ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 ఇశ్రాయేలీయులH3478 సర్వH3605 సమాజముH5712 తోH413 ఇట్లు చెప్పుముH1696 .
2
మీరు పరిశుద్ధులైH6918 యుండవలెనుH1961 . మీ దేవుడనైనH430 యెహోవానగుH3068 నేనుH589 పరిశుద్ధుడనైH6918 యున్నానుH1961 .
3
మీలో ప్రతివాడుH376 తన తల్లికిH517 తన తండ్రికిH1 భయపడవలెనుH3372 . నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 ఆచరింపవలెనుH8104; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 .
4
మీరు వ్యర్థమైన దేవతలH457 తట్టుH413 తిరుగH6437 కూడదుH408 . మీరు పోతH4541 విగ్రహములనుH430 చేసికొనH6213 కూడదుH3808 . నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068
5
మీరు యెహోవాకుH3068 సమాధానబలిH8002 అర్పించునప్పుడుH2077 అది అంగీకరింపబడునట్లుగాH7522 అర్పింపవలెనుH2076 .
6
మీరు బలినర్పించుH2077 నాడైననుH3117 మరునాడైననుH4283 దాని తినవలెనుH398 . మూడవH7992 నాటిH3117 వరకుH5704 మిగిలియున్నH3498 దానిని అగ్నితోH784 కాల్చివేయవలెనుH8313 .
7
మూడవH7992 నాడుH3117 దానిలో కొంచెమైనను తినినH398 యెడలH518 అదిH1931 హేయమగునుH6292 ; అది అంగీకరింపH7521 బడదుH3808 .
8
దానిని తినువాడుH398 తన దోషశిక్షనుH5771 భరించునుH5375 . వాడు యెహోవాకుH3068 పరిశుద్ధమైనదానినిH6944 అపవిత్రపరచెనుH2490 . వాడు ప్రజలH5971 లోనుండిH4480 కొట్టివేయబడునుH3772 .
9
మీరు మీ భూమిH776 పంటనుH7105 కోయునప్పుడుH7114 నీ పొలముయొక్కH7704 ఓరలనుH6285 పూర్తిగాH3615 కోయH7114 కూడదుH3808 ; నీ కోతలోH7105 పరిగెనుH3915 ఏరుకొనH3950 కూడదుH3808 ; నీ ఫలవృక్షముల తోటH3754 పరిగెను కూర్చుకొనH5953 కూడదుH3808 ;
10
నీ ఫలవృక్షములH6528 తోటలోH3754 రాలిన పండ్లనుH6528 ఏరుకొనH5953 కూడదుH3808 , బీదలకునుH6041 పరదేశులకునుH1616 వాటిని విడిచిపెట్టవలెనుH5800 ;
11
నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 . మీరు దొంగిలింపH1589 కూడదుH3808 , బొంకH3584 కూడదుH3808 , ఒకనిH376 తో ఒకడుH5997 అబద్ధమాడకూడదుH2490 ;
12
నా నామమునుబట్టిH8034 అబద్ధH8267 ప్రమాణముH7650 చేయకూడదుH3808 ; నీ దేవునిH430 నామమునుH8034 అపవిత్రపరచకూడదుH2490 ; నేనుH589 యెహోవానుH3068 .
13
నీ పొరుగువానిH7453 హింసింపH6231 కూడదుH3808 , వాని దోచుకొనH1497 కూడదుH3808 , కూలివానిH7916 కూలిH6468 మరునాటిH1242 వరకుH5704 నీయొద్ద ఉంచుకొనH3885 కూడదుH3808 ;
14
చెవిటివానిH2795 తిట్టH7043 కూడదుH3808 , గ్రుడ్డివానిH5787 యెదుటH6449 అడ్డముH4383 వేయH5414 కూడదుH3808 ; నీ దేవునికిH430 భయపడవలెనుH3372 , నేనుH589 యెహోవానుH3068 .
15
అన్యాయపుH5766 తీర్పుH4941 తీర్చH6213 కూడదుH3808 , బీదవాడనిH1800 పక్షపాతము చేయకూడదుH3808 , గొప్పవాడనిH1419 అభిమానముH1921 చూపకూడదుH3808 ; న్యాయమునుబట్టిH6664 నీ పొరుగువానికిH5997 తీర్పు తీర్చవలెనుH8199 .
16
నీ ప్రజలలోH5971 కొండెములాడుచుH7400 ఇంటింటికి తిరుగH1980 కూడదుH3808 , నీ సహోదరునికిH7453 ప్రాణH1818 హానిచేయH5921 చూడH5975 కూడదుH3808 , నేనుH589 యెహోవానుH3068 .
17
నీ హృదయములోH3824 నీ సహోదరునిH251 మీద పగపట్టH8130 కూడదుH3808 , నీ పొరుగువానిH5997 పాపముH2399 నీ మీదికిH5921 రాకుండునట్లుH3808 నీవు తప్పక వానిని గద్దింపవలెనుH3198 .
18
కీడుకు ప్రతికీడుH5358 చేయకూడదుH3808 , నీ ప్రజలH5971 మీదH5921 కోపముంచుH5201 కొనకH3808 నిన్నువలెH3644 నీ పొరుగువానినిH7453 ప్రేమింపవలెనుH157 ; నేనుH589 యెహోవానుH3068 .
19
మీరు నాకట్టడలనుH2708 ఆచరింపవలెనుH8104 ; నీ జంతువులనుH929 ఇతర జాతిజంతువులనుH3610 కలియనీయH7250 కూడదుH3808 ; నీ పొలములోH7704 వేరు వేరు జాతుల విత్తనములుH3610 చల్లH2232 కూడదుH3808 ; బొచ్చును నారయుH8162 కలిసినH3610 బట్టH899 వేసికొనH5927 కూడదుH3808 .
20
ఒకనికిH376 ప్రధానముH2778 చేయబడిన దాసిH8198 , వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడుH376 దానితోH854 శయనించిH7901 వీర్యస్ఖలనముH2233 చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.
21
అతడు అపరాధపరిహారార్ధబలినిH817 , అనగా అపరాధపరిహారార్థబలియగుH817 పొట్టేలునుH352 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 నకుH413 యెహోవా సన్నిధికిH3068 తీసికొనిరావలెనుH935 .
22
అప్పుడు యాజకుడుH3548 అతడు చేసినH6213 పాపమునుH2403 బట్టిH5921 పాపపరిహారార్థబలియగుH817 పొట్టేలువలనH352 యెహోవాH3068 సన్నిధినిH6440 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722 . దీనివలన అతడు చేసినH2398 పాపముH2403 విషయమై అతనికి క్షమాపణ కలుగునుH5545 .
23
మీరు ఆ దేశముH776 నకుH413 వచ్చిH935 ఆహారమునకైH3978 నానావిధములైనH3605 చెట్లనుH6086 నాటినప్పుడుH5193 వాటి పండ్లనుH6529 అపవిత్రముగాH6189 ఎంచవలెనుH6188 . వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడుH7969 సంవత్సరములH8141 వరకు మీకు అపవిత్రముగాH6189 ఉండవలెనుH1961 , వాటిని తినH398 కూడదుH3808 .
24
నాలుగవH7243 సంవత్సరమునH8141 వాటి ఫలముH6529 లన్నియుH3605 యెహోవాకుH3068 ప్రతిష్ఠితమైనH6944 స్తుతియాగH1974 ద్రవ్యములగునుH1961 ; అయిదవH2549 సంవత్సరమునH8141 వాటి ఫలములనుH6529 తినవచ్చునుH398 ;
25
నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 .
26
రక్తముH1818 కూడినదేదియుH5921 తినH398 కూడదుH3808 , శకునములుH6049 చూడకూడదుH3808 , మంత్ర యోగములుH5172 చేయకూడదుH3808 ,
27
మీ నుదుటిH6285 వెండ్రుకలనుH7218 గుండ్రముగాH5362 కత్తిరింపకూడదుH3808 , నీ గడ్డపుH2206 ప్రక్కలనుH6285 గొరగH7843 కూడదుH3808 ,
28
చచ్చినవారికొరకుH5315 మీ దేహమునుH1320 చీరుకొనH8296 కూడదుH3808 , పచ్చబొట్లుH7085 మీ దేహమునకు పొడుచుకొనH5414 కూడదుH3808 ; నేనుH589 మీ దేవుడనైన యెహోవానుH3068 .
29
మీ దేశముH776 వ్యభిచరింపH2181 కయుH3808 దుష్కామ ప్రవర్తనH2154 తోనిండకయుH4390 ఉండునట్లు నీ కుమార్తెH1323 వ్యభిచారిణియగుటకైH2181 ఆమెను వేశ్యగాH2490 చేయకూడదుH3808 .
30
నేను నియమించిన విశ్రాంతి దినములనుH7676 మీరు ఆచరింపవలెనుH8104 నా పరిశుద్ధస్థలమునుH4720 మన్నింపవలెనుH3372 ; నేనుH589 యెహోవానుH3068 .
31
కర్ణపిశాచిగలవారిH178 దగ్గరకుH6437 పోకూడదుH408 , సోదెగాండ్రనుH3049 వెదకిH1245 వారివలన అపవిత్రతH2930 కలుగజేసికొనకూడదుH3808 ; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 .
32
తల నెరసినవానిH7872 యెదుటH6440 లేచిH6965 ముసలివానిH2205 ముఖమునుH6440 ఘనపరచిH1921 నీ దేవునికిH430 భయపడవలెనుH3372 ; నేనుH589 యెహోవానుH3068 .
33
మీ దేశమందుH776 పరదేశిH1616 నీ మధ్యH854 నివసించునప్పుడుH1481 వానిని బాధింపH3238 కూడదుH3808 ,
34
మీ మధ్యH854 నివసించుH1481 పరదేశినిH1616 మీలోH4480 పుట్టినవానివలెH249 ఎంచవలెనుH1961 , నిన్నువలెH3644 వానిని ప్రేమింపవలెనుH157 , ఐగుప్తుH4714 దేశములోH776 మీరు పరదేశులైH1616 యుంటిరిH1961 ; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 .
35
తీర్పు తీర్చునప్పుడుH4941 కొలతలోగానిH4060 తూనికెలోగానిH4948 పరిమాణములోగానిH4884 మీరు అన్యాయముH5766 చేయH6213 కూడదుH3808 .
36
న్యాయమైనH6664 త్రాసులుH3976 న్యాయమైనH6664 గుండ్లుH68 న్యాయమైనH6664 తూముH374 న్యాయమైనH6664 పడిH1969 మీకుండవలెనుH1961 ; నేనుH589 ఐగుప్తుH4714 దేశముH776 లోనుండిH4480 మిమ్మును రప్పించినH3318 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 .
37
కాగా మీరు నా కట్టడH2708 లన్నిటినిH3605 నా విధులన్నిటినిH3605 అనుసరించిH8104 నడుచుకొనవలెనుH6213 ; నేనుH589 యెహోవానుH3068 .