బైబిల్

  • హొషేయ అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నేను ఇశ్రాయేలువారికిH3478 స్వస్థతH7495 కలుగజేయదలంచగా ఎఫ్రాయిముH669 దోషమునుH5771 షోమ్రోనుH8111 చెడుతనమునుH7451 బయలుపడుచున్నదిH1540 . జనులు మోసముH8267 అభ్యాసము చేసెదరుH6466 , కొల్లగాండ్రయిH1590 లోపలికిH935 చొరబడుదురు, బందిపోటు దొంగలైH1416 బయటH2351 దోచుకొందురుH6584 .

2

తమ క్రియలH4611 చేత వారు చిక్కుపడిH5437 యున్నను అవిH1961 నా సముఖముననేH6440 జరిగినను-మన చెడుతనముH7451 ఆయన జ్ఞాపకముH2142 చేసిH559 కొనడనిH1077 తమలోH3824 తాము అనుకొందురు.

3

వారు చేయు చెడుతనమునుH7451 చూచి రాజు సంతోషించునుH8055 ; వారు కల్లలాడుటH3585 అధిపతులుH8269 విని సంతోషింతురు.

4

రొట్టెలు కాల్చువాడుH644 ముద్దH1217 పిసికినH3888 తరువాత ముద్దంతయు పొంగుH2556 వరకుH5704 పొయ్యినిH8574 అధికముగాH5782 వేడిమిచేసిH1197 ఊరకుండుH7673 నట్లుH3644 వారందరుH3605 మానని కామాతురతగలవారైH5003 యున్నారు.

5

మన రాజుH4428 దినమునH3117 అధిపతులుH8269 అతని ద్రాక్షారసH3196 బలముచేత మత్తిల్లి జబ్బుపడిరిH2470 ; రాజు తానే అపహాసకులకుH3945 చెలికాడాయెను.

6

పొయ్యిలోH8574 పడినట్టు వారు తమ హృదయములనుH3820 మాటులోనికి తెచ్చుకొనిH7126 యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడుH644 రాత్రిH3915 యంతయుH3605 నిద్రపోయిననుH3463 ఉదయమునH1242 పొయ్యి బహు మంటH784 మండిH3852 కాలుచున్నదిH1197 .

7

పొయ్యిH8574 కాలునట్లు వారందరు బహు మంటమండిH2552 తమ న్యాయాధిపతులనుH8199 మింగివేయుదురుH398 , వారి రాజుH4428 లందరునుH3605 కూలిరిH5307 , వారిలో నన్ను స్మరించువాడొకడునుH7121 లేడుH369 .

8

ఎఫ్రాయిముH669 అన్యజనులతోH5971 కలిసిపోయెనుH1101 ; ఎఫ్రాయిముH669 ఎవరును త్రిప్పిH2015 వేయనిH1097 అప్పమువంటిH5692 వాడాయెనుH1961 .

9

అన్యులుH2114 అతని బలమునుH3581 మింగివేసిననుH398 అది అతనికి తెలియH3045 కపోయెనుH3808 ; తన తలమీద నెరసిన వెండ్రుకలుH7872 కనబడుచున్నను అది అతనికి తెలిH3045 యదుH3808 .

10

ఇశ్రాయేలుH3478 కున్న అతిశయాస్పదముH1347 అతనిమీదH6440 సాక్ష్యముH6030 పలుకును. ఇంతH3605 జరిగినను వారు తమ దేవుడైనH430 యెహోవాH3068 యొద్దకుH413 తిరుH7725 గకయున్నారుH3808 , ఆయనను వెదH1245 కకH3808 యున్నారు.

11

ఎఫ్రాయిముH669 బుద్ధిH3820 లేనిH369 పిరికిగుండెగలH6601 గువ్వH3123 యాయెనుH1961 ; వారు ఐగుప్తీయులనుH4714 పిలుచుకొందురుH7121 . అష్షూరీయులH804 యొద్దకు పోవుదురుH1980 .

12

వారు వెళ్లగాH1980 నేను వారిపైనిH5921 నా వలH7568 వేయుదునుH6566 , ఆకాశH8064 పక్షులనుH5775 ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదునుH3381, వారి సమాజమునకుH5712 నేను ప్రకటించినH8088 ప్రకారము నేను వారిని శిక్షింతునుH3256 .

13

వారికి శ్రమH188 కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారుH5074 ; వారికి నాశనముH7701 కలుగును; వారు నామీద తిరుగుబాటుH6586 చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్ననుH6299 వారుH1992 నామీదH5921 అబద్దములుH3577 చెప్పుదురుH1696.

14

హృదయH3820 పూర్వకముగా నన్ను బతిమాలుH2199 కొనకH3808 శయ్యలH4904 మీదH5921 పరుండి కేకలుH3213 వేయుదురు; నన్ను విసర్జించిH5493 ధాన్యH1715 మద్యములుH8492 కావలెననిH5921 వారు గుంపులు కూడుదురుH1481 .

15

నేనుH589 వారికి బుద్ధినేర్పిH3256 వారిని బలపరచిననుH2388 వారు నామీదH413 దుర్‌H7451 యోచనలుH2803 చేయుదురు.

16

వారు తిరుగుదురుH7725 గాని సర్వోన్నతుడైనH5920 వానియొద్దకు తిరుగరుH3808 ; వారుH1961 అక్కరకురానిH7423 విల్లువలెH7198 నున్నారు; వారి యధిపతులుH8269 తాము పలికినH3956 గర్వపుH2195 మాటలలో చిక్కుపడిH5307 కత్తిH2719 పాలగుదురు. ఈలాగునH2097 వారు ఐగుప్తుH4714 దేశములోH776 అపహాస్యముH3933 నొందుదురు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.