బైబిల్

  • లూకా అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఆయన తనG848 మాటG4487లన్నియుG3956 ప్రజలకుG2992 సంపూర్తిగాG4137 వినిపించినG189 తరువాత కపెర్నహూముG2584లోనికిG1519 వచ్చెనుG1525.

2
ఒకG5100 శతాధిపతికిG1543 ప్రియుడైనG1784 దాసుడొకడుG1401 రోగియైG2560 చావG5053 సిద్ధమైయుండెనుG3195 .
3

శతాధిపతిG1543 యేసునుG2424 గూర్చిG4012 వినిG191, ఆయన వచ్చిG2064 తనG846 దాసునిG1401 స్వస్థపరచవలెననిG1295 ఆయననుG846 వేడుకొనుటకుG2065 యూదులG2453 పెద్దలనుG4245 ఆయనG846 యొద్దకుG4314 పంపెనుG649.

4

వారుG3588 యేసుG2424 నొద్దకుG4314 వచ్చిG3854 నీవలన ఈ మేలుG5124 పొందుటకుG3930 అతడుG2076 యోగ్యుడుG514;

5

అతడు మనG2257 జనులనుG1484 ప్రేమించిG25 మనకుG2254 సమాజమందిరముG4864 తానేG846 కట్టించెననిG3618 ఆయనతో చెప్పిG3004 మిక్కిలిG4709 బతిమాలుకొనిరిG3870.

6

కావున యేసుG2424 వారిG846తో కూడG4862 వెళ్లెనుG4198. ఆయన ఆ యింటిదగ్గరకుG3614 వచ్చినప్పుడు శతాధిపతిG1543 తన స్నేహితులనుG5384 చూచి మీ రాయనయొద్దకుG846 వెళ్లి ప్రభువాG2962, శ్రమG4660 పుచ్చుకొనవద్దుG3361; నీవు నాG3450 యింటిG4721లోనికిG5259 వచ్చుటకుG1525 నేనుG1510 పాత్రుడనుG2425 కానుG3756.

7

అందుచేతG1352 నీG4571యొద్దకుG4314 వచ్చుటకుG2064 పాత్రుడననిG515 నేనుG1683 ఎంచకొనలేదుG3761; అయితేG235 మాటమాత్రముG3056 సెలవిమ్ముG2036, అప్పుడు నాG3450 దాసుడుG3816 స్వస్థపరచబడునుG2390,

8

నేనుG1473 సహాG2532 అధికారమునకుG1849 లోబడినG5021వాడనుG444; నాG1683 చేతిక్రిందనుG5259 సైనికులుG4757 ఉన్నారుG2192; నేనొకనిG5129 పొమ్మంటెG4198 పోవునుG4198, ఒకనిG243 రమ్మంటెG2064 వచ్చునుG2064, నాG3450దాసునిG1401 చేయుమంటేG4160 ఇదిG5124 చేయుననిG4160 నేను చెప్పినట్టుG3004 ఆయనతోG846 చెప్పుడనిG3004 వారిని పంపెనుG3992.

9

యేసుG2424 ఈ మాటలుG5023 వినిG191, అతనిగూర్చిG846 ఆశ్చర్యపడిG2296, తనG846వెంట వచ్చుచున్నG190 జనసమూహముG3793 వైపు తిరిగిG4762 ఇశ్రాయేలుG2474లోG1722 నైనను ఇంత గొప్పG5118 విశ్వాసముG4102 నేను చూడలేదనిG2147 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

10

పంపబడిన వారుG3992 ఇంటికిG3624 తిరిగివచ్చిG5290, ఆ దాసుడుG1401 స్వస్థుడైG5198 యుండుట కనుగొనిరిG2147.

11

వెంటనే ఆయన నాయీననుG3484 ఒక ఊరికిG4172 వెళ్లు చుండగాG4198, ఆయనG846 శిష్యులునుG3101 బహుG4183 జనసమూహమునుG3793 ఆయనతోG846 కూడ వెళ్లుచుండిరిG4848.

12

ఆయన ఆ ఊరిG4172 గవినిG4439యొద్దకుG3588 వచ్చినప్పుడుG1448, చనిపోయిన యొకడు G2348 వెలుపలికి మోసికొని పోబడుచుండెనుG1580; అతనిG848 తల్లికిG3384 అతడొక్కడేG3439 కుమారుడుG5207, ఆమెG3778 విధవరాలుG5503; ఆ ఊరిG4172 జనులుG3793 అనేకులుG2425 ఆమెG846తో కూడG2258 ఉండిరిG2258.

13

ప్రభువుG2962 ఆమెనుG846 చూచిG1492 ఆమెG846యందుG1909 కనికరపడిG4697--ఏడువG2799వద్దనిG3361 ఆమెతోG846 చెప్పిG2036, దగ్గరకు వచ్చిG4334 పాడెనుG4673 ముట్టగాG680 మోయుచున్నవారుG941 నిలిచిరిG2476.

14

ఆయన చిన్నవాడాG3495, లెమ్మనిG1453 నీతోG4671 చెప్పుచున్నాననగాG3004

15

ఆ చనిపోయిన వాడుG3498 లేచి కూర్చుండిG339 మాటలాడG2980సాగెనుG756; ఆయన అతనినిG846 అతనిG846 తల్లికిG3384 అప్పగించెనుG1325.

16

అందరుG537 భయాక్రాంతులైG5401 మనG2254లోG1722 గొప్పG3173 ప్రవక్తG4396 బయలుదేరి యున్నాడనియుG1453, దేవుడుG2316 తనG848 ప్రజలకుG2992 దర్శనమను గ్రహించి యున్నాడనియుG1980 దేవునిG2316 మహిమపరచిరిG1392.

17

ఆయననుG846గూర్చినG4012 యీG3778 సమాచారముG3056 యూదయG2449 యందంతటనుG3650 చుట్టుపట్లG4066 ప్రదేశమందంతటనుG3956 వ్యాపించెనుG1831.

18

యోహానుG291 శిష్యులుG3101 ఈ సంగతుG5130లన్నియుG3956 అతనికిG846 తెలియజేసిరిG518.

19

అంతట యోహానుG2491 తనG848 శిష్యులలోG3101 ఇద్దరినిG1417 పిలిచిG4341 రాబోవువాడవుG2064 నీవేనాG4771 ? మేము మరియొకనిG243 కొరకు కనిపెట్టవలెనాG4328 ? అని అడుగుటకుG3004 వారిని ప్రభువుG2424 నొద్దకుG4314 పంపెనుG3992 .

20

ఆ మనుష్యులుG435 ఆయనG846 యొద్దకుG4314 వచ్చిG3854 రాబోవువాడవుG2064 నీవేనాG4771 ? లేకG2228 మరియొకనికొరకుG243 మేము కనిపెట్టవలెనాG4328 ? అని అడుగుటకుG3004 బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 మమ్మునుG2248 నీG4571 యొద్దకుG4314 పంపెననిG649 చెప్పిరిG2036 .

21

ఆ గడియలోనేG5610 ఆయన రోగములునుG3554 , బాధలునుG3148 , అపవిత్రాG4190 త్మలునుగలG4151 అనేకులనుG4183 స్వస్థపరచిG2323 , చాలమందిG4183 గ్రుడ్డివారికిG5185 చూపుG991 దయచేసెనుG5483 .

22

అప్పుడాయన మీరు వెళ్లిG4198 , కన్నG1492 వాటినిG3739 విన్నవాటినిG191 యోహానుకుG2491 తెలుపుడిG518 . గ్రుడ్డివారుG5185 చూపు పొందుచున్నారుG308 , కుంటివారుG5560 నడుచుచున్నారుG4043 , కుష్ఠరోగులుG3015 శుద్ధులగుచున్నారుG2511 , చెవిటివారుG2974 వినుచున్నారుG191 , చనిపోయినవారుG3498 లేపబడుచున్నారుG1453 , బీదలకుG4434 సువార్త ప్రకటింపబడుచున్నదిG2097 ;

23

నాG1698 విషయమైG1722 అభ్యంతరG4624 పడనిG3361 వాడుG3739 ధన్యుడనిG3107 వారికిG846 ఉత్తరమిచ్చెనుG611 .

24

యోహానుG2491 దూతలుG32 వెళ్లిన తరువాతG565 , ఆయన యోహానునుG2491 గూర్చిG4012 జనసమూహములG3793 తోG4314 ఈలాగు చెప్పG3004 సాగెనుG756 మీరేమిG5101 చూచుటకుG2300 అరణ్యముG2048 లోనికిG1519 వెళ్లితిరిG1831 ? గాలికిG417 కదలుచున్నG4531 రెల్లునాG2563 ?

25

మరేమిG5101 చూడG1492 వెళ్లితిరిG1831 ? సన్నపుG3120 బట్టలుG2440 ధరించుకొనినG294 వానినాG444 ? ఇదిగోG2400 ప్రశస్తG1741 వస్త్రములుG2441 ధరించుకొనిG1722 , సుఖముగాG5172 జీవించుG5225 వారుG3588 రాజగృహములలోG933 ఉందురుG1526 .

26

అయితేG235 మరేమిG5101 చూడG1492 వెళ్లితిరిG1831 ? ప్రవక్తనాG4396 ? అవునుగానిG3483 ప్రవక్తకంటెG4396 గొప్పవానిననిG4055 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .

27

ఇదిగోG2400 నేనుG1473 నాG3450 దూతనుG32 నీకుG4675 ముందుగాG4253 పంపుచున్నానుG649 , అతడు నీG4675 ముందరG1715 నీG4675 మార్గముG3598 సిద్ధపరచునుG2680 అని యెవరినిగూర్చిG3739 వ్రాయబడెనోG1125 అతడే యీG3778 యోహానుG2491 .

28

స్త్రీలుG1135 కనినవారిలోG1084 యోహానుకంటెG2491 గొప్పవాడెవడునుG3187 లేడుG3762 . అయినను దేవునిG2316 రాజ్యముG932 లోG1722 అల్పుడైనవాడుG3398 అతనికంటెG846 గొప్పవాడనిG3187 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .

29

ప్రజG2992 లందరునుG3956 సుంకరులునుG5057 (యోహాను బోధ) వినిG191 , అతడిచ్చినG2491 బాప్తిస్మము పొందినవారైG907 , దేవుడుG2316 న్యాయవంతుడనిG1344 యొప్పుకొనిరి గాని

30

పరిసయ్యులును G5330 ధర్మశాస్త్రోపదేశకులునుG3544 అతనిG846 చేతG5259 బాప్తిస్మముG907 పొందకG3361 , తమ విషయమైనG1438 దేవునిG2316 సంకల్పమునుG1012 నిరాకరించిరిG114 .

31

కాబట్టి యీG5026 తరముG1074 మనుష్యులనుG444 నేను దేనితోG5101 పోల్చుదునుG3666 , వారు దేనినిG5101 పోలియున్నారుG3664 ?

32

సంతవీధులలోG58 కూర్చుండియుండిG2521 మీకుG5213 పిల్లనగ్రోవి ఊదితివిుG832 గాని మీరు నాట్యG3738 మాడరైతిరిG3756 ; ప్రలాపించితివిుG2354 గాని మీరేడ్వG2799 రైతిరిG3756 అని యొకనితో ఒకడుG240 చెప్పుకొనిG3004 పిలుపులాట లాడుకొను పిల్లకాయలనుG3813 పోలియున్నారుG3664 .

33

బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 , రొట్టెG740 తినG2068 కయుG3383 ద్రాక్షారసముG3631 త్రాగG4095 కయుG3383 వచ్చెనుG2064 గనుక వీడు దయ్యముG1140 పట్టినవాడనిG2192 మీ రనుచున్నారుG3004 .

34

మనుష్యG444 కుమారుడుG5207 తినుచునుG2068 , త్రాగుచునుG4095 వచ్చెనుG2064 గనుక మీరు ఇదిగోG2400 వీడుG444 తిండిపోతునుG5314 మద్యపానియుG3630 , సుంకరులకునుG5057 పాపులకునుG268 స్నేహితుడునుG5384 అనుచున్నారుG3004 .

35

అయిననుG2532 జ్ఞానముG4678 జ్ఞానమని దానిG848 సంబంధుG5043 లందరినిG3956 బట్టిG575 తీర్పుపొందుననెనుG1344 .

36

పరిసయ్యులలోG5330 ఒకడుG5100 తనG846 తో కూడG3326 భోజనము చేయవలెననిG5315 ఆయనG846 నడిగెనుG2065 . ఆయన ఆ పరిసయ్యునిG5330 యింటికిG3614 వెళ్లిG1525 , భోజనపంక్తిని కూర్చుండగాG347

37

ఆ ఊరిG4172 లోG1722 ఉన్న పాపాత్మురాలైనG268 యొక స్త్రీG1135 , యేసుG2424 పరిసయ్యునిG5330 యింటG3614 భోజనమునకు కూర్చున్నాడనిG345 తెలిసికొనిG1921 , యొక బుడ్డిలోG211 అత్తరుG3464 తీసికొనివచ్చిG2865

38

వెనుకతట్టుG3694 ఆయనG846 పాదములG4228 యొద్దG3844 నిలువబడిG2476 , యేడ్చుచుG2799 కన్నీళ్లతోG1144 ఆయనG846 పాదములనుG4228 తడిపిG1026 , తనG848 తలG2776 వెండ్రుకలతోG2359 తుడిచిG1591 , ఆయనG846 పాదములనుG4228 ముద్దుపెట్టుకొనిG2705 , ఆ అత్తరుG3464 వాటికి పూసెనుG218 .

39

ఆయననుG846 పిలిచినG2564 పరిసయ్యుడుG5330 అది చూచిG1492 ఈయనG3778 ప్రవక్తయైనG4396 యెడలG2258 తన్నుG846 ముట్టుకొనినG680 యీ స్త్రీG1135 ఎవతెయోG5101 ఎటువంటిదోG4217 యెరిగియుండునుG1097 ; ఇదిG2076 పాపాత్మురాలుG268 అని తనలోG1438 తాననుకొనెనుG2036 .

40

అందుకు యేసుG2424 సీమోనూG4613 , నీతో G4671 ఒక మాటG5100 చెప్పవలెననిG2036 యున్నాననిG2192 అతనితోG846 అనగాG2036 అతడుG3588 బోధకుడాG1320 , చెప్పుమనెనుG2036 .

41

అప్పుడు యేసుG2424 అప్పు ఇచ్చుG1157 ఒకనికిG5100 ఇద్దరుG1417 ఋణస్థుG5533 లుండిరిG2258 . వారిలో ఒకడుG1520 ఐదువందలG4001 దేనారములునుG1220 మరియొకడుG2087 ఏబదిG4004 దేనారములును G1220 అచ్చియుండిరిG3784 .

42

ఆ అప్పు తీర్చుటకుG591 వారియొద్దG846 ఏమియుG2192 లేకపోయెనుG3361 గనుక అతడు వారిద్దరినిG297 క్షమించెనుG5483 . కాబట్టిG3767 వీరిలోG846 ఎవడుG5101 అతనిG846 ఎక్కువగాG4119 ప్రేమించునోG25 చెప్పుమనిG2036 అడిగెను.

43

అందుకు సీమోనుG4613 అతడెవనికిG3739 ఎక్కువG4119 క్షమించెనోG5483 వాడే అని నాకుతోచుచున్నదనిG5274 చెప్పగాG2036 ఆయనG3588 నీవు సరిగాG3723 యోచించితివనిG2919 అతనితోG846 చెప్పిG2036

44

ఆ స్త్రీG1135 వైపుG4314 తిరిగిG4762 , సీమోనుతోG4613 ఇట్లనెనుG5346G5026 స్త్రీనిG1135 చూచుచున్నానేG991 , నేను నీG4675 యింటిలోనికిG3614 రాగాG1525 నీవు నాG3450 పాదములకుG4228 నీళ్లిG5204 య్యG1325 లేదుG3756 గానిG1161 , యీమెG3778 తన కన్నీళ్లతోG1144 నాG3450 పాదములనుG4228 తడిపిG1026 తన తలవెండ్రుకలతో తుడిచెనుG1591 .

45

నీవు నన్నుG3427 ముద్దుపెట్టుG5370 కొనలేదుG3756 గానిG1161 , నేను లోపలికి వచ్చిG1525 నప్పటిG3739 నుండిG575 యీమెG3778 నాG3450 పాదములుG4228 ముద్దుపెట్టుకొనుటG2705 మానG1257 లేదుG3756 .

46

నీవు నూనెతోG1637 నాG3450 తలG2776 అంటG218 లేదుG3756 గానిG1161 ఈమెG3778 నాG3450 పాదములకుG4228 అత్తరుG3464 పూసెనుG218 .

47

ఆమె విస్తారముగాG4183 ప్రేమించెనుG25 గనుక ఆమెయొక్కG846 విస్తారG4183 పాపములుG266 క్షమించబడెననిG863 నీతోG5213 చెప్పుచున్నానుG3004 . ఎవనికిG3739 కొంచెముగాG3641 క్షమింపబడునోG863 , వాడు కొంచెముగాG3641 ప్రేమించుననిG25 చెప్పి

48

నీG4675 పాపములుG266 క్షమింపబడియున్నవిG863 అని ఆమెతోG846 అనెనుG2036 .

49

అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండినవారుG4873 పాపములుG266 క్షమించుచున్నG863 యితG3778 డెవడనిG5101 తమలోతాముG1438 అనుకొనG3004 సాగిరిG756 .

50

అందుకాయన నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 రక్షించెనుG4982 , సమాధానముG1515 గలదానవైG1519 వెళ్లుమనిG4198 ఆ స్త్రీతోG1135 చెప్పెనుG2036 .

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.