బైబిల్

  • మత్తయి అధ్యాయము-23
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

అప్పుడుG5119 యేసుG2424 జనసమూహములG3793తోనుG3588 తనG848 శిష్యులతోనుG3101 ఇట్లనెనుG2980

Then spake Jesus to the multitude, and to his disciples,
2

–శాస్త్రులుG1122నుG3588 పరిసయ్యులుG5330నుG3588 మోషేG3475 పీఠG2515మందుG1909 కూర్చుండువారుG2523

Saying, The scribes and the Pharisees sit in Moses' seat:
3

గనుకG3767–వారు మీతోG5213 చెప్పువాటిG2036నన్నిటినిG3956 అనుసరించిG5083గైకొనుడిG5083, అయిననుG1063 వారిG846 క్రియలచొప్పునG2041 చేయG4160కుడిG3361; వారు చెప్పుదురేG3004 గానిG1161 చేయG4160రుG3756.

All therefore whatsoever they bid you observe, that observe and do; but do not ye after their works: for they say, and do not.
4

మోయ శక్యముకానిG1419 భారమైనG926 బరువులుG5413 కట్టిG1195 మనుష్యులG444 భుజములG5606మీదG1909 వారు పెట్టుదురేG2007గానిG1063 తమG848 వ్రేలితోనైనG1147 వాటినిG846 కదG2795లింపG2309నొల్లరుG3756.

For they bind heavy burdens and grievous to be borne, and lay them on men's shoulders; but they themselves will not move them with one of their fingers.
5

మనుష్యులకుG444 కనబడునిమిత్తముG2300 తమG848 పనులG2041న్నియుG3956 చేయుదురుG4160; తమG848 రక్షరేకులుG5440 వెడల్పుగానుG3170 తమG848 చెంగులుG2899 పెద్దవిగాను చేయుదురుG4115;

But all their works they do for to be seen of men: they make broad their phylacteries, and enlarge the borders of their garments,
6

విందులG1173లోG1722 అగ్రస్థానములG4411నుG3588 సమాజ మందిరములG4864లోG1722 అగ్రపీఠములG4410నుG3588

And love the uppermost rooms at feasts, and the chief seats in the synagogues,
7

సంత వీధులG58లోG1722 వందనములనుG783 మనుష్యులG444చేతG5259 బోధకులనిG4461 పిలువబడుటయుG2564 కోరుదురు.

And greetings in the markets, and to be called of men, Rabbi, Rabbi.
8

మీG5210రైతేG1161 బోధకులనిG4461 పిలువG2564బడవద్దుG3361, ఒక్కడేG1520 మీG5216 బోధకుడుG4461, మీG5216రందరుG3956 సహోదరులుG80.

But be not ye called Rabbi: for one is your Master, even Christ; and all ye are brethren.
9

మరియుG2532 భూమిG1093మీదG1909 ఎవనికైనను తండ్రిG3962 అని పేరుపెట్టG2564వద్దుG3361; ఒక్కG1520డేG2076 మీG5216 తండ్రిG3962; ఆయన పరలోకG3772మందున్నాడుG1722.

And call no man your father upon the earth: for one is your Father, which is in heaven.
10

మరియుG2532 మీరు గురువులనిG2519 పిలువG2564బడవద్దుG3366; క్రీస్తుG5547 ఒక్కడేG1520 మీG5216 గురువుG2519.

Neither be ye called masters: for one is your Master, even Christ.
11

మీలోG5216 అందరికంటె గొప్పవాడుG3187 మీకుG5216 పరిచారకుడైG1249 యుండవలెనుG2071.

But he that is greatest among you shall be your servant.
12

తన్నుతానుG1438 హెచ్చించుG5312 కొనువాడుG3748 తగ్గింపబడునుG5013; తన్నుతానుG1438 తగ్గించుకొనువాడుG5013 హెచ్చింపబడునుG5312.

And whosoever shall exalt himself shall be abased; and he that shall humble himself shall be exalted.
13

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు మనుష్యులG444యెదుటG1715 పరలోకG3772రాజ్యముG932నుG3588 మూయుదురుG2808;

But woe unto you, scribes and Pharisees, hypocrites! for ye shut up the kingdom of heaven against men: for ye neither go in yourselves, neither suffer ye them that are entering to go in.
14

మీరంG5210దులోG ప్రవేశింG1525పరుG3761, ప్రవేశించు వారినిG1525 ప్రవేశింపG1525నియ్యరుG863.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye devour widows' houses, and for a pretence make long prayer: therefore ye shall receive the greater damnation.
15

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, ఒకనిG1520 మీ మతములోG4339 కలుపుకొనుటకుG4160 మీరు సముద్రమునుG2281 భూమినిG3584 చుట్టివచ్చెదరుG4013; అతడు కలిసిG1096నప్పుడుG3752 అతనిG846 మీకంటెG5216 రెండంతలుG1362 నరకపాత్రునిగా చేయుదురు.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye compass sea and land to make one proselyte, and when he is made, ye make him twofold more the child of hell than yourselves.
16

అయ్యోG3759, అంధులైనG5185 మార్గదర్శకులారాG3595, ఒకడు దేవాలయముG3485తోడనిG1722 ఒట్టుపెట్టుకొంటెG3660 అందులోG2076 ఏమియు లేదుG3762 గానిG1161 దేవాలయముG3485లోనిG1722 బంగారముG5557తోడనిG1722 ఒట్టు పెట్టుకొంటెG3660 వాడు దానికి బద్ధుడనిG3784 మీరు చెప్పుదురుG3004.

Woe unto you, ye blind guides, which say, Whosoever shall swear by the temple, it is nothing; but whosoever shall swear by the gold of the temple, he is a debtor!
17

అవివేకులారాG3474, అంధులారాG5185, ఏదిG5101 గొప్పదిG3187? బంగారమాG5557, బంగారమునుG5557 పరిశుద్ధపరచుG37 దేవాలయమాG3485?

Ye fools and blind: for whether is greater, the gold, or the temple that sanctifieth the gold?
18

మరియుG2532–బలిపీఠముG2379తోడనిG1722 యొకడు ఒట్టుపెట్టుకొంటెG3660, అందులోG2076 ఏమియు లేదుG3762 గానిG1161, దానిG846 పైనుండుG1883 అర్పణముG1435తోడనిG1722 ఒట్టుపెట్టుకొంటెG3660 దానికి బద్ధుడనిG3784 మీరు చెప్పుదురు.

And, Whosoever shall swear by the altar, it is nothing; but whosoever sweareth by the gift that is upon it, he is guilty.
19

అవివేకులారాG3474, అంధులారాG5185, ఏదిG5101 గొప్పదిG3187? అర్పణమాG1435, అర్పణముG1435నుG3588 పరిశుద్ధపరచుG37 బలిపీఠమాG2379?

Ye fools and blind: for whether is greater, the gift, or the altar that sanctifieth the gift?
20

బలిపీఠముG2379తోడనిG1722 ఒట్టుపెట్టుG3660కొనువాడుG3767, దానిG846 తోడనియుG3660 దానిG846 పైనుండుG1883 వాటన్నిటిG3956 తోడనియుG1722 ఒట్టుపెట్టుకొనుచున్నాడుG3660.

Whoso therefore shall swear by the altar, sweareth by it, and by all things thereon.
21

మరియు దేవాలయముG3485 తోడనిG1722 ఒట్టుపెట్టుకొనువాడుG3660, దానిG846 తోడనియుG1722 అందులోG846 నివసించువానిG2730 తోడనియుG1722 ఒట్టుపెట్టుకొనుచున్నాడుG3660.

And whoso shall swear by the temple, sweareth by it, and by him that dwelleth therein.
22

మరియుG2532 ఆకాశముG3772తోడనిG1722 ఒట్టుపెట్టుకొనువాడుG3660 దేవునిG2316 సింహాసనముG2362 తోడనియుG1722 దానిG846పైనిG1883 కూర్చున్నవానిG2521 తోడనియుG1722 ఒట్టుపెట్టుకొనుచున్నాడుG3660.

And he that shall swear by heaven, sweareth by the throne of God, and by him that sitteth thereon.
23

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు పుదీనాలోనుG2238 పోపులోనుG432 జీలకఱ్ఱలోనుG2951 పదియవ వంతు చెల్లించిG586, ధర్మశాస్త్రముG3551లోG3588 ప్రధానమైన విషయములనుG926, అనగా న్యాయమునుG2920 కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye pay tithe of mint and anise and cummin, and have omitted the weightier matters of the law, judgment, mercy, and faith: these ought ye to have done, and not to leave the other undone.
24

అంధులైనG5185 మార్గదర్శకులారాG3595, దోమలేకుండునట్లుG2971 వడియగట్టిG1368 ఒంటెనుG2574 మింగువారుG2666 మీరే.

Ye blind guides, which strain at a gnat, and swallow a camel.
25

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు గిన్నెయుG4221 పళ్లెమునుG3953 వెలుపటG1855 శుద్ధిచేయుదురుG2511 గానిG1161 అవి లోపలG2081 దోపుG724తోనుG1537 అజితేంద్రియత్వముG192 తోనుG1537 నిండియున్నవిG1073.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye make clean the outside of the cup and of the platter, but within they are full of extortion and excess.
26

గ్రుడ్డిG5185పరిసయ్యుడాG5330, గిన్నెG4221యుG2532 పళ్లెమునుG3953 వెలుపలG1622 శుద్ధియగుG2513నట్టుగాG2532 ముందుG4412 వాటిలోపలG846 శుద్ధిG2511చేయుముG1096.

Thou blind Pharisee, cleanse first that which is within the cup and platter, that the outside of them may be clean also.
27

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు సున్నముకొట్టినG2867 సమాధులనుG5028 పోలియున్నారుG3945. అవి వెలుపలG1855 శృంగారముగాG5611 అగపడునుG5316 గానిG1161 లోపలG2081 చచ్చినవారిG3498 యెముకలతోనుG3747 సమస్త కల్మషముతోను నిండియున్నవి.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye are like unto whited sepulchres, which indeed appear beautiful outward, but are within full of dead men's bones, and of all uncleanness.
28

ఆలాగేG3779 మీరుG5210 వెలుపలG1855 మనుష్యులకుG444 నీతిమంతులుగాG1342 నగపడుచున్నారుG5316 గానిG1161, లోపలG2081 వేషధారణతోనుG5272 అక్రమముతోనుG458 నిండి యున్నారుG3324.

Even so ye also outwardly appear righteous unto men, but within ye are full of hypocrisy and iniquity.
29

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు ప్రవక్తలG4396 సమాధులనుG5028 కట్టించుచుG3618, నీతి మంతులG1342 గోరీలనుG3419 శృంగారించుచుG2885

Woe unto you, scribes and Pharisees, hypocrites! because ye build the tombs of the prophets, and garnish the sepulchres of the righteous,
30

–మనముG2258 మనG2257 పితరులG3962 దినములG2250లోG1722 ఉండినG2258యెడలG1487 ప్రవక్తలG4396 మరణ విషయముG129లోG1722 వారితోG846 పాలివారమైG2844 యుండకG3756 పోదుమని చెప్పుకొందురుG3004.

And say, If we had been in the days of our fathers, we would not have been partakers with them in the blood of the prophets.
31

అందువలననేG5620 మీరు ప్రవక్తలనుG4396 చంపినవారిG5407 కుమారులైG5207 యున్నారనిG2075 మీ మీద మీరేG1438 సాక్ష్యము చెప్పుకొనుచున్నారుG3140.

Wherefore ye be witnesses unto yourselves, that ye are the children of them which killed the prophets.
32

మీరుG5210నుG2532 మీG5216 పితరులG3962 పరిమాణముG3358 పూర్తి చేయుడిG4137.

Fill ye up then the measure of your fathers.
33

సర్పములారాG3789, సర్పG2191సంతానమాG1081, నరకG1097శిక్షనుG2920 మీ రేలాగుG4459 తప్పించుకొందురుG5343?

Ye serpents, ye generation of vipers, how can ye escape the damnation of hell?
34

అందుG5124చేతG1223 ఇదిగోG2400 నేనుG1473 మీG5209 యొద్దకుG4314 ప్రవక్తలనుG4396 జ్ఞానులనుG4680 శాస్త్రులనుG1122 పంపుచున్నానుG649; మీరు వారిG846లో కొందరినిG1537 చంపిG615 సిలువవేయుదురుG4717, కొందరినిG1537 మీG5216 సమాజమందిరములG4864లోG1722 కొరడాలతొG3146 కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు.

Wherefore, behold, I send unto you prophets, and wise men, and scribes: and some of them ye shall kill and crucify; and some of them shall ye scourge in your synagogues, and persecute them from city to city:
35

నీతిమంతుడైనG1342 హేబెలుG6 రక్తముG129 మొదలుకొని బలిపీఠమునG2379కునుG3588, దేవాలయమునG3485కునుG3588 మధ్యG3342 మీరు చంపినG5407 బరకీయG914 కుమారుడగుG5207 జెకర్యాG2197 రక్తముG129వరకుG2193 భూమిG1093మీదG1909 చిందింపబడినG1632 నీతిమంతులG1342 రక్తG129మంతయుG3956 మీG5209 మీదికిG1909 వచ్చునుG2064.

That upon you may come all the righteous blood shed upon the earth, from the blood of righteous Abel unto the blood of Zacharias son of Barachias, whom ye slew between the temple and the altar.
36

ఇవG5023న్నియుG3956G5026 తరమువారిG1074మీదికిG1909 వచ్చుననిG2240 మీతోG5213 నిశ్చయముగాG5213 చెప్పుచున్నానుG3004.

Verily I say unto you, All these things shall come upon this generation.
37

యెరూషలేమాG2419, యెరూషలేమాG2419, ప్రవక్తలG4396నుG3588 చంపుచునుG615 నీG846యొద్దకుG4314 పంపబడినవారినిG649 రాళ్లతో కొట్టుచునుG3036 ఉండుదానాG2309, కోడిG3733 తనG1438 పిల్లలనుG3556 రెక్కలG4420క్రిందిG5259 కేలాగుG4212 చేర్చు కొనునోG1996 ఆలాగేG3739 నేనును నీG4675 పిల్లలనుG5043 ఎన్నోమారులుG4212 చేర్చు కొనవలెననిG1996 యుంటిని గాని మీరు ఒల్లG2309కపోతిరిG3756.

O Jerusalem, Jerusalem, thou that killest the prophets, and stonest them which are sent unto thee, how often would I have gathered thy children together, even as a hen gathereth her chickens under her wings, and ye would not!
38

ఇదిగోG2400 మీG5216 యిల్లుG3624 మీకుG5213 విడువG863బడియున్నదిG2048

Behold, your house is left unto you desolate.
39

ఇదిమొదలుకొనిG737–ప్రభువుG2962 పేరG3686G1722 వచ్చువాడుG2064 స్తుతింపబడుగాకనిG2127 మీరు చెప్పుG2036వరకుG2193 నన్నుG3165 చూG1492డరనిG3364 మీతో G5213చెప్పుచున్నానుG3004.

For I say unto you, Ye shall not see me henceforth, till ye shall say, Blessed is he that cometh in the name of the Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.