బైబిల్

  • లూకా అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఆదివారమునG3391 తెల్లవారుచుండగాG3722 (ఆ స్త్రీలు) తాముG3739 సిద్ధపరచినG2090 సుగంధ ద్రవ్యములనుG759 తీసికొనిG5342 సమాధిG3418 యొద్దకుG1909 వచ్చిG2064

2

సమాధిముందరG3419 ఉండిన రాయిG3037 దొరలింప బడియుండుటG617 చూచిG2147 లోపలికి వెళ్లిరిG1525 గాని

3

ప్రభువైనG2962 యేసుG2424 దేహముG4983 వారికి కనబడG2147లేదుG3756.

4

ఇందునుగూర్చిG5127 వారికేమియు తోచకయుండగాG1280, ప్రకాశమానమైనG797 వస్త్రములుG2067 ధరించిన యిద్దరుG1417 మనుష్యులుG435 వారిG846యొద్దG1722 నిలువబడిరిG2186.

5

వారుG846 భయపడిG1719 ముఖములనుG4383 నేలG1093 మోపిG2827 యుండగా వీరు సజీవుడైనG2198 వానిని మీ రెందుకుG5101 మృతులలోG3498 వెదకుచున్నారుG2212?

6

ఆయనG2076 ఇక్కడG5602లేడుG3756, ఆయన లేచియున్నాడుG153; ఆయన ఇంక గలిలయG1056లోG1722 ఉండిG5607 నప్పుడుG2089

7

మనుష్యG444కుమారుడుG5207 పాపిష్ఠులైనG268 మనుష్యులG435 చేతికిG5495 అప్పగింపబడిG3860, సిలువవేయబడిG4717, మూడవG5154 దినమందుG2250 లేవవలసియున్నదనిG450 ఆయన మీతోG5213 చెప్పినG2980 మాట జ్ఞాపకము చేసికొనుడనిG3415 వారితో అనిరిG3004"

8

అప్పుడు వారాయనG846 మాటలుG4487 జ్ఞాపకము చేసికొనిG3415

9

సమాధిG3419 యొద్దనుండిG575 తిరిగి వెళ్లిG5290 యీ సంగతుG5023లన్నియుG3956 పదునొకండుగురుG1733 శిష్యులకును తక్కినవారిG3062కందరికినిG3956 తెలియజేసిరిG518.

10

ఈ సంగతులుG5023 అపొస్తలులG652తోG4314 చెప్పినG3004 వారెవరనగాG3739 మగ్దలేనేG3094 మరియయుG3137 యోహన్నయుG2489 యాకోబుG2385 తల్లియైన మరియయుG3137 వారితోG846 కూడ ఉన్నG4862 యితరG3062 స్త్రీలును.

11

అయితే వారిG846 మాటలుG4487 వీరిG846 దృష్టికి వెఱ్ఱిమాటలుగాG3026 కనబడెనుG5326 గనుక వీరు వారిG846 మాటలుG4487 నమ్మలేదుG569.

12

అయితేG1161 పేతురుG4074 లేచిG450, సమాధిG3419 యొద్దకుG1909 పరుగెత్తికొనిపోయిG5143 వంగిచూడగాG991, నారబట్టలుG3608 మాత్రముG3441 విడిగాG2749 కనబడెను. అతడుG1438 జరిగినదానిని గూర్చిG1096 ఆశ్చర్యపడుచుG2296 ఇంటికి వెళ్లెనుG565.

13

ఇదిగోG2400G846 దినమందేG2250 వారిలోG846 ఇద్దరుG1417 యెరూషలేమునకుG2419 ఆమడG1835దూరమునG4712 ఉన్నG568 ఎమ్మాయుG1695 అనుG3686 ఒక గ్రామమునకుG2968 వెళ్లుచుG4198

14

జరిగినG4819 ఈ సంగతుG5130లన్నిటినిగూర్చిG3956 యొకరితోనొకరుG240 సంభాషించుచుండిరిG3656.

15

వారుG846 సంభాషించుచుG3656 ఆలోచించుకొనుచుండగాG4802, యేసుG2424 తానేG846 దగ్గరకువచ్చిG1448 వారితోకూడG846 నడిచెనుG4848;

16

అయితేG1161 వారాయననుG846 గుర్తుG1921 పట్టలేకుండG3361 వారిG846 కన్నులుG3788 మూయబడెనుG2902.

17

ఆయన మీరుG846 నడుచుచుG4043 ఒకరితో ఒకరుG240 చెప్పుకొనుచున్నG3056 యీ మాటG3778 లేమనిG5101 అడుగగాG2036 వారు దుఃఖముఖులైG4659 నిలిచిరిG2075.

18

వారిలోG1520 క్లెయొపాG2810 అనువాడుG3686 యెరూషలేముG2419లోG1722 బస చేయుచుండిG3939, యీG5025 దినములలోG2250 అక్కడG846 జరిగిన సంగతులుG1096 నీG4771వొకడవేG3441 యెరుగవాG3756? అని ఆయననుG846 అడిగెనుG2036.

19

ఆయన అవి ఏవనిG4169 వారినిG846 అడిగినప్పుడుG2036 వారుG3588 నజరేయుడైనG3480 యేసునుG2424 గూర్చినG4012 సంగతులే; ఆయనG3739 దేవునిG2316యెదుటనుG1726 ప్రజG2992లందరిG3956యెదుటనుG1726 క్రియలోనుG2041 వాక్యములోనుG3056 శక్తిగలG1415 ప్రవక్తయైG4396 యుండెనుG1096.

20

మనG2257 ప్రధాన యాజకులునుG749 అధికారులునుG758 ఆయననుG846 ఏలాగుG3704 మరణశిక్షకుG2288 అప్పగించిG3860, సిలువవేయించిరోG4717 నీకు తెలియదా?

21

ఇశ్రాయేలునుG2474 విమోచింపబోవువాడుG3084 ఈయనేG846 అని మేముG2249 నిరీక్షించిG1679 యుంటిమిG2076 ; ఇదిగాకG4862 యీ సంగతులుG5023 జరిగిG1096 నేటికిG4594 మూడుG5154 దినములాయెనుG2250 .

22

అయితేG235 మాలోG2257 కొందరుG5100 స్త్రీలుG1135 తెల్లవారG3721 గానేG1096 సమాధిG3419 యొద్దకుG1909 వెళ్లి, ఆయనG846 దేహమునుG4983 కానG2147G3361 వచ్చిG2064

23

కొందరు దేవదూతలుG32 తమకు కనబడిG3701 ఆయనG846 బ్రదికియున్నాడనిG2198 చెప్పిరనిG3004 మాతో చెప్పిG3004 మాకుG2248 విస్మయము కలుగజేసిరిG1839 .

24

మాతోG2254 కూడG4862 ఉన్నవారిలోG3588 కొందరుG5100 సమాధిG3419 యొద్దకుG1909 వెళ్లిG565 ఆ స్త్రీలుG1135 చెప్పినట్టుG2036 కనుగొనిరిG2147 గానిG1161 , ఆయననుG846 చూడG1492 లేదనిG3756 ఆయనతోG846 చెప్పిరిG2036 .

25

అందుకాయనG846 అవివేకులారాG453 , ప్రవక్తలుG4396 చెప్పినG2980 మాటలనన్నిటినిG3956 నమ్మనిG4100 మందG1021 మతులారాG2588 ,

26

క్రీస్తుG5547 ఈలాగుG5023 శ్రమపడిG3958 తనG848 మహిమG1391 లోG1519 ప్రవేశించుటG1525 అగత్యముG1163 కాదాG3780 అని వారితోG846 చెప్పిG2036

27

మోషేయుG3475 సమస్తG3956 ప్రవక్తలునుG4396 మొదలుకొనిG756 లేఖనముG1124 లన్నిటిG3956 లోG1722 తన్నుG1438 గూర్చినG4012 వచనముల భావము వారికిG846 తెలిపెనుG1329 .

28

ఇంతలో తాము వెళ్లుచున్నG4198 గ్రామముG2968 దగ్గరకు వచ్చినప్పుడుG1448 ఆయనG846 యింక కొంతదూరముG4208 వెళ్లునట్లుG4198 అగపడగాG4364

29

వారు సాయంకాలముG2073 కావచ్చినదిG4314 , ప్రొద్దుG2250 గ్రుంకినదిG2827 , మాతోG2257 కూడG3326 ఉండుమనిG3306 చెప్పిG3004 , ఆయననుG846 బలవంతముచేసిరిG3849 గనుకG2532 ఆయన వారితోG846 కూడG4862 ఉండుటకుG3306 లోపలికి వెళ్లెనుG1525 .

30

ఆయనG846 వారితోG846 కూడG3326 భోజనమునకు కూర్చున్నప్పుడుG2625 , ఒక రొట్టెనుG740 పట్టుకొనిG2983 స్తోత్రము చేసిG2127 దాని విరిచిG2806 వారికిG846 పంచి పెట్టగాG1929

31

వారిG846 కన్నులుG3788 తెరవబడిG1272 ఆయననుG846 గుర్తుపట్టిరి;G1921 అంతట ఆయనG846 వారికిG846 అదృశ్యుడాయెనుG855 .

32

అప్పుడు వారు ఆయన త్రోవలోG3598 మనతోG2254 మాటలాడుచుG2980 లేఖనములనుG1124 మనకుG2254 బోధపరచుచున్నప్పుడుG1272 మనG2257 హృదయముG2588 మనలోG2254 మండుచుండG2545 లేదాG3780 అని యొకనితో ఒకడుG240 చెప్పుకొనిరిG2036 .

33

G846 గడియలోనేG5610 వారు లేచిG450 , యెరూషలేముG2419 నకుG1519 తిరిగి వెళ్లగాG5290 , పదునొకొండుగురుG1733 శిష్యులును వారితోG846 కూడ ఉన్నవారునుG కూడివచ్చిG4867

34

ప్రభువుG2962 నిజముగాG3689 లేచిG1453 సీమోనునకుG4613 కనబడెననిG3700 చెప్పుకొనుచుండిరిG3004 . వారిది విని

35

త్రోవలోG3598 జరిగిన సంగతులునుG3588 , ఆయన రొట్టెG740 విరుచుటవలనG2800 తమG846 కేలాగుG5613 తెలియబడెనోG1097 అదియు తెలియజేసిరిG1834 .

36

వారుG846 ఈలాగుG5023 మాటలాడుచుండగాG2980 ఆయనG2424 వారిG846 మధ్యనుG3319 నిలిచిG2476 --మీకుG5213 సమాధానమవుగాకనిG1515 వారితోG846 అనెనుG3004 .

37

అయితేG1161 వారు దిగులుపడిG4422 భయాక్రాంతులైG1719 , భూతముG4151 తమకు కనబడెననిG2334 తలంచిరిG1380 .

38

అప్పుడాయన మీరెందుకుG5101 కలవరపడుచున్నారుG5015 ? మీG5216 హృదయములలోG2588 సందేహములుG1261 పుట్టనేలG305 ?

39

నేనేG1437 ఆయనను అనుటకు నాG3450 చేతులనుG5495 నాG3450 పాదములనుG4228 చూడుడిG1492 ; నన్నుG3165 పట్టిG5584 చూడుడిG1492 , నాG1691 కున్నట్టుగాG2192 మీరు చూచుచున్నG2334 యెముకలునుG3747 మాంసమునుG4561 భూతముG4151 న కుండవనిG2192 చెప్పి

40

తన చేతులనుG5495 పాదములనుG4228 వారికిG846 చూపెనుG1925 .

41

అయితేG1161 వారుG846 సంతోషముచేతG5479 ఇంకనుG2089 నమ్మకG569 ఆశ్చర్యపడుచుండగాG2296 ఆయన ఇక్కడG1759 మీయొద్ద ఏమైనG5100 ఆహారముG1034 కలదాG2192 అని వారిG846 నడిగెనుG2036 .

42

వారుG3588 కాల్చినG3702 చేపG2486 ముక్కనుG3313 ఆయనG846 కిచ్చిరిG1929 .

43

ఆయన దానిని తీసికొనిG2983 వారిG846 యెదుటG1799 భుజించెనుG5315 .

44

అంతట ఆయన మోషేG3475 ధర్మశాస్త్రముG3551 లోనుG1722 ప్రవక్తల గ్రంథములలోనుG4396 , కీర్తనలలోనుG5568 నన్నుG1700 గూర్చిG4012 వ్రాయబడినవన్నియుG1125 నెరవేరG4137 వలెననిG1163 నేను మీG5213 యొద్దG4862 ఉండినప్పుడుG5607 మీతోG5209 చెప్పినG2980 మాటలుG3056 నెరవేరినవిG4137 '' అని వారితోG846 చెప్పెనుG2036 .

45

అప్పుడుG5119 వారుG846 లేఖనములుG1124 గ్రహించునట్లుగాG4920 ఆయన వారిG846 మనస్సునుG3563 తెరచిG1272

46

క్రీస్తుG5547 శ్రమపడిG3958 మూడవG5154 దినమునG2250 మృతులలోG3498 నుండిG1537 లేచుననియుG450

47

యెరూషలేముG2419 మొదలుకొనిG756 సమస్తG3956 జనములలోG1484 ఆయనG846 పేరటG3686 మారుమనస్సునుG3341 పాపG266 క్షమాపణయుG859 ప్రకటింపబడుననియుG2784 వ్రాయబడియున్నదిG1125 .

48

ఈ సంగతులకుG5130 మీరేG5210 సాక్షులుG3144

49

ఇదిగోG2400 నాG3450 తండ్రిG3962 వాగ్దానముG1860 చేసినది మీG5209 మీదికిG1909 పంపుచున్నానుG649 ; మీరు పైG5311 నుండిG1537 శక్తిG1411 పొందుG1746 వరకుG2193 పట్టణములోG4172 నిలిచి యుండుడనిG2523 వారితోG846 చెప్పెనుG2036 .

50

ఆయన బేతనియG963 వరకుG2193 వారినిG846 తీసికొనిపోయిG1806 చేతుG5495 లెత్తిG1869 వారినిG846 ఆశీర్వదించెనుG2127 .

51

వారినిG846 ఆశీర్వదించుచుండగాG2127 ఆయనG846 వారిలోG846 నుండిG575 ప్రత్యేకింపబడిG1339 పరలోకముG3772 నకుG1519 ఆరోహణుడాయెనుG399 .

52

వారుG846 ఆయనకుG846 నమస్కారము చేసిG4352 మహాG3173 ఆనందముతోG5479 యెరూషలేమునకుG2419 తిరిగి వెళ్లిG5290

53

యెడతెగకG1275 దేవాలయములోG2411 ఉండిG2258 దేవునిG2316 స్తోత్రముG134 చేయుచుండిరి.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.