బైబిల్

  • జెకర్యా అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నాతో మాటలాడుచున్నH1696 దూతH4397 తిరిగిH7725 వచ్చి నిద్రపోయినH8142 యొకనిH376 లేపినట్లుH5782 నన్ను లేపిH5782

2

నీకుH859 ఏమిH4100 కనబడుచున్నదనిH7200 యడుగగాH559 నేను-సువర్ణమయమైనH2091 దీపస్తంభమునుH4501 దానిH5921మీదH7218 ఒక ప్రమిదెయునుH1543, దీపస్తంభమునకు ఏడుH7651 దీపములునుH5216 దీపమునకుH5216 ఏడేసిH7651 గొట్టములునుH4166 కనబడుచున్నవిH7200.

3

మరియు రెండుH8147 ఒలీవచెట్లుH2132 దీపస్తంభమునకుH1543 కుడిప్రక్కH3225 ఒకటియుH259 ఎడమప్రక్కH8040 ఒకటియుH259 కనబడుచున్నవని చెప్పి

4

నా యేలినవాడాH113, యిదేH428మిటియనిH4100 నాతో మాటలాడుచున్నH1696 దూతH4397 నడిగితినిH559.

5

నాతో మాటలాడుచున్నH1696 దూతH4397 ఇదేH428మిటోH4100 నీకుH3808 తెలియదాH3045 యనిH559 నన్నడుగగాH6030 నేను--నా యేలినవాడాH113, నాకు తెలియH3808దంటినిH559.

6

అప్పుడతడు నాతోH413 ఇట్లనెనుH559-జెరుబ్బాబెలునకుH2216 ప్రత్యక్షమగు యెహోవాH3068 వాక్కుH1697 ఇదేH2088; శక్తిచేతనైననుH3581 బలముచేతనైననుH2428కాకH3808 నా ఆత్మచేతనేH7307 ఇది జరుగుననిH6030 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చెనుH559.

7

గొప్పH1419 పర్వతమాH2022, జెరుబ్బాబెలునుH2216 అడ్డగించుటకుH6440 నీవుH859 ఏమాత్రపు దానవుH4310? నీవు చదునుభూమిH4334 వగుదువు;-కృపH2580 కలుగును గాక కృపH2580 కలుగునుగాక అని జనులు కేకలువేయగాH8663 అతడు పైరాయిH7222 తీసికొనిH3318 పెట్టించును.

8

యెహోవాH3068 వాక్కుH1697 మరల నాకు ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

9

జెరుబ్బాబెలుH2216 చేతులుH3027H2088 మందిరపుH1004 పునాదిH3245 వేసియున్నవి, అతని చేతులుH3027 ముగించునుH1214, అప్పుడు సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 నన్ను మీయొద్దకుH413 పంపియున్నాడనిH7971 నీవు తెలిసికొందువుH3045.

10

కార్యములు అల్పములైH6996 యున్న కాలమునుH3117 తృణీకరించినH936 వాడెవడుH4310? లోకH776మంతటనుH3605 సంచారముH7751 చేయు యెహోవాయొక్కH3068 యేడుH7651 నేత్రములుH5869 జెరుబ్బాబెలుH2216 చేతిలోH3027 గుండుH68 నూలుండుటచూచిH7200 సంతోషించునుH8055.

11

దీపస్తంభమునకుH4501 ఇరుప్రక్కలనుండు ఈH428 రెండుH8147 ఒలీవచెట్లుH2132 ఏమిటిH4100వనియుH559,

12

రెండుH8147 బంగారపుH2091 కొమ్ములలోH6804నుండిH4480 సువర్ణH2091 తైలమును కుమ్మరించుH7324 ఒలీవచెట్లకున్నH2132 రెండుH8147 కొమ్మలునుH7641 ఏమిటిH4100వనియుH559 నేనతనిని నడుగగాH6030

13

అతడు నాతో-ఇవేH428మిటిH4100వనిH559 నీకు తెలియదాH3808 యనెనుH559-నా యేలినవాడాH113, నాకు తెలియదనిH3808 నేననగాH559

14

అతడు వీరిద్దరుH8147 సర్వH3605లోకనాధుడగుH776 యెహోవాH113యొద్దH5921 నిలువబడుచుH5975 తైలము పోయువారైయున్నాH3323రనెనుH559.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.