బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

2

నరH120 పుత్రుడాH1121 , ఇశ్రాయేలీయులH3478 పర్వతములH2022 తట్టుH413 చూచిH7760 వాటివిషయమైH413 యీ మాటలు ప్రకటించుముH5012

3

ఇశ్రాయేలీయులH3478 పర్వతములారాH2022 , ప్రభువైనH136 యెహోవాH3069 మాటH1697 ఆలకించుడిH8085 ; పర్వతములతోనుH2022 కొండలతోనుH1389 వాగులతోనుH650 లోయలతోనుH1516 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఇదిగోH2009 నేనుH589 నిజముగా మీ మీదికిH5921 ఖడ్గమునుH2719 రప్పించిH935 మీ ఉన్నత స్థలములనుH1116 నాశనము చేసెదనుH6 .

4

మీ బలిపీఠములుH4196 పాడైపోవునుH8074 , సూర్యదేవతకుH2553 నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్నములవునుH7665 , మీ బొమ్మలH1544 యెదుటH6440 మీ జనులను నేను హతముH2491 చేసెదనుH5307 .

5

ఇశ్రాయేలీయులH3478 కళేబరములనుH6297 వారి బొమ్మలH1544 యెదుటH6440 పడవేసిH5414 ,మీ యెముకలనుH6106 మీ బలిపీఠములH4196 చుట్టుH5439 పారవేయుదునుH2219 .

6

నేనేH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొనునట్లుH3045 మీ బలిపీఠములుH4196 విడువబడిH3456 పాడైపోవునుH2717 , మీ విగ్రహములుH1544 ఛిన్నా భిన్నములగునుH7665 ,సూర్య దేవతకుH2553 మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడునుH1438 , మీ పనులుH4639 నాశనమగునుH4229 , మీ నివాసH4186 స్థలములన్నిటిలోH3605 నున్న మీ పట్టణములుH5892 పాడైపోవునుH2717 , మీ ఉన్నత స్థలములుH1116 విడువబడునుH3456 ,

7

మీ జనులు హతులైH2491 కూలుదురుH5307 .

8

అయినను మీరు ఆ యా దేశములలోH776 చెదరిపోవునప్పుడుH2219 ఖడ్గమునుH2719 తప్పించుకొను కొందరినిH6412 నేను మీలోH8432 శేషముగాH3498 అన్యజనులమధ్యH1471 ఉండనిచ్చెదనుH1961 .

9

మరియు నన్ను విసర్జించినవారిH5493 విశ్వాస ఘాతకమైన వ్యభిచారH2181 మనస్సునుH3820 , విగ్రహములH1544 ననుసరించిన వ్యభిచారH2181 దృష్టినిH5869 నేను మార్చిH7665 నాతట్టు తిరుగజేయగా , చెరపట్టబడినవారైH7617 శేషించినవారుH6412 అన్యజనులమధ్యH1471 నన్ను జ్ఞాపకము చేసికొనిH2142 , తామనుసరించినH6213 హేయకృత్యముH8441 లన్నిటినిబట్టిH3605 తాము చేసిన దుష్క్రియలనుH7451 కనుగొని తమ్మును తామేH6440 అసహ్యించుకొనుచుH6962

10

నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045 ; ఈH2063 కీడుH7451 వారికి చేసెదననిH6213 నేను చెప్పినమాటH1696 వ్యర్థముH2600 కాదుH3808 .

11

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నీ చేతులుH3709 చరిచిH5221 నేలH7554 తన్నిH7272 ఇశ్రాయేలీయులH3478 దుష్టమైనH7451 హేయకృత్యములనుబట్టిH8441 అయ్యోH253 అని అంగలార్చుముH559 ; ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 తెగులుచేతనుH1698 వారు కూలుదురుH5307 .

12

దూరముననున్న వారుH7350 తెగులుచేతH1698 చత్తురుH4191 , దగ్గర నున్నవారుH7138 ఖడ్గముచేతH2719 కూలుదురుH5307 , శేషించిH7604 ముట్టడి వేయబడినవారుH5341 క్షామముచేతH7458 చత్తురుH4191 ; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధముH2534 తీర్చుకొందునుH3615 .

13

తమ విగ్రహములH1544 మధ్యనుH8432 తాము కట్టిన బలిపీఠములH4196 చుట్టునుH5439 ఎత్తయినH7311 కొండH1389 లన్నిటిH3605 మీదనుH413 సకలH3605 పర్వతములH2022 నడి కొప్పులమీదనుH7218 పచ్చనిH7488 చెట్లన్నిటిH6086 క్రిందనుH8478 , పుష్టిపారినH5687 మస్తకిH424 వృక్షముH6086 లన్నిటిH3605 క్రిందనుH8478 , తమ విగ్రహముH1544 లన్నిటికిH3605 పరిమళH5207 ధూపమువేసినH5414 చోటులన్నిటిలోనుH4725 పడి వారి జనులు హతులైH2491 యుండుH1961 కాలమున నేనేH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొందురుH3045 .

14

నేనుH3027 వారికిH5921 విరోధినైH5186 వారు నివసించుH4186 స్థలములన్నిటిలోH3605 వారి దేశమునుH776 దిబ్లాతుH1689 అరణ్యముH4057 కంటెH480 మరి నిర్జనముగానుH4923 పాడుగానుH8077 చేయగాH5414 నేనేH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.