినమునG4521 మీరుG1722 మనుష్యునికిG444 సున్నతిG4059 చేయుచున్నారు.
23
మోషేG3475 ధర్మశాస్త్రముG3551 మీరకుంG3089 డునట్లుG3361 ఒక మనుష్యుడుG444 విశ్రాంతి దినమునG4521 సున్నతిG4061 పొందునుG2983 గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమునG4521 ఒక మనుష్యునిG444 పూర్ణG5199 స్వస్థతగలG3650 వానిగా చేసినందుకుG4160 మీరు నామీదG1698 ఆగ్రహపడుచున్నారేమిG5520 ?
24
వెలిచూపునుG3799 బట్టిG2596 తీర్పుG2920 తీర్చకG3361 న్యాయమైనG1342 తీర్పుG2920 తీర్చుడనెనుG2919 .
25
యెరూషలేమువారిలోG2415 కొందరువారుG5100 చంపG615 వెదకువాడుG2212 ఈయనేG3739 కాడాG3756 ?
26
ఇదిగో ఈయన బహిరంగముగాG3954 మాటలాడుచున్ననుG2980 ఈయననుG846 ఏమG3762 నరుG3004 ; ఈయనG3778 క్రీస్తG5547 నిG3588 అధికారులుG758 నిజముగాG230 తెలిసికొనిG1097 యుందురాG3379 ?
27
అయిననుG235 ఈయనG5126 ఎక్కడిG4159 వాడోG2076 యెరుగుదుముG1492 ; క్రీస్తుG5547 వచ్చుG2064 నప్పుడుG3752 ఆయనG2076 యెక్కడివాడోG4159 యెవడునుG3762 ఎరుగడనిG1097 చెప్పుకొనిరి.
28
కాగాG3767 యేసుG2424 దేవాలయముG2411 లోG1722 బోధించుచుG1321 మీరు నన్నెG2504 రుగుదురుG1492 ; నేనెG1510 క్కడివాడనోG4159 యెరుగుదురుG1492 ; నా యంతటG575 నేనేG1683 రాG2064 లేదుG3756 , నన్నుG3165 పంపినవాడుG3992 సత్యG228 వంతుడుG2076 , ఆయననుG3739 మీG5210 రెరుG1492 గరుG3756 .
29
నేనుG1510 ఆయనG846 యొద్దనుండిG3844 వచ్చితిని;ఆయనG2548 నన్నుG3165 పంపెనుG649 గనుకG1161 నేనుG1473 ఆయననుG846 ఎరుగుదుననిG1492 బిగ్గరగా చెప్పెను.
30
అందుకు వారాయననుG846 పట్టుకొనG4084 యత్నముచేసిరిG2212 గానిG2532 ఆయనG846 గడియG5610 యింకనుG3768 రాG2064 లేదు గనుకG3754 ఎవడునుG3762 ఆయననుG846 పట్టుకొనలేదుG1911 .
31
మరియుG1161 జనసమూహముG3793 లోG అనేకులుG4183 ఆయనG846 యందుG1519 విశ్వాసముంచిG4100 క్రీస్తుG5547 వచ్చుG2064 నప్పుడుG3752 ఈయనG3385 చేసినవాటిG4160 కంటెG5130 ఎక్కువైనG4119 సూచక క్రియలుG4592 చేయునాG4160 అని చెప్పుకొనిరిG3004 .
32
జనసమూహముG3793 ఆయననుG846 గూర్చిG4012 యీలాగుG5023 సణుగుకొనుటG1111 పరిసయ్యులుG5330 వినిG191 నప్పుడుG3588 , ప్రధానయాజకులుG749 నుG3588 పరిసయ్యులుG5330 నుG3588 ఆయననుG846 పట్టుకొనుG4084 టకుG2443 బంట్రౌతులనుG5257 పంపిరిG649 .
33
యేసుG2424 ఇంకG2089 కొంతG3398 కాలముG5550 నేనుG1510 మీతోG5216 కూడ నుందునుG3326 ; తరువాత నన్నుG3165 పంపినవానిG3992 యొద్దకుG4314 వెళ్లుదునుG5217 ;
34
మీరుG5210 నన్నుG3165 వెదకుదురుG2212 గాని నన్ను కనుG2147 గొనరుG3756 , నేG1473 నెక్కడG3699 ఉందునో అక్కడికి మీరుG5210 రాG2064 లేరG3756 నెనుG1410 .
35
అందుకుG3767 యూదులుG2453 మనముG2249 ఈయననుG846 కనుగొనG2147 కుండునట్లుG3756 ఈయనG3778 ఎక్కడికిG4226 వెళ్లG4198 బోవుచుG3195 న్నాడుG3778 ? గ్రీసుదేశస్థుG1672 లలోG3588 చెదరిపోయినG1290 వారియొద్దకుG1519 వెళ్లిG4198 గ్రీసుదేశస్థులG1672 కుG3588 బోధించునాG1321 ?
36
నన్నుG3165 వెదకుదురుG2212 గాని కనుG2147 గొనరుG3756 , నేG1473 నెG1510 క్కడG3699 ఉందునో అక్కడికి మీరుG5210 రాG2064 లేరనిG3756 ఆయన చెప్పినG2036 యీG3778 మాట ఏమిటోG5101 అనిG3739 తమలోతాము చెప్పుకొనుG3056 చుండిరిG2076 .
37
ఆG3588 పండుగG1859 లోG1722 మహాG3173 దినG2250 మైనG3588 అంత్యG2078 దినముG2250 నG3588 యేసుG2424 నిలిచిG2476 ఎవడైననుG5100 దప్పిగొనినG1372 యెడలG1437 నాG3165 యొద్దకుG4314 వచ్చిG2064 దప్పిG1372 తీర్చుకొనవలెనుG4095 .
38
నాG1691 యందుG1519 విశ్వాసముంచువాడెవడోG4100 లేఖనముG1124 చెప్పినట్టుG2036 వానిG846 కడుపులోG2836 నుండిG1537 జీవG2198 జలG5204 నదులుG4215 పారుననిG4482 బిగ్గరగా చెప్పెను.
39
తనG846 యందుG1519 విశ్వాసముంచువారుG4100 పొందబోవుG2983 ఆత్మG4151 నుG3588 గూర్చిG4012 ఆయన ఈG5124 మాట చెప్పెనుG2036 . యేసుG2424 ఇంకనుG3764 మహిమపరచబడలేదుG1392 గనుకG3754 ఆత్మG4151 ఇంకనుG3768 అనుగ్రహింపబడియుండG2258 లేదు.
40
జనసమూహముG3793 లోG1537 కొందరుG4183 ఈ మాటలుG3056 వినిG191 నిజముగాG230 ఈయనG3778 ఆG3588 ప్రవక్తయేG4396 అనిరిG3004 ;
41
మరికొందరుG243 ఈయనG3778 క్రీస్తేG5547 అనిరిG3004 ; మరికొందరుG243 ఏమి? క్రీస్తుG5547 గలిలయG1056 లో నుండిG1537 వచ్చునాG2064 ?
42
క్రీస్తుG5547 దావీదుG1138 సంతానముG4690 లోG1537 పుట్టిG2064 దావీదుG1138 ఉండినG2258 బేత్లెహేమనుG965 గ్రామముG2968 లోనుండిG575 వచ్చుననిG2064 లేఖనముG1124 చెప్పుటలేదాG3780 అనిరిG2036 .
43
కాబట్టిG3767 ఆయననుG846 గూర్చిG1223 జనసమూహముG3793 లోG1722 భేదముG4978 పుట్టెనుG1096 .
44
వారిG846 లోG1537 కొందరుG5100 ఆయననుG846 పట్టుకొనదలచిరిG4084 గానిG235 యెవడునుG3762 ఆయననుG846 పట్టుకొనలేదుG1911 .
45
ఆG3588 బంట్రౌతులుG5257 ప్రధానయాజకులG749 యొద్దకుG4314 నుG3588 పరిసయ్యులG5330 యొద్దకుG4314 నుG3588 వచ్చిG2064 నప్పుడుG3767 వారుG1565 ఎందుకుG1302 మీరాయననుG846 తీసికొనిG71 రాలేదనిG3756 అడుగగాG2036
46
ఆG3588 బంట్రౌతులుG5257 ఆ మనుష్యుడుG444 మాటలాడిG2980 నట్లుG5613 ఎవడునుG444 ఎన్నడునుG3763 మాటలాడG2980 లేదG3763 నిరిG611 .
47
అందుకుG3767 పరిసయ్యులుG5330 మీరుG5210 కూడG2532 మోసపోG4105 తిరాG3361 ?
48
అధికారులG758 లోG1537 గానిG2228 పరిసయ్యులG5330 లోG1537 గానిG2228 యెవడైననుG3387 ఆయనG846 యందుG1519 విశ్వాసముంచెనాG4100 ?
49
అయితేG235 ధర్మశాస్త్రG3551 మెరుG1097 గనిG3361 యీG3778 జనసమూహముG3793 శాపగ్రస్తG1944 మైనదనిG1526 వారితో అనిరి.
50
అంతకుమునుపు ఆయనG846 యొద్దకుG4314 వచ్చినG2064 నీకొదేముG3530 వారిG846 లోG1537 ఒకడుG1520 .
51
అతడు ఒక మనుష్యునిG444 మాట వినG191 కG3361 మునుపునుG4386 , వాడు చేసినదిG2257 తెలిసిG1097 కొనకG3361 మునుపునుG4386 , మన ధర్మశాస్త్రముG3551 అతనికిG846 తీర్పు తీర్చునాG2919 అని అడుగగాG2036
52
వారు నీవుG4771 నుG2532 గలిలయుG1056 డవా? విచారించిG2045 చూడుముG1492 , గలిలయG1056 లోG1537 ఏ ప్రవక్తయుG4396 పుట్టG1453 డనిరిG3361 .
53
అంతట ఎవరిG848 యింటిG3624 కిG1519 వారుG1538 వెళ్లిరిG4198 .