బైబిల్

  • మత్తయి అధ్యాయము-25
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

పరలోకG3772రాజ్యముG932, తమG848 దివిటీలుG2985 పట్టుకొనిG2983 పెండ్లి కుమారునిG3566 ఎదుర్కొనుG529టకుG1519 బయలుదేరినG1831 పదిమందిG1176 కన్యకలనుG3933 పోలియున్నదిG3666.

2

వీరిG846లోG1537 అయిదుగురుG4002 బుద్ధిలేని వారుG3474, అయిదుగురుG4002 బుద్ధిగలవారుG5429.

3

బుద్ధి లేనివారుG3474 తమG1438 దివిటీలుG2985 పట్టుకొనిG2983 తమతోG1438కూడG3326 నూనెG1637 తీసికొనిG2983పోలేదుG3756.

4

బుద్ధిగలవారుG5429 తమG848 దివిటీలG2985తోకూడG3326 సిద్దెలG30లోG1722 నూనెG1637 తీసి కొనిపోయిరిG2983.

5

పెండ్లికుమారుడుG3566 ఆలస్యముG5549 చేయగాG1161 వారందరుG3956 కునికిG3573 నిద్రించు చుండిరిG2818.

6

అర్ధG3571రాత్రివేళG3319 ఇదిగోG2400 పెండ్లికుమారుడుG3566, అతనినిG846 ఎదుర్కొనG529 రండిG2064 అను కేకG2906 వినబడెనుG1096.

7

అప్పుడుG5119G1565 కన్యకG3933లందరుG3956 లేచిG1453 తమG848 దివిటీలనుG2985 చక్కపరచిరిG2885 గాని

8

బుద్ధిలేనిG3474G1565 కన్యకలుG3933 మాG2257 దివిటీలుG2985 ఆరిపోవుచున్నవిG4570 గనుకG3754 మీG5216 నూనెG1637లోG1537 కొంచెము మాG2254కియ్యుడనిG1325 బుద్ధిగలG5429వారినడిగిరిG2036.

9

అందుకు బుద్ధిగలG5429 కన్యకలుమాకునుG2254 మీకునుG5213 ఇది చాలG3756దేమోG714, మీరు అమ్మువారిG4453యొద్దకుG4314 పోయిG4198 కొనుG59క్కొనుడనిG1438 చెప్పిరిG3004.

10

వారుG846 కొనG59బోవుచుండగాG565 పెండ్లికుమారుడుG3566 వచ్చెనుG2064, అప్పుడు సిద్ధపడి యున్నవారుG2092 అతనితోG846 కూడG3326 పెండ్లిG1062 విందుకుG1519 లోపలికి పోయిరిG1525;

11

అంతటG1161 తలుపుG2374 వేయబడెనుG2808. ఆ తరువాతG5305 తక్కినG3062 కన్యకలుG3933 వచ్చిG2064అయ్యాG2962, అయ్యాG2962, మాకుG2254 తలుపుG2374 తీయుమనిG455 అడుగగా

12

అతడుG3588మిమ్ముG5209 నెరుG1492గననిG3756 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాG3004ననెనుG2036.

13

G3588 దినమైG2250 ననుG3761 గడియయైననుG5610 మీకు తెలిG1492యదుG3756 గనుకG3767 మెలకువగా ఉండుడిG1127.

14

(పరలోకరాజ్యము) ఒక మనుష్యుడుG444 దేశాంతరమునకు ప్రయాణమైG589 తనG2398 దాసులనుG1401 పిలిచిG2564 తనG848 ఆస్తినిG5224 వారిG846 కప్ప గించినట్లుండునుG3860.

15

అతడు ఒకG3303నికిG3739 అయిదుG4002 తలాంతులనుG50071 ఒకనికిG3739 రెండుG1417, ఒకనికిG3739 ఒకటియుG1520 ఎవనిG1538 సామర్థ్యముG1411 చొప్పునG2596 వానికిచ్చిG2398, వెంటనేG2112 దేశాంతరము పోయెనుG589.

16

అయిదుG4002 తలాంతులుG5007 తీసికొనినవాడుG2983 వెళ్లిG4198 వాటిG846తోG1722 వ్యాపారము చేసిG2038, మరిG243 అయిదుG4002 తలాంతులుG5007 సంపాదించెనుG4160.

17

ఆలాగుననేG5615 రెండు తీసికొనినG1417వాడుG3588 మరిG243 రెండుG1417 సంపాదించెనుG2770.

18

అయితేG1161 ఒక తలాంతుG1520 తీసికొనినవాడుG2983 వెళ్లిG565, భూమిG1093 త్రవ్విG3736 తనG848 యజమానునిG2962 సొమ్ముG694 దాచిపెట్టెనుG613.

19

బహుG4183 కాలమైనG5550 తరువాతG3326G1565 దాసులG1401 యజమానుడుG2962 వచ్చిG2064 వారిG846యొద్దG3326 లెక్క చూచుకొనెనుG4868.

20

అప్పుడు అయిదుG4002 తలాంతులుG5007 తీసికొనినవాడుG2983 మరిG243 అయిదుG4002 తలాంతులుG5007 తెచ్చిG4374అయ్యాG2962, నీవు నాకుG3427 అయిదుG4002 తలాంతుG5007లప్పగించి తివేG3860; అవియుగాకG మరిG243 యయిదుG4002 తలాంతులుG5007 సంపాదించితిననిG2770 చెప్పెనుG3004.

21

అతనిG846 యజమానుడుG2962భళాG2095, నమ్మకమైనG4103 మంచిG18 దాసుడాG1401, నీవు ఈ కొంచెముG3641లోG1909 నమ్మకముగాG4103 ఉంటివిG2258, నిన్నుG4571 అనేకమైనవాటిG4183మీదG1909 నియమించెదనుG2525, నీG4675 యజమానునిG2962 సంతోషముG5479లోG1519 పాలుపొందుమనిG1525 అత

22

ఆలాగే రెండుG1417 తలాంతులుG5007 తీసికొనినవాడుG2983 వచ్చిG4334అయ్యాG2962, నీవు నాకుG3427 రెండుG1417 తలాంతులG5007ప్పగించితివేG3860 అవియుG2396 గాక మరిG243 రెండుG1417 తలాంతులుG5007 సంపాదించితిననిG2770 చెప్పెనుG2036.

23

అతనిG846 యజమానుడుG2962భళాG2095, నమ్మకమైనG4103 మంచిG18 దాసుడాG1401, నీవు ఈ కొంచెముG3641లోG1909 నమ్మకముగాG4103 ఉంటివిG2258, నిన్నుG4571 అనేకమైనవాటిG4183మీదG1909 నియమించెదనుG2525, నీG4675 యజమానునిG2962 సంతోషముG5479లోG1519 పాలు పొందుమనిG1525 అత

24

తరువాత ఒకG1520 తలాంతుG5007 తీసికొనినవాడునుG2983 వచ్చిG4334 -- అయ్యాG2962, నీవు విత్తG4687నిG3756చోట కోయువాడవునుG2325, చల్లని చోట పంటG1287 కూర్చుకొనువాడవునైనG4863 కఠినుడవనిG4642 నేనెరుగు దునుG1097

25

గనుక నేను భయపడిG5399, వెళ్లిG565 నీG4675 తలాంతునుG5007 భూమిG1093లోG1722 దాచిపెట్టితినిG2928; ఇదిగోG2396 నీదిG4674 నీవు తీసికొనుమనిG2192 చెప్పెను.

26

అందుకు అతనిG846 యజమానుడుG2962 వానిని చూచిసోమరివైనG3636 చెడ్డG4190 దాసుడాG1401, నేను విత్తG4687నిG3756చోటG3699 కోయువాడనుG2325, చల్లని చోట పంటG1287 కూర్చుకొనువాడననిG4863 నీవు ఎరుగుదువాG1492?

27

అట్లయితే నీవుG4571 నాG3450 సొమ్ముG694 సాహుకారులG5133యొద్దG3588 ఉంచవలసిG1163 యుండెనుG906; నేనుG1473 వచ్చిG2064 వడ్డిG5110తోకూడG4862 నాG3450 సొమ్ముG694 తీసికొనియుందునేG2865 అని చెప్పి

28

G3588 తలాంతునుG5007 వానిG846 యొద్దనుండిG575 తీసివేసిG142, పదిG1176 తలాంతులుG5007 గలవాని కియ్యుడిG2192.

29

కలిగినG2192 ప్రతివానికిG3956 ఇయ్యబడునుG1325 అతనికి సమృద్ధి కలుగునుG4052; లేనిG3361వానిG846యొద్దనుండిG575 వానికిG3588 కలిగినదియుG2192 తీసి వేయబడునుG142.

30

మరియుG2532 పనికిమాలినG888G3588 దాసునిG1401 వెలుపటిG1857 చీకటిG4655లోనికిG1519 త్రోసివేయుడిG1544; అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 ఉండుననెనుG2071.

31

తనG848 మహిమతోG1391 మనుష్యG444కుమారుడునుG5207 ఆయనతోG846 కూడG3326 సమస్తG3956 దూతలునుG32 వచ్చుG2064నప్పుడుG3752 ఆయన తనG848 మహిమగలG1391 సింహాసనముG2362మీదG1909 ఆసీనుడై యుండునుG2523.

32

అప్పుడు సమస్తG3956 జనములుG1484 ఆయనG846యెదుటG1715 పోగు చేయబడుదురుG4863; గొల్లవాడు మేకలG2056లోG3588నుండిG575 గొఱ్ఱలనుG4263 వేరుపరచుG873నట్లుG5618 ఆయన వారినిG846 వేరుపరచిG873

33

తనG848 కుడిG1188వైపునG1537 గొఱ్ఱలనుG4263 ఎడమG2176వైపునG1537 మేకలG2055నుG3588 నిలువబెట్టునుG2476.

34

అప్పుడుG5119 రాజుG935 తనG848 కుడిG1188వైపునG1537 ఉన్నవారిని చూచినాG3450 తండ్రిచేతG3962 ఆశీర్వదింపబడినవారలారాG2127, రండిG1205; లోకముG2889 పుట్టినదిG2602 మొదలుకొనిG575 మీకొరకుG5213 సిద్ధపరచబడినG2090 రాజ్యముG932నుG3588 స్వతంత్రించుకొనుడిG2816.

35

నేను ఆకలిగొంటినిG3983, మీరు నాకుG3427 భోజనముG5315 పెట్టితిరిG1325; దప్పి గొంటినిG1372, నాకుG3165 దాహమిచ్చితిరిG4222, పరదేశినైG3581 యుంటినిG2252 నన్నుG3165 చేర్చుకొంటిరిG4863;

36

దిగంబరినై యుంటినిG1131, నాకుG3165 బట్ట లిచ్చితిరిG4016; రోగినైయుంటినిG770, నన్నుG3165 చూడవచ్చితిరిG1980; చెరసాలG5438లోG1722 ఉంటినిG2252 నాG3165యొద్దకుG4314 వచ్చితిరనిG2064 చెప్పును

37

అందుకుG5119 నీతిమంతులుG1342ప్రభువాG2962, యెప్పుడుG4219 నీవుG4571 ఆకలిగొనియుండుటG3983 చూచిG1492 నీకాహారమిచ్చితివిుG5142? నీవు దప్పిగొనిG1372 యుండుట చూచిG1492 యెప్పుడుG4219 దాహమిచ్చితివిుG4222?

38

ఎప్పుడుG4219 పరదేశివైG3581 యుండుట చూచిG1492 నిన్నుG4571 చేర్చుకొంటిమిG4863? దిగంబరివై యుండుటG1131 చూచిG1492 బట్టలిచ్చితివిుG4016?

39

ఎప్పుడుG4219 రోగివైG772 యుండుటయైనను, చెరసాలG5438లోG1722 ఉండుటయైనను, చూచిG1492, నీG4571యొద్దకుG4314 వచ్చితిమనిG2064 ఆయనను అడిగెదరు.

40

అందుకుG2532 రాజుG935మిక్కిలిG1909 అల్పులైనG1646 యీG5130 నాG3450 సహోదరులలోG80 ఒకనిG1520కిG3588 మీరు చేసితిరిG4160 గనుకG3745 నాకుG1698 చేసితిరనిG4160 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనునుG2046.

41

అప్పుG5119డాయన యెడమG2176వైపునG1537 ఉండువారిని చూచిశపింప బడినవారలారాG2672, నన్నుG1700 విడిచిG4198 అపవాదిG1228కినిG35883 వానిG846 దూతలకునుG32 సిద్ధపరచబడినG2090 నిత్యాG166గ్నిG4442లోనికిG1519 పోవుడి.

42

నేను ఆకలిగొంటినిG3983, మీరు నాకుG3427 భోజనముG5315 పెట్టG1325లేదుG3756; దప్పి గొంటినిG1372, మీరు నాకుG3165 దాహమియ్యG4222లేదుG3756;

43

పరదేశినైG3581 యుంటినిG2252, మీరు నన్నుG3165 చేర్చుG4863కొనలేదుG3756; దిగంబరినై యుంటినిG1131, మీరు నాకుG3165 బట్టలియ్యG4016లేదుG3756; రోగినైG772 చెరసాలG5438లో ఉంటినిG1722, మీరు నన్నుG3165 చూడG1980 రాలేదనిG3756 చెప్పును.

44

అందుకుG5119 వారుG846నుG2532ప్రభువాG2962, మేమెG4571ప్పుడుG4219 నీవు ఆకలిగొని యుండుటG3983యైననుG2228, దప్పిగొనియుండుటG1372యైననుG2228, పరదేశివై యుండుటG3581యైననుG2228, దిగంబరివై యుండుటG1131యైననుG2228, రోగివై యుండుటG772¸

45

అందుకాయనమిక్కిలిG1909 అల్పులైనG1646 వీరిలోG5130 ఒకనికైననుG1520 మీరు ఈలాగు చేయG4160లేదుG3756 గనుకG3745 నాకుG1698 చేయG4160లేదనిG3761 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనునుG3004.

46

వీరుG3778 నిత్యG166శిక్షకునుG2851 నీతిమంతులుG1342 నిత్యG166జీవముG2222నకునుG1519 పోవుదురుG565.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.