బైబిల్

  • జెకర్యా అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .

2

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునదేమనగాH559 మిగులH1419 ఆసక్తితోH7068 నేను సీయోనుH6729 విషయమందు రోషముH7065 వహించియున్నాను. బహుH1419 రౌద్రముH2534 గలవాడనై దాని విషయమందు నేను రోషముH7065 వహించియున్నాను.

3

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 నేను సీయోనుH6726 నొద్దకుH413 మరలH7725 వచ్చి, యెరూషలేములోH3389 నివాసముచేతునుH7931 , సత్యమునుH571 అనుసరించు పురమనియుH5892 , సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 పర్వతముH2022 పరిశుద్ధH6944 పర్వతమనియుH2022 పేర్లు పెట్టబడునుH7121 .

4

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 అందరునుH376 వృద్ధత్వముచేతH3117 కఱ్ఱH4938పట్టుకొనిH3027 , వృద్ధులేమిH2205 వృద్ధురాండ్రేమిH2205 ఇంకనుH5750 యెరూషలేముH3389 వీధలలోH7339 కూర్చుందురుH3427 .

5

ఆ పట్టణపుH5892 వీధులుH7339 ఆటలాడుH7832 మగH3206 పిల్లలతోను ఆడుH3207 పిల్లలతోను నిండియుండునుH4390 .

6

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -ఆ దినముH3117 లందుH1992 శేషించియున్నH7611 జనులకిదిH5971 ఆశ్చర్యమనిH6381 తోచిననుH5869 నాకును ఆశ్చర్యమనిH6380 తోచునాH5869 ? యిదే యెహోవాH3068 వాక్కుH5002 .

7

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -తూర్పుH4217 దేశములోనుండియుH776 పడమటిH3996 దేశములోనుండియుH776 నేను నా జనులనుH5971 రప్పించి రక్షించిH3467

8

యెరూషలేముH3389 లోH8432 నివసించుటకైH7931 వారిని తోడుకొనిH935 వచ్చెదను, వారు నా జనులైH5971 యుందురుH1961 , నేనుH589 వారికి దేవుడనైH430 యుందునుH1961 ; ఇది నీతిH6666 సత్యములనుబట్టిH571 జరుగును.

9

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 మందిరమునుH1964 కట్టుటకైH1129 దాని పునాదివేసినH3245 దినమునH3117 ప్రవక్తలH5030 నోటH6310 పలుకబడిన మాటలుH1697H428 కాలమునH3117 వినువారలారాH8085 , ధైర్యముH2388 తెచ్చుకొనుడిH3027 .

10

ఆ దినములకుH3117 ముందుH6440 మనుష్యులకుH120 కూలిH7939 దొరకకH3808 యుండెను, పశువులH929 పనికి బాడిగH7939 దొరకకపోయెను, తన పనిమీద పోవువానికి శత్రుభయముH6862 చేతH4480 నెమ్మదిH7965 లేకపోయెనుH3318 ; ఏలయనగా ఒకరిH376 మీదికొకరినిH7453 నేను రేపుచుంటినిH7971 .

11

అయితే పూర్వH7223 దినములలోH3117 నేనుH589H2088 జనులలోH5971 శేషించినH7611 వారికి విరోధినైనట్టు ఇప్పుడుH6258 విరోధిగా ఉండనుH3808 .

12

సమాధానసూచకమైనH7965 ద్రాక్షచెట్లుH1612 ఫలH6529 మిచ్చునుH5414 , భూమిH776 పండునుH2981 , ఆకాశమునుండిH8064 మంచుH2919 కురియునుH5414 , ఈH2088 జనులలోH5971 శేషించినవారికిH7611 వీటినన్నిటినిH428 నేను స్వాస్థ్యముగాH5157 ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

13

యూదాH3063 వారలారాH1004 , ఇశ్రాయేలుH3478 వారలారాH1004 , మీరుH1961 అన్యజనులలోH1471 నేలాగు శాపాస్పదమైH7045 యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పదH1293 మగునట్లుH1961 నేను మిమ్మును రక్షింతునుH3467 ; భయH3372 పడకH408 ధైర్యముH2388 తెచ్చుకొనుడిH3027 .

14

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -మీ పితరులు నాకు కోపముH7107 పుట్టింపగా దయH5162 తలచకH3808 నేను మీకు కీడుచేయH7489 నుద్దేశించినట్లుH2161

15

ఈ కాలమున యెరూషలేమునకునుH3389 యూదాH3063 వారికినిH1004 మేలు చేయ నుద్దేశించుచున్నానుH2161 గనుక భయH3372 పడకుడిH408 .

16

మీరు చేయవలసినH6213 కార్యముH1697 లేవనగా, ప్రతివాడుH376 తన పొరుగుH7453 వానితో సత్యమేH571 మాటలాడవలెనుH1696 , సత్యమునుబట్టిH571 సమాధానకరమైనH7965 న్యాయమునుబట్టి మీ గుమ్మములలోH8179 తీర్పుH4941 తీర్చవలెనుH8199 .

17

తన పొరుగువానిH7453 మీద ఎవడునుH376 దుర్యోచనH7451 యోచింపకూడదుH2803 , అబద్దH8267 ప్రమాణముచేయH7621 నిష్టH157 పడకూడదుH408 , ఇట్టిH428వన్నియుH3605 నాకు అసహ్యములుH8130 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

18

మరియు సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .

19

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 ఆజ్ఞH559 ఇచ్చునదేమనగా-నాలుగవH7243 నెలలోని ఉపవాసముH6685 , అయిదవH2549 నెలలోని ఉపవాసముH6685 , ఏడవH7637 నెలలోని ఉపవాసముH6685 , పదియవH6224 నెలలోని ఉపవాసముH6685 యూదాH3063 యింటివారికిH1004 సంతోషమునుH8342 ఉత్సాహమునుH8057 పుట్టించు మనోహరములైనH2896 పండుగలగునుH4150 . కాబట్టి సత్యమునుH571 సమాధానమునుH7965 ప్రియముగాH157 ఎంచుడి.

20

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 జనములునుH5971 అనేకH7227 పట్టణములH5892 నివాసులునుH3427 ఇంకనుH5750 వత్తురుH935 .

21

ఒకH259 పట్టణపువారుH3427 మరియొకH259 పట్టణపువారి యొద్దకుH413 వచ్చిH1980 ఆలస్యముచేయకH1980 యెహొవానుH3068 శాంతిపరచుటకునుH2470 , సైన్యములకు అధిపతియగుH6635 యెహోవానుH3068 వెదకుటకునుH1245 మనము పోదముH1980 రండి అని చెప్పగాH559 వారుమేముH589 నుH1571 వత్తుమందురుH1980 .

22

అనేకH7227 జనములునుH5971 బలముగలH6099 జనులునుH1471 యెరూషలేములోH3389 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవానుH3068 వెదకుటకునుH1245 , యెహోవానుH3068 శాంతిపరచుటకునుH2470 వత్తురుH935 .

23

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H1992 దినములలోH3117 ఆయా భాషలుH3956 మాటలాడు అన్యజనులలోH1471 పదేసిH6235 మందిH376 యొక యూదునిH3064 చెంగుH3671 పట్టుకొనిH2388 దేవుడుH430 మీకు తోడుగాH5073 ఉన్నాడను సంగతి మాకు వినబడినదిH8085 గనుకH3588 మేము మీతో కూడH5073 వత్తుమనిH1980 చెప్పుదురుH559 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.