ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఉదయG4405 మైనG1096 ప్పుడుG1161 ప్రధానయాజకులుG749 నుG3588 , ప్రజలG2992 .. పెద్దG4245 లందరునుG3956 యేసునుG2424 చంపింపవలెననిG2289 ఆయనG846 కుG5620 విరోధముగాG2596 ఆలోచనG4824 చేసిG2983
2
ఆయననుG846 బంధించిG1210 , తీసికొనిపోయిG520 , అధిపతియైనG2232 పొంతిG4194 పిలాతునకుG4091 అప్పగించిరిG3860 .
3
అప్పుడాG5119 యననుG846 అప్పగించినG3860 యూదాG2455 , ఆయనకు శిక్ష విధింపబడగాG2632 చూచిG1492 పశ్చాత్తాపపడిG3338 , ఆG3588 ముప్పదిG5144 వెండి నాణములుG694 ప్రధానయాజకులG749 యొద్దకునుG3588 పెద్దలG4245 యొద్దకునుG3588 మరల తెచ్చిG654
4
నేను నిరపరాధరక్తమునుG129 1 అప్పగించిG3860 పాపము చేసితిననిG264 చెప్పెనుG3004 . వారుG3588 దానితోG4314 మాG2248 కేమిG5101 ? నీవేG4771 చూచుకొనుమనిG3700 చెప్పగాG2036
5
అతడు ఆG3588 వెండి నాణములుG694 దేవాలయముG3485 లోG1722 పారవేసిG4496 , పోయిG565 ఉరిపెట్టు కొనెనుG519 .
6
ప్రధానయాజకులుG749 ఆG3588 వెండి నాణములుG694 తీసి కొనిG2983 ఇవి రక్తG129 క్రయధనముG5092 గనుకG1893 వీటినిG846 కానుక పెట్టెG2878 లోG1519 వేయG906 తగదనిG1832 చెప్పుకొనిరిG2036 .
7
కాబట్టిG1161 వారు ఆలోచనG4824 చేసిG2983 వాటిG846 నిచ్చి, పరదేశులనుG3581 పాతిపెట్టుటG5027 కుG1519 కుమ్మరిG2763 వాని పొలముG68 కొనిరిG59 .
8
అందువలనG1352 నేటిG4594 వరకుG2193 ఆ పొలముG68 రక్తపుG129 పొలమG68 నబడుచున్నదిG2564 .
9
అప్పుడుG5119 విలువ కట్టబడినవానిG5091 , అనగా ఇశ్రాయేలీయులలోG2474 కొందరుG575 విలువకట్టినవానిG5091 క్రయధనమైనG5092 ముప్పదిG5144
10
వెండి నాణములుG694 తీసికొనిG2983 ఒ ప్రభువుG2962 నాకుG3427 నియ మించినG4929 ప్రకారముG2505 వాటినిG846 కుమ్మరి వానిG2763 పొలముG68 నG1519 కిచ్చిరిG1325 అని ప్రవక్తయైనG4396 యిర్మీయాG2408 ద్వారాG1223 చెప్పబడినమాటG4483 నెరవేరెనుG4137 .
11
యేసుG2424 అధిపతిG2232 యెదుటG1715 నిలిచెనుG2476 ; అప్పుడుG1161 అధిపతిG2232 యూదులG2453 రాజవుG935 నీవేనాG4771 ? అని ఆయనG846 నడుగగాG1905 యేసుG2424 అతని చూచినీవG4771 న్నట్టేG3004 అనెనుG5346
12
ప్రధానయాజకులునుG749 పెద్దలునుG4245 ఆయనమీదG846 నేరము మోపినప్పుడుG2723 ఆయన ప్రత్యుత్తరమేమియుG611 ఇయ్యలేదుG3762 .
13
కాబట్టిG5119 పిలాతుG4091 నీG4675 మీదG2649 వీరెన్ని నేరములుG4214 మోపుచున్నారో నీవు వినG191 లేదాG3756 ? అని ఆయననG846 అడిగెనుG3004 .
14
అయితే ఆయన ఒకG1520 మాటG4487 కైననుG3761 అతనిG846 కిG4314 ఉత్తరమియ్యG611 లేదుG3756 గనుకG5620 అధిపతిG2232 మిక్కిలిG3029 ఆశ్చర్యపడెనుG2296 .
15
జనులుG3793 కోరుకొనినG2309 యొకG1520 ఖయిదీనిG1198 పండుగG1859 లోG2596 విడుదలG630 చేయుటG1486 అధిపతికిG2232 వాడుక.
16
ఆ కాలమందు బరబ్బG912 అనుG3004 ప్రసిద్ధుడైనG1978 యొకG1520 ఖయిదీG1198 చెరసాలG1198 లో ఉండెనుG2192 .
17
కాబట్టిG3767 జనులుG3793 కూడి వచ్చినప్పుడుG4863 పిలాతుG4091 నేనెవనినిG5101
18
విడుదలచేయవలెననిG630 మీరు కోరుచున్నారుG2309 ? బరబ్బనాG912 లేకG2228 క్రీస్తG5547 నబడినG3004 యేసునాG2424 ? అని వారినిG846 అడిగెనుG2036 . ఏలయనగాG1063 వారు అసూయG5355 చేతG1223 ఆయననుG846 అప్పగించిరనిG3860 అతడు ఎరిగి యుండెనుG1492
19
అతడుG846 న్యాయపీఠముG968 మీదG1909 కూర్చుండియున్నG2521 ప్పుడుG1161 అతనిG846 భార్యG1135 నీవుG4671 ఆG1565 నీతిమంతునిG1342 జోలికి పోవద్దుG3367 ; ఈ ప్రొద్దుG4594 ఆయననుG846 గూర్చిG1223 నేను కలG3677 లోG2596 మిక్కిలి బాధపడితిననిG3958 అతనిG846 యొద్దకుG4314 వర్తమానము
20
ప్రధానయాజకులుG749 నుG3588 పెద్దలునుG4245 , బరబ్బనుG912 విడిపించుమనిG630 అడుగుటకునుG154 , యేసునుG2424 సంహరించుటకునుG622 జనసమూహములG3793 నుG3588 ప్రేరేపించిరిG3982
21
అధిపతిG2232 ఈG3588 యిద్దరిG1417 లోG575 నేనెవనినిG5101 విడుదలG630 చేయవలెనని మీరుG5213 కోరుచున్నారనిG2309 వారిG846 నడుగగా వారుG3588 బరబ్బనేG912 అనిరిG2036 .
22
అందుకుG1161 పిలాతుG4091 ఆలాగైతేG3767 క్రీస్తG5547 నబడినG3004 యేసునుG2424 ఏమిG5101 చేతుననిG4160 వారిG846 నడుగగాG3004 సిలువవేయుమనిG4717 అందరునుG3956 చెప్పిరిG3004 .
23
అధిపతిG2232 ఎందుకుG1063 ? ఇతడు ఏG5101 దుష్కార్యముG2556 చేసెననిG4160 అడుగగాG3004 వారుG3588 సిలువవేయుమనిG4717 మరి ఎక్కువగాG4057 కేకలువేసిరిG2896 .
24
పిలాతుG4091 అల్లరిG2351 ఎక్కువగు చున్నదేG1096 గానిG235 తనవలన ప్రయోజనమేమియుG3123 లేదనిG3762 గ్రహించిG5623 , నీళ్లుG5204 తీసికొనిG2983 జనసమూహముG3793 ఎదుటG561 చేతులుG5495 కడుగుకొనిG633 ఈG5127 నీతిమంతునిG1342 రక్తముG129 నుG3588 గూర్చిG575 నేనుG1510 నిరపరాధినిG121 , మీరేG5210 చూచుకొనుడనిG3700 చెప్పెను.
25
అందుకుG2532 ప్రజG2992 లందరుG3956 వానిG846 రక్తముG129 మాG2248 మీదనుG1909 మాG2257 పిల్లలG5043 మీదనుG1909 ఉండుగాకనిరి.
26
అప్పుడతడుG5119 వారు కోరినట్టు బరబ్బనుG912 వారికిG846 విడుదల చేసిG630 , యేసునుG2424 కొరడాలతో కొట్టించిG5417 సిలువవేయG4717 నప్పగించెనుG3860 .
27
అప్పుడుG5119 అధిపతిG2232 యొక్కG3588 సైనికులుG4757 యేసునుG2424 అధికార మందిరముG4232 లోనిG1519 కిG3588 తీసికొనిపోయిG3880 , ఆయనG846 యొద్దG1909 సైనికుల నందరినిG3650 సమకూర్చిరిG4686 .
28
వారు ఆయనG846 వస్త్రములుG5511 తీసి వేసిG1562 , ఆయనకు ఎఱ్ఱనిG2847 అంగీG5511 తొడిగించిG4060
29
ముండ్లG173 కిరీటమునుG4735 అల్లిG4120 ఆయనG846 తలకుG2776 పెట్టిG2007 , ఒక రెల్లుG2563 ఆయనG846 కుడి చేతిG1188 లోనుంచిG1909 , ఆయనG846 యెదుటG1909 మోకాళ్లూనిG1120 యూదులG2453 రాజాG935 , నీకు శుభమని ఆయననుG846 అపహసించిG1702
30
ఆయనG846 మీదG1519 ఉమి్మవేసిG1716 , ఆG3588 రెల్లునుG2563 తీసికొనిG2983 దానితో ఆయననుG846 తలG2776 మీదG1519 కొట్టిరిG5180 .
31
ఆయననుG846 అపహసించినG1702 తరువాతG3753 ఆయన మీదనున్న ఆG3588 అంగీనిG5511 తీసివేసిG1562 ఆయనG846 వస్త్రముG2440 లాయనకుG846 తొడిగించిG1746 , సిలువ వేయుటకుG4717 ఆయననుG846 తీసికొని పోయిరిG520 .
32
వారు వెళ్లుచుండగాG1831 కురేనీయుడైనG2956 సీమోననుG4613 ఒకడు కనబడగాG2147 ఆయనG846 సిలువG4716 మోయుటG142 కుG2443 అతనినిG5126 బలవంతము చేసిరిG29 .
33
వారు కపాలG2898 స్థలమనుG5117 అర్థమిచ్చు గొల్గొతాG1115 అనబడినG3004 చోటిG5117 కిG1519 వచ్చిG2064
34
చేదుG5521 కలిపినG3396 ద్రాక్షారసమునుG3690 ఆయనకుG846 త్రాగG4095 నిచ్చిరిG1325 గాని ఆయన దానిని రుచి చూచిG1089 త్రాగG4095 నొల్లకG2309 పోయెనుG3756 .
35
వారు ఆయననుG846 సిలువవేసినG4717 పిమ్మట చీట్లుG2819 వేసిG906 ఆయనG846 వస్త్రములుG2440 పంచుకొనిరిG1266 .
36
అంతటG1161 వారక్కడG1563 కూర్చుండిG2521 ఆయనకుG846 కావలి యుండిరిG5083 .
37
ఇతడుG3778 యూదులG2453 రాజైనG935 యేసుG2424 అని ఆయనG846 మీద మోపబడిన నేరముG156 వ్రాసిG1125 ఆయనG846 తలకుG2776 పైగాG1883 ఉంచిరిG2007 .
38
మరియుG1161 కుడివైపుG1188 నG1537 ఒకడునుG1520 ఎడమ వైపుG2176 నG1537 ఒకడునుG1520 ఇద్దరుG1417 బందిపోటు దొంగలుG3027 ఆయనG846 తో కూడG4862 సిలువవేయ బడిరిG4717 .
39
ఆ మార్గమున వెళ్లుచుండినవారుG3899 తలG2776 లూచుచుG2795
40
దేవాలయముG3485 నుG3588 పడగొట్టిG2647 మూడుG5140 దినములG2250 లోG1722 కట్టువాడాG3618 , నిన్ను నీవేG4572 రక్షించుకొనుముG4982 ; నీవు దేవునిG2316 కుమారుడG5207 వైతేG1488 సిలువG4716 మీదనుండిG575 దిగుమనిG2597 చెప్పుచు ఆయనను దూషించిరి
41
ఆలాగేG3668 శాస్త్రులునుG1122 పెద్దలునుG4245 ప్రధానయాజకులుG749 నుG3588 కూడG2532 ఆయనను అపహసించుచుG1702
42
వీడు ఇతరులనుG243 రక్షించెనుG4982 , తన్ను తానేG1438 రక్షించుG4982 కొనG1410 లేడుG3756 ; ఇశ్రాయేలుG2474 రాజుG935 గదాG2076 , యిప్పుడుG3568 సిలువG4716 మీదనుండిG575 దిగినG2597 యెడలG1487 వానిG846 నమ్ముదుముG4100 .
43
వాడు దేవునిG2316 యందుG1909 విశ్వాసముంచెనుG3982 , నేను దేవునిG2316 కుమారుడననిG5207 చెప్పెనుG2036 గనుకG1063 ఆయనకిష్టుG2309 డైతేG1487 ఆయన ఇప్పుడుG3568 వానినిG846 తప్పించుననిG4506 చెప్పిరి.
44
ఆయనతో కూడG846 సిలువవేయబడినG4957 బందిపోటుదొంగలుG3027 నుG3588 ఆలాగే ఆయననుG846 నిందించిరిG3679 .
45
మధ్యాG1623 హ్నముG5610 మొదలుకొనిG575 మూడుG1766 గంటలG5610 వరకుG2193 ఆG3588 దేశG1093 మంతటనుG3956 చీకటిG4655 కమ్మెనుG1096 .
46
ఇంచుమించుG4012 మూడుG1766 గంటలప్పుడుG1161 యేసుG2424 ఏలీG2241 , ఏలీG2241 , లామాG2982 సబక్తానీG4518 అని బిగ్గరగాG3173 కేకవేసెనుG310 . ఆ మాటకు నాG3450 దేవాG2316 , నాG3450 దేవాG2316 నG3165 న్నెందుకుG2444 చెయ్యి విడిచితివనిG1459 అర్థము.
47
అక్కడG1563 నిలిచియున్నవారిలోG2476 కొందరాG5100 మాట వినిG191 ఇతడు ఏలీయానుG2243 పిలుచుచున్నాడనిరిG5455 .
48
వెంటనేG2112 వారిG846 లోG1537 ఒకడుG1520 పరుగెత్తికొని పోయిG5143 , స్పంజీG4699 తీసికొనిG2983 చిరకాలోG3690 ముంచిG4130 , రెల్లునG2563 తగిలించిG4060 ఆయనకుG846 త్రాగనిచ్చెనుG4222 ;
49
తక్కినవారుఊరకుంG3062 డుడిG863 ఏలీయాG2243 అతని రక్షింపG4982 వచ్చునేమోG2064 చూత మనిరిG1492 .
50
యేసుG2424 మరలG3825 బిగ్గరగాG3173 కేకవేసిG2896 ప్రాణముG4151 విడిచెనుG863 .
51
అప్పుడు దేవాలయపుG3485 తెరG2665 పైG509 నుండిG575 క్రిందిG2736 వరకుG2193 రెండుగాG1417 చినిగెనుG4977 ; భూమిG1093 వణకెనుG4579 ; బండలుG4073 బద్ద లాయెనుG4977 ;
52
సమాధులుG3419 తెరవబడెనుG455 ; నిద్రించినG2837 అనేక మందిG4183 పరిశుద్ధులG40 శరీరములుG4983 లేచెనుG1453 .
53
వారు సమాధులలోG3419 నుండి బయటికిG1537 వచ్చిG1831 ఆయనG846 లేచినG1454 తరువాతG3326 పరిశుద్ధG40 పట్టణముG4172 లోG1519 ప్రవేశించిG1525 అనేకులకుG4183 అగపడిరిG1718 .
54
శతాధిపతియుG1543 అతనిG846 తో కూడG3326 యేసునకుG2424 కావలి యున్నవారునుG5083 , భూకంపమునుG4578 జరిగిన కార్యములన్నిటినిG1096 చూచిG1492 , మిక్కిలిG4970 భయపడిG5399 నిజముగాG230 ఈయనG3778 దేవునిG2316 కుమారుడనిG5207 చెప్పు కొనిరిG3004 .
55
యేసునకుG2424 ఉపచారము చేయుచుG1247 గలిలయG1056 నుండిG575 ఆయననుG846 వెంబడించినG190 అనేకమందిG4183 స్త్రీలుG1135 అక్కడG1563 దూరముG3113 నుండిG575 చూచుచుండిరిG2334 .
56
వారిG3739 లోG1722 మగ్దలేనేG3094 మరియయుG3137 యాకోబుG2385 యోసేG2500 అనువారి తల్లియైనG3384 మరియయుG3137 , జెబెదయిG2199 కుమారులG5207 తల్లియుG3384 ఉండిరిG2258 .
57
యేసుG2424 శిష్యుడుగానున్నG3100 అరిమతయియG707 యోసేపుG2501 అను ఒక ధనG4145 వంతుడుG444 సాయంకాలG3798 మైనప్పుడుG1096 వచ్చిG2064
58
పిలాతుG4091 నొద్దకు వెళ్లిG4334 , యేసుG2424 దేహమునుG4983 తనకిమ్మని అడుగగాG154 , పిలాతుG4091 దానిని అతని కప్పగింపG591 నాజ్ఞాపించెనుG2753 .
59
యోసేపుG2501 ఆG3588 దేహమునుG4983 తీసికొనిG2983 శుభ్రమైనG2513 నారబట్టతోG4616 చుట్టిG1794
60
తానుG848 రాతిG4073 లోG1722 తొలిపించుకొనినG2998 క్రొత్తG2537 సమాధిG3419 లోG1722 దానినిG846 ఉంచిG5087 , సమాధిG3419 ద్వారముG2374 నకుG3588 పెద్దG3173 రాయిG3037 పొర్లించిG4351 వెళ్లిపోయెనుG565 .
61
మగ్దలేనేG3094 మరియయుG3137 , వేరొకG243 మరియయుG3137 , అక్కడనేG1563 సమాధిG5028 కిG3588 ఎదురుగాG561 కూర్చుండిG2521 యుండిరిG2258 .
62
మరునాడుG1887 అనగా సిద్ధపరచుG3904 దినమునకుG3588 మరుసటి దినమునG1887 ప్రధానయాజకులుG749 నుG3588 పరిసయ్యులునుG5330 పిలాతుG4091 నొద్దకుG4314 కూడివచ్చిG4863
63
అయ్యాG2962 , ఆG1565 వంచకుడుG4108 సజీవుడై యుండినప్పుడుG2198 మూడుG5140 దినములైనG2250 తరువాతG3326 నేను లేచెదననిG1453 చెప్పినదిG3004 మాకు జ్ఞాపకమున్నదిG3415 .
64
కాబట్టిG3767 మూడవG5154 దినముG2250 వరకుG2193 సమాధినిG5028 భద్రముచేయG805 నాజ్ఞాపించుముG2753 ; వానిG846 శిష్యులుG3101 వచ్చిG2064 వానినిG846 ఎత్తుకొనిపోయిG2813 ఆయన మృతులG3498 లోనుండిG575 లేచెననిG1453 ప్రజలG2992 తోG3588 చెప్పుదుG2036 రేమో; అప్పుడుG2532 మొదటిG4413 వంచనG4160 కంటెG3588 కడపటిG2078 వంచనG4160 మరి చెడ్డదైG5501 యుండుననిG2071 చెప్పిరి.
65
అందుకుG1161 పిలాతుG4091 కావలివారుG2892 న్నారుగదాG2192 మీరు వెళ్లిG5217 మీ చేతనైనంతG1492 మట్టుకుG5613 సమాధిని భద్రము చేయుడనిG805 వారితోG846 చెప్పెనుG5346 .
66
వారుG3588 వెళ్లిG4198 కావలివారినిG2892 కూడ ఉంచుకొనిG3326 , రాతిG3037 కిG3588 ముద్రవేసిG4972 సమాధినిG5028 భద్రముచేసిరిG805 .