ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఎనిమిదవH8066 దినమునH3117 మోషేH4872 అహరోనునుH175 అతని కుమారులనుH1121 ఇశ్రాయేలీయులH3478 పెద్దలనుH2205 పిలిపించిH7121
2
అహరోనుH175 తోH413 ఇట్లనెనుH559 నీవు పాపపరిహారార్థబలిగాH2403 నిర్దోషమైనH8540 యొక కోడెH1121 దూడనుH5695 , దహనబలిగాH5930 నిర్దోషమైనH8549 యొక పొట్టేలునుH352 యెహోవాH3068 సన్నిధికిH6440 తీసికొనిరమ్ముH7126 .
3
మరియు నీవు ఇశ్రాయేలీయులH3478 తోH413 మీరు యెహోవాH3068 సన్నిధినిH6440 బలినర్పించునట్లు పాపపరిహారార్థబలిగాH2403 నిర్దోషమైనH8549 మేకపిల్లనుH8163 , దహనబలిగాH5930 నిర్దోషమైనH8549 యేడాదిH8141 దూడనుH5695 గొఱ్ఱపిల్లనుH3532
4
సమాధానబలిగాH8002 కోడెనుH7794 పొట్టేలునుH352 నూనె కలిపినH8081 నైవేద్యమునుH4503 తీసికొని రండిH2076 ; నేడుH3117 యెహోవాH3068 మీకుH413 కనబడునుH7200 అని చెప్పుముH559 .
5
మోషేH4872 ఆజ్ఞాపించినవాటినిH6680 వారు ప్రత్యక్షపుH4150 గుడారముH168 నెదుటికిH6440 తీసికొనివచ్చిరిH3947 . సమాజH5712 మంతయుH3605 దగ్గరకు వచ్చిH7126 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలువగాH5975
6
మోషేH4872 మీరు చేయవలెననిH6213 యెహోవాH4068 ఆజ్ఞాపించినదిH6680 ఇదేH2088 ; అట్లు చేయుడిH6213 . అప్పుడు యెహోవాH3068 మహిమH3519 మీకుH413 కనబడుననెనుH7200 .
7
మరియు మోషేH4872 అహరోనుH175 తోH413 ఇట్లనెనుH559 నీవు బలిపీఠముH4196 నొద్దకుH413 వెళ్లిH7126 పాపపరిహారార్థబలినిH2403 దహనబలినిH5930 అర్పించి నీ నిమిత్తమునుH1157 ప్రజలH5971 నిమిత్తమునుH1157 ప్రాయశ్చిత్తముచేసిH3722 ప్రజలH5971 కొరకుH1157 అర్పణముH7133 చేసి, యెహోవాH3068 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 వారి నిమిత్తముH1157 ప్రాయశ్చిత్తము చేయుముH3722 .
8
కాబట్టి అహరోనుH175 బలిపీఠముH4196 దగ్గరకుH413 వెళ్లిH7126 తనకొరకు పాపపరిహారార్థ బలిగాH2403 ఒక దూడనుH5695 వధించెనుH7819 .
9
అహరోనుH175 కుమారులుH1121 దాని రక్తమునుH1818 అతనియొద్దకుH413 తేగాH7126 అతడు ఆ రక్తములోH1818 తన వ్రేలుH676 ముంచిH2881 బలిపీఠపుH4196 కొమ్ములH7161 మీదH5921 దాని చమిరిH5414 బలిపీఠముH4196 అడుగునH3247 ఆ రక్తమునుH1818 పోసెనుH3332 .
10
దాని క్రొవ్వునుH2459 మూత్రగ్రంథులనుH3629 కాలేజముH3516 మీదిH5921 వపనుH3508 బలిపీఠముH4196 మీదH5921 దహించెనుH6999 . అట్లుH834 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించెనుH6680 .
11
దాని మాంసమునుH1320 చర్మమునుH5785 పాళెముH4264 వెలుపలH4480 అగ్నితోH784 కాల్చివేసెనుH8313 .
12
అప్పుడతడు దహనబలి పశువునుH5930 వధించెనుH7819 . అహరోనుH175 కుమారులుH1121 అతనికి దాని రక్తముH1818 నప్పగింపగాH4672 అతడు బలిపీఠముH4196 చుట్టుH5439 దానిని ప్రోక్షించెనుH2236 .
13
మరియు వారు దహనబలిపశువుయొక్కH5930 తలనుH7218 అవయవములనుH5409 అతనికిH413 అప్పగింపగాH4672 అతడు బలిపీఠముH4196 మీదH5921 వాటిని దహించెనుH6999 .
14
అతడు దాని ఆంత్రములనుH7130 కాళ్లనుH3767 కడిగిH7364 బలిపీఠముమీదనున్నH4196 దహనబలిH5930 ద్రవ్యముపైనిH5921 దహించెనుH6999 .
15
అతడు ప్రజలH5971 అర్పణమునుH7133 తీసికొని వచ్చిH7126 ప్రజలుH5971 అర్పించు పాపపరిహారార్థబలియగుH2403 మేకనుH8163 తీసికొనిH3947 వధించిH7819 మొదటిదానివలెH7223 దీనిని పాపపరిహారార్థబలిగాH2398 అర్పించెను.
16
అప్పుడతడు దహనబలిH5930 పశువును తీసికొనిH7126 విధి చొప్పునH4941 దాని నర్పించెనుH6213 .
17
అప్పుడతడు నైవేద్యమునుH4503 తెచ్చిH7126 దానిలోనుండిH4480 చేరెడుH3709 తీసిH4390 ప్రాతఃకాలమందుH1242 చేసిన దహనబలిH5930 గాకH4480 బలిపీఠముH4196 మీదH5921 తీసినదానిని దహించెనుH6999 .
18
మరియు మోషేH4872 ప్రజలుH5971 అర్పించు సమాధానబలిరూపమైనH8002 కోడెదూడనుH7794 పొట్టేలునుH352 వధించెనుH7819 . అహరోనుH175 కుమారులుH1121 దాని రక్తమునుH1818 అతనికి అప్పగింపగాH4672 అతడు బలిపీఠముH4196 చుట్టుH5439 దానిని ప్రోక్షించెనుH2236 .
19
మరియు వారు ఆ దూడH7794 క్రొవ్వునుH2459 మేకH352 క్రొవ్వునుH2459 క్రొవ్విన తోకనుH451 ఆంత్రములను కప్పుH4374 క్రొవ్వునుH2459 మూత్ర గ్రంథులనుH3629 కాలేజముమీదిH3516 వపనుH3508 అప్పగించిరి.
20
బోరలH2373 మీదH5921 క్రొవ్వునుH2459 ఉంచిరిH7760 . అతడు బలిపీఠముమీదH4196 ఆ క్రొవ్వునుH2459 దహించెనుH6999 .
21
బోరలనుH2373 కుడిH3225 జబ్బనుH7785 యెహోవాH3068 సన్నిధిలోH6440 అల్లాడించు అర్పణముగాH8573 అహరోనుH175 అల్లాడించెనుH5130 అట్లుH834 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించెనుH6680 .
22
అప్పుడు అహరోనుH175 పాపపరిహారార్థబలినిH2403 దహనబలినిH5930 సమాధానబలినిH8002 అర్పించి, ప్రజలH5971 వైపునకుH413 తన చేతుH3027 లెత్తిH5375 వారిని దీవించినH1288 తరువాత దిగివచ్చెనుH3381 .
23
మోషేH4872 అహరోనులుH175 ప్రత్యక్షపుH4150 గుడారముH168 లోనికిH413 పోయిH935 వెలుపలికివచ్చిH3318 ప్రజలనుH5971 దీవింపగాH1288 యెహోవాH3068 మహిమH3519 ప్రజలH5971 కందరిH3605 కిH413 కనబడెనుH7200 .
24
యెహోవాH3068 సన్నిధిH6440 నుండిH4480 అగ్ని బయలుH784 వెళ్లిH3318 బలిపీఠముH4196 మీదనున్నH5921 దహనబలిద్రవ్యమునుH5930 క్రొవ్వునుH2459 కాల్చివేసెనుH ; ప్రజH5972 లందరుH3605 దానిని చూచిH7200 ఉత్సాహధ్వనిచేసిH7442 సాగిలH6440 పడిరిH5307 .