ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు ఆ సర్వH3605 సమాజముH5712 ఎలుగెత్తిH5375 కేకలు వేసెనుH6963 ; ప్రజలుH5971 ఆH1931 రాత్రిH3915 యెలుగెత్తిH1058 యేడ్చిరిH5414 .
2
మరియు ఇశ్రాయేలీH3478 యులంH1121 దరుH3605 మోషేH4872 అహరోనులH175 పైనిH5921 సణుగుకొనిరిH3885 .
3
ఆ సర్వH3605 సమాజముH5712 అయ్యో ఐగుప్తులోH4714 మేమేల చావలేదుH4191 ? ఈH2088 అరణ్యమందుH4057 మేమేల చావలేదుH4191 ? మేము కత్తివాతH2719 పడునట్లు యెహోవాH3068 మమ్మును ఈH2063 దేశముH776 లోనికిH413 ఏలH4100 తీసికొని వచ్చెనుH935 ? మా భార్యలుH802 మా పిల్లలుH2945 కొల్లపోవుదురుH5307 ; తిరిగి ఐగుప్తుకుH4714 వెళ్లుటH7725 మాకు మేలుH2896 కాదాH3808 ? అని వారితో అనిరిH559 .
4
వారుమనము నాయకునిH7218 ఒకని నియమించుకొనిH5414 ఐగుప్తునకుH4714 తిరిగి వెళ్లుదమనిH7725 ఒకనిH251 తోH413 ఒకడుH376 చెప్పుకొనగాH559
5
మోషేH4872 అహరోనులుH175 ఇశ్రాయేలీH3478 యులH1121 సర్వH3605 సమాజH5712 సంఘముH6951 ఎదుటH6440 సాగిలపడిరిH5307 .
6
అప్పుడు దేశమునుH776 సంచరించి చూచినH8446 వారిలోనుండినH4480 నూనుH5126 కుమారుడగుH1121 యెహోషువయుH3091 యెఫున్నెH3312 కుమారుడగుH1121 కాలేబునుH3612 బట్టలుH899 చింపుకొనిH7167
7
ఇశ్రాయేలీH3478 యులH1121 సర్వH3605 సమాజముH5712 తోH413 మేము సంచరించిH5674 చూచినH8446 దేశముH776 మిక్కిలిH3966 మంచిH2896 దేశముH776 .
8
యెహోవాH3068 మనయందు ఆనందించినH2654 యెడలH518 ఆH2063 దేశముH776 లోH413 మనలను చేర్చిH935 దానిని మన కిచ్చునుH5414 ;. అది పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776 .
9
మెట్టుకుH389 మీరు యెహోవామీదH3068 తిరుగH4775 బడకుడిH408 , ఆ దేశH776 ప్రజలకుH5971 భయH3372 పడకుడిH408 , వారుH1992 మనకు ఆహారమగుదురుH3899 , వారి నీడH6738 వారి మీదH5921 నుండిH4480 తొలగిపోయెనుH5493 . యెహోవాH3068 మనకు తోడైయున్నాడుH854 , వారికి భయపడH3372 కుడనిరిH408 . ఆ సర్వH3605 సమాజముH5712 వారిని రాళ్లతోH68 కొట్టిH7275 చంపవలెననగాH559
10
ప్రత్యక్షపుH4150 గుడారములోH168 యెహోవాH3068 మహిమH3519 ఇశ్రాయేలీH3478 యులH1121 కందరికిH3605 కనబడెనుH7200 .
11
యెహోవాH3068 ఎన్నాళ్లH575 వరకుH5704 ఈH2088 ప్రజలుH5971 నన్ను అలక్ష్యముH5006 చేయుదురు? ఎన్నాళ్లH575 వరకుH5704 నేను వారి మధ్యనుH7130 చేసిన సూచకక్రియH226 లన్నిటినిH3605 చూచిH6213 నన్ను నమ్మH226 కయుందురుH3808 ?
12
నేను వారికి స్వాస్థ్యమియ్యకH3423 తెగులుచేతH1698 వారిని హతముచేసిH5221 , యీ జనముH1471 కంటెH4480 మహా బలముగలH6099 గొప్పH1419 జనమునుH1471 నీవలన పుట్టించెదననిH6213 మోషేH4872 తోH413 చెప్పగాH559
13
మోషేH4872 యెహోవాH3068 తోH413 ఇట్లనెనుH559 ఆలాగైతే ఐగుప్తీయులుH4714 దానిగూర్చిH3588 విందురుH8085 ; నీవుH859 నీ బలముచేతH3581 ఈH2088 జనమునుH5971 ఐగుప్తీయులH4714 లోనుండిH4480 రప్పించితివిగదాH5927 ; వీరు ఈH2063 దేశH776 నివాసులH3427 తోH413 ఈ సంగతి చెప్పియుందురుH559 .
14
యెహోవాH3068 అను నీవుH859 ఈH2063 ప్రజలH5971 మధ్యనుH7130 న్నావనియుH3588 , యెహోవాH3068 అను నీవుH859 ముఖాH5869 ముఖిగాH5869 కనబడినH7200 వాడవనియుH834 , నీ మేఘముH6051 వారిమీదH5921 నిలుచుచున్నదనియుH5975 , నీవు పగలుH3119 మేఘH6051 స్తంభములోనుH5982 రాత్రిH3915 అగ్నిH784 స్తంభములోనుH5982 వారి ముందరH6440 నడుచుచున్నావనియుH1980 వారు వినియున్నారుH8085 గదా.
15
కాబట్టి నీవు ఒక్కH259 దెబ్బతో ఈH2088 జనులనుH5971 చంపినH4191 యెడల నీ కీర్తినిగూర్చిH8088 వినినH8085 జనములుH1471
16
ప్రమాణ పూర్వకముగాH7650 తాను ఈH2088 జనులకిచ్చినH5971 దేశH776 మందుH413 వారిని చేర్చుటకుH935 శక్తిH3201 లేకH1115 యెహోవాH3068 వారిని అరణ్యములోH4057 సంహరించెననిH7819 చెప్పుకొందురుH559 .
17
యెహోవాH3068 దీర్ఘH750 శాంతుడునుH639 , కృపాH2617 తిశయుడునుH7227
18
దోషమునుH5771 అతిక్రమమునుH6588 పరిహరించువాడునుH5375 , అపరాధిని నిరపరాధిగాH5352 ఎంచకH3808 మూడుH8029 నాలుగుH7256 తరములH1121 వరకుH5921 తండ్రులH1 దోషమునుH5771 కుమారులH1121 మీదికిH5921 తెచ్చువాడునైH6485 యున్నాడని నీవు చెప్పిన మాటH1696 చొప్పునH834 నా ప్రభువుయొక్కH136 బలముH3581 ఘనపరచబడునుH1431 గాక
19
ఐగుప్తులో
H4714 నుండి
H4480 వచ్చినది మొదలుకొని
H4480 యిది
H2008 వరకు
H5704 నీవు ఈ
H2088 ప్రజల
H5971 దోషమును
H5771 పరిహరించి
H5375 యున్నట్లు
H834 నీ కృపాతిశయమును
H2617 బట్టి ఈ
H2088 ప్రజల
H5971 దోషమును
H5771 దయచేసి
H4994 క్షమించుమని
H5545 యెహోవాతో
H3068 చెప్పగా
H559 /p>
20
యెహోవాH3068 నీ మాటచొప్పునH1697 నేను క్షమించియున్నానుH5545 .
21
అయితే నాH589 జీవముH2416 తోడుH199 , భూమిH776 అంతయుH3605 యెహోవాH3068 మహిమతోH3519 నిండుకొనియుండునుH4390 .
22
నేను ఐగుప్తులోనుH4714 అరణ్యములోనుH4057 చేసినH6213 సూచక క్రియలనుH226 నా మహిమనుH3519 చూచినH7200 యీ మనుష్యుH376 లందరుH3605 ఈH2088 పదిH6235 మారులుH6471 నా మాటH6963 వినH8085 కH3808 నన్ను పరిశోధించిరిH5254 .
23
కాగా వారి పితరులకుH1 ప్రమాణ పూర్వకముగాH7650 నేనిచ్చిన దేశమునుH776 వారు చూడనేH518 చూడరుH7200 ; నన్ను అలక్ష్యముH5006 చేసినవారిలో ఎవరునుH3605 దానిని చూడH7200 రుH3808 .
24
నా సేవకుడైనH5650 కాలేబుH3612 మంచి మనస్సుH7307 కలిగి పూర్ణమనస్సుH7307 తోH5973 నన్ను అనుసరించినH310 హేతువుచేతH4390 అతడు పోయినH935 దేశముH776 లోH413 అతని ప్రవేశపెట్టెదనుH935 .
25
అతని సంతతిH2233 దాని స్వాధీనపరచుకొనునుH3423 . అమాలేకీయులునుH6003 కనానీయులునుH3669 ఆ లోయలోH6010 నివసించుచున్నారుH3427 . రేపుH4279 మీరు తిరిగిH6437 ఎఱ్ఱH5488 సముద్రపుH3220 మార్గముగాH1870 అరణ్యమునకుH4057 ప్రయాణమై పొండనెనుH5265 .
26
మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175 లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
27
నాకు విరోధముగాH5921 సణుగుచుండుH3885 ఈH2063 చెడ్డH7451 సమాజమునుH5712 నేనెంతH4970 వరకుH5704 సహింపవలెను? ఇశ్రాయేలీH3478 యులుH1121 నాకు విరోధముగాH5921 సణుగుచున్నH3885 సణుగులనుH8519 వినియున్నానుH8085 .
28
నీవు వారితోH413 యెహోవాH3068 వాక్కు ఏదనగా నాH589 జీవముతోడుH2416 ; మీరు నా చెవిలోH241 చెప్పిH1696 నట్లుH834 నేను నిశ్చయముగా మీయెడల చేసెదనుH6213 .
29
మీ శవములుH6297 ఈH2088 అరణ్యములోనేH4057 రాలునుH5307 ; మీ లెక్కH4557 మొత్తముH3605 చొప్పున మీలో లెక్కింపబడినH6485 వారందరుH3605 , అనగా ఇరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 గలిగి నాకు విరోధముగాH5921 సణగినH3885 వారందరుH3605 రాలిపోవుదురుH5307 .
30
యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునుH3612 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువయుH3091 తప్ప మిమ్మును నివసింపజేయుదుననిH7931 నేను ప్రమాణముచేసినH5375 దేశH776 మందుH413 మీలోH859 ఎవరును ప్రవేశింపరుH935 ; ఇది నిశ్చయముH518 .
31
అయితే వారు కొల్లపోవుH957 దురనిH1961 మీరు చెప్పినH559 మీ పిల్లలనుH2945 నేను ఆ దేశముH776 లోపలికి రప్పించెదనుH935 ; మీరు తృణీకరించినH3988 దేశమునుH776 వారు స్వతంత్రించుకొనెదరుH3045 ;
32
అయితే మీ శవములుH6297 ఈH2088 అరణ్యములోH4057 రాలునుH5307 .
33
మీ శవములుH6297 ఈH2088 అరణ్యములోH4057 క్షయమగుH8552 వరకుH5704 మీ పిల్లలుH1121 ఈ అరణ్యములోH4057 నలుబదిH705 ఏండ్లుH8141 తిరుగుH7462 లాడుచుH1961 మీ వ్యభిచారశిక్షనుH2184 భరించెదరుH5375 .
34
మీరు ఆ దేశమునుH776 సంచరించిH8446 చూచిన నలుబదిH705 దినములH3117 లెక్క ప్రకారముH4557 దినమునకుH3117 ఒక సంవత్సరముH8141 చొప్పున నలుబదిH705 సంవత్సరములుH8141 మీ దోషశిక్షనుH5771 భరించిH5375 నేను మిమ్మును రోసివేసినట్టుH8569 తెలిసికొందురుH3045 .
35
ఇదిH2063 యెహోవాH3068 అను నేనుH589 చెప్పిన మాటH1696 నాకు విరోధముగాH5921 కూడినH3259 చెడ్డదగుH7451 ఈH2063 సర్వH3605 సమాజమునకుH5712 నిశ్చయముగాH518 దీనిH2063 చేసెదనుH6213 . ఈH2088 అరణ్యములోH4057 వారు క్షీణించిపోవుదురుH8552 ; ఇక్కడనేH8033 చనిపోవుదురుH4191 అనెనుH1696 .
36
ఆ దేశమునుH776 సంచరించిH8446 చూచుటకై మోషేచేతH4872 పంపబడిH7971 తిరిగి వచ్చిH7725 ఆ దేశమునుగూర్చిH776 చెడ్డH7451 సమాచారముH1681 చెప్పుటవలనH3318 సర్వH3605 సమాజముH5712 అతనిమీదH5921 సణుగునట్లుH3885 చేసిన మనుష్యులుH376 ,
37
అనగా ఆ దేశమునుగూర్చిH776 చెడ్డH7451 సమాచారముH1681 చెప్పినH3318 మనుష్యులుH376 యెహోవాH3068 సన్నిధినిH6440 తెగులుచేతH4046 చనిపోయిరిH4191 .
38
అయితే ఆ దేశమునుH776 సంచరించిH8446 చూచిన మనుష్యులH376 లోH4480 నూనుH5126 కుమారుడగుH1121 యెహోషువయుH3091 యెఫున్నెH3312 కుమారుడగుH1121 కాలేబునుH3612 బ్రదికిరిH2421 .
39
మోషేH3478 ఇశ్రాయేలీH3478 యుH1121 లందరిH3605 తోH413 ఆH428 మాటలుH1697 చెప్పగాH1696 ఆ జనులుH5971 చాలH3966 దుఃఖించిరిH56 .
40
వారు ఉదయమునH1242 లేచిH7925 ఆ కొండH2022 కొనH7218 మీదిH413 కెక్కిH5927 చిత్తమండిH2009 , మేము పాపము చేసినవారముH2398 , యెహోవాH3068 చెప్పిన స్థలముH4725 నకుH413 వెళ్లుదుముH5927 అనిరిH559 .
41
అప్పుడు మోషేH3478 ఇదిH2088 ఏలH4100 ? మీరుH859 యెహోవాH3068 మాటH6310 మీరుచుH6743 న్నారేమిH3808 ?
42
అది కొనసాH5927 గదుH408 . యెహోవాH3068 మీ మధ్యనుH7130 లేడుH369 గనుకH3588 మీ శత్రువులH341 యెదుటH6440 హతముH5062 చేయబడుదురు; మీరు సాగిH5927 పోకుడిH3808 .
43
ఏలయనగాH3588 అమాలేకీయులుH6003 కనానీయులుH3669 మీకంటె ముందుగాH6440 అక్కడికిH8033 చేరియున్నారుH935 ; మీరు ఖడ్గముచేతH2719 కూలుదురుH5307 ; మీరు యెహోవానుH3068 అనుసరించుటH310 మానితిరిH7725 గనుకH3588 ఇక యెహోవాH3068 మీకు తోడైH5973 యుండడనిH1961 చెప్పెను.
44
అయితే వారు మూర్ఖించిH6075 ఆ కొండH2022 కొనH7218 కెక్కిపోయిరిH5927 ; అయినను యెహోవాH3068 నిబంధనH1285 మందసమైననుH727 మోషేయైననుH4872 పాళెములోH4264 నుండిH4480 బయలు వెళ్లH4185 లేదుH3808 .
45
అప్పుడు ఆH1931 కొండH2022 మీద నివాసముగానున్నH3427 అమాలేకీయులునుH6003 కనానీయులునుH3669 దిగి వచ్చిH3381 వారిని కొట్టిH5221 హోర్మాH2767 వరకుH5704 వారిని తరిమిH3807 హతము చేసిరిH5221 .