బైబిల్

  • లూకా అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఆయన సంచరించుచుG1330 యెరికో పట్టణములోG2410 ప్రవేశించిG1525

2

దానిగుండా పోవుచుండెను. ఇదిగోG2400 సుంకపు గుత్తదారుడునుG754 ధనవంతుడునైనG4145 జక్కయ్యG2195 అను పేరుగలG3686 ఒకడుG435

3

యేసుG2424 ఎవరోయనిG5101 చూడG1492 గోరెనుగానిG2212 , పొట్టిG3398 వాడైనందునG3754 జనులు గుంపుకూడిG3793 యుండుట వలన చూడG1410 లేకపోయెనుG3756 .

4

అప్పుడు యేసుG2424 ఆ త్రోవనుG1565 రానైG1330 యుండెనుG3195 గనుక అతడు ముందుగాG1715 పరుగెత్తిG4390 , ఆయననుG846 చూచుటకుG1492 ఒక మేడిG4809 చెట్టెక్కెనుG305 .

5

యేసుG2424 ఆ చోటికిG5117 వచ్చిG2064 నప్పుడుG5613 , కన్నులెత్తిG308 చూచిG1492 జక్కయ్యాG2195 త్వరగాG4692 దిగుముG2597 , నేడుG4594 నేనుG3165 నీG4675 యింటG3624 నుండG3306 వలసియున్నదనిG1163 అతనితోG846 చెప్పగాG2036

6

అతడు త్వరగాG4692 దిగిG2597 సంతోషముతోG5463 ఆయననుG846 చేర్చుకొనెనుG5264 .

7

అందరుG537 అది చూచిG1492 ఈయన పాపియైనG268 మనుష్యునిG435 యొద్దG3844 బసచేయG2647 వెళ్లెననిG1525 చాల సణుగుకొనిరిG1234 .

8

జక్కయ్యG2195 నిలువబడిG2476 ఇదిగోG2400 ప్రభువాG2962 , నాG3450 ఆస్తిలోG5224 సగముG2255 బీదలG4434 కిచ్చుచున్నానుG1325 ; నేనెవనియొద్దనైననుG5100 అన్యాయముగా దేనినైనను తీసికొనినG4811 యెడలG1487 అతనికి నాలుగంతలుG5073 మరల చెల్లింతుననిG591 ప్రభువుతోG2962 చెప్పెనుG2036 .

9

అందుకు యేసుG2424 ఇతడునుG846 అబ్రాహాముG11 కుమారుడేG5207 ; ఎందుకనగా నేడుG4594G5129 యింటికిG3624 రక్షణG4991 వచ్చియున్నదిG1096 .

10

నశించినదానినిG622 వెదకిG2212 రక్షించుటకుG4982 మనుష్యG444 కుమారుడుG5207 వచ్చెననిG2064 అతనితోG846 చెప్పెనుG2036 .

11

వారుG846 ఈ మాటలుG5023 వినుచుండగాG191 తానుG846 యెరూషలేమునకుG2419 సమీపమునG1451 ఉండుటవలననుG1511 , దేవునిG2316 రాజ్యముG932 వెంటనేG3916 అగుపడుననిG398 వారుG846 తలంచుటవలననుG1380 , ఆయన మరియొకG4369 ఉపమానముG3850 చెప్పెనుG2036 . ఏమనగా,

12

రాజకుమారుG2104 డొకG5100 రాజ్యముG932 సంపాదించుకొనిG2983 మరల రావలెననిG5290 దూరG3117 దేశమునకుG5561 ప్రయాణమైG4198

13

తనG1438 దాసులనుG1401 పది మందినిG1176 పిలిచిG2564 వారికిG846 పదిG1176 మినాలG3414 నిచ్చిG1325 నేను వచ్చుG2064 వరకుG2193 వ్యాపారము చేయుడనిG4231 వారితో చెప్పెనుG2036.

14

అయితేG1161 అతనిG846 పట్టణస్థుG4177లతనిG846 ద్వేషించిG3404 ఇతడుG5126 మమ్ముG2248 నేలుటG936 మా కిష్టముG2309 లేదనిG3756 అతనిG846 వెనుకG3694 రాయబారముG4242 పంపిరిG649.

15

అతడాG846 రాజ్యముG932 సంపాదించుకొనిG2983 తిరిగి వచ్చినప్పుడుG1880, ప్రతివాడునుG5100 వ్యాపారమువలనG1281 ఏమేమిG5101 సంపాదించెనో తెలిసికొనుటకైG1097 తాను సొమ్మిG694 చ్చినG1325 దాసులనుG1401 తనయొద్దకుG848 పిలువుమనిG5455 ఆజ్ఞాపించెనుG2036 .

16

మొదటివాడాయనG4413 యెదుటికి వచ్చిG3854 అయ్యాG3004 , నీG4675 మినావలనG3414 పదిG1176 మినాలుG3414 లభించెననిG4333 చెప్పగాG3004

17

అతడు భళాG2095 , మంచిG18 దాసుడాG1401 , నీవుG ఈ కొంచెములోG1646 నమ్మకముగాG4103 ఉంటివిG1096 గనుక పదిG1176 పట్టణములG4172 మీదG1883 అధికారివైG1849 యుండుమనిG2468 వానితోG846 చెప్పెనుG2036 .

18

అంతట రెండవవాడుG1208 వచ్చిG2064 అయ్యాG2962 , నీG4675 మినావలనG3414 అయిదుG4002 మినాలుG3414 లభించెననగాG4160

19

అతడు నీవునుG4771 అయిదుG4002 పట్టణములG4172 మీదG1883 ఉండుమనిG1096 అతనితోG5129 చెప్పెనుG2036 .

20

అంతట మరియొకడుG2087 వచ్చిG2064 అయ్యాG2962 , యిదిగోG2400 నీG4675 మినాG3414 ;

21

నీవుG4571 పెట్టనిదానినిG5087 ఎత్తికొనువాడవునుG142 , విత్తనిదానినిG4687 కోయు వాడవునైనG2325 కఠినుడవుG840 గనుక, నీకుG4571 భయపడిG5399 దీనిని రుమాలునG4676 కట్టి ఉంచితిననిG606 చెప్పెనుG3004 .

22

అందుకతడు చెడ్డG4190 దాసుడాG1401 , నీG4675 నోటిG4750 మాటనుబట్టియేG1537 నీకుG4571 తీర్పు తీర్చుదునుG2919 ; నేనుG1473 పెట్టనిదానినిG5087 ఎత్తు వాడనుG142 , విత్తనిదానినిG4687 కోయు వాడనునైనG2325 కఠినుడననిG840 నీకు తెలిసియుండగాG1492

23

నీవెందుకుG1302 నాG3450 సొమ్ముG694 సాహుకారులయొద్దG5132 నుంచG1325 లేదుG3756 ? అట్లు చేసి యుండినయెడల నేనుG1473 వచ్చిG2064 వడ్డితో G5110 దానిని తీసికొందునేG4238 అని వానితోG846 చెప్పిG3004

24

వీనియొద్దG846 నుండిG575 ఆ మినాG3414 తీసివేసిG142 పదిG1176 మినాలుG3414 గలవానిG2192 కియ్యుడనిG1325 దగ్గర నిలిచినవారితోG3936 చెప్పెనుG2036 .

25

వారు అయ్యాG2962 , వానికి పదిG1176 మినాలుG3414 కలవేG2192 అనిరిG2036 .

26

అందుకతడు కలిగినG2192 ప్రతివానికినిG3956 ఇయ్య బడునుG1325 , లేనిG3361 వానియొద్దనుండిG575 వానికి కలిగిG2192 నదియుG2532 తీసివేయబడుననిG142 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

27

మరియుG2532 నేను తమ్మునుG846 ఏలుటకుG936 ఇష్టముG2309లేనిG3361 నాG3450 శత్రువులనుG2190 ఇక్కడికిG5602 తీసికొనివచ్చిG71 నాG3450యెదుటG1715 సంహరించుడనిG2695 చెప్పెనుG3004.

28

యేసుG2424 ఈ మాటలుG5023 చెప్పిG2036 యెరూషలేమునకుG2414 వెళ్ల వలెననిG305 ముందుG1715 సాగిపోయెనుG4198.

29

ఆయన ఒలీవలG1636 కొండG3735 దగ్గరనున్నG4314 బేత్పగేG967 బేతనియG963 అను గ్రామముల సమీపమునకుG1448 వచ్చినప్పుడుG1096 , తనG848 శిష్యులG3101 నిద్దరినిG1417 పిలిచిG2564

30

మీరు ఎదుటనున్నG2713 గ్రామమునకుG2968 వెళ్లుడిG5217 ; అందులో మీరు ప్రవేశింపగానేG1531 కట్టబడియున్నG1210 ఒక గాడిద పిల్లG4454 మీకు కనబడునుG2147 ; దానిమీదG1909 ఏ మనుష్యుడునుG444 ఎన్నడుG4455 కూర్చుండG2523 లేదుG3762. దానినిG846 విప్పిG3089 తోలుకొని రండిG71 .

31
ఎవరైననుG5100 మీరెందుకుG1302 దీని విప్పుచున్నారనిG3089 మిమ్ముG5209 నడిగినG2065యెడలG1437 ఇది ప్రభువునకుG2962 కావలసియున్నదనిG5532 అతనితోG846 చెప్పుడనిG2046 చెప్పి వారిని పంపెనుG649.
32

పంపబడిన వారుG649 వెళ్లిG565 , ఆయన తమతోG846 చెప్పినట్టేG2036 కనుగొనిG2147

33

ఆ గాడిదపిల్లనుG4454 విప్పుచుండగాG3089 దానిG846 యజమానులుG2962 మీరు, గాడిద పిల్లనుG4454 ఎందుకుG5101 విప్పుచున్నారనిG3089 వారిG846 నడిగిరిG2036 .

34

అందుకు వారుG3588 ఇది ప్రభువునకుG2962 కావలసిG2192 యున్నదనిరిG5532 .

35

తరువాత వారు యేసుG2424 నొద్దకుG4314 దానినిG846 తోలుకొని వచ్చిG71 , ఆ గాడిదపిల్లG4454 మీదG1909 తమG1438 బట్టలుG2440 వేసిG1977 , యేసునుG2424 దానిమీద ఎక్కించిG1913 ,

36

ఆయనG846 వెళ్లుచుండగాG4198 తమG848 బట్టలుG2440 దారిపొడుగునG3598 పరచిరిG5291 .

37

ఒలీవలG1636 కొండనుండిG3735 దిగుచోటికిG2600 ఆయనG846 సమీపించుG1448 చున్నప్పుడుG2235 శిష్యులG3101 సమూహG4128 మంతయుG537 సంతోషించుచుG5463

38

ప్రభువుG2962 పేరటG3686 వచ్చుG2064 రాజుG935 స్తుతింపబడునుగాకG2127 పరలోకG3772 మందుG1722 సమాధానమునుG1515 సర్వోన్నతమైన స్థలములలోG5310 మహిమయుG1391 ఉండునుగాక అని తాము చూచినG1492 అద్భుతముG1411 లన్నిటినిG3956 గూర్చిG4012 మహాG3173 శబ్దముతోG5456 దేవునిG2316 స్తోత్రముG134 చేయసాగిరిG756 .

39

ఆ సమూహముG3793 లోG3588 ఉన్న కొందరుG5100 పరిసయ్యులుG5330 బోధకుడాG1320 , నీG4675 శిష్యులనుG3101 గద్దింపుమనిG2008 ఆయనతోG846 చెప్పగాG2036

40

ఆయన వారిని చూచి వీరుG3778 ఊరకుండినG4623 యెడలG1437 ఈ రాళ్లుG3037 కేకలు వేయుననిG2896 మీతోG846 చెప్పుచున్నాననెనుG2036 .

41

ఆయన పట్టణమునకుG4172 సమీపించిG1448 నప్పుడుG5613 దానిని చూచిG1492 దానిG846 విషయమైG1909 యేడ్చిG2799

42

నీవునుG4771G5026 నీG4675 దినమందైననుG2250 సమాధానసంబంధమైనG1515 సంగతులనుG3588 తెలిసికొనినG1097 యెడలG1487 నీకెంతోG4675 మేలుG1515 ; గానిG1161 యిప్పుడవిG3568 నీG4675 కన్నులకుG3788 మరుగు చేయబడియున్నవిG2928 .

43

(ప్రభువు) నిన్నుG4675 దర్శించినG1984 కాలముG2540 నీవు ఎరుG1097 గకుంటివిG3756 గనుకG473 నీG4675 శత్రువులుG2190 నీG4571 చుట్టుG4033 గట్టు కట్టిG5482 ముట్టడివేసిG4016 , అన్ని ప్రక్కలనుG3840 నిన్ను అరికట్టిG4912 , నీG4671 లోనున్నG1722 నీG4675 పిల్లలతోG5043 కూడ నిన్నుG4571 నేల కలిపిG1474

44

నీలోG4671 రాతిG3037 మీదG1909 రాయిG3037 నిలిచియుండG863 నియ్యనిG3756 దినములుG2250 వచ్చుననిG2240 చెప్పెనుG3004 .

45

ఆయన దేవాలయముG2411 లోG1519 ప్రవేశించిG1525 అందులోG1722 విక్రయముG4453 చేయువారితోG846 నాG3450 మందిరముG3624 ప్రార్థనG4335 మందిరముG3624 అని వ్రాయబడియున్నదిG1125 .

46

అయితేG1161 మీరుG5210 దానినిG846 దొంగలG3027 గుహగాG4693 చేసితిరనిG4160 చెప్పిG3004 వారిని వెళ్లగొట్టG1544 నారంభించెనుG756 .

47

ఆయన ప్రతిదినమునుG2250 దేవాలయములోG2411 బోధించుచున్నప్పుడుG1321 , ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 ప్రజలలోG2992 ప్రధానులునుG4413 ఆయననుG846 నాశనముచేయG622 జూచుచుండిరిG2212 గాని

48

ప్రజG2992 లందరుG537 ఆయనG846 వాక్యమును వినుటకు G191 ఆయనను హత్తుకొని యుండిరిG1582 గనుక ఏమిG5101 చేయవలెనోG4160 వారికి తోచG2147 లేదుG3756 .

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.