బైబిల్

  • జెకర్యా అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజైనH4428 దర్యావేషుH1867 ఏలుబడియందు నాలుగవH702 సంవత్సరముH8141 కిస్లేవుH3691 అను తొమ్మిదవH8671 నెలH2320 నాలుగవH702 దినమున బేతేలువారు షెరెజెరునుH8272 రెగెమ్మెలెకునుH7278 తమ వారినిH376 పంపిH7971

2

ఇన్నిH2088 సంవత్సరములుH8141 మేము దుఃఖించి నట్టు అయిదవH2549 నెలలోH2320 ఉపవాసముండి దుఃఖింతుమాH1058 అని

3

యెహోవానుH3068 శాంతిపరచుటకై మందిరముH1004 నొద్దనున్న యాజకులనుH3548 ప్రవక్తలనుH5030 మనవిH559 చేయగా

4

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559

5

దేశపుH776 జనుH5971 లందరికినిH3605 యాజకులకునుH3548 నీవీ మాటH559 తెలియజేయవలెనుH559 . ఈ జరిగిన డెబ్బదిH7657 సంవత్సరములుH8141 ఏటేట అయిదవH2549 నెలను ఏడవ నెలనుH7673 మీరు ఉపవాసముండిH6684 దుఃఖముH5594 సలుపుచు వచ్చినప్పుడు, నాయందుH589 భక్తికలిగియే ఉపవాసముంటిరాH6684 ?

6

మరియు మీరుH859 ఆహారము పుచ్చుకొనిH398 నప్పుడుH3588 స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరిH398 ; మీరు పానముH3835 చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానముH8354 చేసితిరి.

7

యెరూషలేములోనుH3389 దాని చుట్టునుH5439 పట్టణములలోనుH5892 దక్షిణదేశములోనుH5045 మైదానములోనుH8219 జనులు విస్తరించిH3427 క్షేమముగా ఉన్నకాలమునH3427 పూర్వికులగుH7223 ప్రవక్తలద్వారాH5030 యెహోవాH3068 ప్రకటనH7121 చేసిన ఆజ్ఞలనుH1697 మీరు మనస్సునకుH853 తెచ్చుకొనకుండవచ్చునాH3808 ?

8

మరియు యెహోవాH3068 వాక్కుH1697 జెకర్యాకుH2148 ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559

9

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగు ఆజ్ఞH559 ఇచ్చియున్నాడుH559 సత్యముH571 ననుసరించి తీర్పుH4941 తీర్చుడిH8199 , ఒకరియందొకరుH376 కరుణాH2617 వాత్సల్యములుH7356 కనుపరచుకొనుడిH6213 .

10

విధవరాండ్రనుH490 తండ్రిలేనివారినిH3490 పరదేశులనుH1616 దరిద్రులనుH6041 బాధH6231 పెట్టకుడిH408 , మీ హృదయమందుH3824 సహోదరులలోH251 ఎవరికినిH408 కీడుH7451 చేయ దలచకుడిH2803 .

11

అయితే వారు ఆలకింపH7181 నొల్లకH3985 మూర్ఖులైH5637 వినకుండH8085 చెవులుH241 మూసికొనిరిH3513 .

12

ధర్మశాస్త్రమునుH8451 , పూర్వికలైనH7223 ప్రవక్తలH5030 ద్వారాH3027 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 తన ఆత్మH7307 ప్రేరేపణచేత తెలియజేసినH7971 మాటలనుH1697 , తాము వినకుండునట్లు H8085 హృదయములనుH3820 కురువిందమువలెH8068 కఠినపరచుకొనిరిH7760 గనుక సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 యొద్దనుండిH854 మహోH1419 గ్రతH7110 వారిమీదికి వచ్చెనుH1961 .

13

కావున సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 - నేను పిలిచినప్పుడుH7121 వారు ఆలకింH8085 పకపోయిరిH3808 గనుక వారు పిలిచినప్పుడుH7121 నేను ఆలకింH3808 పనుH3808 .

14

మరియు వారెరుH3045 గనిH3808 అన్యజనులలోH1471 నేను వారిని చెదరగొట్టుదునుH5590. వారు తమ దేశమునుH776 విడిచినమీదట అందులో ఎవరును సంచరింపకుండH5674 అది పాడగునుH8074 ; ఈలాగున వారు మనోహరమైనH2532 తమ దేశమునకుH776 నాశనముH8047 కలుగజేసియున్నారుH7760 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.