అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.
పండుగలో యూదులుఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.