బైబిల్

  • జెకర్యా అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవోక్తిH4853 ఇశ్రాయేలీయులనుH3478 గూర్చిH5921 వచ్చిన యెహోవాH3068 వాక్కుH1697 . ఆకాశమండలమునుH8064 విశాలపరచిH5186 భూమికిH776 పునాదివేసిH3245 మనుష్యులH120 అంతరంగములోH7130 జీవాత్మనుH7307 సృజించుH3335 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH5002

2

నేనుH595 యెరూషలేముH3389 చుట్టునున్నH5439 జనుH5971 లకందరికిH3605 మత్తుH7478 పుట్టించు పాత్రగాH5592 చేయబోవుచున్నానుH7760 ; శత్రువులు యెరూషలేమునకుH3389 ముట్టడిH4692 వేయగాH1961 అది యూదాH3063 మీదికిని వచ్చును.

3

H1931 దినమందుH3117 నేను యెరూషలేమునుH3389 సమస్తమైనH3605 జనులకుH5971 బరువైనH4614 రాయిగాH68 చేతునుH7760 , దానిని ఎత్తి మోయుH6006 వారందరుH3605 మిక్కిలి గాయపడుదురుH8295 , భూH776 జనుH1471 లందరునుH3605 దానికి విరోధులైH5921 కూడుదురుH622 .

4

ఇదే యెహోవాH3068 వాక్కుH5002 -ఆH1931 దినమందుH3117 నేను గుఱ్ఱముH5483 లన్నిటికినిH3605 బెదరునుH8541 , వాటిని ఎక్కువారికిH7392 వెఱ్ఱినిH7697 పుట్టింతునుH5221 , యూదాH3063 వారిH1004 మీదH5921 నా దృష్టిH5869 యుంచిH6491 జనములH5971 గుఱ్ఱముH5483 లన్నిటికినిH3605 అంధత్వముH5788 కలుగజేతునుH5221 .

5

అప్పుడు యెరూషలేములోని అధికారులుH441 -యెరూషలేముH3389 నివాసులుH3427 తమ దేవుడైనH430 యెహోవానుH3068 నమ్ముకొనుటవలన మాకు బలముH556 కలుగుచున్నదని తమ హృదయమందుH3820 చెప్పుకొందురుH559 .

6

H1931 దినమునH3117 నేను యూదాH3063 అధికారులనుH441 కట్టెలH6086 క్రింది నిప్పులుగానుH784 పనలH5995 క్రింది దివిటీగానుH3940 చేతును, వారు నలుదిక్కులనున్నH5439 జనముH5971 లనందరినిH3605 దహించుదురుH398 . యెరూషలేమువారుH3389 ఇంకనుH5750 తమ స్వస్థలమగుH8478 యెరూషలేములో నివసించుదురుH3427 .

7

మరియు దావీదుH1732 ఇంటివారునుH1004 యెరూషలేముH3389 నివాసులునుH3427 , తమకు కలిగిన ఘనతనుబట్టి యూదాH3063 వారిమీదH5921 అతిశయH1431 పడకుండునట్లుH3808 యెహోవాH3068 యూదావారినిH3063 మొదటH7223 రక్షించునుH3467 .

8

H1931 కాలమునH3117 యెహోవాH3068 యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగాH1598 నుండును; ఆH1931 కాలమునH3117 వారిలో శక్తిహీనులుH3782 దావీదుH1732 వంటివారుగానుH1961 , దావీదుH1732 సంతతిH1004 వారు దేవునివంటిH430 వారుగాను జనుల దృష్టికి యెహోవాH3068 దూతలవంటిH4397 వారుగాను ఉందురు.

9

H1931 కాలమునH3117 యెరూషలేముH3389 మీదికిH5921 వచ్చుH935 అన్యజనులH1471 నందరినిH3605 నేను నశింపజేయH8045 పూనుకొనెదనుH1245 .

10

దావీదుH1732 సంతతిH1004 వారిమీదనుH5921 యెరూషలేముH3389 నివాసులH3427 మీదనుH5921 కరుణH2580 నొందించు ఆత్మనుH7307 విజ్ఞాపనచేయుH8469 ఆత్మను నేను కుమ్మరింపగాH8210 వారు తాము పొడిచినH1856 నామీదH413 దృష్టియుంచిH5027 , యొకడు తన యేకH3173 కుమారుని విషయమై దుఃఖించునట్లుH5594 ,తన జ్యేష్ఠపుత్రునిH1060 విషయమై యొకడు ప్రలాపించునట్లుH4843 అతని విషయమై దుఃఖించుచుH4553 ప్రలాపింతురుH4843 .

11

మెగిద్దోనుH4023 లోయలోH1237 హదదిమ్మోనుదగ్గరH1910 జరిగిన ప్రలాపమువలెనేH4553H1931 దినమునH3117 యెరూషలేములోH3389 బహుగాH1431 ప్రలాపముH4553 జరుగును.

12

దేశనివాసులందరుH776 ఏ కుటుంబమునకుH490 ఆ కుటుంబముగా ప్రలాపింతురుH5594 , దావీదుH1732 కుటుంబికులుH4940 ప్రత్యేకముగానుH905 , వారి భార్యలుH802 ప్రత్యేకముగానుH905 , నాతానుH5416 కుటుంబికులుH44940 ప్రత్యేకముగానుH905 , వారి భార్యలుH802 ప్రత్యేకముగానుH905 ,

13

లేవిH3878 కుటుంబికులుH4940 ప్రత్యేకముగానుH905 , వారి భార్యలుH802 ప్రత్యేకముగానుH905 , షిమీH8097 కుటుంబికులుH4940 ప్రత్యేకముగానుH905 , వారి భార్యలుH802 ప్రత్యేకముగానుH905 ,

14

మిగిలినH7604 వారిలో ప్రతిH3605 కుటుంబపువారుH4940 ప్రత్యేకముగానుH905 , వారి భార్యలుH802 ప్రత్యేకముగానుH905 , ప్రలాపింతురు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.