ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 మిద్యానీయులుH4084 ఇశ్రాయేలీH3478 యులకుH1121 చేసిన హింసకుH5358 ప్రతి హింస చేయుడిH5360 .
2
తరువాతH310 నీవు నీ స్వజనులH5971 యొద్దకుH413 చేర్చబడుదువనిH622 మోషేH4872 కుH413 సెలవియ్యగాH1696
3
మోషేH4872 ప్రజలH5971 తోH413 మీలో కొందరుH376 యుద్ధసన్నద్ధులైH6635 మిద్యానీయులH4080 మీదికిH5921 పోయిH1961 మిద్యానీయులకుH4080 యెహోవాH3068 విధించినH5414 ప్రతి దండనH5360 చేయునట్లు
4
ఇశ్రాయేలీయులH3478 గోత్రములH4294 న్నిటిలోనుH3605 ప్రతి గోత్రముH4294 లోనుండిH4480 వేయేసిమందినిH505 ఆ యుద్ధమునకుH6635 పంపవలెH7971 ననెనుH559 .
5
అట్లు గోత్రమొక్కంటికిH4294 వేయిమందిచొప్పునH505 , ఇశ్రాయేలీయులH3478 సేనలలోనుండిH4480 పంH6240 డ్రెండుH8147 వేలH505 యుద్ధH6635 వీరులుH2502 ఏర్పరచబడగాH4560
6
మోషేH4872 వారిని, అనగా ప్రతి గోత్రముH4294 నుండిH4480 వేయేసిమందినిH505 , యాజకుడగుH3548 ఎలియాజరుH499 కుమారుడైనH1121 ఫీనెహాసునుH6372 పంపెనుH7971 . అతని చేతిలోనిH3027 పరిశుద్ధమైనH6944 ఉపకరణములనుH3627 ఊదుటకుH8643 బూరలనుH2689 యుద్ధమునకుH6635 పంపెనుH7971 .
7
యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 వారు మిద్యానీయుH4080 లతోH5921 యుద్ధముచేసిH6633 మగవారిH2145 నందరినిH3605 చంపిరిH2026 .
8
చంపబడినH2491 యితరులుగాక మిద్యానుH4080 రాజులనుH4428 , అనగా మిద్యానుH4080 అయిదుగురుH2568 రాజులైనH4428 ఎవీనిH189 , రేకెమునుH7552 , సూరునుH6698 , హూరునుH2354 , రేబనుH7254 చంపిరిH2026 . బెయోరుH1160 కుమారుడైనH1121 బిలామునుH1109 ఖడ్గముతోH2719 చంపిరిH2026 .
9
అప్పుడు ఇశ్రాయేలీH3478 యులుH1121 మిద్యానుH4080 స్త్రీలనుH802 వారి చిన్న పిల్లలనుH2945 చెరపట్టుకొనిH7617 , వారి సమస్తH3605 పశువులనుH929 వారి గొఱ్ఱ మేకలH4735 న్నిటినిH3605 వారికి కలిగినది యావత్తునుH3605 దోచుకొనిరిH962 .
10
మరియు వారి నివాసH4186 పట్టణముH5892 లన్నిటినిH3605 వారి కోటలH2918 న్నిటినిH3605 అగ్నిచేతH784 కాల్చివేసిరిH8313 .
11
వారు మనుష్యులనేమిH120 పశువులనేమిH929 సమస్తమైనH3605 కొల్లH7998 సొమ్మును మిద్యానీయులH4080 ఆస్తిని యావత్తునుH3605 తీసికొనిరిH3947 .
12
తరువాత వారు మోయాబుH4124 మైదానములలోH6160 యెరికోH3405 యొద్దనున్నH5921 యొర్దానుH3383 దగ్గరH413 దిగియున్న దండుH4264 లోH413 మోషేH4872 యొద్దకునుH413 యాజకుడైనH3548 ఎలియాజరుH499 నొద్దకునుH413 ఇశ్రాయేలీH3478 యులH1121 సమాజముH5712 నొద్దకునుH413 చెరపట్టబడినవారినిH7628 అపహరణములనుH4455 ఆ కొల్ల సొమ్మునుH7998 తీసికొని రాగాH935
13
మోషేయుH4872 యాజకుడైనH3548 ఎలియాజరునుH499 సమాజH5712 ప్రధానుH5387 లందరునుH3605 వారిని ఎదుర్కొనుటకుH7125 పాళెముH4264 లోనుండిH4480 వెలుపలికి వెళ్లిరిH3318 .
14
అప్పుడు మోషేH4872 యుద్ధH4421 సేనలోH6635 నుండిH4480 వచ్చినH935 సహస్రాధిపతులునుH6485 శతాధిపతులునగుH2428 సేనానాయకులH8269 మీదH5921 కోపపడెనుH7107 .
15
మోషేH4872 వారితోH413 మీరు ఆడుH5347 వారినందరినిH3605 బ్రదుకనిచ్చితిరాH2421 ?
16
ఇదిగోH2005 బిలాముH1109 మాటనుబట్టిH1697 పెయోరుH6465 విషయములోH5921 ఇశ్రాయేలీH3478 యులచేతH1121 యెహోవామీదH3068 తిరుగుబాటుH4604 చేయించినH4560 వారు వీరుH2007 కారా? అందుచేత యెహోవాH3068 సమాజములోH5712 తెగులుH4046 పుట్టియుండెనుH1961 గదా.
17
కాబట్టిH6258 మీరు పిల్లలలోH2945 ప్రతిH3605 మగవానినిH2145 పురుషH376 సంయోగముH4904 ఎరిగినH3045 ప్రతిH3605 స్త్రీనిH802 చంపుడిH2026 ;
18
పురుషH2145 సంయోగముH4904 ఎరుH3045 గనిH3808 ప్రతిH3605 ఆడుH802 పిల్లనుH2945 మీ నిమిత్తము బ్రతుకనీయుడిH2421 .
19
మీరుH859 ఏడుH7651 దినములుH3117 పాళెముH4264 వెలుపలH2351 ఉండవలెనుH2583 ; మీలో నరునిH5315 చంపినH2026 ప్రతివాడునుH3605 చంపబడిన నరునిH2491 ముట్టినH5060 ప్రతివాడునుH3605 , మీరునుH859 మీరు చెరపట్టినవారునుH7628 మూడవH7992 దినమునH3117 ఏడవH7367 దినమునH3117 మిమ్మును మీరేH859 పవిత్ర పరచుకొనవలెనుH2398 .
20
మీరు బట్టలH899 న్నిటినిH3605 చర్మH5785 వస్తువుH3627 లన్నిటినిH3605 మేకH5795 వెండ్రుకల వస్తువుH4639 లన్నిటినిH3605 కొయ్యH6086 వస్తువుH3627 లన్నిటినిH3605 పవిత్రపరచవలెననెనుH2398 .
21
అప్పుడు యాజకుడగుH3548 ఎలియాజరుH499 యుద్ధమునకుH6635 పోయినH935 సైనికులతోH4421 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 విధిH2708 యేదనగాH834
22
మీరు బంగారునుH2091 వెండినిH3701 ఇత్తడినిH5178 ఇనుమునుH1270 తగరమునుH913 సీసమునుH5777
23
అనగా అగ్నిచేతH784 చెడH935 నిH3808 సమస్తH3605 వస్తువులనుH1697 మాత్రము అగ్నిలో వేసిH784 తీయవలెనుH5674 ; అప్పుడు అవి పవిత్రమగునుH2891 . అయితేH389 పాపపరిహారH5079 జలముచేతనుH4325 వాటిని పవిత్ర పరచవలెనుH2398 . అగ్నిచేతH784 చెడునట్టిH935 ప్రతిH3605 వస్తువును నీళ్లలో వేసిH4325 తీయవలెనుH5674 .
24
ఏడవH7637 దినమునH3117 మీరు మీ బట్టలుH899 ఉదుకుకొనిH3526 పవిత్రులైనH2891 తరువాతH310 పాళెముH4264 లోనికిH413 రావచ్చుననెనుH935 .
25
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559 .
26
నీవునుH859 యాజకుడైనH3548 ఎలియాజరునుH499 సమాజముయొక్కH5712 పితరులH1 కుటుంబములలోH1004 ప్రధానులునుH7218 మనుష్యులలోH120 నేమి, పశువులలోనేమిH929 , చెరపట్టబడినH7628 దోపుడుసొమ్ముH4455 మొత్తమును లెక్కించిH7218 రెండు భాగములుగాచేసిH2673
27
యుద్ధమునకుH4421 పూనుకొనిH8610 సేనగాH6635 బయలుదేరినవారికిH3318 సగమునుH996 సర్వH3605 సమాజమునకుH5712 సగమునుH996 పంచిపెట్టవలెనుH2673 .
28
మరియు సేనగాH6635 బయలుదేరినH3318 యోH4421 ధులH376 మీదH854 యెహోవాకుH3068 పన్ను కట్టిH7311 , ఆ మనుష్యులH120 లోనుH4480 పశువులH1241 లోనుH4480 గాడిదలH2543 లోనుH4480 గొఱ్ఱమేకలH6629 లోనుH4480 ఐదుH2568 వందలకుH3967 ఒకటిH259 చొప్పునH4480 వారి సగముH4276 లోనుండిH4480 తీసికొనిH3947
29
యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణముగాH8641 యాజకుడైనH3548 ఎలియాజరుకుH499 ఇయ్యవలెనుH5414 .
30
మనుష్యులH120 లోనుH4480 పశువులH1241 లోనుH4480 గాడిదలH2543 లోనుH4480 గొఱ్ఱమేకలH6629 లోనుH4480 సమస్తH3605 విధములH4480 జంతువులలోనుH929 ఏబదింటికిH2572 ఒకటిH259 చొప్పునH270 , ఇశ్రాయేలీH3478 యులుH1121 సగములోH4276 నుండిH4480 తీసికొనిH3947 యెహోవాH3068 మందిరమునుH4908 కాపాడుH8104 లేవీయులకుH3881 ఇయ్యవలెనుH5414 .
31
యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 మోషేయుH4872 యాజకుడైనH3548 ఎలియాజరునుH499 చేసిరిH6213 .
32
ఆ దోపుడుసొమ్ముH4455 , అనగా ఆ సైనికులుH6635 కొల్లబెట్టినH957 సొమ్ములో మిగిలినదిH3499
33
ఆరుH8337 లక్షలH505 డెబ్బదిH7657 యయిదుH2568 గొఱ్ఱమేకలునుH6629 ,
34
డెబ్బదిH7657 రెండుH8147 వేలH505 పశువులునుH1241 , అరువదిH8346 యొకH259 వేయిH505 గాడిదలునుH2543 ,
35
ముప్పదిH7970 రెండుH8147 వేలH505 మందిH5315 పురుషH120 సంయోగH4904 మెరుH3045 గనిH3808 స్త్రీలునుH802 ,
36
అందులో అరH4275 వంతుH2506 , అనగా సైన్యముగాH6635 పోయినవారిH3318 వంతుH2506 , గొఱ్ఱమేకలH6629 లెక్కయెంతనగాH4557 మూడుH7969 లక్షలH505 ముప్పదిH7970 యేడుH7651 వేలH505 ఐదుH2568 వందలుH3967 . ఆ గొఱ్ఱమేకలలోH6629 యెహోవాకుH3068 చెల్లవలసిన పన్నుH4371 ఆరుH8337 వందలH3967 డెబ్బదిH7651 యయిదుH2568 , ఆ పశువులుH1241 ముప్పదిH7970 యారుH8337 వేలుH505 .
37
వాటిలో యెహోవాH3068 పన్నుH4371 డెబ్బదిH7651 రెండుH8147 .
38
ఆ గాడిదలుH2543 ముప్పదిH7970 వేలH505 ఐదుH2568 వందలుH3967 ,
39
వాటిలో యెహోవాH3068 పన్నుH4371 అరువదిH8346 యొకటిH259 .
40
మనుష్యులుH120 పదుH6240 నారుH8337 వేలమందిH505 . వారిలో యెహోవాH3068 పన్నుH4371 ముప్పదిH7970 ఇద్దరుH8147 .
41
యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 మోషేH4872 పన్నునుH4371 , అనగా యెహోవాకుH3068 చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమునుH8641 యాజకుడైనH3548 ఎలియాజరునH499 కిచ్చెనుH5414 .
42
సైనికులH6633 యొద్దH4480 మోషేH4872 తీసికొనిH3947 ఇశ్రాయేలీH3478 యులH1121 కిచ్చినH5414 సగముH4276 నుండిH4480 లేవీయులH3881 కిచ్చెనుH5414 .
43
మూడుH7969 లక్షలH505 ముప్పదిH7970 యేడుH7651 వేలH505 ఐదుH2568 వందలH3967 గొఱ్ఱమేకలునుH6629
44
ముప్పదిH7970 ఆరుH8337 వేలH505 గోవులునుH1241 ముప్పదిH7970 వేలH505 ఐదుH2568 వందలH3967 గాడిదలునుH2543
45
పదుH6240 నారుH8337 వేలమందిH505 మనుష్యులునుH120 సమాజమునకుH5712 కలిగిన సగమైH4275 యుండగాH1961 , మోషేH4872
46
ఇశ్రాయేలీH3478 యులకుH1121 వచ్చిన ఆ సగముH4276 నుండిH4480 మనుష్యులH120 లోనుH4480 జంతువులH929 లోనుH4480
47
ఏబదింటికిH2572 ఒకటిH259 చొప్పునH4480 తీసిH3947 , యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 యెహోవాH3068 మందిరమునుH4908 కాపాడుH8104 లేవీయులH3881 కిచ్చెనుH5414 .
48
అప్పుడుH834 సేనాసహస్రములH6635 నియామకులుH6485 , అనగా సహH505 స్రాధిపతులునుH8269 శతాH3967 ధిపతులునుH8269 మోషేH4872 యొద్దకుH413 వచ్చిH7126
49
నీ సేవకులమైనH5650 మేము మా చేతిక్రిందH3027 నున్నH834 యోధుH4421 లనుH376 లెక్కించిH7218 మొత్తము చేసితివిు; మాలోH4480 ఒక్కడైననుH376 మొత్తమునకు తక్కువH6485 కాలేదుH3808 .
50
కాబట్టి యెహోవాH3068 సన్నిధినిH6440 మా నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము కలుగునట్లుH3722 మేము మాలో ప్రతిమనుష్యునికిH376 దొరికినH4672 బంగారుH2091 నగలనుH3627 గొలుసులనుH685 కడియములనుH6781 ఉంగరములనుH2885 పోగులనుH5694 పతకములనుH3558 యెహోవాకుH3068 అర్పణముగాH7133 తెచ్చియున్నామనిH7126 చెప్పగా
51
మోషేయుH4872 యాజకుడైనH3548 ఎలియాజరుH499 నగలుగాH3627 చేయబడినH4639 ఆ బంగారునుH2091 వారి యొద్దH854 తీసికొనిరిH3947 .
52
సహH505 స్రాధిపతులునుH8269 శతాH3967 ధిపతులునుH8269 ప్రతిష్ఠార్పణముగాH8641 యెహోవాకుH3068 అర్పించినH7311 బంగారH2091 మంతయుH3605 పదుH6240 నారుH8337 వేలH505 ఏడుH7651 వందలH3967 ఏబదిH2572 తులములుH8255 .
53
ఆ సైనికులలోH6635 ప్రతివాడునుH376 తన మట్టుకు తాను కొల్లసొమ్ముH962 తెచ్చుకొనియుండెను.
54
అప్పుడు మోషేయుH4872 యాజకుడైనH3548 ఎలియాజరునుH499 సహస్రాధిపతులH8269 యొద్దH854 నుండియుH4480 శతాH3967 ధిపతులH8269 యొద్దH854 నుండియుH4480 ఆ బంగారునుH2091 తీసికొనిH3947 యెహోవాH3068 సన్నిధినిH6440 ఇశ్రాయేలీH3478 యులకుH1121 జ్ఞాపకార్థముగాH2146 ప్రత్యక్షపుH4150 గుడారమునH168 ఉంచిరిH935 .