ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 దూతH4397 యెదుటH6440 ప్రధానH1419 యాజకుడైనH3548 యెహోషువH3091 నిలువబడుటయుH5975 , సాతానుH7854 ఫిర్యాదియైH7853 అతని కుడిపార్శ్వముH3225 నH5921 నిలువబడుటయుH5975 అతడు నాకుH853 కనుపరచెనుH7200 .
2
సాతానూH7854 , యెహోవాH3068 నిన్ను గద్దించునుH1605 , యెరూషలేమునుH3389 కోరుకొనుH977 యెహోవాH3068 నిన్ను గద్దించునుH1605 ఇతడు అగ్నిలోనుండిH784 తీసినH5337 కొరవివలెనేH181 యున్నాడుగదాH2088 అని యెహోవాH3068 దూత సాతానుH7854 తోH413 అనెనుH559 .
3
యెహోషువH3091 మలినH6674 వస్త్రములుH899 ధరించినవాడైH3847 దూతH4397 సముఖములోH6440 నిలువబడియుండగాH5975
4
దూత దగ్గరH6440 నిలిచియున్నవారినిH5975 పిలిచిH6030 -ఇతని మైలH6674 బట్టలుH899 తీసివేయుడనిH5493 ఆజ్ఞాపించిH559 -నేను నీ దోషమునుH5771 పరిహరించిH5674 ప్రశస్తమైన వస్త్రములతోH4254 నిన్ను అలంకరించుచున్నానుH3847 అని సెలవిచ్చెనుH559 .
5
అతని తలH7218 మీదH5921 తెల్లనిH2889 పాగాH6797 పెట్టించుడనిH7760 నేను మనవిచేయగాH559 వారు అతని తలH7218 మీదH5921 తెల్లనిH2889 పాగాH6797 పెట్టిH7760 వస్త్రములతోH899 అతనిని అలంకరించిరిH3847 ; యెహోవాH3068 దూతH4397 దగ్గర నిలుచుండెనుH5975 .
6
అప్పుడు యెహోవాH3068 దూతH4397 యెహోషువకుH3091 ఈలాగు ఆజ్ఞH5749 ఇచ్చెనుH559 .
7
సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 - నా మార్గములలొH1870 నడుచుచుH1980 నేను నీ కప్పగించినదానినిH4931 భద్రముగా గైకొనినH8104 యెడలH518 , నీవుH859 నా మందిరముH1004 మీద అధికారివైH1777 నా ఆవరణములనుH2691 కాపాడువాడవగుదువుH8104 ; మరియు ఇక్కడH428 నిలువబడుH5975 వారికి కలిగినట్లుH996 నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తునుH5414 .
8
ప్రధానH1419 యాజకుడవైనH3548 యెహోషువాH3091 , నీ యెదుటH6440 కూర్చుండుH3427 నీ సహకారులుH376 సూచనలుగాH4159 ఉన్నారు; నీవునుH859 వారునుH7453 నా మాట ఆలకింపవలెనుH8085 , ఏదనగా చిగురుH6780 అను నా సేవకునిH5650 నేను రప్పింపబోవుచున్నానుH935 .
9
యెహోషువH3091 యెదుటH6440 నేనుంచినH5414 రాతినిH68 తేరి చూడుడిH2009 , ఆ రాతికి ఏడుH7651 నేత్రములున్నవిH5869 , దాని చెక్కడపుH6605 పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 ; మరియు ఒకH259 దినముH3117 లోగానే నేను ఈ దేశముయొక్కH776 దోషమునుH5771 పరిహరింతునుH4185 ;
10
ఆH1931 దినమునH3117 ద్రాక్షచెట్లH1612 క్రిందనుH413 అంజూరపుచెట్లH8384 క్రిందనుH413 కూర్చుండుటకు మీరందరుH376 ఒకరినొకరుH7453 పిలుచుకొనిH7121 పోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 .