ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
విశ్రాంతిదినముG4521 గడచిపోయినG3796 తరువాత ఆదిG3391 వారమునG4521 , తెల్లవారుచుండగాG2020 మగ్దలేనేG3094 మరియయుG3137 వేరొకG243 మరియయుG3137 సమాధినిG5028 చూడG2334 వచ్చిరిG2064 .
2
ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 పరలోకముG3772 నుండిG1537 దిగిG2597 వచ్చిG4334 , రాయిG3037 పొర్లించిG617 దానిG846 మీదG1883 కూర్చుండెనుG2521 ; అప్పుడు మహాG3173 భూకంపముG4578 కలిగెనుG1096 .
3
ఆ దూత స్వరూపముG2397 మెరుపుG796 వలెG5613 నుండెనుG2258 , అతనిG846 వస్త్రముG1742 హిమG5510 మంతG5616 తెల్లగాG3022 ఉండెను.
4
అతనికిG846 భయపడుటG5401 వలనG575 కావలివారుG5083 వణకిG4579 చచ్చినవారిG3498 వలెG5616 నుండిరిG1096 .
5
దూతG32 ఆG3588 స్త్రీలనుG1135 చూచిమీరుG5210 భయG5399 పడకుడిG3361 , సిలువ వేయబడినG4717 యేసునుG2424 మీరు వెదకుచున్నాG2212 రనిG3754 నాకు తెలియునుG1492 ;
6
ఆయనG2076 ఇక్కడG5602 లేడుG3756 ; తాను చెప్పిG2036 నట్టేG2531 ఆయన లేచి యున్నాడుG1453 ; రండిG1205 ప్రభువుG2962 పండుకొనినG2749 స్థలముG5117 చూచిG1492
7
త్వరగాG5035 వెళ్లిG4198 , ఆయన మృతులG3498 లోనుండిG575 లేచియున్నాG1453 డనిG3754 ఆయనG846 శిష్యులకుG3101 తెలియజేయుడిG2036 ; ఇదిగోG2400 ఆయన గలిలయG1056 లోనికిG1519 మీకుG5209 ముందుగా వెళ్లు చున్నాడుG4254 , అక్కడG1563 మీరు ఆయననుG846 చూతురుG3700 ; ఇదిగోG2400 మీతోG5213 చెప్పితిననెనుG2036 .
8
వారు భయముG5401 తోనుG3326 మహాG3173 ఆనందముG5479 తోనుG3326 సమాధిG3419 యొద్దనుండిG575 త్వరగాG5035 వెళ్లిG1831 ఆయనG846 శిష్యులకుG3101 ఆ వర్తమానము తెలుపG518 పరుగెత్తుచుండగాG5143
9
యేసుG2424 వారినిG846 ఎదుర్కొనిG528 మీకు శుభమనిG5463 చెప్పెనుG5463 . వారుG3588 ఆయనయొద్దకు వచ్చిG4334 , ఆయనG846 పాదములుG4228 పట్టుకొనిG2902 ఆయనకుG846 మ్రొక్కగాG4352
10
యేసుG2424 భయG5399 పడకుడిG3361 ; మీరు వెళ్లిG5217 , నాG3450 సహోదరులుG80 గలిలయG1056 కుG1519 వెళ్లవలెG565 ననియుG2443 వారక్కడG2546 నన్నుG3165 చూతురనియుG3700 వారికిG846 తెలుపుడనెనుG3004 .
11
వారుG846 వెళ్లుచుండగాG4198 కావలివారిG2892 లోG3588 కొందరుG5100 పట్టణముG4172 లోనిG1519 కిG3588 వచ్చిG2064 జరిగిన సంగతులG1096 న్నిటినిG537 ప్రధాన యాజకుG749 లతోG3588 చెప్పిరిG518 .
12
కాబట్టి వారు పెద్దలG4245 తోG3326 కూడి వచ్చిG4863 ఆలోచనG4824 చేసిG2983 ఆG3588 సైనికులకుG4757 చాలG2425 ద్రవ్యG694 మిచ్చిG1325
13
మేముG2257 నిద్రపోవుచుండగాG2837 అతనిG846 శిష్యులుG3101 రాత్రివేళG3571 వచ్చిG2064 అతనినిG846 ఎత్తికొనిపోయిG2813 రనిG3004 మీరు చెప్పుడిG2036 ;
14
ఇదిG5124 అధిపతిG2232 చెవినిబడినG191 యెడలG1437 మేమG2249 తనిG846 సమ్మతిపరచిG3982 మీకేమియుG5209 తొందరG275 కలుగకుండ చేతుమనిG4160 చెప్పిరి.
15
అప్పుడుG1161 వారుG3588 ఆG3588 ద్రవ్యముG694 తీసికొనిG2983 తమకు బోధింపబడినG1321 ప్రకారముG5613 చేసిరిG4160 . ఈG3778 మాటG3056 యూదులG2453 లోG3844 వ్యాపించి నేటిG4594 వరకుG3360 ప్రసిద్ధమైయున్నదిG1310 .
16
పదునొకండుమందిG1733 శిష్యులుG3101 యేసుG2424 తమకుG846 నిర్ణయించినG5021 గలిలయG1056 లోనిG1519 కొండG3735 కుG1519 వెళ్లిరిG4198 .
17
వారు ఆయననుG846 చూచిG1492 ఆయనకుG846 మ్రొక్కిరిG4352 గానిG1161 , కొందరుG3588 సందేహించిరిG1365 .
18
అయితే యేసుG2424 వారియొద్దకుG846 వచ్చిG4334 పరలోకG3772 మందునుG1722 భూమిG1093 మీదనుG1909 నాకుG3427 సర్వాG3956 ధికారముG1849 ఇయ్యబడియున్నదిG1325 .
19
కాబట్టిG3767 మీరు వెళ్లిG4198 , సమస్తG3956 జనులనుG1484 శిష్యులనుగా చేయుడిG3100 ; తండ్రిG3962 యొక్కయుG3588 కుమారునిG5207 యొక్కయుG3588 పరిశుG40 ద్ధాత్మG4151 యొక్కయుG3588 నామముG3686 లోనికిG1519 వారికిG846 బాప్తిస్మ మిచ్చుచుG907
20
నేను మీకుG5213 ఏ యేG3745 సంగతులనుG3956 ఆజ్ఞాపించితినోG1781 వాటినన్నిటినిG3956 గైకొన వలెననిG5083 వారికిG846 బోధించుడిG1321 . ఇదిగోG2400 నేనుG1473 యుగG165 సమాప్తిG4930 వరకుG2193 సదాG3956 కాలముG2250 మీతోG5216 కూడG3326 ఉన్నానని వారితోG846 చెప్పెను.