ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తూర్పుతట్టుH6921 చూచుH6437 పరిశుద్ధస్థలముయొక్కH4720 బయటిH2435 గుమ్మపుH8179 మార్గమునకుH1870 అతడు నన్ను తోడుకొనిH7725 రాగా ఆH1931 గుమ్మము మూయబడిH5462 యుండెను.
2
అంతట యెహోవాH3068 నాతోH413 ఈ మాట సెలవిచ్చెనుH559 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 ఈH2088 గుమ్మముద్వారాH8179 ప్రవేశించెనుH935 గనుక ఏH3808 మానవుడునుH376 దానిద్వారా ప్రవేశింపH935 కుండునట్లుH3808 ఎన్నడును తీయH6605 బడకుండH3808 అది మూయబడియేH5462 యుండునుH1961 .
3
అధిపతిH5387 యగువాడు తన ఆధిపత్యమునుబట్టిH5387 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆహారముH3899 భుజించునప్పుడుH398 అతడచ్చటH1931 కూర్చుండునుH3427 ; అతడైతే మంటపH197 మార్గముగాH1870 ప్రవేశించిH935 మంటపమార్గముగాH1870 బయటికి పోవలెనుH3318 .
4
అతడు ఉత్తరపుH6828 గుమ్మముH8179 మార్గముగాH1870 మందిరముH1004 ఎదుటికిH6440 నన్ను తోడుకొనిH935 వచ్చెను. అంతలో యెహోవాH3068 తేజోమహిమతోH3519 యెహోవాH3068 మందిరముH1004 నిండియుండుటH4390 చూచిH7200 నేను సాగిలపడగాH5307
5
యెహోవాH3068 నాకుH413 సెలవిచ్చినదేమనగాH559 నరH120 పుత్రుడాH1121 , యెహోవాH3068 మందిరమునుH1004 గూర్చిన కట్టడH2708 లన్నిటినిH3605 విధుH8451 లన్నిటినిH3605 నేనుH589 నీకు తెలియజేయుచున్నానుH1696 ; నీవు మనస్సుH3820 నిలుపుకొనిH7760 ఆ సంగతులన్నిటినిH3605 చూచిH7200 చెవినిబెట్టుముH8085 . మరియు పరిశుద్ధస్థలములోనుండిH4720 పోవుH4161 మార్గములన్నిటిH3605 ద్వారా మందిరములోపలికిH1004 వచ్చుటనుH3996 గూర్చి యోచించుముH7760 .
6
తిరుగుబాటుచేయుH4805 ఇశ్రాయేలీయులకుH3478 ఈ మాట ప్రకటింపుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలీయులారాH3478 , యిదివరకు మీరు చేసిన హేయక్రియH8441 లన్నిH3605 చాలునుH7227 .
7
ఆహారమునుH3899 క్రొవ్వునుH2459 రక్తమునుH1818 మీరు నా కర్పించునప్పుడుH7126 నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందునుH3820 , శరీరమందునుH1320 సున్నతిలేనిH6189 అన్యులనుH5236 దానిలోనికి మీరు తోడుకొనిరాగాH935 వారు మీ హేయక్రియH8441 లన్నిటినిH3605 ఆధారముచేసికొని నా నిబంధననుH1285 భంగపరచిరిH6565 .
8
నేను మీకప్పగించినH4931
నా పరిశుద్ధమైనH6944
వస్తువులను మీరు కాపాH8104
డకH3808
, వారు కాపాడవలెననిH8104
మీకు మారుగా అన్యులను ఉంచితిరిH7760
.
9
కాబట్టి ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 హృదయమందునుH3820 , శరీరమందునుH1320 సున్నతిలేనిH6189 అన్యులైH5236 యుండి ఇశ్రాయేలీయులH3478 మధ్యH8432 నివసించువారిలో ఎవడునుH3605 నా పరిశుద్ధస్థలములోH4720 ప్రవేశింపH935 కూడదుH3808 .
10
మరియు ఇశ్రాయేలీయులుH3478 నన్ను విసర్జించిH8582 తమ విగ్రహములనుH1544 అనుసరింపగాH310 , వారితోకూడ నన్ను విసర్జించినH8582 లేవీయులుH3881 తమ దోషమునుH5771 భరించుదురుH5375 .
11
అయినను వారు నా పరిశుద్ధస్థలములోH4720 పరిచర్యచేయువారుH8334 , నా మందిరమునకుH1004 ద్వారH8179 పాలకులైH6486 మందిరH1004 పరిచర్యH8334 జరిగించువారు, ప్రజలకుH5971 బదులుగా వారేH1992 దహనబలిH5930 పశువులను బలిH2077 పశువులను వధించువారుH7819 , పరిచర్యచేయుటకైH8334 వారేH1992 జనుల సమక్షమున నియమింపబడినవారుH5975 .
12
విగ్రహములH1544 ఎదుటH6440 జనులకు పరిచారకులైH8334 ఇశ్రాయేలీయులుH3478 తొట్రిల్లిH4383 పాపముH5771 చేయుటకు వారు కారకులైరిH1961 గనుక నేనుH3027 వారికి విరోధిH5921 నైతిని; వారు తమ దోషమునుH5771 భరించుదురుH5375 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .
13
తమ అవమానమునుH3639 తాము చేసినH6213 హేయక్రియలకుH8441 రావలసిన శిక్షను వారనుభవించుదురుH5375 ; వారు యాజకత్వముH3547 జరిగించుటకై నా సన్నిధికి రాH5066 కూడదుH3808 , పరిశుద్ధH6944 వస్తువులను గాని అతిపరిశుద్ధH6944 వస్తువులను గాని ముట్టకూడదు.
14
అయితే నా మందిరH1004 సంబంధమైన పనిH5656 అంతటినిH3605 దానిలో జరుగుH6213 పనులన్నిటినిH3605 విచారించుచుH4931 దానిని కాపాడుH8104 వారినిగా నేను వారిని నియమించుచున్నానుH5414 .
15
ఇశ్రాయేలీయులుH3478 నన్ను విసర్జింపగాH8582 నా పరిశుద్ధస్థలH4720 సంరక్షణనుH4931 కనిపెట్టుH8104 సాదోకుH6659 సంతతివారగుH1121 లేవీయులైనH3881 యాజకులుH3548 పరిచర్యH8334 చేయుటకై నా సన్నిధికి వచ్చిH7126 వారేH1992 నా సన్నిధినిH6440 నిలిచిH5975 , క్రొవ్వునుH2459 రక్తమునుH1818 నాకు అర్పించుదురుH7126 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .
16
వారేH1992 నా పరిశుద్ధస్థలముH4720 లోH413 ప్రవేశింతురుH935 , పరిచర్యH8334 చేయుటకై వారేH1992 నా బల్లH7979 యొద్దకుH413 వత్తురుH7126 , వారే నేనప్పగించినH4931 దానిని కాపాడుదురుH8104 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002
17
వారు లోపటిH6442 ఆవరణపుH2691 గుమ్మములలోనికిH8179 వచ్చునప్పుడుH935 జనుపనారH6563 బట్టలుH899 ధరించుకొనవలెనుH3847 . లోపటిH6442 ఆవరణపుH2691 గుమ్మములద్వారాH8179 వారు మందిరమునH1004 ప్రవేశించి పరిచర్యచేయునప్పుడెల్లH8334 బొచ్చుచేతH6785 చేసిన బట్టలు వారు ధరింపకూడదుH3808 .
18
అవిసెనారH6563
పాగాలుH6287
ధరించుకొనిH1961
నడుములకుH4975
జనుపనారబట్టH4370
కట్టుకొనవలెనుH1961
, చెమటH3154
పుట్టించునదేదైనను వారు ధరింపH2296
కూడదుH3808
.
19
బయటిH2435 ఆవరణముH2691 లోనికిH413 జనులH5971 యొద్దకుH413 వారు వెళ్లునప్పుడుH3318 తమ ప్రతిష్ఠిత వస్త్రములనుH899 తీయకపోవుటచేతH6584 జనులనుH5971 ప్రతిష్ఠింH6942 పకుండునట్లుH3808 , తమ పరిచర్యH8334 సంబంధమైన వస్త్రములనుH899 తీసి ప్రతిష్ఠితములగుH6944 గదులలోH3957 వాటిని ఉంచిH5117 , వేరుH312 బట్టలుH899 ధరింపవలెనుH3847 ,
20
మరియు వారు తమ తలలుH7218 క్షౌరముH1548 చేయించుకొనకూడదుH3808 , తలవెండ్రుకలుH6545 పెరుగH7971 నియ్యకH3808 కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెనుH3697 .
21
లోపటిH6442 ఆవరణముH2691 లోH413 చొచ్చునపుడుH935 ఏH3605 యాజకుడునుH3548 ద్రాక్షారసముH3196 పానముH8354 చేయకూడదుH3808 .
22
వారు విధవరాండ్రనైననుH490 విడువబడినదానినైననుH1644 పెండ్లిH802 చేసికొనH3947 కూడదుగానిH3808 ఇశ్రాయేలీయులH3478 సంతతివారగుH2233 కన్యలనైననుH1330 , యాజకులకుH3548 భార్యలై విధవరాండ్రుగాH490 నున్న వారినైనను చేసికొనవచ్చునుH3947 .
23
ప్రతిష్ఠితమైనదేదోH6944 ప్రతిష్ఠితముకానిదేదోH2455 పవిత్రమైనదేదోH2889 అపవిత్రమైనదేదోH2931 కనుగొనుటకుH3045 వారు నా జనులకుH5971 నేర్పునట్లుH3384
24
జనులు వ్యాజ్యెమాడునప్పుడుH7379 నా విధులనుబట్టిH4941 వారికి తీర్పుH8199 తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురుH5975 . నేను నియమించిన విధులనుబట్టియుH8451 కట్టడలనుబట్టియుH2708 నా నియామకకాలములనుH4150 జరుపుదురుH8104 ; నా విశ్రాంతిH7676 దినములను ఆచరించుదురుH6942 .
25
తండ్రిదియుH1 తల్లిదియుH517 కుమారునిదియుH1121 కుమార్తెదియుH1323 సహోదరునిదియుH251 పెండ్లిH376 కానిH3808 సహోదరిదియుH269 శవమునుముట్టి అంటుH2930 పడవచ్చును, అయితే మరి ఏ మనుష్యH120 శవమునుగానిH4191 ముట్టి అంటుపడH2930 కూడదుH3808 .
26
ఒకడు అంటుపడి శుచిర్భూతుడైనH2893 తరువాతH310 ఏడుH7651 దినములుH3117 లెక్కించిH5608
27
పరిశుద్ధస్థలములోH6944 పరిచర్యH8334 చేయుటకై లోపటిH6442 ఆవరణములోనిH2691 పరిశుద్ధస్థలముH6944 నకుH413 వచ్చినవాడుH935 అతడు తనకొరకు పాపపరిహారార్థబలిH2403 అర్పింపవలెనుH7126 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .
28
వారికి స్వాస్థ్యమేదనగాH5159 నేనేH589 వారికి స్వాస్థ్యముH5159 , ఇశ్రాయేలీయులలోH3478 వారి కెంతమాత్రమును స్వాస్థ్యముH272 ఇయ్యH5414 కూడదుH3808 , నేనేH589 వారికి స్వాస్థ్యముH272 .
29
నైవేద్యములునుH4503 పాపపరిహారార్థH2403 బలిమాంసమును అపరాధ పరిహారార్థH817 బలిమాంసమును వారికిH1992 ఆహారమవునుH398 , ఇశ్రాయేలీయులచేతH3478 దేవునికి ప్రతిష్టితములగుH2764 వస్తువులన్నియుH3605 వారివిH1961 .
30
మీ ప్రతిష్ఠితార్పణముH8641 లన్నిటిలోనుH3605 తొలిచూలుH1061 వాటన్నిటిలోనుH3605 మొదటివియుH7225 , ప్రథమ ఫలముH8641 లన్నిటిలోనుH3605 మొదటివియు యాజకులH3548 వగునుH1961 ; మీ కుటుంబములకుH1004 ఆశీర్వాదముH1293 కలుగునట్లుH5117 మీరు ముందుగాH7225 పిసికిన పిండిముద్దనుH6182 యాజకులH3548 కియ్యవలెనుH5414 .
31
పక్షులలోనుH5775 పశువులలోనుH929 తనకుతాను చచ్చినదానినిగానిH5038 చీల్చబడినదానినిH2966 గాని యాజకులుH3548 భుజింపH398 కూడదుH3808 .