బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-36
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు నరH120 పుత్రుడాH1121 , నీవుH859 ఇశ్రాయేలుH3478 పర్వతములకుH2022 ఈ మాట ప్రవచింపుముH5012 ఇశ్రాయేలుH3478 పర్వతములారాH2022 , యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085 ,

2

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఆహాH1889 ప్రాచీనములైనH5769 ఉన్నతస్థలములుH1116 మా స్వాస్థ్యముH4181 లైనవనిH1961 మిమ్మును గురించిH5921 శత్రువులుH341 చెప్పుకొనిరిH559 .

3

వచనమెత్తి ఈలాగు ప్రవచింపుముH5012 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 శేషించినH7611 అన్యజనులకుH1471 మీరు స్వాధీనుH4181 లగునట్లుగానుH1961 , నిందించువారిచేతH3956 జనులH5971 దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగానుH1681 , నలుదిక్కులH5439 మీ శత్రువులు మిమ్మను పట్టుకొనH7602 నాశించి మిమ్మును పాడుచేసియున్నారుH8074 .

4

కాగాH3651 ఇశ్రాయేలుH3478 పర్వతములారాH2022 , ప్రభువైనH136 యెహోవాH3069 మాటH1697 ఆలకించుడిH8085 . ప్రభువగుH136 యెహోవాH3069 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559 శేషించినH7611 అన్యజనులకుH1471 అపహాస్యాస్పదమైH3933 దోపుడుH957 సొమ్ముగా విడువబడినH5800 పర్వతములతోనుH2022 కొండలతోనుH1389 వాగులతోనుH650 లోయలతోనుH1516 పాడైనH8074 స్థలములతోను నిర్జనమైనH2723 పట్టణములతోనుH5892

5

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 సంతుష్టH8057 హృదయులైH3824 నా దేశమునుH776 హీనముగాH7589 చూచి దోపుడుH957 సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమనిH4181 దాని స్వాధీనపరచు కొనిన ఎదోమీయులH123 నందరినిH3605 బట్టియుH5921 , శేషించినH7611 అన్యజనులనుH1471 బట్టియుH5921 నారోషాH7068 గ్నితోH784 యథార్థముగా మాటH1696 ఇచ్చియున్నాను.

6

కాబట్టిH3651 ఇశ్రాయేలుH3478 దేశమునుH127 గూర్చిH5921 ప్రవచనమెత్తిH5012 , పర్వతములతోనుH2022 కొండలతోనుH1389 వాగులతోనుH650 లోయలతోనుH1516 ఈ మాట తెలియజెప్పుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీరు అన్యజనులవలనH1471 అవమానముH3639 నొందితిరిH5375 గనుక రోషముతోనుH7068 కోపముతోనుH2534 నేను మాటH1696 ఇచ్చియున్నాను.

7

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీ చుట్టునున్నH5439 అన్యజనులుH1471 అవమానముH3639 నొందుదురనిH5375 నేనుH589 ప్రమాణము చేయుచున్నానుH5375 .

8

ఇశ్రాయేలుH3478 పర్వతములారాH2022 , యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగుH3478 నా జనులుH5971 వచ్చెదరుH935 , మీరు చిగురుH6057 పెట్టిH5414 వారికొరకు మీ ఫలములుH6529 ఫలించుదురుH5375 .

9

నేను మీ పక్షముననున్నానుH413 , నేను మీ తట్టుH413 తిరుగగాH6437 మీరు దున్నబడిH5647 విత్తబడుదురుH2232 .

10

మీ మీదH5921 మానవH120 జాతిని, అనగా ఇశ్రాయేలీయులH3478 నందరినిH3605 , విస్తరింపH7235 జేసెదను, నా పట్టణములకుH5892 నివాసులుH3427 వత్తురు, పాడైపోయినH2723 పట్టణములు మరల కట్టబడునుH1129 .

11

మీ మీదH5921 మనుష్యులనుH120 పశువులనుH929 విస్తరింపజేసెదనుH7235 , అవి విస్తరించిH7235 అభివృద్ధిH6509 నొందును, పూర్వమున్నట్టుH6927 మిమ్మును నివాసస్థలముగాH3427 చేసి, మునుపటికంటెH7221 అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొందురుH3045 .

12

మానవజాతినిH120 , అనగా నా జనులగుH5971 ఇశ్రాయేలీయులనుH3478 నేను మీలోH5921 సంచారముH1980 చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురుH3423 , మీరికమీదటH3254 వారిని పుత్రహీనులుగాH7921 చేయకH3808 వారికి స్వాస్థ్యH5159 మగుదురుH1961 .

13

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 దేశమా, నీవుH859 మనుష్యులనుH120 భక్షించుదానవుH398 , నీ జనులనుH1471 పుత్రహీనులుగాH7921 చేయుదానవుH1961 అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారేH559 .

14

నీవు మనుష్యులనుH120 భక్షింH398 పవుH3808 , ఇక నీ జనులనుH1471 పుత్రహీనులుగాH7921 చేయవుH3808 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002

15

నిన్ను గూర్చి అన్యజనులుH1471 చేయు అపహాస్యముH3639 నీకికH5750 వినH8085 బడకుండH3808 చేసెదను, జనములవలనH5971 కలుగు అవమానముH2781 నీవికH5750 భరింH5375 పవుH3808 ,నీవు నీ జనులనుH1471 పుత్రహీనులగాH3782 చేయకయుందువుH3808 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

16

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .

17

నరH120 పుత్రుడాH1121 , ఇశ్రాయేలీH3478 యులుH1004 తమ దేశముH127 లోH5921 నివసించిH3427 , దుష్‌ప్రవర్తనచేతనుH1870 దుష్‌క్రియలచేతనుH5949 దానిని అపవిత్రపరచిరిH2930 , వారి ప్రవర్తనH1870 బహిష్టయైనH2932 స్త్రీయొక్కH5079 అపవిత్రతవలె నా దృష్టికిH6440 కనబడుచున్నదిH1961 .

18

కాబట్టి దేశములోH776 వారు చేసినH8210 నరహత్యH1818 విషయమైయునుH5921 , విగ్రహములనుH1544 పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదానిH2930 విషయమైయును నేను నా క్రోధమునుH2534 వారిమీదH5921 కుమ్మరించిH8210

19

వారి ప్రవర్తననుH1870 బట్టియు వారి క్రియలనుH5949 బట్టియు వారిని శిక్షించిH8199 , నేను అన్యజనులలోనికిH1471 వారిని వెళ్లగొట్టగాH6327 వారు ఆ యా దేశములకుH776 చెదరిపోయిరిH2219 .

20

వారు తాము వెళ్లినH935 స్థలములలోని జనులయొద్దH1471 చేరగాH935 ఆ జనులు వీరుH428 యెహోవాH3068 జనులేH5971 గదా, ఆయన దేశములోనుండిH776 వచ్చినవారేH3318 గదా, అని చెప్పుటవలనH559 నా పరిశుద్ధH6944 నామమునకుH8034 దూషణH2490 కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.

21

కాగా ఇశ్రాయేలీయులుH3478 పోయినH935 యెల్లచోట్లనుH8033 నా పరిశుద్ధH6944 నామమునకుH8034 దూషణH2490 కలుగగా నేను చూచి నా నామముH8034 విషయమైH5921 చింతపడితినిH2550 .

22

కాబట్టిH3651 ఇశ్రాయేలీయులకుH3478 ఈ మాట ప్రకటనచేయుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలీH3478 యులారాH1004 , మీ నిమిత్తముH4616 కాదుH3808 గానిH518 అన్యజనులలోH1471 మీచేత దూషణనొందినH2490 నా పరిశుద్ధH6944 నామముH8034 నిమిత్తము నేనుH589 చేయబోవుదానిని చేయుదునుH6213 .

23

అన్యజనులH1471 మధ్య మీరు దూషించినH290 నా ఘనమైనH1419 నామమునుH8034 నేను పరిశుద్ధపరచుదునుH6942 , వారి యెదుటH5869 మీయందు నేనుH589 నన్ను పరిశుద్ధపరచుకొనగాH6942 నేనుH589 ప్రభువగు యెహోవాననిH3068 వారు తెలిసికొందురుH3045 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

24

నేను అన్యజనులH1471 లోనుండిH4480 మిమ్మును తోడుకొనిH3947 , ఆ యా దేశములలోH776 నుండిH4480 సమకూర్చిH6908 , మీ స్వదేశముH127 లోనికిH413 మిమ్మును రప్పించెదనుH935 .

25

మీ అపవిత్రత యావత్తు పోవునట్లుH2891 నేను మీ మీదH5921 శుద్ధH2889 జలముH4325 చల్లుదునుH2236 , మీ విగ్రహములవలనH1544 మీకు కలిగిన అపవిత్రతH2932 అంతయుH3605 తీసివేసెదనుH2891 .

26

నూతనH2319 హృదయముH3820 మీ కిచ్చెదనుH5414 , నూతనH2319 స్వభావముH7307 మీకుH7130 కలుగజేసెదనుH5414 , రాతిH68 గుండెH3820 మీలోH1320 నుండిH4480 తీసివేసిH5493 మాంసపుH1320 గుండెనుH3820 మీకిచ్చెదనుH5414 .

27

నా ఆత్మనుH7307 మీH7130 యందుంచిH5414 , నా కట్టడలH2706 ననుసరించువారినిగానుH1980 నా విధులనుH4941 గైకొనుH8104 వారినిగాను మిమ్మును చేసెదను.

28

నేను మీ పితరులH1 కిచ్చినH5414 దేశములోH776 మీరు నివసించెదరుH3427 , మీరు నా జనులైH5971 యుందురుH1961 నేనుH595 మీ దేవుడనైH430 యుందునుH1961 .

29

మీ సకలమైనH3605 అపవిత్రతనుH2932 పోగొట్టి నేను మిమ్మును రక్షింతునుH3467 , మీకుH5921 కరవుH7458 రానియ్యకH3808 ధాన్యముH1715 నకుH413 ఆజ్ఞH7121 ఇచ్చి అభివృద్ధిH7235 పరతును.

30

అన్యజనులలోH1471 కరవునుH7458 గూర్చిన నిందH2781 మీరికH5750 నొందH3947 కయుండునట్లుH3808 చెట్లH6086 ఫలములనుH6529 భూమిH7704 పంటనుH8570 నేను విస్తరింపజేసెదనుH7235 .

31

అప్పుడు మీరు మీ దుష్‌H7451 ప్రవర్తననుH1870 మీరు చేసిన దుష్‌క్రియలనుH4611 మనస్సునకుH2142 తెచ్చుకొని, మీ దోషములనుH5771 బట్టియు హేయక్రియలనుH8441 బట్టియు మిమ్మునుH6440 మీరు అసహ్యించుకొందురుH6962 .

32

మీ నిమిత్తముH4616 నేనుH589 ఈలాగున చేయుటH6213 లేదనిH3808 తెలిసికొనుడిH3045 ; ఇదే ప్రభువైనH3069 యెహోవాH3069 వాక్కుH5002 . ఇశ్రాయేలీH3478 యులారాH1004 , మీ ప్రవర్తననుగూర్చిH1870 చిన్నబోయిH3637 సిగ్గుపడుడిH954 .

33

మీ దోషములవలనH5771 మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసిH2891 మీ పట్టణములలోH5892 మిమ్మును నివసింపH3427 జేయునాడుH3117 పాడైపోయినH2723 స్థలములు మరల కట్టబడునుH1129 .

34

మార్గస్థులH5674 దృష్టికిH5869 పాడుగానుH8074 నిర్జనముగానుH8077 అగుపడిన భూమిH776 సేద్యముH5647 చేయబడునుH1961 .

35

పాడైనH8074 భూమిH776 ఏదెనుH5731 వనమువలెH1588 ఆయెననియుH1961 , పాడుగానుH8074 నిర్జనముగానున్నH2040 యీH1977 పట్టణములుH5892 నివాసులతోH3427 నిండి ప్రాకారములుH5892 గలవాయెననియు జనులు చెప్పుదురుH559 .

36

అప్పుడు యెహోవానైనH3068 నేనుH589 పాడైపోయినH2040 స్థలములను కట్టువాడH1129 ననియు, పాడైపోయినH8074 స్థలములలో చెట్లను నాటువాడH5193 ననియు మీ చుట్టుH5439 శేషించినH7604 అన్యజనులుH1471 తెలిసికొందురుH3045 . యెహోవానైనH3068 నేనుH589 మాటH1696 ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తునుH6213 .

37

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలీయులకుH3478 నేను ఈలాగు చేయుH6213 విషయములో వారిని నాయొద్ద విచారణH1875 చేయనిత్తునుH5750 , గొఱ్ఱెలుH6629 విస్తరించునట్లుగాH7235 నేను వారినిH120 విస్తరింపజేసెదనుH7235 .

38

నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొనునట్లుH3045 ప్రతిష్ఠితములగుH6944 గొఱ్ఱెలంతH6629 విస్తారముగాను, నియామకదినములలోH4150 యెరూషలేమునకుH3389 వచ్చు గొఱ్ఱెలంతH6629 విస్తారముగానుH4392 వారి పట్టణములయందుH5892 మనుష్యులుH120 గుంపులుH6629 గుంపులుగా విస్తరించునట్లుH4392 నేను చేసెదను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.