ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు నేను తేరిH5375 చూడగాH5869 కొలH4060 నూలుH2256 చేతపట్టుకొనినH3027 యొకడుH376 నాకు కనబడెనుH7200 .
2
నీH859 వెక్కడికిH575 పోవుచున్నావనిH1980 నేనతని నడుగగా అతడు-యెరూషలేముH3389 యొక్క వెడల్పునుH7341 పొడుగునుH753 ఎంతైనదిH4100 కొలిచిH4058 చూడH7200 బోవుచున్నాననెనుH559 .
3
అంతట నాతో మాటలాడుచున్నH1696 దూతH4397 బయలుదేరగాH3318 మరియొకH312 దూతH4397 యతనిని ఎదుర్కొనH7125 వచ్చెనుH3318 .
4
రెండవ దూతపరుగెత్తిపోయి యెరూషలేముH3389 లోH8432 మనుష్యులునుH120 పశువులునుH929 విస్తారమైనందునH7230 అది ప్రాకారములుH6519 లేని మైదానముగాH3427 ఉండునని ఈH1957 యౌవనునిH5288 కిH413 తెలియజేయుమనిH1696 మొదటి దూతకు ఆజ్ఞH559 ఇచ్చెను.
5
నేనుH589 దానిచుట్టుH5439 అగ్నిH784 ప్రాకారముగాH2346 ఉందునుH1961 , నేను దాని మధ్యనుH8432 నివాసినై మహిమకుH3519 కారణముగా ఉందునుH1961 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
6
ఉత్తరH6828 దేశములోH776 ఉన్నవారలారా, తప్పించుకొనిH5127 రండి; ఆకాశపుH8064 నాలుగుH7307 వాయువులంతH7307 విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నానుH6566 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
7
బబులోనుH894 దేశములోH1323 నివాసివగుH3427 సీయోనూH6726 , అచ్చటనుండి తప్పించుకొనిH4422 పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
8
సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -మిమ్మును ముట్టినవాడుH5060 తన కనుH5869 గుడ్డునుH892 ముట్టినవాడనిH5060 యెంచి తనకు ఘనతH3519 తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనినH7997 అన్యజనులH1471 యొద్దకుH413 ఆయన నన్ను పంపియున్నాడుH7971 .
9
నేను నా చేతినిH3027 వారిమీదH5921 ఆడించగాH5130 వారు తమ దాసులకుH5650 దోపుడుH7998 సొమ్మగుదురుH1961 ; అప్పుడు సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 నన్ను పంపియున్నాడనిH7971 మీరు తెలిసికొందురుH3045 .
10
సీయోనుH6726 నివాసులారాH1323 , నేను వచ్చిH935 మీ మధ్యనుH8432 నివాసముచేతునుH7931 ; సంతోషముగానుండిH8055 పాటలు పాడుడిH7442 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
11
ఆ దినమునH3117 అన్యజనులనేకులుH1471 యెహోవాH3068 నుH413 హత్తుకొనిH3867 నాకు జనుH5971 లగుదురుH1961 , నేను మీ మధ్యH8432 నివాసముచేతునుH7931 ; అప్పుడు యెహోవాH3068 నన్ను మీ యొద్దకుH413 పంపియున్నాడనిH7971 మీరు తెలిసికొందురుH3045 .
12
మరియు తనకు స్వాస్థ్యమనిH2506 యెహోవాH3068 ప్రతిష్ఠితమైనH6944 దేశములోH127 యూదానుH3063 స్వతంత్రించుకొనునుH5157 , యెరూషలేమునుH3389 ఆయన ఇకనుH5750 కోరుకొనునుH977 .
13
సకలH3605 జనులారాH1320 , యెహోవాH3068 తన పరిశుద్ధమైనH6944 నివాసముH4583 విడిచి వచ్చుచున్నాడుH5782 , ఆయన సన్నిధినిH6440 మౌనులైH2013 యుండుడి.