బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-34
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413

And the LORD spake unto Moses, saying,
2

కనానుH3667 దేశమునH776, అనగా పొలిమేరలచొప్పునH1367 మీరుH859 చీట్లువేసి స్వాస్థ్యముగాH5159 పంచుకొను కనానుH3667దేశమునH776

Command the children of Israel, and say unto them, When ye come into the land of Canaan; (this is the land that shall fall unto you for an inheritance, even the land of Canaan with the coasts thereof:)
3

మీరుH859 ప్రవేశించుచుండగాH935, మీ దక్షిణH5045దిక్కుH1366 సీనుH6790 అరణ్యముH4057 మొదలుకొనిH4480 ఎదోముH123 సరిహద్దుH3027, అనగా

Then your south quarter shall be from the wilderness of Zin along by the coast of Edom, and your south border shall be the outmost coast of the salt sea eastward:
4

మీ దక్షిణపుH5045 సరిహద్దుH1366 ఉప్పుH4417 సముద్రముయొక్కH3220 తూర్పుH6924 తీరమువరకు ఉండునుH1961. మీ సరిహద్దుH1366 దక్షిణముH5045 మొదలుకొనిH4480 అక్రబ్బీముH6137 కనమయొద్ద తిరిగిH5437 సీనుH6790వరకు వ్యాపించునుH1961. అది దక్షిణముH5045నుండిH4480 కాదేషు బర్నేయH6947వరకు వ్యాపించిH1961, అక్కడH8033నుండిH4480 హసరద్దారువరకుH2692 పోయిH3318, అక్కడH8033నుండిH4480 అస్మోనువరకుH6111 సాగునుH5674.

And your border shall turn from the south to the ascent of Akrabbim, and pass on to Zin: and the going forth thereof shall be from the south to Kadeshbarnea, and shall go on to Hazaraddar, and pass on to Azmon:
5

అస్మోనుH6111నుండిH4480 ఐగుప్తుH4714 నదివరకుH5158 సరిహద్దుH1366 తిరిగి సముద్రమువరకుH3220 వ్యాపించునుH1961.

And the border shall fetch a compass from Azmon unto the river of Egypt, and the goings out of it shall be at the sea.
6

పడమటిH3220 సరిహద్దుH1366 ఏదనగా మహాH1419సముద్రముH3220, అదేH2088 మీకు పడమటిH3220 సరిహద్దుగాH1366 నుండునుH1961.

And as for the western border, ye shall even have the great sea for a border: this shall be your west border.
7

మీ ఉత్తరపుH6828 సరిహద్దునుH1366 మహాH1419సముద్రముH3220 యొద్దనుండిH4480 హోరుH2023 కొండవరకుH2022 ఏర్పరచుకొనవలెనుH8376.

And this shall be your north border: from the great sea ye shall point out for you mount Hor:
8

హోరుH2023 కొండH2022 యొద్దనుండిH4480 హమాతునకుH2574 పోవుమార్గముH8444 వరకు ఏర్పరచుకొనవలెనుH8376. ఆ సరిహద్దుH1366 సెదాదువరకుH6657 వ్యాపించునుH1961.

From mount Hor ye shall point out your border unto the entrance of Hamath; and the goings forth of the border shall be to Zedad:
9

అక్కడనుండి సరిహద్దుH1366 జిప్రోనువరకుH2202 వ్యాపించునుH3318, దాని చివరH8444 హసరేనానునొద్దH2704 ఉండునుH1961. అదిH2088 మీకు ఉత్తరపుH6828 సరిహద్దుH1366.

And the border shall go on to Ziphron, and the goings out of it shall be at Hazarenan: this shall be your north border.
10

తూర్పుH6924 సరిహద్దుH1366 హసరేనానుH2704నుండిH4480 షెపాముH8221వరకుH5704 మీరు ఏర్పరచుకొనవలెనుH184.

And ye shall point out your east border from Hazarenan to Shepham:
11

షెపాముH8221నుండిH4480 సరిహద్దుH1366 అయీనుకుH5871 తూర్పునH6924 రిబ్లావరకుH7247 నుండును. ఆ సరిహద్దుH1366 దిగిH3381 తూర్పునH6924 కిన్నెరెతుH3672 సముద్రముH3220నొడ్డునుH3802 తగిలియుండునుH4229.

And the coast shall go down from Shepham to Riblah, on the east side of Ain; and the border shall descend, and shall reach unto the side of the sea of Chinnereth eastward:
12

ఆ సరిహద్దుH1366 యొర్దానుH3383నదివరకు దిగిH3381 ఉప్పుH4417 సముద్రముదనుకH3220 వ్యాపించునుH1961. ఆ దేశముH776 చుట్టునున్నH5439 సరిహద్దులH1366 మధ్యనున్న దేశముH776 మీదై యుండుననిH1961 వారి కాజ్ఞాపించుముH6680.

And the border shall go down to Jordan, and the goings out of it shall be at the salt sea: this shall be your land with the coasts thereof round about.
13

మోషేH4872 ఇశ్రాయేలీH3478యులతోH1121 మీరు చీట్లచేతH1486 పొందబోవుచున్నH5157 దేశముH776 ఇదిH2063. యెహోవాH3068 తొమి్మదిH8672 గోత్రములకునుH4294 అర్ధH2677గోత్రమునకునుH4294 దీని నియ్యవలెననిH5414 ఆజ్ఞాపించెనుH6680;

And Moses commanded the children of Israel, saying, This is the land which ye shall inherit by lot, which the LORD commanded to give unto the nine tribes, and to the half tribe:
14

ఏలయనగాH3588 తమ తమ పితరులH1 కుటుంబములH1004 ప్రకారము రూబేనీH7206యులునుH1121 గాదీH1410యులునుH1121 తమ తమ స్వాస్థ్యములH5159 నొందిరిH3947.

For the tribe of the children of Reuben according to the house of their fathers, and the tribe of the children of Gad according to the house of their fathers, have received their inheritance; and half the tribe of Manasseh have received their inheritance:
15

మనష్షేH4519 అర్ధH2677గోత్రపువారుH4294 తమ స్వాస్థ్యముH5159 నొందిరిH3947. ఆ రెండుH8147 గోత్రపువారునుH4294 అర్ధH2677 గోత్రపువారునుH4294 సూర్యోదయH4217 దిక్కున, అనగా తూర్పుదిక్కునH6924 యెరికోయొద్దH3405 యొర్దానుH3383 ఇవతలH5676 తమ తమ స్వాస్థ్యములనుH5159 పొందిరనిH3947 చెప్పెను.

The two tribes and the half tribe have received their inheritance on this side Jordan near Jericho eastward, toward the sunrising.
16

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
17

ఆ దేశమునుH776 మీకు స్వాస్థ్యముగాH5157 పంచిపెట్టవలసినH5157 వారెవరనగా, యాజకుడైనH3548 ఎలియాజరునుH499 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువయుH3091.

These are the names of the men which shall divide the land unto you: Eleazar the priest, and Joshua the son of Nun.
18

మరియు ఆ దేశమునుH776 మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకుH5157 ప్రతి గోత్రముH4294లోH4480 ఒక్కొకH259 ప్రధానునిH5387 ఏర్పరచుకొనవలెనుH3947.

And ye shall take one prince of every tribe, to divide the land by inheritance.
19

వారెవరనగాH428, యూదావారిH3063 గోత్రములోH4294 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబుH3612.

And the names of the men are these: Of the tribe of Judah, Caleb the son of Jephunneh.
20

షిమ్యోనీH8095యులH1121 గోత్రములోH4294 అమీహూదుH5989 కుమారుడైనH1121 షెమూయేలుH8050,

And of the tribe of the children of Simeon, Shemuel the son of Ammihud.
21

బెన్యామీనీయులH1144 గోత్రములోH4294 కిస్లోనుH3692 కుమారుడైనH1121 ఎలీదాదుH449.

Of the tribe of Benjamin, Elidad the son of Chislon.
22

దానీH1835యులH1121 గోత్రములోH4294 యొగ్లిH3020 కుమారుడైనH1121 బుక్కీH1231 ప్రధానిH5387,

And the prince of the tribe of the children of Dan, Bukki the son of Jogli.
23

యోసేపుH3130 పుత్రులలోH1121 ఏఫోదుH641 కుమారుడైనH1121 హన్నీయేలుH2592 మనష్షీH4519యులH1121 గోత్రH4294ప్రధానిH5387,

The prince of the children of Joseph, for the tribe of the children of Manasseh, Hanniel the son of Ephod.
24

ఎఫ్రాయిమీH669యులH1121 గోత్రములోH4294 షిప్తానుH8204 కుమారుడైనH1121 కెమూయేలుH7055 ప్రధానిH5387,

And the prince of the tribe of the children of Ephraim, Kemuel the son of Shiphtan.
25

జెబూలూనీH2074యులH1121 గోత్రములోH4294 పర్నాకుH6535 కుమారుడైనH1121 ఎలీషాపానుH469 ప్రధానిH5387,

And the prince of the tribe of the children of Zebulun, Elizaphan the son of Parnach.
26

ఇశ్శాఖారీH3485యులH1121 గోత్రములోH4294 అజానుH5821 కుమారుడైనH1121 పల్తీయేలుH6409 ప్రధానిH5387,

And the prince of the tribe of the children of Issachar, Paltiel the son of Azzan.
27

ఆషేరీH836యులH1121 గోత్రములోH4294 షెలోమిH8015 కుమారుడైనH1121 అహీహూదుH282 ప్రధానిH5387.

And the prince of the tribe of the children of Asher, Ahihud the son of Shelomi.
28

నఫ్తాలీH5321యులH1121 గోత్రములోH4294 అమీహూదుH5989 కుమారుడైనH1121 పెదహేలుH6300 ప్రధానిH5387.

And the prince of the tribe of the children of Naphtali, Pedahel the son of Ammihud.
29

కనానుH3667 దేశములోH776 ఇశ్రాయేలీH3478యులకుH1121 వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకుH5157 యెహోవాH3068 ఆజ్ఞాపించినవారుH6680 వీరేH428.

These are they whom the LORD commanded to divide the inheritance unto the children of Israel in the land of Canaan.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.