ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
జనసమూహముG3793 దేవునిG2316 వాక్యముG3056 వినుచుG191 ఆయనG846 మీద పడుచుండగాG1945 ఆయనG846 గెన్నేసరెతుG1082 సరస్సుతీరమునG3041 నిలిచిG2476 ,
2
ఆ సరస్సుG3041 తీరముననున్నG3844 రెండుG1417 దోనెలనుG4143 చూచెనుG1492 ; జాలరులుG231 వాటిలోనుండిG576 దిగిG576 తమG846 వలలుG1350 కడుగుచుండిరిG637 .
3
ఆయన ఆ దోనెలలోG4143 సీమోనుG4613 దైనG2258 యొకG1520 దోనెG4143 యెక్కిG1684 దరిG1093 నుండిG575 కొంచెముG3641 త్రోయుమనిG1877 అతనిG846 నడిగిG2065 , కూర్చుండిG2523 దోనెG4143 లోనుండిG1537 జనసమూహములకుG3793 బోధించుచుండెనుG1321 .
4
ఆయన బోధించుటG2980 చాలించినG3973 తరువాతG5613 నీవు దోనెనుG4143 లోతునకుG899 నడిపించిG1877 , చేపలు పట్టుటకుG61 మీG5216 వలలుG1350 వేయుడనిG5465 సీమోనుG4613 తోG4314 చెప్పగాG2036
5
సీమోనుG4613 ఏలినవాడాG1988 , రాత్రిG3571 అంతయుG3650 మేము ప్రయాసపడితివిుG2872 గాని మాకేమియుG2983 దొరకలేదుG3762 ; అయిననుG1161 నీG4675 మాటG4487 చొప్పున వలలుG1350 వేతుననిG5465 ఆయనతోG846 చెప్పెనుG611 .
6
వారాలాగుG5124 చేసిG4160 విస్తారమైనG4183 చేపలుG2486 పట్టిరిG4788 , అందుచేతG1161 వారిG846 వలలుG1350 పిగిలిపోవుచుండగాG1284
7
వారు వేరొకG2087 దోనెG4143 లోనున్నG1722 తమ పాలివారుG3353 వచ్చిG2064 తమకుG846 సహాయముG4815 చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరిG2656 ; వారు వచ్చిG2064 రెండుG297 దోనెలుG4143 మునుగునట్లుG1036 నింపిరిG4130 .
8
సీమోనుG4613 పేతురుG4074 అది చూచిG1492 , యేసుG2424 మోకాళ్లయెదుటG1119 సాగిలపడిG4363 ప్రభువాG2962 , నన్నుG1700 విడిచి పొమ్ముG1831 , నేనుG1510 పాపాG268 త్ముడననిG435 చెప్పెనుG3004 .
9
ఏలయనగా వారు పట్టినG4815 చేపలG2486 రాశికి అతడునుG846 అతనితో కూడనున్నG4862 వారందరునుG3956 విస్మయ మొందిరిG2285 .
10
ఆలాగున సీమోనుతోG4613 కూడ పాలివారైనG2844 జెబెదయిG2199 కుమారులగుG5207 యాకోబునుG2385 యోహానునుG2491 (విస్మయ మొందిరి). అందుకు యేసుG2424 భయG5399 పడకుముG3361 , ఇప్పటిG3568 నుండిG575 నీవు మనుష్యులనుG444 పట్టువాడవైG2221 యుందువనిG2071 సీమోనుతోG4613 చెప్పెనుG2036 .
11
వారు దోనెలనుG4143 దరికిG1093 చేర్చిG2609 , సమస్తమునుG537 విడిచిపెట్టిG863 ఆయననుG846 వెంబడించిరిG190 .
12
ఆయనG846 యొకG3391 పట్టణములోG4172 నున్నప్పుడుG1511 ఇదిగోG2400 కుష్ఠ రోగముతోG3014 నిండినG4134 యొక మనుష్యుడుండెనుG435 . వాడు యేసునుG2424 చూచిG1492 , సాగిలపడిG4098 ప్రభువాG2962 , నీ కిష్ట మైతేG2309 నన్నుG3165 శుద్ధునిగా చేయగలవనిG2511 ఆయననుG846 వేడుకొనెనుG1189 .
13
అప్పుడాయన చెయ్యిG5495 చాపిG1614 వానినిG846 ముట్టిG680 నాకిష్టమేG2309 ; నీవు శుద్ధుడవుకమ్మనిG2511 అనగానేG2112 , కుష్ఠరోగముG3014 వానినిG846 విడిచెనుG565 .
14
అప్పుడాయనG846 నీవుG846 ఎవనితోనుG3367 చెప్పకG2036 వెళ్లిG565 , వారికిG846 సాక్ష్యార్థమైG3142 నీ దేహమునుG4572 యాజకునికిG2409 కనుపరచుకొనిG1166 , నీవుG4675 శుద్ధుడవైనందుకుG2512 మోషేG3475 నియమించినట్టుG4367 కానుకలను సమర్పించుమనిG4374
15
అయితేG1161 ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG3056 మరి ఎక్కువగాG3123 వ్యాపించెనుG1330 . బహుజనG4183 సమూహములుG3793 ఆయనG846 మాట వినుటకునుG191 తమG848 రోగములనుG769 కుదుర్చుకొనుటకునుG2323 కూడివచ్చు చుండెనుG4905 .
16
ఆయనG846 ప్రార్థన చేయుటకుG4336 అరణ్యముG2048 లోనికిG1722 వెళ్లుచుండెనుG5298 .
17
ఒకG3391 నాడాయనG2250 బోధించుG1321 చుండగాG2258 , గలిలయG1056 యూదయదేశములG2449 ప్రతిG3956 గ్రామమునుండియుG2968 యెరూషలేమునుండియుG2419 వచ్చినG2064 పరిసయ్యులునుG5330 ధర్మశాస్త్రోపదేశ కులునుG3547 కూర్చుండియుండగాG2521 , ఆయనG846 స్వస్థపరచునట్లుG2390 ప్రభువుG2962 శక్తిG14 ఆయనకుండెనుG2258 .
18
ఇదిగోG2400 కొందరు మనుష్యులుG435 పక్షవాయువుగలG3886 యొక మనుష్యునిG444 మంచముG2825 మీదG1909 మోసికొనిG5342 , వానినిG846 లోపలికి తెచ్చిG1533 , ఆయనG846 యెదుటG1799 ఉంచటకుG5087 ప్రయత్నము చేసిరిG2212 గాని
19
జనులు గుంపుకూడిG3793 యుండి నందునG1223 , వానినిG846 లోపలికి తెచ్చుటకుG1533 వల్లపడకG2147 పోయెనుG3361 గనుక, ఇంటిమీదిG1430 కెక్కిG305 పెంకులు విప్పిG2766 , మంచముG2826 తోG4862 కూడ యేసుG2424 ఎదుటG1715 వారి మధ్యనుG3319 వానినిG846 దించిరిG2524 .
20
ఆయన వారిG846 విశ్వాసముG4102 చూచిG1492 మనుష్యుడాG444 , నీG4675 పాపములుG266 క్షమింపబడియున్నవనిG863 వానితోG846 చెప్పగాG2036 ,
21
శాస్త్రులునుG1122 పరిసయ్యులునుG5330 దేవదూషణG988 చేయుచున్నG2980 యితG3778 డెవడుG5101 ? దేవుడొG2316 క్కడేG3441 తప్ప మరి ఎవడుG5101 పాపములుG266 క్షమింపG863 గలడనిG1410 ఆలోచించుG1260 కొనసాగిరిG756 .
22
యేసుG2424 వారిG846 ఆలోచనG1261 లెరిగిG1921 మీరు మీG5216 హృదయములG2588 లోG1722 ఏమిG5101 ఆలోచించుచున్నారుG1260 ?
23
నీG4675 పాపములుG266 క్షమింపబడి యున్నవనిG863 చెప్పుటG2036 సులభమాG2123 ? నీవు లేచిG1453 నడువుమనిG4043 చెప్పుటG2036 సులభమాG2123 ?
24
అయితే పాపములుG266 క్షమించుటకుG863 భూమిG1093 మీదG1909 మనుష్యG444 కుమారునికిG5207 అధికారముG1849 కలదనిG2192 మీరు తెలిసికొనవలెనుG1492 అని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిG3886 చూచి నీవు లేచిG1453 , నీG4675 మంచG2826 మెత్తికొనిG142 , నీG4675 యింటికిG3624 వెళ్లుమనిG4198 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004 .
25
వెంటనేG3916 వాడు వారిG846 యెదుటG1799 లేచిG450 , తాను పండుకొనియున్నG2621 మంచము ఎత్తి కొనిG142 , దేవునిG2316 మహిమపరచుచుG1392 తనG848 యింటికిG3624 వెళ్లెనుG565 .
26
అందరును విస్మయమొందిG1611 నేడుG4594 గొప్ప వింతలుG3861 చూచితి మనిG1492 దేవునిG2316 మహిమపరచుచుG1392 భయముతోG5401 నిండుకొనిరిG4130 .
27
అటుపిమ్మటG3326 ఆయన బయలుదేరిG1831 , లేవిG3018 యను G3686 ఒక సుంకరిG5057 , సుంకపు మెట్టునొద్దG5058 కూర్చుండియుండుటG2521 చూచిG2300 నన్నుG3427 వెంబడించుమనిG190 అతనితో G846 చెప్పగాG2036
28
అతడు సమస్తమునుG537 విడిచిపెట్టిG2641 , లేచిG450 , ఆయననుG846 వెంబడించెనుG190 .
29
ఆ లేవిG3018 , తనG848 యింటG3614 ఆయనకుG846 గొప్పG3173 విందుG1403 చేసెనుG4160 . సుంకరులునుG5057 ఇతరులుG243 అనేకులునుG3793 వారితోG846 కూడ భోజన మునకు కూర్చుండిరిG2621 .
30
పరిసయ్యులునుG5330 వారిG846 శాస్త్రులునుG1122 ఇది చూచిసుంకరులG5057 తోనుG3326 పాపులతోనుG268 మీరేల తినిG2068 త్రాగుచున్నారనిG4095 ఆయనG846 శిష్యులG3101 మీదG4314 సణిగిరిG1111 .
31
అందుకు యేసుG2424 రోగులకేG2560 గానిG235 ఆరోగ్యముగలవారికిG5198 వైద్యుG2395 డక్కరG5532 లేదుG3756 .
32
మారుమనస్సుG3341 పొందుటకై నేను పాపులనుG268 పిలువవచ్చితినిG2564 గాని నీతిమంతులనుG1342 పిలువG2564 రాలేదనిG3756 వారితోG846 చెప్పెనుG2036 .
33
వారాయననుG846 చూచి యోహానుG2491 శిష్యులుG3101 తరచుగాG4437 ఉపవాసG3522 ప్రార్థనలుG1162 చేయుదురుG4160 ; ఆలాగేG3668 పరిసయ్యులG5330 శిష్యులునుG3588 చేయుదురుG4160 గానిG1161 , నీG4674 శిష్యులుG3101 తినిG2068 త్రాగుచున్నారేG4095 అని చెప్పిరిG2036 .
34
అందుకు యేసుG2424 పెండ్లికుమారుడుG3566 తమతోG846 ఉన్నంతకాలముG3739 పెండ్లి ఇంటిG3567 వారిG5207 చేత మీరు ఉపవాసముG3522 చేయింపG4160 గలరాG1410 ?
35
పెండ్లికుమారుడుG3566 వారిG846 యొద్దనుండిG575 కొనిపోబడుG522 దినములుG2250 వచ్చునుG2064 ; ఆG1565 దినములలోG2250 వారు ఉపవాసము చేతురనిG3522 వారితో చెప్పెను.
36
ఆయన వారిG846 తోG4314 ఒక ఉపమానముG3850 చెప్పెనుG3004 . ఎట్లనగా ఎవడునుG3762 పాతG3820 బట్టకుG2440 క్రొత్తG2537 గుడ్డG2440 మాసికG1915 వేయడుG1911 ; వేసిన యెడలG1490 క్రొత్తదిG2537 దానిని చింపివేయునుG4977 ; అదియునుగాక క్రొత్తG2537 దానిలోనుండి తీసినG575 ముక్కG1915 పాతG3820 దానితోG3588 కలియG4856 దుG3756 .
37
ఎవడునుG3762 పాతG3820 తిత్తుG779 లలోG1519 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 పోయడుG906 ; పోసినయెడలG1490 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 తిత్తులనుG779 పిగుల్చునుG4486 , రసము కారిపోవునుG1632 , తిత్తులునుG779 పాడగునుG622 .
38
అయితేG235 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 కొత్తG2537 తిత్తులలోG779 పోయవలెనుG992 .
39
పాతG3820 ద్రాక్షారసముG3631 త్రాగిG4095 వెంటనేG2112 క్రొత్తG3501 దానిని కోరువాడెG2309 వడును లేడుG3762 ; పాతదేG3820 మంచిదనుననిG5543 చెప్పెనుG3004 .