బైబిల్

  • లేవీయకాండము అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH559

2

మీరు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుడిH1696 ఒకని దేహH1320మందుH4480 స్రావH2100మున్నH1961యెడలH518 ఆ స్రావమువలనH2102 వాడుH1931 అపవిత్రుడగునుH2931.

3

వాని స్రావముH2101 కారిననుH7325 కారH2102కపోయిననుH2856 ఆ దేహస్థితినిబట్టిH1320 వాడు అపవిత్రుడగునుH2932. ఆ స్రావముగలవాడుH2100 పండుకొనుH7901 ప్రతిH3605 పరుపుH4904 అపవిత్రముH2932;

4

వాడు కూర్చుండుH3427 ప్రతిH3605 వస్తువుH3627 అపవిత్రముH2930.

5

వాని పరుపునుH4904 ముట్టువాడుH5060 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 స్నానముచేసిH7364 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైయుండునుH2930.

6

అట్టివాడు దేనిH834మీదH5921 కూర్చుండునోH3427 దాని మీదH5921 కూర్చుండువాడుH3427 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 స్నానముచేసిH7364 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైయుండునుH2930.

7

స్రావముగలH2100 వాని దేహమునుH1320 ముట్టువాడుH5060 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 స్నానముచేసిH7364 సాయంకాలముH6053వరకుH5704 అపవిత్రుడైయుండునుH2930.

8

స్రావముగలవాడుH2100 పవిత్రునిమీదH2889 ఉమి్మవేసినH7556యెడలH3588 వాడు తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 స్నానముచేసిH7364 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైయుండునుH2930.

9

స్రావముగలవాడుH2100 కూర్చుండుH7392 ప్రతిH3605 పల్లముH4817 అపవిత్రముH2930.

10

వాని క్రిందH8478నుండినH1961 యే వస్తువునైననుH3605 ముట్టుH5060 ప్రతివాడుH3605 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైయుండునుH29930. వాటిని మోయువాడుH5375 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH3425 స్నానముచేసిH7364 సాయంకాలముH6153 వరకుH5704 అపవిత్రుడైయుండునుH2930.

11

స్రావముగలవాడుH2100 నీళ్లతోH4325 చేతులుH3027 కడుగుH7857కొనకయేH3808 ఎవనిH834 ముట్టునోవాడుH5060 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 స్నానముచేసిH7364 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైయుండునుH2930.

12

స్రావముగలవాడుH2100 ముట్టుకొనినH5060 మంటిH2789పాత్రనుH3627 పగలగొట్టవలెనుH7665, ప్రతిH3605 చెక్కH6086 పాత్రనుH3627 నీళ్లతోH4325 కడుగవలెనుH7857.

13

స్రావముగలవాడుH2100 తన స్రావముH2101నుండిH4480 పవిత్రతపొందునప్పుడుH2893, తన పవిత్రతవిషయమైH2893 యేడుH7651 దినములుH3117 లెక్కించుకొనిH5608 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 పారుH2416 నీటితోH3425 ఒడలును కడుగుకొనిH3526 పవిత్రుడగునుH2891.

14

ఎనిమిదవH8066నాడుH3117 రెండుH8147 తెల్ల గువ్వలనైననుH8449 రెండుH8147 పావురపుH3123 పిల్లలనైననుH1121 తీసికొనిH3947 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నొద్దకుH413 వచ్చి యెహోవాH3068 సన్నిధినిH6440 వాటిని యాజకునిH3548 కప్పగింపవలెనుH5414.

15

యాజకుడుH3548 వాటిలో ఒకదానినిH259 పాపపరిహారార్థబలిగానుH2403 ఒకదానినిH259 దహనబలిగానుH5930 అర్పింపవలెనుH6213. అట్లు యాజకుడుH3548 వాని స్రావము విషయములో యెహోవాH3068 సన్నిధినిH6440 వాని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722.

16

ఒకనికిH376 వీర్యH7902స్ఖలనH2233మైనH3318యెడలH3588 వాడు సర్వాంH3605H1320 స్నానము చేసికొనిH7364 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైయుండునుH2930.

17

H3605 బట్టమీదనుH899H3605 తోలుH5785మీదనుH5921 వీర్యH7902స్ఖలనH2233మగునోH1961 ఆ బట్టయుH899 ఆ తోలునుH5785 నీళ్లతోH3425 ఉదుకబడిH3526 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రమైయుండునుH2930.

18

వీర్యH7902స్ఖలనమగునట్లుH2233 స్త్రీH802 పురుషులుH376 శయనించినయెడలH7901 వారిద్దరు నీళ్లతోH4325 స్నానము చేసిH7364 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రులైయుందురుH2930.

19

స్త్రీH802 దేహమందుండుH1320 స్రావముH2101 రక్తస్రావH2100మైనH1961యెడలH3588 ఆమె యేడుH7651 దినములుH3117 కడగా ఉండవలెనుH5079. ఆమెను ముట్టుH5060వారందరుH3605 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రులగుదురుH2930.

20

ఆమె కడగా ఉన్నప్పుడుH5079 ఆమె దేనిH3605మీదH5921 పండుకొనునోH7901 అది అపవిత్రమగునుH2930; ఆమె దేనిH3605మీదH5921 కూర్చుండునోH3427 అది అపవిత్రమగునుH2930.

21

ఆమె పడకనుH4904 ముట్టుH5060 ప్రతివాడుH3605 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 స్నానముచేసిH7364 సాయంకాలముH6153 వరకుH5704 అపవిత్రుడైయుండునుH29930.

22

ఆమె దేనిమీదH5921 కూర్చుండునోH3427 దాని ముట్టుH5060 ప్రతివాడుH3605 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 స్నానము చేసిH7364 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైయుండునుH2930.

23

అది ఆమె పరుపుH4904మీదనైననుH5921 ఆమె కూర్చుండినH3427 దానిమీదనైననుH5921 ఉండినH1961యెడలH518 దానిని ముట్టువాడుH5060 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైయుండునుH2930.

24

ఒకడుH376 ఆమెతో శయనించుచుండగాH7901 ఆమె రజస్సుH5079 వానికిH5921 తగిలినయెడలH1961, వాడు ఏడుH7651 దినములుH3117 అపవిత్రుడగునుH2930; వాడు పండుకొనుH7901 ప్రతిH3605 మంచముH4904 అపవిత్రముH2930.

25

ఒక స్త్రీH802 కడగా ఉండుH5079కాలమునకుH6256 ముందుగాH3808 ఆమె రక్తH1818స్రావముH2100 ఇంక అనేకH7227దినములుH3117 స్రవించిననుH2100 ఆమె కడగానుండు కాలమైనH5079 తరువాతH5921 స్రవించిననుH2100, ఆమె అపవిత్రతH2932 ఆమె కడగానుండుH5079 దినములలోవలెనేH3117 ఆ స్రావH2101దినముH3117లన్నియుH3605 ఉండునుH1961, ఆమె అపవిత్రురాలుH2931.

26

ఆమె స్రావH2101దినముH3117లన్నియుH3605 ఆమె పండుకొనుH7901 ప్రతిH3605 మంచముH4904 ఆమె కడగానున్నప్పటిH5709 మంచమువలెH4904 ఉండవలెనుH1961. ఆమె దేనిమీదH5921 కూర్చుండునోH3427 అది ఆమె కడగా ఉన్నప్పటిH5079 అపవిత్రతవలెH2932 అపవిత్రH2931మగునుH1961.

27

వాటిని ముట్టుH5060 ప్రతివాడుH3605 అపవిత్రుడుH2930. వాడు తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 స్నానముచేసిH7364 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైయుండునుH2930.

28

ఆమె ఆ స్రావముH2101 కుదిరి పవిత్రురాలైనH2891యెడలH518 ఆమె యేడుH7651దినములుH3117 లెక్కించుకొనిH5608 అవి తీరిన తరువాతH310 పవిత్రురాలగునుH2891.

29

ఎనిమిదవH8066 నాడుH3117 ఆమె రెండుH8147 తెల్ల గువ్వలనైననుH8449 రెండుH8147 పావురపుH3123 పిల్లలనైననుH1121 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నకుH413 యాజకునిH3548యొద్దకుH413 తేవలెనుH935.

30

యాజకుడుH3548 ఒకదానినిH259 పాపపరిహారార్థబలిగానుH2403 ఒకదానినిH259 దహనబలిగానుH5930 అర్పింపవలెనుH6213. అట్లు యాజకుడుH3548 ఆమె స్రావవిషయమైH2101 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆమె నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయవలెను.

31

ఇశ్రాయేలీయులుH3478 తమ మధ్యనుండుH8432 నా నివాసస్థలమునుH4908 అపవిత్రపరచునప్పుడుH2930 వారు తమ అపవిత్రతవలనH2932 చావH4191కుండునట్లుH3808 వారికి అపవిత్రతH2932 కలుగకుండH4480 మీరు వారిని కాపాడవలెనుH5144.

32

స్రావముగలవానిగూర్చియుH2100, వీర్యH2233స్ఖలనముH3318వలని అపవిత్రతగలవానిగూర్చియుH2930, కడగానున్న బలహీనురాలినిH1739 గూర్చియు,

33

స్రావముగలH2100 స్త్రీH5347 పురుషులనుH2145 గూర్చియు, అపవిత్రురాలిH2931తోH5973 శయనించుH7901 వాని గూర్చియు విధింపబడినదిH8451 ఇదేH2063.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.