ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆG1565 దినములలోG2250 ఒకనాడుG3391 ఆయనG846 దేవాలయముG2411 లోG1722 ప్రజలకుG2992 బోధించుచుG1321 సువార్తను ప్రకటించుచున్నప్పుడుG2097 ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 పెద్దలG4245 తోకూడG4862 ఆయన మీదికివచ్చిG2186
2
నీవు ఏG4169 అధికారముG1849 వలనG1722 ఈ కార్యముG5023 చేయుచున్నావోG4160 , యీG5026 అధికారముG1849 నీG4671 కెవడుG5101 ఇచ్చెనోG1325 మాతోG2254 చెప్పుమనిG2036 ఆయననుG846 అడిగిరిG2036 .
3
అందుకాయన నేనునుG2504 మిమ్మునుG5209 ఒకG1520 మాటG3056 అడుగుదునుG2065 , అది నాతోG3427 చెప్పుడిG2036 .
4
యోహానుG2491 ఇచ్చిన బాప్తిస్మముG908 పరలోకముG3772 నుండిG1537 కలిగినదాG2258 మనుష్యులనుండిG444 కలిగినదాG1537 ? అని వారి నడుగగాG611
5
వారు మనము పరలోకముG3772 నుండిG1537 కలిగినదనిG1437 చెప్పినయెడలG2036 --ఆలాగైతేG3767 మీ రెందుG1302 కతనిG846 నమ్మG4100 లేదనిG3756 ఆయన మనలను అడుగునుG2046 .
6
మనుష్యులవలనG444 కలిగినదనిG1537 చెప్పినG2036 యెడలG1437 ప్రజG2992 లందరుG3956 మనలనుG2248 రాళ్లతో కొట్టుదురుG2642 ; ఏలయనగా యోహానుG2491 ప్రవక్తG4396 అని అందరును రూఢిగా నమ్ముG3982 చున్నారనిG2076 తమలో తాముG1438 ఆలోచించుకొనిG4817
7
అది ఎక్కడనుండిG4159 కలిగినదో మాకు తెలిG1492 యదనిG3361 ఆయనకు ఉత్తరమిచ్చిరిG611 .
8
అందుకు యేసుG2424 ఏG4169 అధికారముG1849 వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నానోG4160 నేనుG1473 మీతోG5213 చెప్పG3004 ననిG3761 వారితోG846 ననెనుG2036 .
9
అంతటG1161 ఆయన ప్రజలG2992 తోG4314 ఈG5026 ఉపమానముG3850 చెప్పG3004 సాగెనుG756 ఒకG5100 మనుష్యుడుG444 ద్రాక్షతోటG290 నాటించిG5452 , కాపులకుG1092 గుత్తకిచ్చిG1554 , దేశాంతరముపోయిG589 బహుG2425 కాలG5550 ముండెను.
10
పంటకాలG2540 మందుG1722 అతడు ఆ ద్రాక్షతోటG290 పంటలోG2590 తన భాగమిమ్మనిG1325 ఆ కాపులయొద్దG1092 కొక దాసునిG1401 పంపగాG649 ఆ కాపులుG1092 వానినిG846 కొట్టిG1194 వట్టిచేతులతోG2756 పంపివేసిరిG1821 .
11
మరలG4369 అతడు మరియొకG2087 దాసునిG1401 పంపగాG3992 వారు వానిని కొట్టిG1194 అవమానపరచిG818 , వట్టిచేతులతోG2756 పంపివేసిరిG1821 .
12
మరలG4369 నతడు మూడవవానిG51544 పంపగాG3992 వారుG3588 వానినిG5126 గాయపరచిG5135 వెలుపలికి త్రోసివేసిరిG1544 .
13
అప్పుడాG1161 ద్రాక్షతోటG290 యజమానుడుG2962 నేనేమిG5101 చేతునుG4160 ? నాG3450 ప్రియG27 కుమారునిG5207 పంపుదునుG3992 ; ఒక వేళG2481 వారు అతనిG5126 సన్మానించెదG1788 రనుకొనెనుG2036 .
14
అయినను ఆ కాపులుG1092 అతనినిG846 చూచిG192 ఇతడుG3778 వారసుడుG2818 ; ఈ స్వాస్థ్యముG2817 మనG2254 దగునట్లుG1096 ఇతనిG846 చంపుదముG615 రండనిG1205 యొకరితో నొకరుG138 ఆలోచించుకొనిG1260
15
అతనినిG846 ద్రాక్షతోటG290 వెలుపలికిG1854 త్రోసివేసిG1544 చంపిరిG615 . కాబట్టిG3767 ఆ ద్రాక్షతోటG290 యజమానుడుG2962 వారికేమిG846 చేయునుG4160 ?
16
అతడు వచ్చిG2064 ఆ కాపులనుG1092 సంహరించిG622 తన ద్రాక్షతోటనుG290 ఇతరులకుG243 ఇచ్చుననిG1325 ఆయన చెప్పగా వారు వినిG191 అట్లు కాకG1096 పోవునుG3361 గాకనిరిG2036 .
17
ఆయనG3588 వారినిG846 చూచిG1689 ఆలాగైతేG3767 ఇల్లు కట్టువారుG3618 నిషేధించినG593 రాయిG3037 మూలకుG1137 తలరాయిG2776 ఆయెనుG1096 అని వ్రాయబడినG1125 మాటG5124 ఏమిటిG5101 ?
18
ఈG1565 రాతిG3037 మీదG1909 పడుG4098 ప్రతివాడునుG3956 తునకలై పోవునుG4917 ; గానిG1161 అది ఎవనిG3739 మీదG1909 పడునోG4917 వానినిG846 నలిచేయుననెనుG3039 .
19
ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 తమ్మునుG846 గూర్చిG4314 ఈG5026 ఉపమానముG3850 ఆయన చెప్పెననిG2036 గ్రహించిG1097 , ఆG846 గడియలోనేG5610 ఆయననుG846 బలాత్కారముగాG2212 పట్టుకొనG1911 సమయము చూచిరి గాని జనులకుG2992 భయపడిరిG5399 .
20
వారాయనను కనిపెట్టుచుG3906 , అధిపతి వశమునకునుG746 అధికారమునకునుG1849 ఆయననుG846 అప్పగించుటకైG3860 ఆయనG846 మాటలయందుG3056 తప్పుG5271 పట్టవలెననిG1949 , తాముG1438 నీతిమంతులనిG1342 అనిపించుకొను వేగులవారినిG1455 ఆయనయొద్దకు పంపిరిG649 .
21
వారు వచ్చి బోధకుడాG1320 , నీవు న్యాయముగాG3723 మాటలాడుచునుG3004 బోధించుచు నున్నావుG1321 ; నీ వెవనియందునుG4383 మోమోటముG2983 లేక సత్యముగానేG225 దేవునిG2316 మార్గమునుG3598 బోధించుచున్నావనిG1321 యెరుగుదుముG1492 .
22
మనము కైసరునకుG2541 పన్నుG5411 ఇచ్చుటG1325 న్యాయమాG1832 కాదాG3756 అని ఆయనG846 నడిగిరిG1905 .
23
ఆయన వారిG848 కుయుక్తినిG3834 గుర్తెరిగిG2657 ఒక దేనారముG1220 నాకుG3427 చూపుడిG1925 .
24
దీనిమీది రూపమునుG1504 పైవ్రాతయుG1923 ఎవనివనిG5101 అడుగగాG2036 వారు కైసరుG2541 వనిరిG611 .
25
అందుకాయన ఆలాగైతేG5106 కైసరువిG2541 కైసరునకునుG2541 దేవునివిG2316 దేవునికినిG2316 చెల్లించుడనిG591 వారితోG846 చెప్పెనుG2036 .
26
వారు ప్రజలG2992 యెదుటG1726 ఈ మాటలోG1949 తప్పు పట్టG1949 నేరకG3756 ఆయనG846 ప్రత్యుత్తరమునకుG612 ఆశ్చర్యపడిG2296 ఊరకుండిరిG4601 .
27
పునరుత్థానముG386 లేదని చెప్పెడిG483 సద్దూకయ్యులుG4523 కొందరుG5100 ఆయనయొద్దకు వచ్చిG4334 ఆయననుG846 ఇట్లడిగిరిG1905 .
28
బోధకుడాG1320 , భార్యG1135 బ్రదికియుండగాG2192 ఒకనిG5100 సహోదరుడుG80 సంతానము లేకG815 చనిపోయినG599 యెడలG1437 , అతనిG846 సహోదరుG80 డతని భార్యనుG1135 పెండ్లిచేసికొనిG2983 తనG848 సహోదరునికిG80 సంతానముG4690 కలుగజేయవలెననిG1817 మోషేG3475 మనకుG2254 వ్రాసిG1125 యిచ్చెను.
29
యేడుగురుG2033 సహోదరుG80 లుండిరిG2258 . మొదటివాడొకG4413 స్త్రీనిG1135 పెండ్లి చేసికొనిG2983 సంతానము లేకG815 చనిపోయెనుG599 .
30
రెండవవాడునుG1208 మూడవవాడునుG5154 ఆమెను పెండ్లిచేసికొనిరిG2983 .
31
ఆ ప్రకారమేG5615 యేడుగురునుG2033 ఆమెనుG846 పెండ్లాడిG2983 సంతానములేకయేG815 చనిపోయిరిG815 . పిమ్మటG5305 ఆ స్త్రీయుG1135 చనిపోయెనుG599 .
32
కాబట్టిG3767 పునరుత్థానG386 మందుG1722 ఆమె వారిలోG846 ఎవనికిG5101 భార్యగాG1135 ఉండునుG1096 ?
33
ఆ యేడుగురికినిG2033 ఆమెG846 భార్యగాG1135 ఉండెనుG2192 గదా అనిరిG3004 .
34
అందుకు యేసుG2424 ఈG5127 లోకపుG165 జనులుG5207 పెండ్లిచేసికొందురుG1060 ,పెండ్లికియ్యబడుదురుG1548 గాని
35
పరమునుG165 మృతులG3498 పునరుత్థానమునుG386 పొందుటకుG5177 యోగ్యులని యెంచ బడినవారుG2661 పెండ్లిG1060 చేసికొనరుG3777 , పెండ్లికియ్యG1548 బడరుG3777 .
36
వారు పునరుత్థానములోG386 పాలివారైG5207 యుండిG5607 , దేవదూత సమానులునుG2465 దేవునిG2316 కుమారులునైG5207 యుందురుG1526 గనుక వారికనుG2089 చావG599 నేరరుG3777 .
37
పొదనుగురించినG942 భాగములోG1909 ప్రభువుG2962 అబ్రాహాము G11 దేవుడనియుG2316 ఇస్సాకుG2464 దేవుడనియుG2316 యాకోబుG2384 దేవుడనియుG2316 చెప్పుచు,
38
మృతులుG3498 లేతురనిG1453 మోషేG3475 సూచించెనుG3377 ; ఆయన సజీవులకేG2198 దేవుడుG2316 కానిG235 మృతులకుG3498 దేవుడుG2316 కాడుG3756 ; ఆయన దృష్టికిG846 అందరునుG3956 జీవించుచున్నారనిG2198 వారికిG846 ఉత్తరమిచ్చెనుG611 .
39
తరువాతG1161 వారాయ ననుG846 మరేమియుG3762 అడుగG1905 తెగింపG5111 లేదుG3765 గనుక శాస్త్రులలోG1122 కొందరుG5100 బోధకుడాG1320 ,
40
నీవు యుక్తముగాG2573 చెప్పితివనిరిG2036 .
41
ఆయన వారితోG846 క్రీస్తుG5547 దావీదుG1138 కుమారుడనిG5207 జనులేలాగుG4459 చెప్పుచున్నారుG3004
42
నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదములకుG4228 పాదపీఠముగాG5286 ఉంచుG5087 వరకుG2193 నీవు నాG3450 కుడిపార్శ్వమునG1188 కూర్చుండుG2521 మని
43
ప్రభువుG2962 నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036 . అని కీర్తనలG5568 గ్రంథములోG976 దావీదేG1138 చెప్పియున్నాడుG3004 .
44
దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 చెప్పినయెడలG2564 ఆయన ఏలాగుG4459 అతనిG846 కుమారుడగుననిG5207 చెప్పెనుG2036 .
45
ప్రజలందరుG3956 వినుచుండగాG191 ఆయన ఇట్లనెనుG2036 శాస్త్రులనుG1122 గూర్చిG575 జాగ్రత్తపడుడిG4337 . వారు నిలువుటంగీలుG4749 ధరించు కొని తిరుగG4043 గోరుచుG2309
46
సంతవీధులలోG58 వందనములనుG783 , సమాజమందిరములలోG4864 అగ్రపీఠములనుG4410 , విందులలోG1173 అగ్ర స్థానములనుG4411 కోరుదురుG2309 .
47
వారు విధవరాండ్రG5503 యిండ్లనుG3614 దిగమింగుచుG2719 , మాయవేషముగాG4392 దీర్ఘG3117 ప్రార్థనలు చేయుదురుG4336 . వారు మరి విశేషముగాG4055 శిక్షG2917 పొందుదురనిG2983 తనG848 శిష్యులతోG3101 చెప్పెనుG2036 .