బైబిల్

  • ఆమోసు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 మోయాబుH4124 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగాH5921 వారు ఎదోముH123 రాజుH4428 ఎముకలనుH6106 కాల్చిH8313 సున్నముచేసిరిH7875 .

2

మోయాబుమీదH4124 నేను అగ్నిH784 వేసెదనుH7971 , అది కెరీయోతుH7152 నగరులనుH759 దహించిH398 వేయును. గొల్లునుH7588 రణకేకలునుH8643 బాకాH7782 నాదమునుH6963 విన బడుచుండగా మోయాబుH4124 చచ్చునుH4191 .

3

మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండH8199 వారిని నిర్మూలముH3772 చేసెదను, వారితోకూడ వారి అధిపతుH8269 లనందరినిH3605 నేను సంహరించెదH2026 నని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .

4

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 యూదాH3063 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగాH5921 వారు తమ పితరుH1 లనుసరించినH1980 అబద్ధములనుH3577 చేపట్టి, మోసపోయిH8582 యెహోవాH3068 ధర్మశాస్త్రమునుH8451 విసర్జించిH3988 , ఆయన విధులనుH2706 గైకొనకH3808 పోయిరి.

5

యూదామీదH3063 నేను అగ్నిH784 వేసెదనుH7971 , అది యెరూషలేముH3389 నగరులనుH759 దహించివేయునుH398 .

6

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలుH3478 మూడుH7969 సార్లుH5921 నాలుగుH702 సార్లుH5921 చేసిన దోషములనుబట్టిH6588 నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగాH5921 ద్రవ్యమునకైH3701 దాని జనులు నీతిమంతులనుH6662 అమ్మిH4376 వేయుదురు; పాదరక్షలH5275 కొరకైH5668 బీదవారినిH34 అమ్మి వేయుదురు.

7

దరిద్రులH1800 నోటిలో మన్నుH6083 వేయుటకు బహు ఆశపడుదురుH6083 ; దీనులH6035 త్రోవకుH1870 అడ్డముH5186 వచ్చెదరు; తండ్రియుH1 కుమారుడును ఒకదానినేH5291 కూడి నా పరిశుద్ధH6944 నామమునుH8034 అవమానపరచుదురుH2490 ;

8

తాకట్టుగా ఉంచబడిన బట్టలనుH899 అప్పగింపక వాటిని పరచుకొనిH5186 బలిపీఠముH4196 లన్నిటిH3605 యొద్దH681 పండుకొందురు. జుల్మానాH6064 సొమ్ముతో కొనిన ద్రాక్షారసమునుH3196 తమ దేవునిH430 మందిరములోనేH1004 పానముH8354 చేయుదురు.

9

దేవదారుH730 వృక్షమంత యెత్తయినH1363 వారును సిందూరవృక్షమంతH437 బలముగలH2634 వారునగు అమోరీయులనుH567 వారిముందరH6440 నిలువకుండ నేనుH595 నాశనముH8045 చేసితిని గదా; పైనH4605 వారి ఫలమునుH6529 క్రిందH8478 వారి మూలమునుH8328 నేను నాశనముH8045 చేసితిని గదా,

10

మరియు ఐగుప్తుH4714 దేశములోH776 నుండి మిమ్మును రప్పించిH5927 , అమోరీయులH567 దేశమునుH776 మీకు స్వాధీనపరచవలెననిH3423 నలువదిH705 సంవత్సరములుH8141 అరణ్యమందుH4057 మిమ్మును నడిపించితినిH1980 గదా.

11

మరియు మీ కుమారులలోH4480 కొందరిని ప్రవక్తలుగానుH5030 , మీ ¸యౌవనులలోH970 కొందరిని నాకు నాజీరులుగానుH5139 నియమించితినిH6965 . ఇశ్రాయేలీయుH3478 లారాH1121 , యీ మాటలు నిజమైనవికావాH369 ? ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

12

అయితే నాజీరులకుH5139 మీరు ద్రాక్షారసముH3196 త్రాగించితిరిH8248 , ప్రవచింపH5012 వద్దనిH3808 ప్రవక్తలకుH5030 ఆజ్ఞH6680 ఇచ్చితిరిH853 .

13

ఇదిగోH2009 పంటచేని మోపులH5995 నిండుH4392 బండిH5699 నేలనుH8478 అణగద్రొక్కుH5781 నట్లుH834 నేనుH595 మిమ్మును అణగద్రొక్కుదునుH5781 .

14

అప్పుడు అతివేగియగుH7031 వాడు తప్పించుH4498 కొనజాలకపోవునుH6 , పరాక్రమశాలిH2389 తన బలమునుబట్టిH553 ధైర్యముH3581 తెచ్చుకొనజాలకపోవునుH3808 , బలాఢ్యుడుH1368 తన ప్రాణముH5315 రక్షించుH4422 కొనజాలకుండునుH3808 .

15

విలుకాడుH7198 నిలువH5975 జాలకపోవునుH3808 , వడిగాH7031 పరుగెత్తువాడుH7272 తప్పించుH4422 కొనలేకపోవునుH3808 , గుఱ్ఱముH5483 ఎక్కినవాడుH7392 తన ప్రాణమునుH5315 రక్షించుH4422 కొనలేకపోవునుH3808 .

16

మరియు ఆH1931 దినమందుH3117 బలాఢ్యులలోH1368 బహు ధైర్యముH533 గలవాడు దిగంబరియైH6174 పారిపోవునుH5127 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.