బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలీయులనుH3478 దీవించుటH1288 యెహోవాH3068 దృష్టికిH5869 మంచిదనిH2895 బిలాముH1109 తెలిసికొనినప్పుడుH7200 అతడు మునుపటి వలెH6471 శకునములనుH5173 చూచుటకుH7125 వెళ్లH1980H3808 అరణ్యముH4057వైపుH413 తన ముఖమునుH6440 త్రిప్పుకొనెనుH7896.

2

బిలాముH1109 కన్నుH5869లెత్తిH5375 ఇశ్రాయేలీయులుH3478 తమ తమ గోత్రములH7626 చొప్పున దిగియుండుటH7931 చూచినప్పుడుH7200 దేవునిH430 ఆత్మH7307 అతనిమీదికిH5921 వచ్చెనుH1961

3

గనుక అతడు ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559 బెయోరుH1160 కుమారుడైనH1121 బిలాముకుH1109 వచ్చిన దేవోక్తిH5002 కన్నులుH5869 తెరచినవానికిH8365 వచ్చిన దేవోక్తిH5002. దేవH410వాక్కులనుH561 వినినవానిH8085 వార్త.

4

అతడు పరవశుడైH5307 కన్నులుH5869 తెరచినవాడైH1540 సర్వశక్తునిH7706 దర్శనముH4236 పొందెనుH2372.

5

యాకోబూH3290, నీ గుడారములుH168 ఇశ్రాయేలూH3478, నీ నివాసస్థలములుH4908 ఎంతోH4100 రమ్యమైనవిH2895.

6

వాగులవలెH5158 అవి వ్యాపించియున్నవిH5186 నదీతీరమందలిH5104 తోటలH1593వలెనుH5921 యెహోవాH3068 నాటినH5193 అగరు చెట్లవలెనుH174 నీళ్లH4325యొద్దనున్నH5921 దేవదారు వృక్షములవలెనుH730 అవి యున్నవి.

7

నీళ్లుH4325 అతని బొక్కెనలH1805నుండిH4480 కారునుH5140 అతని సంతతిH2233 బహుH7227 జలములయొద్దH4325 నివసించునుH అతని రాజుH4428 అగగుH90కంటెH4480 గొప్పవాడగునుH7311 అతని రాజ్యముH4438 అధికమైనదగునుH5375.

8

దేవుడుH410 ఐగుప్తుH4714లోనుండిH4480 అతని రప్పించెనుH3318 గురుపోతుH7214 వేగమువంటి వేగముH8443 అతనికి కలదు అతడు తన శత్రువులైనH6862 జనులనుH1471 భక్షించునుH398 వారి యెముకలనుH6106 విరుచునుH1633 తన బాణములతోH2671 వారిని గుచ్చునుH4272.

9

సింహమువలెనుH738 ఆడు సింహమువలెనుH3833 అతడు క్రుంగిH3766 పండుకొనెనుH7901 అతనిని లేపుH6965వాడెవడుH4310? నిన్ను దీవించువాడుH1288 దీవింపబడునుH1288 నిన్ను శపించువాడుH779 శపింపబడునుH779.

10

అప్పుడు బాలాకుH1111 కోపముH639 బిలాముH1109మీదH413 మండెనుH2734 గనుక అతడు తన చేతులుH3709 చరుచుకొనిH5606 బిలాముH1109తోH413 నా శత్రువులనుH341 శపించుటకుH6895 నిన్ను పిలిపించితినిH7121 కాని నీవు ఈH2088 ముH7969మ్మారుH6471 వారిని పూర్తిగా దీవించితివిH1288. కాబట్టి నీవు ఇప్పుడుH6258 నీ చోటికిH4725 వేగముగా వెళ్లుముH1272.

11

నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదననిH3513 చెప్పితినిH559 గాని యెహోవాH3068 నీవు ఘనత H3519పొందకుండH4480 ఆటంకపరచెననెనుH4513.

12

అందుకు బిలాముH1109 బాలాకుH1111తోH413 బాలాకుH1111 తన ఇంH1004టెడుH4393 వెండిH3701 బంగారములనుH2091 నాకిచ్చిననుH5414 నా యిష్టముH3820చొప్పున మేలైH2896ననుH కీడైననుH7451 చేయుటకుH6213 యెహోవాH3068 సెలవిచ్చినH1696 మాటనుH6310 మీరH5674లేనుH3808.

13

యెహోవాH3068 యేమిH834 సెలవిచ్చునోH1696 అదే పలికెదననిH1696 నీవు నాయొద్దకుH413 పంపినH7971 నీ దూతలH4397తోH413 నేను చెప్పH1696లేదాH3808?

14

చిత్తగించుముH2009; నేను నా జనులయొద్దకుH5971 వెళ్లుచున్నానుH1980. అయితే కడపటిH319 దినములలోH3117H2088 జనులుH5971 నీ జనులH5971కేమిH834 చేయుదురోH6213 అది నీకు విశదపరచెదనుH3289 రమ్మనిH1980 చెప్పి

15

ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559 బెయోరుH1160 కుమారుడైనH1121 బిలాముకుH1109 వచ్చిన దేవోక్తిH5002.కన్నులుH5869 తెరచినవానికిH8365 వచ్చిన దేవోక్తిH5002.

16

దేవH410వాక్కులనుH561 వినినH8085 వాని వార్త మహాన్నతునిH5945 విద్యH1847 నెరిగినవానిH3045 వార్త. అతడు పరవశుడైH5307 కన్నులుH5869 తెరచినవాడైH1540 సర్వశక్తునిH7706 దర్శనముH4236 పొందెనుH2372.

17

ఆయనను చూచుచున్నానుH7200 గాని ప్రస్తుతమునH6258 నున్నట్టు కాదుH3808 ఆయనను చూచుచున్నానుH7789 గాని సమీపముననున్నట్టుH7138 కాదుH3808 నక్షత్రముH3556 యాకోబులోH3290 ఉదయించునుH1869 రాజదండముH7626 ఇశ్రాయేలుH3478లోనుండిH4480 లేచునుH6965 అది మోయాబుH4124 ప్రాంతములనుH6285 కొట్టునుH4272 కలహH8352వీరులH1121నందరినిH3605 నాశనము చేయునుH4272.

18

ఎదోమునుH123 శేయీరునుH8165 ఇశ్రాయేలుకుH3478 శత్రువులుH341 వారు స్వాధీనపరచH3424బడుదురుH1961 ఇశ్రాయేలుH3478 పరాక్రమH2428మొందునుH6213.

19

యాకోబుH3290 సంతానమున యేలిక పుట్టునుH7287. అతడు పట్టణములోనిH5892 శేషమునుH8300 నశింపజేయునుH6.

20

మరియు అతడు అమాలేకీయులవైపుH6002 చూచిH7200 ఉపమాన రీతిగాH4912 ఇట్లనెనుH559 అమాలేకుH6002 అన్యజనములకుH1471 మొదలుH7225 వాని అంతముH319 నిత్యH5703నాశనమేH8.

21

మరియు అతడు కేనీయులవైపుH7017 చూచిH7200 ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559 నీ నివాసస్థలముH4186 దుర్గమమైనదిH386.నీ గూడుH7064 కొండమీదH5553 కట్టబడియున్నదిH7760.

22

అష్షూరుH804 నిన్ను చెరగాH7617 పట్టువరకుH5704 కయీనుH7014 నశించునాH1197?

23

మరియు అతడు ఉపమానరీతిగాH4912 అయ్యోH188 దేవుడుH4310 ఇట్లు చేయునప్పుడుH7760 ఎవడుH4310 బ్రదుకునుH2421?

24

కిత్తీముH3794 తీరముH3027నుండిH4480 ఓడలుH3716 వచ్చును. అవి అష్షూరునుH804 ఏబెరునుH5677 బాధించునుH6031. కిత్తీయులుH3794కూడH1571 నిత్యH5703నాశనముH8 పొందుదురనెనుH6031.

25

అంతట బిలాముH1109 లేచిH6965 తన చోటికిH4725 తిరిగిH7725 వెళ్లెనుH1980; బాలాకునుH1111 తన త్రోవనుH1870 వెళ్లెనుH1980.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.