బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-9
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు నేను చెవులార వినునట్లుH241 ఆయనగట్టిగాH6963 ఈ మాటలు ప్రకటించెనుH7121 ఒక్కొకడుH376 తాను హతముచేయుH4892 ఆయుధమునుH3627 చేతపట్టుకొనిH3027 పట్టణపుH5892 కావలిH6486 వారందరును ఇక్కడికి రండిH7126 అనెనుH559 .

2

అంతలో ఒక్కొకడుH376 తాను హతముచేయుH4660 ఆయుధమునుH3627 చేత పట్టుకొనిH3027 , ఉత్తరH6828 దిక్కుననున్నH6437 పైH5945 గవినిH8179 మార్గముగాH1870 ఆరుగురుH8337 మనుష్యులుH376 వచ్చుచుండిరిH935 . వారి మధ్యH8432 ఒకడుH259 , అవిసె నారబట్టH906 ధరించుకొనిH3847 నడుమునకుH4975 లేఖకునిH5608 సిరాబుడ్డిH7083 కట్టుకొని యుండెను; వారు ఆలయమున ప్రవేశించిH935 యిత్తడిH5178 బలిపీఠముH4196 నొద్దH681 నిలిచిరిH5975 .

3

ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మహిమH3519 తానున్న కెరూబుH3742 పైH5921 నుండిH4480 దిగిH5927 మందిరపుH1004 గడపH4670 దగ్గరకువచ్చిH1961 నిలిచి, అవిసె నారబట్టH906 ధరించుకొనిH3847 లేఖకునిH5608 సిరాబుడ్డిH7083 నడుమునకుH4975 కట్టుకొనిన వానినిH376 పిలువగాH7121

4

యెహోవాH3068 యెరూషలేమనుH3389 ఆ పట్టణముH5892 లోH8432 ప్రవేశించి చుట్టు తిరిగిH5674 , దానిలోH8432 జరిగినH6213 హేయకృత్యములనుH8441 గూర్చిH5921 మూల్గు లిడుచుH584 ప్రలాపించుచున్నH602 వారిH376 లలాటములH4696 గురుతుH8420 వేయుమనిH8427 వారిH413 కాజ్ఞాపించిH559

5

నేను వినుచుండగాH241 వారికీలాగుH428 సెలవిచ్చెనుH559 మీరు పట్టణములోH5892 వాని వెంటH310 పోయిH5674 నా పరిశుద్ధస్థలముH4720 దగ్గరH4480 మొదలుపెట్టిH2490 , కటాక్షమైననుH2347 కనికరమైననుH2550 లేకుండH408 అందరిని హతముH5221 చేయుడి.

6

అందరు నశించునట్లుH4889 ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారినిH2205 చిన్నవారినిH970 కన్యకలనుH1330 పిల్లలనుH2945 స్త్రీలనుH802 చంపవలెనుH2026 గాని, ఆ గురుతుH8420 ఎవరికుండునోH834 వారిని ముట్టH5066 కూడదుH408 . వారు మందిరముH1004 ముందరనున్నH6440 పెద్దలనుH2205 హతముచేయH2026 మొదలుH2490 పెట్టగా

7

ఆయన మందిరమునుH1004 అపవిత్రపరచుడిH2930 , ఆవరణములనుH2691 హతమైనవారితోH2491 నింపుడిH4390 , మొదలుపెట్టుడిH3318 అని సెలవిచ్చెనుH559 గనుక వారు బయలుదేరిH3318 పట్టణములోనిH5892 వారిని హతముH5221 చేయసాగిరి .

8

నేనుH589 తప్పH7604 మరి ఎవరును శేషింపకుండ వారు హతముH5221 చేయుటH1961 నేను చూచి సాస్టాంగపడిH5307 వేడుకొనిH2199 అయ్యోH162 , ప్రభువాH136 , యెహోవాH3069 , యెరూషలేముH3389 మీదH5921 నీ క్రోధమునుH2534 కుమ్మరించిH8210 ఇశ్రాయేలీయులలోH3478 శేషించినH7611 వారినందరినిH3605 నశింపజేయుదువాH3478 ? అని మొఱ్ఱ పెట్టగా

9

ఆయన నాకీలాగుH413 సెలవిచ్చెనుH559 ఇశ్రాయేలుH3478 వారియొక్కయుH1004 యూదావారియొక్కయుH3063 దోషముH5771 బహుH1419 ఘోరముగాH3966 ఉన్నది; వారు యెహోవాH3068 దేశమునుH776 విసర్జించెననియుH5800 ఆయనH3068 మమ్మును కాH7200 నడనియుH369 ననుకొనిH559 , దేశమునుH776 హత్యతోనుH1818 పట్టణమునుH5892 తిరుగుబాటుతోనుH4297 నింపియున్నారుH4390 .

10

కాబట్టి కటాక్షH2347 ముంచకయుH3808 కనికరముH2550 చూపకయుH3808 నేను వారి ప్రవర్తనH1870 ఫలమునుH5414 వారనుభవింపజేసెదనుH7218 .

11

అప్పుడు అవిసెనార బట్టH906 ధరించుకొనిH3847 లేఖకుని సిరాబుడ్డిH7083 నడుమునకుH4975 కట్టుకొనిన వాడుH376 వచ్చి నీవు నాకాజ్ఞాపించినట్లుH6680 నేను చేసితిననిH6213 మనవి చేసెనుH559 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.