ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియుH3541
ప్రభువైనH136
యెహోవాH3069
దర్శనరీతిగాH7200
వేసవి కాలపు పండ్లH7019
గంపH3619
యొకటి నాకు కనుపరచిH2009
2
ఆమోసూH5986
, నీకు కనబడుచున్నH7200
దేమనిH4100
నన్నడుగగాH559
-వేసవికాలపు పండ్లH7019
గంపH3619
నాకు కనబడుచున్నదని నేనంటినిH559
, అప్పుడు యెహోవాH3068
నాతో సెలవిచ్చినదేమనగాH559
-నా జనులగుH5971
ఇశ్రాయేలీయులకుH3478
అంతముH7093
వచ్చేయున్నదిH935
, నేనికనువారినిH5750
విచారణచేయకH5674
మాననుH3808
.
3
ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH5002 మందిరములోH1964 వారు పాడు పాటలుH7892 ఆH1931 దినమునH3117 ప్రలాపములగునుH3213 , శవములుH6297 లెక్కకు ఎక్కువగునుH7227 , ప్రతిH3605 స్థలమందునుH4725 అవి పారవేయబడునుH7993 . ఊరకుండుడిH2013 .
4
దేశమందుH776 బీదలనుH34 మింగివేయనుH7602 దరిద్రులనుH6041 మాపివేయనుH7673 కోరువారలారా,
5
తూము చిన్నదిగానుH6994 రూపాయిH8255 యెక్కువదిగానుH1431 చేసి, దొంగH5791 త్రాసుచేసిH3976 , మనము ధాన్యమునుH7668 అమ్మునట్లుH7666 అమావాస్యH2320 యెప్పుడైH4970 పోవునోH5674 , మనము గోధుమలనుH7668 అమ్మకముH7666 చేయునట్లు విశ్రాంతిదినముH7676 ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొనువారలారాH559 ,
6
దరిద్రులనుH1800 వెండికిH3701 కొనునట్లునుH7069 పాదరక్షలH5275 నిచ్చి బీదవారినిH34 కొనునట్లును చచ్చుH4651 ధాన్యమునుH1250 మనము అమ్ముదముH7666 రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.
7
యాకోబుH3290 యొక్క అతిశయాస్పదముH1347 తోడని యెహోవాH3068 ప్రమాణముH7650 చేయునదేమనగా-వారిక్రియలనుH4639 నేనెన్నడునుH5331 మరువనుH7911 .
8
ఇందునుH2063 గూర్చిH5921 భూమిH776 కంపింH7264 చదాH3808 ? దాని నివాసుH3427 లందరునుH3605 అంగలార్చరాH56 ? నైలునదిH2975 పొంగునట్లుH5927 భూమి అంతయుH3605 ఉబుకును, ఐగుప్తుదేశపుH4714 నైలునదివలెH2975 అది ఉబుకునుH1644 , మిస్రయీము దేశపునదివలె అది అణగిపోవునుH8257 .
9
ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH5002 -ఆH1931 దినమునH3117 నేను మధ్యాహ్నకాలమందుH6672 సూర్యునిH8121 అస్తమింపజేయుదునుH935 . పగటివేళనుH3117 భూమికిH776 చీకటిH2821 కమ్మజేయుదును.
10
మీ పండుగH2282 దినములను దుఃఖదినములుగానుH60 మీ పాటలనుH7892 ప్రలాపములుగానుH7015 మార్చుదునుH2015 , అందరిని మొలలH4975 మీదH5921 గోనెపట్టH8242 కట్టుకొనజేయుదునుH5927 , అందరిH3605 తలలుH7218 బోడిచేసెదనుH7144 , ఒకనికి కలుగు ఏకపుత్రH3173 శోకముH60 వంటి ప్రలాపము నేను పుట్టింతునుH7760 ; దాని అంత్యదినముH319 ఘోరమైన శ్రమH4751 దినముగాH3117 ఉండును.
11
రాబోవుH935 దినములందుH3117 దేశములోH776 నేను క్షామముH7458 పుట్టింతునుH7971 ; అది అన్నH3899 పానములుH6772 లేకపోవుటచేత కలుగు క్షామముH7458 కాకH3588 యెహోవాH3068 మాటనుH1697 వినకపోవుటవలనH8085 కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవాH3069 వాక్కుH5002 .
12
కాబట్టి జనులు యెహోవాH3068 మాటH1697 వెదకుటకైH1245 యీ సముద్రమునుండిH3220 ఆ సముద్రముH3220 వరకునుH5704 ఉత్తరదిక్కునుండిH6828 తూర్పుదిక్కుH4217 వరకునుH5704 సంచరించుదురుH5128 గాని అది వారికి దొరH4672 కదుH3808 ;
13
ఆH1931 దినమందుH3117 చక్కనిH3303 కన్యలునుH1330 ¸యౌవనులునుH970 దప్పిచేతH6772 సొమ్మసిల్లుదురుH5968 .
14
షోమ్రోనుయొక్కH8111 దోషమునకుH819 కారణమగుదాని తోడనియుH7650 , దానూH1835 , నీ దేవునిH430 జీవముతోడనియుH2416 , బెయేర్షెబాH884 మార్గH1870 జీవముతోడనియుH2416 ప్రమాణము చేయువారు ఇకనుH5750 లేవH6965 కుండH3808 కూలుదురుH5307 .