బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-26
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు పదకొండవH6249 సంవత్సరముH8141 నెలH2320 మొదటిH259 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

2

నరH120పుత్రుడాH1121, యెరూషలేమునుH3389గూర్చిH5921 ఆహాH1889 జనములకుH5971 ద్వారముగానున్నH5971 పట్టణము పడగొట్టబడెనుH7665, అది నాH413వశమాయెనుH5437, అది పాడైH4390 పోయినందున నేను పరిపూర్ణముH4390 నొందితిని అని తూరుH6865 చెప్పెనుH559 గనుకH3282

3

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 తూరుపట్టణమాH6865, నేను నీకు విరోధినైతినిH5921, సముద్రముH3220 దాని తరంగములనుH1530 పొంగజేయుH5927 రీతిగా నేను అనేకH7227జనములనుH171 నీ మీదికిH5921 రప్పించెదనుH5927.

4

వారు వచ్చి తూరుయొక్కH6865 ప్రాకారములనుH2346 కూల్చిH7843 దాని కోటలనుH4026 పడగొట్టుదురుH2040, నేను దానిమీదనున్నH4480 మంటినిH6083 తుడిచిH5500 వేయుదును, దానిని వట్టిH6706బండగాH5553 చేసెదనుH5414.

5

సముద్రముH3220 దాని నావరించును, అది వలలుH2764 పరచుటకుH4894 చోటగునుH1961, నేనేH589 మాటH1696 యిచ్చితిని, ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 అది జనములకుH1471 దోపుడుసొమ్మH957గునుH1961.

6

బయటి పొలములోH7704 నున్న దాని కుమార్తెలుH1323 కత్తిH2719పాలగుదురుH2026, అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

7

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 రాH4428రాజగుH4428 బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరునుH5019 నేను తూరుపట్టణముH6865 మీదికిH413 రప్పించుచున్నానుH935, అతడు గుఱ్ఱములతోనుH5483 రథములతోనుH7393 రౌతులతోనుH6571 గుంపులుH7227 గుంపులుగానున్నH5971 సైన్యముతోనుH6951 ఉత్తరదిక్కుH6828నుండివచ్చిH4480

8

బయటిపొలముH7704 లోని నీ కుమార్తెలనుH1323 ఖడ్గముతోH2719 చంపిH2026, నీ కెదురుగాH5921 బురుజులుH1785 కట్టించిH5414 దిబ్బH5550వేయించిH8210 నీ కెదురుగాH5921 డాలుH6793 నెత్తునుH6965.

9

మరియు అతడు నీ ప్రాకారములనుH2346 పడగొట్టుటకైH6904 యంత్రములుH4239 సంధించిH5414 గొడ్డండ్రతోH2719 నీ కోటలనుH4026 పడగొట్టునుH5422.

10

అతనికి గుఱ్ఱములుH5483 బహు విస్తారముగాH8229 ఉన్నవి, అవి ధూళిH80 యెగరగొట్టగా అది నిన్ను కమ్మునుH3680, బీటసందులుగలH1234 పట్టణములోనికిH5892 సైనికులు చొరబడినట్లుH3996 అతడు నీ కోటలలోH8179 ప్రవేశించునప్పుడుH935 రౌతులయొక్కయుH6571 చక్రములయొక్కయుH1534 రథములయొక్కయుH7393 ధ్వనిచేతH6963 నీ ప్రాకారములుH2346 కంపించునుH7493.

11

అతడు తన గుఱ్ఱములH5483 డెక్కలచేతH6541 నీ వీధుH2351లన్నియుH3605 అణగద్రొక్కించునుH7429, నీ జనులనుH5971 ఖడ్గముతోH2719 హతముH2026 చేయును, నీ ప్రభావమునకుH5797 చిహ్నములైన స్తంభములుH4676 నేలనుH776 కూలునుH3381.

12

వారు నీ ఐశ్వర్యమునుH2428 దోచుకొందురుH7997, నీ వర్తకమునుH7404 అపహరింతురుH962, నీ ప్రాకారములనుH2346 పడగొట్టుదురుH2040, నీ విలాసH2532 మందిరములనుH1004 పాడుచేయుదురుH5422, నీ రాళ్లనుH68 నీ కలపనుH6086 నీ మంటినిH6083 నీళ్లH4325లోH8432 ముంచివేయుదురుH7760.

13

ఇట్లు నేను నీ సంగీతH7892నాదమునుH1995 మాన్పించెదనుH7673, నీ సితారాH3658నాదH6963 మికనుH5750 వినH8085బడదుH3808,

14

నిన్ను వట్టిH6706బండగాH5553 చేయుదునుH5414, వలలుH2764 పరచుకొనుటకుH4894 చోటగుదువు నీవికనుH5750 కట్టH1129బడకH3808 యుందువు. నేనేH589 మాటH1696 యిచ్చియున్నాను; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

15

తూరునుగూర్చిH6865 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నీవు కూలునప్పుడుH4658 కలుగు ధ్వనియుH6963, హతులగుచున్నవారిH2491 కేకలునుH602, నీలోH8432 జరుగుH2026 గొప్పవధయుH2027 ద్వీపములుH339 విని కంపించునుH7493.

16

సముద్రపుH3220 అధిపతుH5387లందరునుH3605 తమ సింహాసనములH3678మీదH5921నుండిH4480 దిగిH3381, తమ చొక్కాయిలనుH4598 విచిత్రమైనH7553 వస్త్రములనుH899 తీసివేసిH6584, దిగులుపడినవారైH2731 నేలనుH776 కూర్చుండిH3427 గడగడ వణకుచుH2729 నిన్ను చూచి విస్మయపడుదురుH8074.

17

వారు నిన్నుగూర్చిH5921 అంగలార్పుH7015 వచన మెత్తిH5375 ఈలాగున అందురుH559 సముద్రH3220 నివాసమైనదానాH3427 , ఖ్యాతినొందినH1984 పట్ణణమాH5892 , నీవెట్లుH349 నాశనమైతివిH6 ? సముద్రH3220 ప్రయాణము చేయుటవలన దానికినిH1931 దాని నివాసులకునుH3427 బలముH2389 కలిగెనుH1961 , సముద్రవాసుH3427 లందరినిH3605 భీతిల్లH2851 చేసినదిH5414 ఇదే.

18

ఇప్పుడుH6258 నీవు కూలినందునH4658 ద్వీపములుH339 కంపించుచున్నవిH2729 , నీవు వెళ్లిపోవుటH3318 చూచి సముద్రH3220 ద్వీపములుH339 కదలుచున్నవిH926 .

19

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నివాసులుH3427 లేనిH3808 పట్టణములవలెనేH5892 నేను నిన్ను పాడుH2717 చేయునప్పుడుH5414 మహాH7227 సముద్రముH4325 నిన్ను ముంచునట్లుగాH3680 నీ మీదికిH5921 నేను అగాధజలములనుH8415 రప్పించెదనుH5927, పురాతనకాలమందుH5769 పాతాళములోనికిH953 దిగిపోయినH3381వారిH5971యొద్దH854 నీ వుండునట్లు నేను నిన్ను పడవేసిH3381, నీవు జనముH3427లేనిH3808 దానవగుటకై పురాతనకాలములోH5769 పాడైనH2723 జనులయొద్ద భూమిH776 క్రిందనున్నH8482 స్థలములలో నీకు నివాసము నిర్ణయింతునుH3427, పాతాళములోనికిH953 దిగిH3381 పోవువారితోH854 కూడ నిన్ను నివసింప జేసెదను.

20

మరియు సజీవులుH2416 నివసించు భూమిమీదH776 నేను మహాఘనకార్యముH6643 కలుగజేతునుH5414;

21

నిన్ను భీతికిH1091 కారణముగా జేతునుH5414, నీవు లేకపోవుదువుH369, ఎంత వెదకిననుH1245 నీవెన్నటికినిH5769 కనH4672బడకH3808 యుందువు; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.