బైబిల్

  • లేవీయకాండము అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559

2

నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH1696 యెహోవాH3068 ఆజ్ఞH4687లన్నిటిH3605లోH4480 దేనివిషయమైననుH259 ఎవరైన పొరబాటునH7684 చేయH6213రానిH3808 కార్యములు చేసిH6213 పాపియైనH2398 యెడలH3588, ఎట్లనగా

3

ప్రజలుH5971 అపరాధులగునట్లుH819 అభిషిక్తుడైనH4899 యాజకుడుH3548 పాపము చేసినH2398యెడలH518, తాను చేసినH2398 పాపముH2403నకైH5921 నిర్దోషమైనH8459 కోడెH1241దూడనుH6499 యెహోవాకుH3068 పాపపరిహారార్థబలిగాH2403 అర్పింపవలెనుH7126.

4

అతడు ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నకుH413 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ కోడెనుH6499 తీసికొనివచ్చిH935 కోడెH6499 తలH7218మీదH5921 చెయ్యిH3027 ఉంచిH5564 యెహోవాH3068 సన్నిధినిH6440 కోడెనుH6499 వధింపవలెనుH7819

5

అభిషిక్తుడైనH4899 యాజకుడుH3548 ఆ కోడెదూడH6499 రక్తముH1818లోH4480 కొంచెము తీసిH3947 ప్రత్యక్షపుH4150 గుడారముH168నకుH413 దానిని తేవలెనుH935.

6

ఆ యాజకుడుH3548 ఆ రక్తములోH1818 తన వ్రేలుH676 ముంచిH2881 పరిశుద్ధమందిరముH6944 యొక్క అడ్డ తెరH6532 యెదుటH6440 ఆ రక్తములోH1818 కొంచెము ఏడుH7651 మారులుH6471 యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రోక్షింపవలెనుH5137.

7

అప్పుడు యాజకుడుH3548 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 యెహోవాH3068 సన్నిధినున్నH6440 సుగంధH5561 ద్రవ్యములH7004 ధూపవేదికH4196 కొమ్ములH7161మీదH5921 ఆ రక్తములోH1818 కొంచెము చమిరిH5414 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దనున్నH6607 దహనH5930 బలిపీఠముH4196 అడుగునH3247 ఆ కోడెయొక్కH6499 రక్తH1818శేషమంతయుH3605 పోయవలెనుH8210.

8

మరియు అతడు పాపపరిహారార్థబలిరూపమైనH2403 ఆ కోడెH6499 క్రొవ్వుH2459అంతయుH3605 దానినుండిH4480 తీయవలెనుH7311. ఆంత్రములలోనిH7130 క్రొవ్వునుH2459 ఆంత్రములH7130మీదిH5921 క్రొవ్వంH2459తటినిH3605

9

మూత్ర గ్రంథులనుH3629 వాటిమీదిH5921 డొక్కలH3689పైనున్నH5921 క్రొవ్వునుH2459 మూత్ర గ్రంథులH3629పైనున్నH5921 కాలేజముH3516మీదిH5921 వపనుH3508

10

సమాధానబలియగుH8002 ఎద్దుH7794నుండిH4480 తీసినట్లుH834 దీనినుండిH4480 తీయవలెనుH7311. యాజకుడుH3548 దహనH5930బలిపీఠముH4196మీదH5921 వాటిని ధూపము వేయవలెను.

11

ఆ కోడెయొక్కH6499 శేషమంతయు, అనగా దాని చర్మముH5785 దాని మాంసH1320మంతయుH3605, దాని తలH7218 దాని కాళ్లుH3767 దాని ఆంత్రములుH7130 దాని పేడH6569

12

పాళెముH4264 వెలుపలH2351, బూడిదెనుH1880 పారపోయుH8211 పవిత్రH2889 స్థలముH4725నకుH413 తీసికొనిపోయిH3318 అగ్నిలోH784 కట్టెలH6086మీదH5921 కాల్చివేయవలెనుH8313. బూడిదెH1880 పారపోయుH8211 చోటH4725 దానిని కాల్చివేయవలెనుH8313.

13

ఇశ్రాయేలీయులH3478 సమాజH5712మంతయుH3605 పొరబాటునH7686 ఏ తప్పిదముచేసి, యెహోవాH3068 ఆజ్ఞH4687లన్నిటిH3605లోH4480 దేనినైననుH3605 మీరిH4480 చేయH6213రానిH3808పని చేసిH6213 అపరాధులైనH816యెడలH518

14

వారు ఆ యాజ్ఞకుH4687 విరోధముగాH5921 చేసినH2398 ఆ పాపముH2403 తమకు తెలియబడునప్పుడుH3045, సంఘము పాపపరిహారార్థH2403 బలిగా ఒక కోడెH1241దూడనుH6499 అర్పించిH7126 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునకుH6440 దానిని తీసికొనిరావలెనుH935.

15

సమాజముయొక్కH5712 పెద్దలుH2205 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ కోడెH6499మీదH5921 తమ చేతుH3027లుంచినH5564 తరువాత యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ కోడెదూడనుH6499 వధింపవలెనుH7819.

16

అభిషిక్తుడైనH4899 యాజకుడుH3548 ఆ కోడెయొక్కH6499 రక్తముH1818లోH4480 కొంచెము ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనికిH413 తీసికొనిరావలెనుH935.

17

ఆ యాజకుడుH3548 ఆ రక్తములోH1818 తన వ్రేలుH676 ముంచిH2881 అడ్డతెరH6532వైపునH6440 యెహోవాH3068 సన్నిధినిH6440 ఏడుH7651మారులుH6471 దాని ప్రోక్షింపవలెనుH5137.

18

మరియు అతడు దాని రక్తముH1818లో కొంచెముH4480 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 యెహోవాH3068 సన్నిధినున్నH6440 బలిపీఠపుH4196 కొమ్ములH7161మీదH5921 చమిరిH5414 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దనున్నH6607 దహనH5930 బలిపీఠముH4196 అడుగునH3247 ఆ రక్తH1818శేషమంతయుH3605 పోయవలెనుH8210.

19

మరియు అతడు దాని క్రొవ్వుH2459 అంతయుH3605 తీసిH7311 బలిపీఠము మీదH4196 దహింపవలెనుH6999.

20

అతడు పాపపరిహారార్థబలియగుH2403 కోడెనుH6499 చేసిH6213నట్లుH834 దీనిని చేయవలెనుH6213; అట్లేH3651 దీని చేయవలెనుH6213. యాజకుడుH3548 వారి నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయగాH3722 వారికి క్షమాపణకలుగునుH5545.

21

ఆ కోడెనుH6499 పాళెముH4264 వెలుపలికిH2351 మోసికొనిపోయిH3318 ఆ మొదటిH7223 కోడెనుH6499 కాల్చిH8313నట్లుH834 కాల్చవలెనుH8313. ఇదిH1931 సంఘమునకుH6951 పాపపరిహారార్థబలిH2403.

22

అధికారిH5387 పొరబాటునH7684 పాపముచేసిH2398 తన దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞH4687లన్నిటిH3605లోH4480 దేనినైనను మీరి చేయH6213రానిH3808 పనులు చేసి అపరాధియైనయెడలH816

23

అతడు ఏ పాపముH2403 చేసి పాపియాయెనోH2398 అది తనకు తెలియబడినH3045యెడల, అతడు నిర్దోషమైనH8549 మగH2145మేకH5795పిల్లనుH8163 అర్పణముగాH7133 తీసికొనివచ్చిH935

24

ఆ మేకపిల్లH8163 తలH7218మీదH5921 చెయ్యిH3027 ఉంచిH5564, దహనబలిH5930 పశువును వధించుH7819చోటH834 యెహోవాH3068 సన్నిధినిH6440 దానిని వధింపవలెనుH7819.

25

ఇదిH1931 పాపపరిహారార్థబలిH2403. యాజకుడుH3548 పాపపరిహారార్థబలిH2403 పశురక్తముH1818లోH4480 కొంచెము తన వ్రేలితోH676 తీసిH3947, దహనబలిH5930పీఠముH4196 కొమ్ములH7161 మీదH5921 చమిరిH5414, దాని రక్తశేషమునుH1818 దహనబలిH5930పీఠముH4196 అడుగునH3247 పోయవలెనుH8210.

26

సమాధానబలిH8002 పశువుయొక్కH2077 క్రొవ్వువలెH2459 దీని క్రొవ్వంH2459తయుH3605 బలిపీఠముమీదH4196 దహింపవలెనుH6999. అట్లు యాజకుడుH3548 అతని పాపH2403 విషయములోH4480 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణకలుగునుH5545.

27

మీ దేశH776స్థులH5971లోH4480 ఎవడైననుH259 పొరబాటునH7684 పాపముH2398 చేసి చేయH6213రానిH3808పనుల విషయములో యెహోవాH3068 ఆజ్ఞH4687లలోH4480 దేనినైననుH259 మీరి అపరాధియైనH816యెడలH518

28

తాను చేసినదిH2398 పాపమనిH2403 యొకవేళ తనకు తెలియబడినH3045 యెడలH518, తాను చేసినH2398 పాపముH2403 విషయమైH5921 నిర్దోషమైనH8549 ఆడుH5347 మేకH5795పిల్లనుH8166 అర్పణముగాH7133 తీసికొనివచ్చిH935

29

పాపపరిహారార్థబలిH2403 పశువుయొక్క తలH7218మీదH5921 తన చెయ్యిH3027 ఉంచిH5564, దహనబలిH5930 పశువులను వధించు స్థలమునH4725 దానిని వధింపవలెనుH7819.

30

యాజకుడుH3548 దాని రక్తముH1818లోH4480 కొంచెము వ్రేలితోH676 తీసిH3947 దహనబలిH5930పీఠపుH4196 కొమ్ములH7161మీదH5921 చమిరిH5414, దాని రక్తH1818శేషమునుH3605 ఆ పీఠముH4196 అడుగునH3247 పోయవలెనుH8210.

31

మరియు సమాధానబలిH8002 పశువుయొక్క క్రొవ్వునుH2459 తీసిH5493నట్లేH834 దీని క్రొవ్వంH2459తటినిH3605 తీయవలెనుH5493. యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగాH7381 యాజకుడుH3548 బలిపీఠముమీదH4196 దానిని దహింపవలెనుH6999. అట్లు యాజకుడుH3548 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముచేయగాH3722 అతనికి క్షమాపణH5545 కలుగును.

32

ఎవడైనను పాపH2403పరిహారార్థబలిగాH7133 అర్పించుటకు గొఱ్ఱనుH3532 తీసికొనివచ్చినH935యెడలH518 నిర్దోషమైనదానిH8549 తీసికొనివచ్చిH935

33

పాపపరిహారార్థబలియగుH2403 ఆ పశువు తలH7218మీదH5921 చెయ్యిH3027 ఉంచిH5564 దహనబలిH5930 పశువులను వధించుH7819 చోటనుH4725 పాపపరిహారార్థబలియగుH2403 దానిని వధింపవలెనుH7819.

34

యాజకుడుH3548 పాపపరిహారార్థబలియగుH2403 పశువు రక్తముH1818లోH4480 కొంచెము తన వ్రేలితోH676 తీసిH3947 దహనబలిపీఠపుH4196 కొమ్ములH7161మీదH5921 చమిరిH5414, ఆ పీఠముH4196 అడుగునH3247 ఆ రక్తH1818శేషమంతయుH3605 పోయవలెనుH8210.

35

మరియు సమాధానబలిH8002 పశువుయొక్కH3775 క్రొవ్వునుH2459 తీసినట్లుH834 దీని క్రొవ్వంH2459తయుH3605 తీయవలెనుH5493. యాజకుడుH3548 యెహోవాకుH3068 అర్పించు హోమములH801 రీతిగాH5921 బలిపీఠముమీదH4196 వాటిని ధూపమువేయవలెనుH6999. అతడు చేసినH2398 పాపముH2403 విషయమైH5921 యాజకుడుH3548 అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణH5345 కలుగును.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.