బైబిల్

  • హొషేయ అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యాజకులారాH3548 , నామాట ఆలకించుడిH8085 ; ఇశ్రాయేలుH3478 వారలారాH1004 , చెవినిH7181 బెట్టి ఆలోచించుడి; రాజH4428 సంతతివారలారాH1004 , చెవియొగ్గిH238 ఆలకించుడి, మీరు మిస్పామీదH4709 ఉరిగానుH6341 తాబోరుH8396 మీదH5921 వలగానుH7568 ఉన్నారు గనుకH3588 మిమ్మును బట్టి ఈ తీర్పుH4941 జరుగును.

2

వారు మితిH6009 లేకుండ తిరుగుబాటుచేసిరిH7846 గనుక నేనుH589 వారినందరినిH3605 శిక్షింతునుH4148 .

3

ఎఫ్రాయిమునుH669 నేH589 నెరుగుదునుH3045 ; ఇశ్రాయేలువారు H3478 నాకు మరుగైనవారుH3582 కారుH3808 . ఎఫ్రాయిమూH669 , నీవు ఇప్పుడేH6258 వ్యభిచరించుచున్నావుH2181 ; ఇశ్రాయేలువారుH3478 అపవిత్రులైరిH2930 .

4

తమ క్రియలచేతH4611 అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునిH430యొద్దకుH413 తిరిగిH7725 రాH5414 లేకపోవుదురుH3808 . వారిలో వ్యభిచారH2183 మనస్సుండుటవలనH7307 వారు యెహోవానుH3068 ఎరుH3045 గకయుందురుH3808 .

5

ఇశ్రాయేలుయొక్కH3478 అతిశయాస్పదముH1347 అతనిమీదH6440 సాక్ష్యమిచ్చునుH6030 . ఇశ్రాయేలువారునుH3478 ఎఫ్రాయిమువారునుH669 తమ దోషములోH5771 చిక్కుపడి తొట్రిల్లుచున్నారుH3782 ; వారితోH5973 కూడH1571 యూదావారునుH3063 తొట్రిల్లుచున్నారుH3782 .

6

వారు గొఱ్ఱలనుH6629 ఎడ్లనుH1241 తీసికొని యెహోవానుH3068 వెదకH1245 బోవుదురుH1980 గాని ఆయన వారికి తన్ను మరుగుచేసికొనినందునH2502 వారికి కనH4672 బడకుండునుH3808 .

7

యెహోవాకుH3068 విశ్వాసఘాతకులైH898 వారు అన్యులైనH2114 పిల్లలనుH1121 కనిరిH3205 ; ఇంకొక నెలH2320 అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యముH2506 లతోH854 కూడ లయమగుదురుH398 .

8

గిబియాలోH1390 బాకానాదముH7782 చేయుడి, రామాలోH7414 బూరH2689 ఊదుడిH8628 ; బెన్యామీనీయులారాH1144 -మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులోH1007 బొబ్బపెట్టుడిH7321 .

9

శిక్షాH8433 దినమునH3117 ఎఫ్రాయిముH669 పాడైH8047 పోవునుH1961 ; నిశ్చయముగాH539 జరుగబోవు దానిని ఇశ్రాయేలీయులH3478 గోత్రపువారికిH7626 నేను తెలియజేయుచున్నానుH3045 .

10

యుదావారిH3063 అధిపతులుH8269 సరిహద్దుH1366 రాళ్లను తీసివేయువారివలెనున్నారుH5253 ; నీళ్లుH4325 ప్రవహించినట్లు నేను వారిమీదH5921 నా ఉగ్రతనుH5678 కుమ్మరింతునుH8210 .

11

ఎఫ్రాయిమీయులుH669 మానవపద్ధతినిH6673 బట్టిH310 ప్రవర్తింపH1980 గోరువారు; వారికధికశ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురుH6231 బాధింపబడుదురుH7533 .

12

ఎఫ్రాయిమీయులకుH669 చిమ్మటH6211 పురుగువలెను యూదాH3063 వారికిH1004 వత్సపురుగువలెనుH7538 నేనుందునుH589 .

13

తాను రోగిH2483 యవుట ఎఫ్రాయిముH669 చూచెనుH7200 , తనకు పుండుH4205 కలుగుట యూదాH3063 చూచెనుH7200 అప్పుడు ఎఫ్రాయిముH669 అష్షూరీయులH804 యొద్దకుH413 పోయెనుH1980 , రాజైనH4428 యారేబునుH3377 పిలుచుకొనెను. అయితేH3201 అతడుH1931 నిన్ను స్వస్థH7495 పరచజాలడుH3808 , నీ పుండుH4205 బాగుH1455 చేయజాలడుH3808 .

14

ఏలయనగాH3588 ఎఫ్రాయిమీయులకుH669 సింహమువంటివాడనుగానుH7826 యూదాH3063 వారికిH1004 కొదమ సింహమువంటివాడనుగానుH3715 నేనుందునుH595 . నేనే వారిని పట్టుకొని చీల్చెదనుH2963 , నేనే వారిని కొనిపోవుదునుH5375 , విడిపించువాడొకడునుH5337 లేకపోవునుH369

15

వారు మనస్సు త్రిప్పుకొని నన్నుH6440 వెదకుH1245 వరకుH5704 నేను తిరిగిH7725 నా స్థలముH4725 నకుH413 పోవుదునుH1980 ; తమకు దురవస్థH6862 సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగాH7836 వెదకుదురు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.