ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559 నీవు ఇశ్రాయేలీయుH3478 లతోH4131 ఇట్లనుముH1696
2
ఇశ్రాయేలీయులH3478 లోనేగానిH4480 ఇశ్రాయేలుH3478 ప్రజలH1121 లోH4480 నివసించుH1481 పరదేశులH1616 లోనేగానిH4480 యొకడు ఏమాత్రమును తన సంతానమునుH2233 మోలెకుకుH4432 ఇచ్చినయెడలH5414 వానికి మరణశిక్ష విధింపవలెనుH4191 ; మీ దేశH776 ప్రజలుH5971 రాళ్లతోH68 వాని కొట్టవలెనుH7275 .
3
ఆ మనుష్యుడుH376 నా పరిశుద్ధస్థలమునుH4720 అపవిత్రపరచి నా పరిశుద్ధH6944 నామమునుH8034 అపవిత్రపరచుటకుH2930 తన సంతానమునుH2233 మోలెకుకుH4432 ఇచ్చెనుH5414 గనుక నేనుH589 వానికిH376 విరోధినైH1931 ప్రజలH5971 లోనుండిH4480 వాని కొట్టివేతునుH3772 .
4
మరియు ఆ మనుష్యుడుH376 తన సంతానమునుH2233 మోలెకుకుH4432 ఇచ్చుచుండగాH5414 మీ దేశH776 ప్రజలుH5971 వాని చంపH4191 కH1115 ,
5
చూచి చూడనట్లు తమ కన్నులుH6440 మూసికొనినయెడలH7760 నేనుH589 వానికినిH376 వాని కుటుంబమునకునుH4940 విరోధినై వానిని మోలెకుH4432 తోH310 వ్యభిచరించుటకుH2181 వాని తరిమి వ్యభిచారముచేయుH2181 వారినందరినిH3605 ప్రజలH5971 లోనుండిH4480 కొట్టివేతునుH3772 .
6
మరియు కర్ణపిశాచిగలవారిH178 తోనుH413 సోదెగాండ్రH3049 తోనుH413 వ్యభిచరించుటకుH2181 వారితట్టుH413 తిరుగువాడెవడోH6437 నేను వానికి విరోధినైH ప్రజలH5971 లోనుండిH4480 వాని కొట్టివేతునుH3772 .
7
కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనిH6942 పరిశుద్ధులైH6918 యుండుడిH1961 ; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 .
8
మీరు నా కట్టడలనుH2708 ఆచరించిH8104 వాటిని అనుసరింపవలెనుH6213 , నేనుH589 మిమ్మును పరిశుద్ధపరచుH6942 యెహోవానుH3068
9
ఎవడు తన తండ్రినైననుH1 తన తల్లినైననుH517 దూషించునోH7043 వానికి మరణశిక్ష విధింపవలెనుH4191 . వాడు తన తండ్రినోH1 తల్లినోH517 దూషించెనుH7043 గనుక తన శిక్షకు తానే కారకుడుH1818 .
10
పరునిH376 భార్యH802 తోH854 వ్యభిచరించినH5003 వానికిH376 , అనగా తన పొరుగువానిH7453 భార్యH802 తోH854 వ్యభిచరించినవానికినిH5003 ఆ వ్యభిచారిణికినిH5003 మరణశిక్ష విధింపవలెనుH4191 .
11
తన తండ్రిH1 భార్యH802 తోH854 శయనించినవాడుH7901 తన తండ్రిH1 మానాచ్ఛాదనమునుH6172 తీసెనుH1540 ; వారిద్దరికినిH8147 మరణశిక్ష విధింపవలెనుH4191 ; తమ శిక్షకు తామే కారకులుH1818 .
12
ఒకడుH376 తన కోడలిH3618 తోH854 శయనించినH7901 యెడలH834 వారిద్దరికినిH8147 మరణశిక్ష విధింపవలెనుH4191 . వారు వారి వరసలుH8397 తప్పిరిH6213 ; వారి ప్రాణాపరాధము వారిమీదనుండునుH1818 .
13
ఒకడుH376 స్త్రీతోH802 శయనించినట్టుH4904 పురుషునిH2145 తోH854 శయనించినH7901 యెడలH834 వారిద్దరుH8147 హేయక్రియనుH8441 చేసిరిH6213 గనుక వారికి మరణశిక్ష విధింపవలెనుH4191 ; తమ శిక్షకు తామే కారకులుH1818 .
14
ఒకడుH376 స్త్రీనిH802 ఆమె తల్లినిH517 పెండ్లిచేసికొనినH3947 యెడలH834 అదిH1931 దుష్కామ ప్రవర్తనH2154 . దుష్కామప్రవర్తనH2154 మీ మధ్యH8432 నుండకుండH3808 వానిని వారిని అగ్నితోH784 కాల్చవలెనుH8313 .
15
జంతుH929 శయనముH7903 చేయువానికిH376 మరణశిక్ష విధింపవలెనుH4191 ; ఆ జంతువునుH929 చంపవలెనుH2026 .
16
స్త్రీH802 తన్ను జంతువుH929 పొందునట్లుH7250 దాని సమీపించినH7126 యెడలH834 ఆ స్త్రీకినిH802 ఆ జంతువునకునుH929 మరణమే విధిH4191 ; ఆమెను దానిని చంపవలెనుH2026 ; తమశిక్షకు తామే కారకులుH1818 .
17
ఒకడుH376 తన సహోదరినిH269 , అనగా తన తండ్రిH1 కుమార్తెనేగానిH1323 తన తల్లిH517 కుమార్తెనేగానిH1323 చేర్చుకొనిH3947 ఆమె దిసమొలనుH6172 వాడును వాని దిసమొలనుH6172 ఆమెయు చూచినH7200 యెడలH834 అదిH1931 దురనురాగముH2617 . వారికిని తమ జనులH5971 యెదుటH5869 మరణశిక్ష విధింపవలెనుH3772 . వాడు తన సహోదరినిH269 మానాచ్ఛాదనమునుH6172 తీసెనుH1540 ; తన దోషశిక్షనుH5771 తాను భరించునుH5375 .
18
కడగానున్నH1729 స్త్రీH802 తోH854 శయనించిH7901 ఆమె మానాచ్ఛాదనమునుH6172 తీసినవాడుH1540 ఆమె రక్తధారాచ్ఛాదనమునుH4726 తీసెనుH6168 ; ఆమె తన రక్తధారాచ్ఛాదనమునుH4726 తీసివేసెనుH1540 ; వారి ప్రజలH5971 లోనుండిH4480 వారిద్దరినిH8147 కొట్టివేయవలెనుH3772 .
19
నీ తల్లిH517 సహోదరిH269 మానాచ్ఛాదనమునేగానిH6172 నీ తండ్రిH1 సహోదరిH269 మానాచ్ఛాదనమునేగానిH6172 తీయH1540 కూడదుH3808 ; తీసినవాడుH6168 తన రక్తసంబంధియొక్కH7607 మానాచ్ఛాదనమును తీసెనుH6168 ; వారు తమ దోషశిక్షనుH5771 భరించెదరుH5375 .
20
పినతల్లితోనేగానిH1733 పెత్తల్లితోనే గాని శయనించినH7901 వాడుH376 తన తలిదండ్రుల సహోదరులH1730 మానాచ్ఛాదనమునుH6172 తీసెనుH1540 , వారు తమ పాపశిక్షనుH2399 భరించెదరుH5375 ; సంతానహీనులైH6185 మరణమగుదురుH4191 .
21
ఒకడుH376 తన సహోదరునిH251 భార్యనుH802 చేర్చుకొనినH3947 యెడలH834 అదిH1931 హేయముH5079 . వాడు తన సహోదరునిH251 మానాచ్ఛాదనమునుH6172 తీసెనుH1540 ; వారు సంతానహీనులైH6185 యుందురుH1961 .
22
కాబట్టి మీరు నివసించునట్లుH3427 నేనుH589 ఏ దేశమునకుH776 మిమ్మును తీసికొనిపోవుచున్నానోH935 ఆ దేశము మిమ్మును కక్కివేయH6958 కుండునట్లుH3808 మీరు నా కట్టడH2708 లన్నిటినిH3605 నా విధులH4941 న్నిటినిH3605 అనుసరించి నడుచుకొనవలెనుH6213 .
23
నేనుH589 మీ యెదుటH6440 నుండిH4480 వెళ్లగొట్టుచున్నH7971 జనములH1471 ఆచారములనుబట్టిH2708 నడుచుకొనH1980 కూడదుH3808 . వారు అట్టి క్రియH428 లన్నియుH3605 చేసిరిH6213 గనుక నేను వారియందు అసహ్యపడితినిH6973 .
24
నేనుH589 మీతో చెప్పినH559 మాట యిదే మీరు వారి భూమినిH127 స్వాస్థ్యముగా పొందుదురుH3423 ; అది, అనగా పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 ఆ దేశముH776 , మీకు స్వాస్థ్యముగాH3423 ఉండునట్లు దాని మీకిచ్చెదనుH5414 . జనములH5971 లోనుండిH4480 మిమ్మును వేరుపరచినH914 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH589 .
25
కావున మీరు పవిత్రH2889 జంతువులకునుH929 అపవిత్రH2931 జంతువులకునుH929 పవిత్రH2889 పక్షులకునుH5775 అపవిత్రH2931 పక్షులకునుH5775 విభజన చేయవలెనుH914 . అపవిత్రమైనదనిH2930 నేను మీకు వేరుచేసినH914 యే జంతువువలననేగానిH929 , యే పక్షివలననేగానిH5775 , నేల మీదH127 ప్రాకుH7430 దేనివలననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుH8262 కొనకూడదుH3808 .
26
మీరు నాకు పరిశుద్ధులైH6918 యుండవలెనుH1961 . యెహోవాH3068 అను నేనుH589 పరిశుద్ధుడనుH6918 . మీరు నావారైయుండునట్లుH1961 అన్యజనులH5971 లోనుండిH4480 మిమ్మును వేరుపరచితినిH914 .
27
పురుషునియందేమిH376 స్త్రీయందేమిH802 కర్ణపిశాచియైననుH178 సోదెయైననుH3049 ఉండినయెడలH1961 వారికి మరణశిక్ష విధింపవలెనుH4191 , వారిని రాళ్లతోH68 కొట్టవలెనుH7275 . తమ శిక్షకు తామే కారకులుH1818 .