బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

తరువాత ఇశ్రాయేలీH3478యులుH1121 సాగిH5265 యెరికోకుH3405 ఎదురుగా యొర్దానుH3383 తీరముH5676ననున్నH4480 మోయాబుH4124 మైదానములలోH6160 దిగిరిH2583.

2

సిప్పోరుH6834 కుమారుడైనH1121 బాలాకుH1111 ఇశ్రాయేలీయులుH3478 అమోరీయులకుH567 చేసినH6213దంతయుH3605 చూచెనుH7200.

3

జనముH5971 విస్తారముగాH7227 నున్నందునH4480 మోయాబీయులుH4124 వారినిH1931 చూచి మిక్కిలిH3966 భయపడిరిH1481; మోయాబీయులుH4124 ఇశ్రాయేలీH3478యులకుH1121 జంకిరిH6973.

4

మోయాబీయులుH4124 మిద్యానుH4080 పెద్దలH2205తోH413 ఎద్దుH7794 బీటి పచ్చికనుH3418 నాకివేయునట్లుH3897 ఈ జనసమూహముH6951 మన చుట్టు ఉన్నదిH5439 యావత్తునుH3605 ఇప్పుడుH6258 నాకివేయుH3897 ననిరిH559. ఆH1931 కాలమందుH6256 సిప్పోరుH6834 కుమారుడైనH1121 బాలాకుH1111 మోయాబీయులకుH4124 రాజుH4428.

5

కాబట్టి అతడు బెయోరుH1160 కుమారుడైనH1121 బిలామునుH1109 పిలుచుటకుH7121 అతని జనులH5971 దేశమందలిH776 నదిH5104యొద్దH5971నున్నH834 పెతోరుకుH6604 దూతలH4397చేతH413 ఈ వర్తమానము పంపెనుH7971 చిత్తగించుముH2009; ఒక జనముH5971 ఐగుప్తుH4714లోనుండిH4480 వచ్చెనుH3318; ఇదిగోH2009 వారుH1931 భూH776తలమునుH5869 కప్పిH3680 నా యెదుటH4136 దిగియున్నారుH3427.

6

కాబట్టి నీవు దయచేసి వచ్చిH1980 నా నిమిత్తము ఈH2088 జనమునుH5971 శపించుముH779; వారుH1931 నాకంటెH4480 బలవంతులుH6099; వారిని హతము చేయుటకుH5221 నేను బలమొందుH3201దునేమోH194; అప్పుడు నేను ఈ దేశముH776లోనుండిH4480 వారిని తోలివేయుదునుH1644; ఏలయనగాH3588 నీవు దీవించుH1288వాడుH834 దీవింపబడుననియుH1288 శపించుH779వాడుH834 శపించబడుననియుH779 నేనెరుగుదునుH3045.

7

కాబట్టి మోయాబుH4124 పెద్దలునుH2205 మిద్యానుH4080 పెద్దలునుH2205 సోదె సొమ్మునుH7081 చేత పట్టుకొనిH3027 బిలాముH1109నొద్దకుH413 వచ్చిH935 బాలాకుH1111 మాటలనుH1697 అతనితోH413 చెప్పగాH1696

8

అతడు వారితోH413 యీ రాత్రిH3915 ఇక్కడనేH6311 ఉండుడి; యెహోవాH3068 నాకు సెలవిచ్చినH1696 మాటలనుH1697 నేను తిరిగి వచ్చిH7725 మీతో చెప్పెదననెనుH559. అప్పుడు మోయాబుH4124 అధికారులుH8269 బిలాముH1109నొద్దH5973 బసచేసిరిH3427.

9

దేవుడుH430 బిలాముH1109నొద్దకుH413 వచ్చిH935 నీ యొద్దనున్నH5973 యీH428 మనుష్యులుH376ఎవరనిH4310 అడుగగా

10

బిలాముH1109 దేవునిH430తోH413 యిట్లనెనుH559 సిప్పోరుH6834 కుమారుడైనH1121 బాలాకనుH1111 మోయాబుH4124 రాజుH4428

11

చిత్తగించుముH2009; ఒక జనముH5971 ఐగుప్తుH4714నుండిH4480 బయలుదేరి వచ్చెనుH3318; వారు భూH776తలమునుH5869 కప్పుచున్నారుH3680; నీవు ఇప్పుడేH6258 వచ్చిH1980 నా నిమిత్తము వారిని శపింపుముH6895; నేను వారితో యుద్ధముచేసిH3898 వారిని తోలివేయుదుH1644నేమోH194 అని వీరిచేతH413 నాకు వర్తమానము పంపెనుH7971.

12

అందుకు దేవుడుH430 నీవు వారితోH413 వెళ్లH1980కూడదుH3808, ఆ ప్రజలనుH5971 శపింపH779కూడదుH3808, వారుH1931 ఆశీర్వదింపబడినవారుH1288 అని బిలాముH1109తోH413 చెప్పెనుH559.

13

కాబట్టి బిలాముH1109 ఉదయమునH1242 లేచిH6965 బాలాకుH1111 అధికారులH8269తోH413 మీరు మీ స్వదేశముH776నకుH413 వెళ్లుడిH1980; మీతో కూడH5973 వచ్చుటకుH1980 యెహోవాH3068 నాకు సెలవియ్యననిH3985 చెప్పుచున్నాడనగా

14

మోయాబుH4124 అధికారులుH8269 లేచిH6965 బాలాకుH1111 నొద్దకుH413 వెళ్లిH935 బిలాముH1109 మాతో కూడH5973 రాH1980నొల్లడాయెH3985ననిరిH559.

15

అయిననుH5750 బాలాకుH1111 వారిH428 కంటెH4480 బహు ఘనతవహించినH3513 మరి యెక్కువమందిH7227 అధికారులనుH8269 మరలH3254 పంపెనుH7971.

16

వారు బిలాముH1109నొద్దకుH413 వచ్చిH935 అతనితో నీవు దయచేసిH4994 నాయొద్దకుH413 వచ్చుటకుH1980 ఏమియు అడ్డముH4513 చెప్పH559కుముH408.

17

నేను నీకు బహుH3966 ఘనత కలుగజేసెదనుH3513; నీవు నాతోH413 ఏమిH3605 చెప్పుదువోH559 అది చేసెదనుH6213 గనుక నీవు దయచేసిH4994 వచ్చిH1980, నా నిమిత్తము ఈH2088 జనమునుH5971 శపించుమనిH6895 సిప్పోరుH6834 కుమారుడైనH1121 బాలాకుH1111 చెప్పెననిరిH559.

18

అందుకు బిలాముH1109 బాలాకుH1111 తన యింటెH1004డుH4393 వెండిH3701 బంగారములనుH2091 నాకిచ్చిననుH5414 కొద్దిపనిH6996నైననుH176 గొప్పపనినైననుH1419 చేయునట్లుH6213 నేను నా దేవుడైనH430 యెహోవాH3068 నోటిమాటH6310 మీరH5674లేనుH3808.

19

కాబట్టి మీరుH859 దయచేసిH4994 యీ రాత్రిH3915 ఇక్కడH2088 నుండుడిH3427; యెహోవాH3068 నాతో నికH3254 నేమిH4100 చెప్పునోH1696 నేను తెలిసికొందుననిH3045 బాలాకుH1111 సేవకులH5650కుH413 ఉత్తరమిచ్చెనుH6030.

20

ఆ రాత్రిH3915 దేవుడుH430 బిలాముH1109నొద్దకుH413 వచ్చిH935 ఆ మనుష్యులుH376 నిన్ను పిలువH7121 వచ్చినH935యెడలH518 నీవు లేచిH6965 వారితోH854 వెళ్లుముH1980; అయితే నేను నీతోH413 చెప్పినH1696 మాటచొప్పుననే నీవు చేయవలెననిH6213 అతనికిH413 సెలవిచ్చెనుH1697.

21

ఉదయమునH1242 బిలాముH1109 లేచిH6965 తన గాడిదకుH860 గంత కట్టిH2280 మోయాబుH4124 అధికారులH8269తో కూడH5973 వెళ్లెనుH1980.

22

అతడుH1931 వెళ్లుచుండగాH1980 దేవునిH430 కోపముH639 రగులుకొనెనుH2734; యెహోవాH3068 దూతH4397 అతనికి విరోధియైH7854 త్రోవలోH1870 నిలిచెనుH3320. అతడుH1931 తన గాడిదH860 నెక్కిH5921 పోవుచుండగాH7392 అతని పనివారుH5288 ఇద్దరుH8147 అతనితోకూడH5973 నుండిరి.

23

యెహోవాH3068 దూతH4397 ఖడ్గముH2719 దూసిH8025 చేత పట్టుకొనిH3027 త్రోవలోH1870 నిలిచి యుండుటH5324 ఆ గాడిదH860 చూచెనుH7200 గనుక అది త్రోవనుH1870 విడిచిH5186 పొలములోనికిH7704 పోయెనుH1980. బిలాముH1109 గాడిదనుH860 దారికిH1870 మలుపవలెననిH5186 దాని కొట్టగాH5221

24

యెహోవాH3068 దూతH4397 యిరుప్రక్కలనుH4480 గోడలుగలH1447 ద్రాక్షతోటలH3754 సందులోH4934 నిలిచెనుH5975.

25

గాడిదH860 యెహోవాH3068 దూతనుH4397 చూచిH7200 గోడH7023మీదH413 పడి బిలాముH1109 కాలునుH7272 గోడకుH7023 అదిమెనుH3905 గనుక అతడు దాని మరలH3254 కొట్టెనుH5221.

26

యెహోవాH3068 దూతH4397 ముందుH3254 వెళ్లుచుH5674 కుడికైననుH3225 ఎడమకైననుH8040 తిరుగుటకుH5186 దారిH1870లేనిH369 యిరుకుH6862 చోటనుH4725 నిలువగాH5975

27

గాడిదH860 యెహోవాH3068 దూతనుH4397 చూచిH7200 బిలాముతోకూడH1109 క్రిందH8478 కూలబడెనుH7257 గనుక బిలాముH1109 కోపముH639మండిH2734 తన చేతి కఱ్ఱతోH4731 గాడిదనుH860 కొట్టెనుH5221.

28

అప్పుడు యెహోవాH3068 ఆ గాడిదకుH860 వాక్కు నిచ్చెనుH6310 గనుక అదిH2088 నీవు నన్ను ముH7969మ్మారుH7272 కొట్టితివిH5221; నేను నిన్నేమిH4100 చేసితిననిH6213 బిలాముతోH1109 అనగాH559

29

బిలాముH1109 నీవు నామీద తిరుగబడితివిH5953; నాచేత ఖడ్గముH2719న్నH3426యెడల నిన్ను చంపియుందుననిH2026 గాడిదతోH860 అనెనుH559.

30

అందుకు గాడిదH860 నేనుH595 నీదాననైనది మొదలుకొనిH4480 నేటిH3117వరకుH5704 నీవు ఎక్కుచుH7390 వచ్చిన నీ గాడిదనుH860 కానా? నేనెప్పుడైనH5532 నీకిట్లుH3541 చేయుట కద్దాH6213? అని బిలాముH1109తోH413 అనగా అతడులేదH3808నెనుH559.

31

అంతలో యెహోవాH3068 బిలాముH1109 కన్నులుH5869 తెరచెనుH1540 గనుక, దూసినH8025 ఖడ్గముH2719 చేతపట్టుకొనిH3027 త్రోవలోH1870 నిలిచియున్నH5324 యెహోవాH3068 దూతనుH4397 అతడు చూచిH7200 తల వంచిH6915 సాష్టాంగH7812 నమస్కారము చేయగాH639

32

యెహోవాH3068 దూతH4397 యీH2088 ముH7969మ్మారుH7272 నీ గాడిదనుH860 నీవేలH4100 కొట్టితివిH5221? ఇదిగోH2009 నా యెదుటH5048 నీ నడతH1870 విపరీతమైనదిH3399 గనుకH3588 నేనుH595 నీకు విరోధినైH7854 బయలుదేరి వచ్చితినిH3318.

33

ఆ గాడిదH860 నన్ను చూచిH7200 యీH2088 ముH7969మ్మారుH7272 నా యెదుటH6440నుండిH4480 తొలిగెనుH5186; అది నా యెదుటH6440 నుండిH4480 తొలH5186గనిH194 యెడల నిశ్చయముగాH3588 నేనప్పుడేH6258 నిన్ను చంపిH2026 దాని ప్రాణమును రక్షించిH2421 యుందునని అతనితోH413 చెప్పెనుH559.

34

అందుకు బిలాముH1109 నేను పాపముచేసితినిH2398; నీవుH859 నాకు ఎదురుగాH7125 త్రోవలోH1870 నిలుచుటH5324 నాకు తెలిసినదిH3045 కాదుH3808. కాబట్టి యీ పని నీ దృష్టికిH5869 చెడ్డH7489దైతేH518 నేను వెనుకకు వెళ్లెదననిH7725 యెహోవాH3068 దూతH4394తోH413 చెప్పగాH559

35

యెహోవాH3068 దూతH4397 నీవు ఆ మనుష్యులH376తో కూడH5973 వెళ్లుముH1980. అయితే నేను నీతోH413 చెప్పుH1696 మాటయేH1697కానిH657 మరేమియు పలుకకూడదనిH1696 బిలాముH1109తోH413 చెప్పెనుH559. అప్పుడు బిలాముH1109 బాలాకుH1111 అధికారులH8269తో కూడH5973 వెళ్లెనుH1980.

36

బిలాముH1109 వచ్చెH935ననిH3588 బాలాకుH1111 వినిH8085, ఆ పొలిమేరలH1366 చివరనున్నH7097 అర్నోనుH769 తీరముH1366నందలిH5921 మోయాబుH4124 పట్టణముH5892వరకుH5704 అతనిని ఎదుర్కొనH7125 బయలువెళ్లగాH3318

37

బాలాకుH1111 బిలాముH1109తోH413 నిన్ను పిలుచుటకుH7121 నేను నీయొద్దకుH413 దూతలనుH4397 పంపియుంటినిH7971 గదా. నాయొద్దకుH413 నీవేలH4100 రాకH1980పోతివిH3808? నిన్ను ఘనపరచH3513 సమర్థుడనుH3201 కానాH3808? అనెనుH559.

38

అందుకు బిలాముH1109 ఇదిగోH2009 నీయొద్దకుH413 వచ్చితినిH935; అయిన నేమిH3972? ఏదైనను చెప్పుటకుH1696 నాకు శక్తి కలదాH3201? దేవుడుH430 నా నోటH6310 పలికించుH1696 మాటయే పలికెదననిH1696 బాలాకుH1111తోH413 చెప్పెనుH559.

39

అప్పుడు బిలాముH1109 బాలాకుH1111తో కూడH5973 వెళ్లెనుH1980. వారు కిర్యత్‌హుచ్చోతుకుH7155 వచ్చినప్పుడుH935

40

బాలాకుH1111 ఎడ్లనుH1241 గొఱ్ఱలనుH6629 బలిగా అర్పించిH2076, కొంతభాగము బిలాముకునుH1109 అతని యొద్దH854నున్నH834 అధికారులకునుH8269 పంపెనుH7971.

41

మరునాడుH1242 బాలాకుH1111 బిలామునుH1109 తోడుకొనిపోయిH1961, బయలుయొక్కH1168 ఉన్నత స్థలములH1116మీదనుండిH4480 జనులనుH5971 చివరవరకుH7097 చూడవలెననిH7200 అతనిని అచ్చోటH8033 ఎక్కించెనుH5927.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.