బైబిల్

  • హొషేయ అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

బాకాH7782 నీ నోటH2441 నుH413 ఉంచి ఊదుము, జనులు నా నిబంధనH1285 నతిక్రమించిH5674 నా ధర్మశాస్త్రముH8451 నుH5921 మీరియున్నారుH6586 గనుకH3282 పక్షిరాజుH5404 వ్రాలినట్టు శత్రువు యెహోవాH3068 మందిరమునH1004 కుH5921 వచ్చునని ప్రకటింపుము.

2

వారు-మా దేవాH430 , ఇశ్రాయేలువారలమైనH3478 మేము నిన్ను ఎరిగియున్నH3045 వారమే యని నాకు మొఱ్ఱపెట్టుదురుH2199 ;

2

వారు-మా దేవాH430 , ఇశ్రాయేలువారలమైనH3478 మేము నిన్ను ఎరిగియున్నH3045 వారమే యని నాకు మొఱ్ఱపెట్టుదురుH2199 ;

3

ఇశ్రాయేలీయులుH3478 సన్మార్గమునుH2896 విసర్జించిరిH2186 గనుక శత్రువుH341 వారిని తరుమునుH7291 .

4

నాకు అనుకూలులుకానిH3808 రాజులనుH4427 వారుH1992 నియమించుకొనియున్నారు, నేనెరుH3045 గనిH3808 అధిపతులనుH8323 తమకుంచుకొనియున్నారు, విగ్రహH6091 నిర్మాణమందుH6213 తమ వెండిH3701 బంగారములనుH2091 వినియోగించుటచేత వాటినిH4616 పోగొట్టుకొనియున్నారుH3772 .

5

షోమ్రోనూH8111 , ఆయన నీ దూడనుH5695 (విగ్రహము) విసర్జించెనుH2186 నా కోపముH639 వారిమీదికి రగులుకొనెనుH2734 . ఎంతకాలముH4970 వారు పవిత్రతH5356 నొందH3201 జాలకుందురుH3808 ?

6

అదిH1931 ఇశ్రాయేలువారిH3478 చేతి పనియే గదా? కంసాలిH2796 దానినిH1931 చేసెనుH6213 , అది దైవముH430 కాదుH3808 గదా; షోమ్రోనుH8111 చేసికొనిన యీ దూడH5695 ఛిన్నాభిన్నముH7616లగునుH1961 .

7

వారు గాలినిH7307 విత్తియున్నారుH2232 గనుక ప్రళయవాయువుH5492 వారికి కోతయగునుH7114 ; విత్తినది పైరుH7054 కాదుH369 , మొలకH6780 కాదు, పంటH6213 యెత్తినది అది పంటకుH6213 వచ్చినయెడలH194 అన్యులుH2114 దాని తినివేతురుH1104 .

8

ఇశ్రాయేలువారుH3478 తినివేయబడుదురుH1104 ; ఎవరికిని ఇష్టముH2656 కానిH369 ఘటమువంటివారైH3627 అన్యజనులలోH1471 నుందురుH1961 .

9

అడవి గార్దభముH6501 తన ఆశ తీర్చుకొనబోయి నట్లు ఇశ్రాయేలు వారుH1992 అష్షూరీయులయొద్దకుH804 పోయిరిH5927 ; ఎఫ్రాయిముH669 కానుకలు ఇచ్చి విటకాండ్రనుH158 పిలుచుకొనెనుH8566 .

10

వారుH1571 కానుకలు ఇచ్చి అన్యజనులలోH1471 విటకాండ్రను పిలుచుకొనిH8566ననుH3588 ఇప్పుడేH6258 నేను వారిని సమకూర్చుదునుH6908 ; అధిపతులుగలH8269 రాజుH4428 పెట్టు భారముచేతH4853 వారు త్వరలో తగ్గిపోవుదురుH2490 .

11

ఎఫ్రాయిముH669 పాపమునకుH2398 ఆధారమగు బలిపీఠములనుH4196 ఎన్నెన్నోH7235 కట్టెను, అతడు పాపముH2398 చేయుటకు అవి ఆధారములాయెనుH1961 .

12

నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమునుH8451 పరిపూర్ణముగాH7230 వ్రాయించిH3789 నియమించినను వాటిని అతడు అన్యములుH2114గాH3644 ఎంచెనుH2803 .

13

నా కర్పింపబడినH1890 పశువులనుH1320 వధించిH2076 వాటిని భుజించుదురుH398 ; అట్టి బలులయందు యెహోవాకుH3068 ఇష్టముH7521 లేదుH3808 , త్వరలో ఆయన వారి దోషమునుH5771 జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొని వారి పాపములనుబట్టిH2403 వారిని శిక్షించునుH6485 ; వారుH1992 మరలH7725 ఐగుప్తునకుH4714 వెళ్లవలసి వచ్చెను.

14

ఇశ్రాయేలుH3478 వారు తమకే నగరులనుH1964 కట్టించుకొనిH1129 తమ సృష్టికర్తనుH6213 మరచియున్నారుH7911 ; యూదావారుH3063 ప్రాకారములుగలH1219 పట్టణములనుH5892 చాలH7235 కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములనుH5892 అగ్నిచేH784 తగులబెట్టెదను, అది వాటి నగరులనుH759 కాల్చివేయునుH398 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.