బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలీయులుH3478 అతారీయులH871 మార్గమునH1870 వచ్చుచున్నారనిH935 దక్షిణదిక్కునH5045 నివసించినH3427 కనానీయుడైనH3669 అరాదుH6166 రాజుH4428 విని, అతడు ఇశ్రాయేలీయులతోH3478 యుద్ధముH3898 చేసి వారిలో కొందిరినిH4480 చెరపట్టగాH7628

2

ఇశ్రాయేలీయులుH3478 యెహోవాకుH3068 మ్రొక్కుకొనిH5087 నీవు మా చేతికిH3027H2088 జనమునుH5971 బొత్తిగా అప్పగించినH5414యెడలH518 మేము వారి పట్టణములనుH5892 నీ పేరట నిర్మూలము చేసెదH2763మనిరిH559.

3

యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 మాటH6963 ఆలకించిH8085 ఆ కానానీయులనుH3669 అప్పగింపగాH5414 ఇశ్రాయేలీయులుH3478 వారిని వారి పట్టణములనుH5892 నిర్మూలము చేసిరిH2763. అందువలన ఆ చోటికిH4725 హోర్మాH2767 అను పేరుH8034 పెట్టబడెనుH7121.

4

వారు ఎదోముH123దేశమునుH776 చుట్టి పోవలెననిH5437 హోరుH2023 కొండH2022నుండిH4480 ఎఱ్ఱH5488సముద్రH3220మార్గముగాH1870 సాగినప్పుడుH5265 మార్గాయాసముచేత జనులH5971 ప్రాణముH5315 సొమ్మసిల్లెనుH7114.

5

కాగా ప్రజలుH5971 దేవునికినిH430 మోషేకునుH4872 విరోధముగా మాటలాడిH1696 ఈ అరణ్యములోH4057 చచ్చుటకుH4191 ఐగుప్తుH4714లోనుండిH4480 మీరు మమ్ము నెందుకుH4100 రప్పించితిరిH5927? ఇక్కడ ఆహారముH3899 లేదుH369, నీళ్లుH4325 లేవుH369, చవిసారములు లేనిH7052 యీ అన్నముH3899 మాకు అసహ్యమైనH6973దనిరిH1696.

6

అందుకు యెహోవాH3068 ప్రజలలోనికిH5971 తాపకరములైనH8314 సర్పములనుH5175 పంపెనుH7971; అవి ప్రజలనుH5971 కరువగాH5391 ఇశ్రాయేలీయుH3478లలోH4480 అనేకులుH7227 చనిపోయిరిH4191.

7

కాబట్టి ప్రజలుH5971 మోషేH4872 యొద్దకుH413 వచ్చిH935 మేము యెహోవాకునుH3068 నీకును విరోధముగా మాటలాడిH1696 పాపము చేసితివిుH2398; యెహోవాH3068 మా మధ్యH5921 నుండిH4480 ఈ సర్పములనుH5175 తొలగించునట్లుH5493 ఆయనను వేడుకొనుH6419మనిరిH559.

8

మోషేH4872 ప్రజలH5971కొరకుH1157 ప్రార్థన చేయగాH6419 యెహోవాH3068 నీవు తాపకరమైన సర్పముH8314 వంటి ప్రతిమను చేయించిH6213 స్తంభముH5251మీదH5921 పెట్టుముH7760; అప్పుడు కరవబడినH5391 ప్రతివాడునుH3605 దానివైపుచూచిH7200 బ్రదుకుననిH2425 మోషేH4872కుH413 సెలవిచ్చెనుH559.

9

కాబట్టి మోషేH4872 ఇత్తడిH5178 సర్ప మొకటిH5175 చేయించిH6213 స్తంభముH5251మీదH5921 దానిని పెట్టెనుH7760. అప్పుడు సర్పపుH5175కాటు తినినH5391 ప్రతివాడుH376 ఆ యిత్తడిH5178 సర్పమునుH5175 నిదానించి చూచినందునH5027 బ్రదికెనుH2425.

10

తరువాత ఇశ్రాయేలీH3478యులుH1121 సాగిH5265 ఓబోతులోH88 దిగిరిH2583.

11

ఓబోతులోH88 నుండిH4480 వారు సాగిH5265 సూర్యోH8121దయH4217దిక్కునH4480, అనగా మోయాబుH4124 ఎదుటH6440 అరణ్యమందలిH4057 ఈయ్యె అబారీమునొద్దH5863 దిగిరిH2583.

12

అక్కడH8033నుండిH4480 వారు సాగిH5265 జెరెదుH2218 లోయలోH5158 దిగిరిH2583.

13

అక్కడH8033నుండిH4480 వారు సాగిH5265 అమోరీయులH567 పొలిమేరలH1366నుండిH4480 వచ్చిH3318 ప్రవహించి అరణ్యమందుH4057 సంచరించు అర్నోనుH769 అద్దరినిH5676 దిగిరిH2583. అర్నోనుH769 మోయాబీయులకునుH4124 అమోరీయులకునుH567 మధ్యనుండుH996 మోయాబుH4124 సరిహద్దుH1366.

14

కాబట్టి యెహోవాH3068 సుడిగాలిచేతనైనట్టుH5158 వాహేబును అర్నోనులోH769 పడుH8172 ఏరులనుH793 ఆరుH6144 దేశH776 నివాసస్థలమునకుH7675 తిరిగిH5186 మోయాబుH4124 ప్రాంతములకు సమీపముగాH1366

15

ప్రవహించు ఏరులH5158 మడుగులనుH793 పట్టుకొనెనను మాట యెహోవాH3068 యుద్ధములH4421 గ్రంథములోH5612 వ్రాయబడియున్నది.

16

అక్కడH8033నుండిH4480 వారు బెయేరుకుH876 వెళ్లిరి. యెహోవాH3068 జనులనుH5971 పోగు చేయుముH622, నేను వారికి నీళ్లH4325 నిచ్చెదననిH5414 మోషేతోH4872 చెప్పినH559 బావిH875 అదిH1931.

17

అప్పుడుH227 ఇశ్రాయేలీయులుH3478H2063 పాటH7892 పాడిరిH7891 బావీH875 ఉబుకుముH5927. దాని కీర్తించుడిH6030 బావీH875; యేలికలుH8269 దాని త్రవ్విరిH2658

18

తమ అధికార దండములచేతనుH2710 కఱ్ఱలచేతనుH4938 జనులH5971 అధికారులుH5081 దాని త్రవ్విరిH3738.

19

వారు అరణ్యముH4057నుండిH4480 మత్తానుకునుH4980 మత్తానుH4980నుండిH4480 నహలీయేలుకునుH5160 నహలీయేలుH5160నుండిH4480 బామోతుకునుH1120

20

మోయాబుH4124 దేశమందలిH7704 లోయలోనున్నH1516 బామోతుH1120నుండిH4480 యెడారికిH5921 ఎదురుగాH6440నున్నH834 పిస్గాH6449కొండకు వచ్చిరిH7218.

21

ఇశ్రాయేలీయులుH3478 అమోరీయులH567 రాజైనH4428 సీహోనుH5511 నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 మమ్మును నీ దేశములోH776 బడి వెళ్లనిమ్ముH5674.

22

మేము పొలములకైననుH7704 ద్రాక్ష తోటలకైననుH3754 పోH5186ముH3808; బావులH875 నీళ్లుH4325 త్రాగH8354ముH3808; మేము నీ పొలిమేరలనుH1366 దాటుH5674వరకుH5704 రాజH4428మార్గములోనేH1870 నడిచిపోదుమనిH1980 అతనితో చెప్పించిరిH559.

23

అయితే సీహోనుH5511 ఇశ్రాయేలీయులనుH3478 తన పొలిమేరలనుH1366 దాటH5674నియ్యH5414లేదుH3808. మరియు సీహోనుH5511 తన సమస్తH3605 జనమునుH5971 కూర్చుకొనిH622 ఇశ్రాయేలీయులనుH3478 ఎదుర్కొనుటకుH7125 అరణ్యములోనికిH4057 వెళ్లిH3318, యాహజుకుH3096 వచ్చిH935 ఇశ్రాయేలీయులతోH3478 యుద్ధముచేసెనుH3898.

24

ఇశ్రాయేలీయులుH3478 వానిని కత్తిH2719వాతH6310 హతముచేసిH5221, వాని దేశమునుH776 అర్నోనుH769 మొదలుకొనిH4480 యబ్బోకుH2999వరకుH5704, అనగా అమ్మోనీH5983యులH1121 దేశముH776వరకుH5704 స్వాధీనపరచుకొనిరిH3423. అమ్మోనీH5983యులH1121 పొలిమేరH1366 దుర్గమమైనదిH5794.

25

అయినను ఇశ్రాయేలీయులుH3478H428 పట్టణముH5892లన్నిటినిH3605 పట్టుకొనిరిH3947. ఇశ్రాయేలీయులుH3478 అమోరీయులH567 పట్టణముH5892లన్నిటిలోనుH3605 హెష్బోనులోనుH2809 దాని పల్లెలH1323న్నిటిలోనుH3605 దిగిరిH3427.

26

హెష్బోనుH2809 అమోరీయులH567 రాజైనH4428 సీహోనుH5511 పట్టణముH5892; అతడు అంతకుమునుపుH7223 మోయాబుH4124 రాజుతోH4428 యుద్ధముచేసిH3898 అర్నోనుH769వరకుH5704 వాని దేశH776మంతయుH3605 పట్టుకొనెనుH3947.

27

కాబట్టి సామెతలుH4911 పలుకు కవులు ఇట్లు చెప్పుదురుH559 హెష్బోనుకుH2809 రండిH935 సీహోనుH5511 పట్టణమునుH5892 కట్టవలెనుH1129 దానిని స్థాపింపవలెనుH3559

28

హెష్బోనుH2809నుండిH4480 అగ్నిH784 బయలువెళ్లెనుH3318 సీహోనుH5511 పట్టణముH7151నుండిH4480 జ్వాలలుH3852 బయలువెళ్లెనుH3318 అది మోయాబునకుH4124 చేరిన ఆరుH6144 దేశమును కాల్చెనుH398 అర్నోనుయొక్కH769 ఉన్నతస్థలములH1116 ప్రభువులనుH1167 కాల్చెనుH398.

29

మోయాబూH4124, నీకు శ్రమH188 కెమోషుH3645 జనులారాH5971, మీరు నశించితిరిH6 తప్పించుకొనినH6412 తన కుమారులనుH1121 తన కుమార్తెలనుH1323 అతడు అమోరీయులH567రాజైనH4428 సీహోనుకుH5511 చెరగాH7628 ఇచ్చెనుH5414.

30

వాటిమీద గురిపెట్టి కొట్టితివిుH3384 దీబోనుH1769వరకుH5704 హెష్బోనుH2809 నశించెనుH6 నోఫహుH5302వరకుH5704 దాని పాడు చేసితివిుH8074. అగ్నివలన మేదెబాH4311వరకుH5704 పాడుచేసితివిుH8074.

31

అట్లు ఇశ్రాయేలీయులుH3478 అమోరీయులH567 దేశములోH776 దిగిరిH3427.

32

మరియు యాజెరుH3270 దేశమునుH776 సంచరించి చూచుటకైH7270 మోషేH4872 మనుష్యులను పంపగాH7971 వారు దాని గ్రామములనుH1323 వశము చేసికొని అక్కడH8033నున్నH834 అమోరీయులనుH567 తోలివేసిరిH3423.

33

వారు తిరిగిH6437 బాషానుH1316 మార్గముగాH1870 వెళ్లినప్పుడుH5927 బాషానుH1316 రాజైనH4428 ఓగునుH5747 అతనిH1931 సమస్తH3605 జనమునుH5971 ఎద్రెయీలోH154 యుద్ధము చేయుటకుH4421 వారిని ఎదుర్కొనH7125 బయలుదేరగాH3318

34

యెహోవాH3068 మోషేH4872తోH413 నిట్లనెనుH559 అతనికి భయH3372పడకుముH408; నేను అతనిని అతని సమస్తH3605 జనమునుH5971 అతని దేశమునుH776 నీ చేతికిH3027 అప్పగించితినిH5414; నీవు హెష్బోనులోH2809 నివసించినH3427 అమోరీయులH567 రాజైనH4428 సీహోనుకుH5511 చేసిH6213నట్లుH834 ఇతనికిని చేయుదువుH6213.

35

కాబట్టి వారు అతనిని అతని కుమారులనుH1121 అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్తH3605 జనమునుH5971 హతముచేసిH5221 అతని దేశమునుH776 స్వాధీనపరచుకొనిరిH3423.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.