బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-41
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

తరువాత అతడు నన్ను ఆలయమునకుH1964 తోడుకొనిH935 వచ్చి దాని స్తంభములనుH352 కొలిచెనుH4058 . ఇరుప్రక్కల అవి ఆరుH8337 మూరలాయెనుH520 , ఇది గుడారపుH168 వెడల్పుH7341 .

2

వాకిలిH6607 వెడల్పుH7341 పదిH6235 మూరలుH520 , తలుపుH6607 ఇరుప్రక్కలH3802 అయిదేసిH2568 మూరలుH520 , దాని నిడివినిH753 కొలువగాH4058 నలుబదిH705 మూరలుH520 , దాని వెడల్పుH7341 ఇరువదిH622 మూరలుH520 .

3

అతడు లోపలికిH6441 పోయిH935 వాకిలిH6607 స్తంభమునుH352 కొలువగాH4058 రెండుH8147 మూరలాయెనుH520 , వాకిలిH6607 ఆరుH8337 మూరలుH520 ;వెడల్పుH7341 ఏడుH7341 మూరలుH520 .

4

ఇదిH2088 అతి పరిశుద్ధస్థలమనిH6944 చెప్పిH559 దాని నిడివినిH753 కొలువగాH4058 ఇరువదిH6242 మూరలునుH520 ఆలయమునకును H1964 దానికిని మధ్య వెడల్పుH7341 ఇరువదిH6242 మూరలుH520 నాయెను.

5

తరువాత అతడు మందిరపుH1004 గోడనుH7023 కొలువగాH4058 ఆరుH8337 మూరలాయెనుH520 , మందిరపుH1004 ప్రక్కలనున్నH5439 మేడ గదులనుH6763 కొలువగా నాలుగేసిH702 మూరలాయెనుH520 .

6

ఈ మేడగదులుH6763 మూడేసిH7969 అంతస్థులు గలవి. ఈలాగున ముప్పదిH7970 గదులుండెను, ఇవి మేడగదులచోటునH6763 మందిరమునకుH1004 చుట్టుH5439 కట్టబడిన గోడతోH7023 కలిసియుండెను; ఇవి మందిరపుH1004 గోడనుH7023 ఆనుకొనిH270 యున్నట్టుండిH1961 ఆనుH270 కొనకH3808 యుండెను.

7

ఆ గోడ మేడగదులకుH6763 ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగాH7337 పెరిగెనుH4605 , పైకెక్కిన కొలది మందిరముH1004 చుట్టునున్నH5439 యీ మేడగదుల అంతస్థులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపుH1004 పైభాగము మరి వెడల్పుగా ఉండెను; పైకెక్కిన కొలది అంతస్థులు మరి వెడల్పుగా ఉండెను.

8

మరియు నేను చూడగాH7200 మందిరముH1004 చుట్టునున్నH5439 నేలకట్టుH8481 ఎత్తుగాH1363 కనబడెను, ఏలయనగా ఆ మేడగదులకుH6763 ఆరుH8337 పెద్దH679 మూరలుగలH520 పునాదిH4328 యుండెను.

9

మేడగదులకుH6763 బయటనున్నH2351 గోడH7023 అయిదుH2568 మూరలH520 వెడల్పు; మరియు మందిరపు మేడగదులH6763 ప్రక్కల నున్న స్థలముH1004 ఖాలీగా విడువబడిH5117 యుండెను

10

గదులH3957 మధ్యH996 మందరిముH1004 చుట్టుH5439 నలుదిశలH5439 ఇరువదిH6242 మూరలH520 వెడల్పునH7341 చోటు విడువబడి యుండెను

11

మేడగదులH6763 వాకిండ్లుH6607 ఖాలీగానున్నH5117 స్థలముతట్టు ఉండెను; ఒకH259 వాకిలిH6607 ఉత్తరపుH6828 తట్టుననుH1870 ఇంకొకH259 వాకిలిH6607 దక్షిణపుతట్టుననుH1864 ఉండెను. ఖాలీగాH5117 నున్న స్థలముH4725 చుట్టుH5439 అయిదుH2568 మూరలH520 వెడల్పుండెనుH7341 .

12

ప్రత్యేకింపబడినH1508 చోటుకెదురుగానున్నH6440 కట్టడముH1146 పడమటిH3220 తట్టుH1870 డెబ్బదిH7657 మూరలH520 వెడల్పుH7341 , దానిH1146 గోడH7023 అయిదుH2568 మూరలH520 వెడల్పుH7341 ; గోడ నిడివిH753 తొంబదిH8673 మూరలుH520 .

13

మందిరముయొక్కH1004 నిడివినిH753 అతడు కొలువగాH4058 నూరుH3967 మూరలాయెనుH520 , ప్రత్యేకింపబడినH1508 స్థలమును దాని కెదురుగానున్న కట్టడమునుH1140 దానిగోడలనుH7023 కొలువగా నూరుH3967 మూరలాయెనుH520 .

14

మరియు తూర్పుతట్టుH6921 మందిరపుH1004 నిడివినిH753 ప్రత్యేకింపబడినH1508 స్థలమును కొలువగా నూరుH3967 మూరలాయెనుH520 .

15

ఈలాగున మందిరపు వెనుకటిH310 భాగమున ప్రత్యేకింపబడినH1508 స్థలమున కెదురుగాH6440 నున్న కట్టడమునుH1146 దాని ఇరుప్రక్కలనున్నH6311 వసారాలనుH862 కొలువగాH4058 నూరుH3967 మూరలాయెనుH520 .

16

మరియు గర్భాH6442 లయమునుH1964 ఆవరణపుH2691 మంటపములనుH197 గడపలనుH5592 కమ్ములుగలH331 కిటికీలనుH2474 ఎదుటిH5048 మూడు అంతస్థులH7969 చుట్టునున్నH5439 వసారాలనుH862 ఆయన కొలిచెనుH4058 . కిటికీలుH2474 మరుగుచేయబడెనుH3680 , గడపలH5592 కెదురుగాH5048 నేలనుండిH776 కిటికీలH2474 వరకుH5704 బల్లH6086 కూర్పుండెనుH7824

17

వాకిండ్లకుH6607 పైగాH5921 మందిరమునకుH1004 బయటనుH2351 లోపలనుH6442 ఉన్న గోడH7023 అంతయుH3605 లోగోడయుH6442 వెలిగోడయుH2435 చుట్టుగోడయుH5439 కొలతప్రకారముH4060 కట్టబడియుండెను.

18

కెరూబులునుH3742 ఖర్జూరపుH8561 చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబులH3742 సందునH996 ఖర్జూరపుచెట్టుH8561 ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకుH3742 రెండేసిH8147 ముఖముH6440 లుండెను.

19

ఎట్లనగా ఈ తట్టుH6311 ఖర్జూరపుH8561 చెట్టువైపునH413 మనుష్యH120 ముఖమునుH6440 ఆ తట్టుH6311 ఖర్జూరపుచెట్టుH8561 వైపునH413 సింహH3715 ముఖమునుH6440 కనబడెను; ఈ ప్రకారము మందిరH1004 మంతటిH3605 చుట్టుH5439 నుండెనుH6213 .

20

నేలH776 మొదలుకొనిH5704 వాకిలిH6607 పైవరకుH5921 మందిరపుH1964 గోడకుH7023 కెరూబులునుH3742 ఖర్జూరపుH8561 చెట్లును ఉండెనుH6213 .

21

మందిరపుH1964 ద్వార బంధములుH4201 చచ్చౌకములుH7251 , పరిశుద్ధస్థలపుH6944 ద్వారబంధములునుH4201 అట్టివేH4758 .

22

బలిపీఠముH4196 కఱ్ఱతోH6086 చేయబడెను, దాని యెత్తుH1364 మూడుH7969 మూరలుH520 , నిడివిH753 రెండుH8147 మూరలుH520 , దాని పీఠమునుH753 మూలలునుH4740 ప్రక్కలునుH7023 మ్రానితోH6086 చేయబడినవి; ఇదిH2088 యెహోవాH3068 సముఖమందుండుH6440 బల్లH7979 అని అతడు నాతోH413 చెప్పెనుH1696 .

23

మందిరమునకునుH1964 పరిశుద్ధH6944 స్థలమునకును రెండుH8147 వాకిండ్లుండెనుH1817 .

24

ఒక్కొకH259 వాకిలిH1817 రెండేసిH8147 మడతH4142 రెక్కలుH1817 గలది.

25

మరియు గోడలమీదH7023 ఉన్నట్లుగాH6213 మందిరపుH1964 వాకిండ్లH1817 మీదనుH413 కెరూబులునుH3742 ఖర్జూరపుచెట్లునుH8561 చెక్కబడి యుండెను, బయటిH2351 మంటపమునకుH197 విచిత్రముగాH5645 చేసిన ఉబుకువాటుపనిH6086 కనబడెను.

26

మరియు మంటపమునకునుH197 ఇరుప్రక్కలH3802 గోడలకును మందిరపుH1004 మేడగదులకునుH6763 ఒరపాకులకునుH5646 ఇరుప్రక్కల కమ్ములుH331 వేసిన కిటికీలునుH2474 ఖర్జూరపుH8561 చెట్లనుపోలిన అలంకారమును ఉండెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.